carrot చపాతీ
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 13-08-10 06:15:00
ఎప్పుడూ ఒకే విధం గా చేస్తే చపాతీ బోర్ గా ఉంటుంది తినాలి అంతే,,దానిలో ఇంక ఏదైనా కలిపితే కాస్త తస్తే,బలం ఉంటుంది అని ఇలాగ ట్రై చేశాను,,కావలసిన పదార్ధాలుగోధుమ పిండి-1 కప్కార్రోట్ తురుము-1 కప్వాటర్విధానము:చెప్పెదేముందండి,చపాతీ కలపటం వచ్చుకదా మన అందరికి అలాగే ఇది కూడాను,గోధుమ పిండి లో ఈ కార్రోట్ తురుము,కొంచెం నూనె,కొంచెం వాటర్ వేసి పిండి బాగా కలపాలి.ఒక గంట అన్నా నాననివ్వాలి..తర్వాత కొంచెం తక్కువ మంటలో చపాతీలు కాల్చాలి..ఎందుకంటే మరీ పచ్చి గా అనిపిస్తుంది కార్రోట్,,కూర లేకపోయినా ఇట్లాగై(...)
పూస ఉండలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 01-08-10 16:58:00
మూడు రోజుల క్రితం మా వారు కారప్పూస(అదే sev ) కొన్నారు బోలెడు,అదేమో complete కావటం లేదు అందుకని దాన్ని స్వీట్ గా చేస్తే వెరైటీ గా తినేయొచ్చు అని ఇది గో ఇలాగ మార్చేసా,,బాగుంది తియ్య తియ్యగా.చూడండీ ఎలా చెయ్యాలో.కావలసిన పదార్ధాలు:కారప్పూస:2 cups బెల్లం:1 /2cup వాటర్:1 /4th కప్విధానము:    ముందు గా గిన్నెలో బెల్లం వేసి దానిలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి.ఉండపాకం వచ్చేవరకు కలపాలి.    చిన్న పళ్ళెం లో నీళ్ళు పోసి దానిలో ఈ పాకం వేసి చేత్తో పట్టుకుంటే కొంచెం (...)
లడ్డు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 29-07-10 09:26:00
మా బాబు కు లడ్డులంటే భలే ఇష్టం గా తింటాడు,,పాకం తో చేసేవి ఎందుకులే అని కొత్తగా ఉంటుంది అని సున్నిఉండల లాగా ఇది చేసి పెట్టాను,,taste బాగుంటుంది.ఇష్టం గా తిన్నారు ఇంట్లో అందరూ,,చేయటం కూడా సులభమే,,మీరు ట్రై చెయ్యండి..కావలసిన పదార్ధాలు: పెసర పప్పు--1 కప్పంచదార- 1 కప్నెయ్యి-2spoon ఎలాచి -5 జీడి పప్పు,కిస్మిస్ కొద్దిగావిధానము:    ముందు గా పెసరపప్పు ను బాండి లో వేసి వేయించాలి.మరీ ఎర్రగా కాకుండా కొంచెం గా వేయించాలి.    పంచదార,ఎలాచి లను mixi లో వేసి బ(...)
మరమరాల ఉండలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 09-05-10 16:23:00
  ఇవ్వాళ mother 's   డే సందర్భం గా నేను చేసిన స్వీట్ మరమరాల ఉండలు,,పాతవంటకమే అయినా తొందరగా చాలా సింపుల్ గా చేసేయొచ్చు..అందులోను మా బాబు ఇష్టం గ తింటాడు అనే ఉద్దేశ్యం తో చేసాను,,నాకు అమ్మ పదవిని ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇది చేసి పెట్టాను వాడికి...కావలసిన పదార్ధాలు:               మరమరాలు : ఒక కప్పు               బెల్లం: ఒక కప్పు తయా(...)
లడ్డు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 05-04-10 12:20:00
 పూరీలు చేసినప్పుడు దాదాపు మిగులుతూనే ఉంటాయి..చల్లారినాక  తినాలి అంటే ఎవరూ తినరు..అందుకని మిగిలినవాటిని ఒక్కసారి నూనెలో వేయించి తీస్తే కరకర లాడుతూ వస్తాయి  ....అలాంటివాటిని varitey గ లడ్డు లాగా చేసుకుంటే నిమిషం లో లాగించేయొచ్చు  ... కావలసినవి:పూరీల పొడి... 3 గ్లాసులుపంచదార పొడి... 6 గ్లాసులుపుట్నాలపొడి... గ్లాసుకరిగించిన నెయ్యి... గ్లాసుజీడిపప్పు... 100గ్రాయాలకుల పొడి... 2 టీస్పూన్లువిధానము:పూరీలను  మెత్తగా పొడి చేసి, అందులో పుట్నాలపొడి, పంచదార పొడి, యాలక(...)
గోరు మిట్టీలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 05-04-10 12:01:00
కావలసినవి:మైదా.. రెండు కప్పులుబొంబాయి రవ్వ.. రెండు కప్పులుపంచదార.. నాలుగు కప్పులునూనె.. వేయించేందుకు సరిపడావెన్న.. తగినంతవిధానము:గిన్నెలో మైదా, రవ్వ, వెన్న వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీల పిండికంటే కాస్త పలుచగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అలాగే 10 నిమిషాలపాటు పక్కనుంచాలి. తరువాత ఆ పిండిని తీసి ఓ మోస్తరు ఉండలుగా చేసి, రెండువేళ్ల మధ్యలో ఒక్కో ఉండను ఉంచి నొక్కుతూ పొడవాటి గోళ్లలాగా చేయాలి.అలా మొత్తం పిండితో చేసుకున్నాక వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి పక్కనుంచాలి. ఇప(...)
చేగోడీలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 05-04-10 11:50:00
కావలసినవి              బియ్యపు పిండి - 3గ్లాసులు              మైదా - 1గ్లాసు              నెయ్యి - 50గ్రా              వాము - 1/2టీస్పూను              పసుపు - 1/4టీస్పూను&n(...)
పల్లీ చక్రాలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 02-03-10 17:02:00
ఎప్పుడు సెనగపిండి,మినప్పిండి తో నే చక్రాలు చేసి చేసి బోర్ గ ఉంటే ఇది ట్రై చెయ్యండి..కావలసిన పదార్ధాలు:     పల్లీలు -250gm      బియ్యప్పిండి-250gm      వాము-2tsp      ఉప్పు,కారం కొద్దిగావిధానము:    ముందుగా పల్లీలను  మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాలి.    కొంచెం నీళ్ళు పోసి mixie లో మెత్తగా పిండి చేయండి..    ఈ పల్లిల పిండి లో బియ్యప్పిండి,వాము,ఉప్పు,కారం కలపాల(...)
పాలకూర వడలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 27-02-10 09:12:00
ఎప్పుడూ పాలకూర పప్పు అంటే బోర్ గ ఫీల్ అయ్యే పిల్లలకు మంచి snack ఇది.. కావలసిన పదార్ధాలు:      గోధుమపిండి -1 కప్పు      పెరుగు-1 కప్పు      పాలకూర -2 కట్టలు      అల్లం,మిర్చి పేస్టు      ఉప్పు తగినంత      జీలకర్ర - 1tbsp       నూనె వేయించడానికి సరిపడావిధానము:     గోధుమ పిండి లో అల్లం,మిర్(...)
రవ్వ పకోడీ
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 27-02-10 09:01:00
ఎప్పుడు సెనగ పిండి తో నే కాకుండా వెరైటీ గ ఈ పకోడీ కుడా చేసుకోవచ్చుకావలసిన పదార్ధాలు:       బొంబాయి రవ్వ: 2 కప్పులు      ఉల్లిపాయ -2       ధనియాల పొడి : 2tbsp       అల్లం,వెల్లుల్లి పేస్టు -1tbsp       పసుపు చిటికెడు      ఉప్పు తగినంత      సోడా ఉప్పు కొద్దిగా      పెరుగు -౧/౨ కప్పు విధానము:  &nbs(...)
రవ్వ దోసె
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 27-02-10 08:51:00
కావలసిన పదార్ధాలు:         మైదా పిండి - 1 కప్         బియ్యప్పిండి -2 cups          బొంబాయి రవ్వ- 1/2 కప్         మిర్చి,అల్లం పేస్టు - 2tbsp          ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి -1 /2 కప్  విధానము:        బొంబాయి రవ్వ,బియ్యప్పిండి,మైదా పిండి లను గిన్నెలో వే(...)
చీలా
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 27-02-10 08:43:00
  కావలసిన పదార్ధాలు:       సెనగ  పిండి: 1 కప్       బొంబాయి రవ్వ: 1 /2   కప్       కారం : 1 tbsp       ఉల్లిపాయ ముక్కలు : 1 కప్       పచ్చి మిర్చి ముక్కలు (సన్నగా తరగాలి) -2tbsp        ఉప్పు తగినంత       వంట సోడా  కొద్దిగా    విధానము:        ఒక గిన(...)
పుల్లట్లు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 26-02-10 06:18:00
కావలసిన  పదార్ధాలు :       పుల్లటిమజ్జిగ: 3 కప్పులు,     బియ్యం: కప్పు,     మెంతులు: 2 టీస్పూన్లు,     జీలకర్ర: స్పూను,    పచ్చిమిరపకాయలు: ఆరు,    ఉప్పు: తగినంత,  నూనెతయారుచేసే విధానం:-      మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తరవాత మెత్తగా రుబ్బుకోవాలి.      పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర.. దంచి పిం(...)
రవ్వ పులిహోర
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 26-02-10 06:14:00
కావలసినవిబియ్యంరవ్వ: 2 కప్పులు, నిమ్మకాయలు: 2, ఇంగువ: అరటీస్పూను, వేరుసెనగ గింజలు: టేబుల్‌స్పూను, ఉప్పు: సరిపడా, నూనె: 6 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, కరివేపాకు: 4 రెబ్బలు, పచ్చిమిర్చి: 2, పోపుకోసం: ఆవాలు: అరటీస్పూను, ఎండుమిర్చి: 2, సెనగపప్పు: 2 టీస్పూన్లు, మినప్పప్పు: 2 టీస్పూన్లుతయారుచేసే విధానంబియ్యం రవ్వలో పసుపు, టీస్పూను ఉప్పు, టీస్పూను నూనె వేసి ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చాక దించి ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లారనివ(...)
carrot kulfi
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 26-02-10 04:52:00
మొన్న  ఆ   మధ్య  tv లో   కుల్ఫీ  చేయటం  చూపించారు  నేను  దానిలో  వెరైటీ  గ  ఉంటుంది  అని  కార్రోట్  కూడా  వేసాను ..మా  బాబు  కు  బాగా  నచ్చింది..మీరు  ట్రై  చేయండి ..   కావలసిన  పదార్ధాలు :                కార్రోట్ తురుము -1cup                 బ్రె(...)
కొబ్బరి వడలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 15-02-10 07:05:00
             కావలసిన  పదార్ధాలు :                 బియ్యంపిండి: ఒక కప్పు,                                                 &(...)
కొబ్బరి కేకు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 15-02-10 06:22:00
Âë-©-®ÏÊ X¾ŸÄ-ªÃn©Õ:      X¾*a-Âí-¦sJ Ōժ½Õ«á - ఒక కప్పు                                ¹J-T¢-*Ê ¯çªáu రెండు కప్పులు       ¬ëÊ-’¹-XÏ¢œË, ఒక కప్పు                                   (...)
ఆలు కచోరి
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 15-02-10 06:00:00
కావలసిన  పదార్ధాలు :    ¦¢’Ã-@Á-Ÿ¿Õ¢X¾©Õ Ð ‰Ÿ¿Õ (…œË-ÂË¢* «áŸ¿l©Ç Í䮾Õ-Âî-„ÃL),            X¾*a-NÕJa Ð «âœ¿Õ    „çÕiŸÄ Ð ¯Ã©Õ’¹Õ ¹X¾Ûp©Õ,                                     Æ©x¢«á¹ˆ©Õ    …X¾Ûp Ð ÅŒT(...)
వంటల చిట్కాలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 13-02-10 13:01:00
ఇడ్లి పిండి పల్చగా ఉంటే దానిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి.ఉప్మా తయారికి పోపు వేయించి నీళ్ళకు బదులు కాసిని పాలు పోస్తే రుచిగా ఉంటుంది.పెరుగు పులిస్తే పారవేయకుండా వడకట్టి మళ్ళి గోరువెచ్చటి పాలు కలిపితే తాజా  పెరుగు తయారు అవుతుంది. దోసె పిండి పులిస్తే దానిలో నాలుగు స్పూన్లు మైదా పిండి వేసి బాగా కలిపి దోసెలు వేస్తె కరకర లాడుతాయి. దోసెల పిండి తో పాటు ఉడికించిన ఒక బంగాళదుంప ను కుడా వేసి రుబ్బితే దోసెలు రుచికరం గ ఉంటాయి. మినప గారెలు ఎర్రగా దోరగా వేగాలి అంటే బాణలి లో (...)
అప్పాలు
రచయిత
Manju'
బ్లాగు :అరగంట లో వంట
టపా తేది: 13-02-10 05:29:00
                       మైదా -2 కప్పులు                                              బెల్లం తురుము - 1 కప్పు                &n(...)