కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

srikaaram(5)

keerthika karlapudi(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

బాబు(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

AMMA ODI(2)

SPLENDOR OF YOGA(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

కమల్(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

వెన్నెల రాజ్యం(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

కత్తి. మహేష్ కుమార్(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

Naveen(1)

ప్రసూన(1)


లటుకు-చిటుకు

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 29-08-10 22:16:00


లటుకు - చిటుకు ఇంతకీ ఎవరీ లటుకు, చిటుకులు ? 1945 లో న్యాపతి రాఘవరావు గారు, న్యాపతి కామేశ్వరి గారు పిల్లల కోసం " బాల " అనే పత్రికను ప్రారం భించారు. అంటే చందమామ కన్నా రెండేళ్ళు ముందన్న మాట ! ఆ దంపతులిద్దరికీ పిల్లలంటె అమిత ప్రేమ. ఆలిండియా మద్రాసు కేంద్రం నుంచి బాలానందం అనే పిల్లల ప్రోగ్రాము నిర్వహించే వారు. పిల్లందరికీ ఆ ఇద్దరూ రేడియో అన్నయ్య (...)




ఉయ్యార్ టెల్గూస్ !!

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 29-08-10 05:19:00


ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం! తెలుగు భాషను వ్రాయాలన్నా, మాట్లాడాలన్నా చాలామంది తెలుగు వాళ్ళకి నామోషీ!. మారుతున్న కాలంతో బాటు మన పిల్లలకు ఇంగ్లీషు చదువు నేర్పాల్సిందే ! అందుకు తప్పులేదు. కాని కనీసం పిల్లలు ఇంటికి వచ్చాకనైనా వాళ్లకి తెలుగులో మాట్లాడటం, వ్రాయడం నేర్పాలి. అమ్మను, నాన్నను అలానే పిలవడం నేర్పించాలి. పిల్లలకు తెలుగు కధలను చెప్పాలి. కధలంటే హారీపోటర్స్ కధలే అనుకొనే ఆలోచనకు అమ్మా,నాన్న స్వస్తి చెప్పాలి. ఈసప్ కధల వం(...)




జనార్దన మహహర్షి "వెన్నముద్దలు"

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 28-08-10 05:37:00


భలే భలే వెన్నముద్దలు ! జనార్దన మహర్షి గారి వెన్నముద్దలు రుచి చూశారా? ఈ వెన్నముద్దలు పుస్తకం చదువుతుంటే ఆ నాటి చిన్నికృష్ణుడు వెన్నముద్దలంటె ఇందుకే అంత ఇష్ట పడ్డాడేమో అనిపిస్తుంది. ఈ పుస్తకంలో ప్రతి పేజీ ఓ ఆణి ముత్యమే. పుస్తకం తెరవగానే ఏ ఒక్క పేజీ చదవకుండానే జనార్దన మహర్షి గారి ఆలోచనకు అభిరుచికికి అభినందించకుండా వుండలేము. . ప్రతి పేజీ పైన కుడి వైపున వివిధ రచయితలను (...)




మీతో నే నే 'మందు'ను? ,తృప్తిగా నవ్వ 'మందు'ను!!

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 26-08-10 21:53:00


1963లో జ్యోతి బుక్స్ వారు విడుదల చేసిన "రసికజన మనోభిరామము"అను N2O లో ముళ్లపూడి బృందం వారు జ్యోతి మాసపత్రికలో పాఠకులతోనవ్వులాటలు ఆడుకున్న మంచి జ్యోకులను ఏర్చి కూర్చారు. ఆ కాలం లోమన ఆంధ్ర ప్రదేశ్ ఇంత మంది(దు) బాబులను తయారు చేయలేదు కాబట్టి" మద్య ప్రదేశ్ " శీర్షిక పేరిట కొన్ని మందు జోకులను ' పంచా' రు.వాటిల్లోకొన్ని పుచ్చుకొనండి. మద్యప్రదేశ్ రాజధానిలో ఇద్దరు తాగుబోతులు తూలుకుంటూ వస్తు న్నారు. రోడ్డు ప్రక్కన వెలుగుతున్న మెర్కురీలైటుని చూసి అది చంద్రుడని ఒకడు, కాదు సూర్యుడని మర(...)




కార్టూనిస్ట్ శ్రీ సుధీర్ దార్

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 25-08-10 23:08:00


మరో ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ సుధీర్ దార్. ఆయన 1960 లో కార్టూనింగ్ మొదలుపెట్టి STATESMAN పత్రికలో సైలెంట్ కార్టూనులు గీయడం ప్రారంభించారు. అంతకుముందు AIR లో బ్రాడ్కాస్టర్గానూ, అటుతరువాత AIR INDIA సంస్ఠలో SALES PROMOTION శాఖలోనూ పనిచేశారు. 1967లో HINDUSTAN TIMES పత్రికలో "THIS IS IT " పేరిట పాకెట్ కార్టూనులు దాదాపు రెండు దశాబ్దాలపాటు వేసారు. అటుతరువా(...)




అధిరోహిణి అను నిచ్చెన కధ !

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 24-08-10 22:14:00


మనం పైకి ,అదేనండి ఎత్తైన చోట్లకు వెళ్ళాలంటె ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. చదువైనా , ఉద్యోగమయినా ఒక్కొ మెట్టు అందుకుంటూ ఉన్నత స్థానాలకు చేరవలసివుంటుంది .మామూలుగా ఎత్తుకు తీసుకు వెళ్ళే సాధనంనిచ్చెనే.పాత రోజుల్లో ప్రతి ఇంట్లో ఓ నిచ్చెన తప్పక వుండెది. పాత సామాను, బామ్మలు మడిగా పెట్టే ఆవకాయ జాడీలు , పెద్ద బోషాణాలు అటక మీదే వుండేవి. వాటిని తీసుకోవడానికి ఓ నిచ్చెన అవసరం కనుక ఆ రోజుల్లో నిచ్చెన ఓ నెచ్చెలిలా(...)




కార్టూనిస్ట్ గా శివసేన నేత బాల్ ధాకరే

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 24-08-10 00:14:00


రాజకీయనేతగా మారిన కార్టూనిస్ట్ ,బాల్ ధాకరే నా దగ్గర చాల మంది ప్రముఖ కార్టూనిస్టుల కార్టూన్ పుస్తకాలు ఉన్నాయి. కాని శివసేన నేత బాల్ ధాకరే కార్టూను పుస్తకం లేదు. chitrachalanam.blogspot.com విజయవర్ధన్ గారు ఆ పుస్తకం నా కలెక్షన్లలొ లేదని తెలిసి నాకు కానుకగా పంపించారు. శ్రి విజయ వర్ధన్ గారికి ధన్యవాదాలు తెలియజెస్తున్నాను. Laughter Lines అనే 210 పేజీల ఈ పుస్తకానికి ప్రముఖ పాత్రికేయులు శ్రీ యం.వీ. కామత్ వాఖ్యానం వ్రాసారు. ఈ(...)




జరుక్ శాస్త్రి పేరడీలు - ఓ మంచి పుస్తకం

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 22-08-10 23:07:00


మరొ మంచి పుస్తకం :: జరుక్ శాస్త్రి పేరడీలు జరుక్ శాస్త్రి అనే జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి గారు చాలా కలం పేర్లు పెట్టుకున్నారు. వాటిలో కొన్ని తమాషాగా అని పిస్తాయి. జయంతి కుమారస్వామి, వెల్లటూరి సోమనాధం, చలికాలం మార్తాండరావు, ఇలాటివన్నమాట ! శ్రీ రుక్మిణీ నాధశాస్త్రి గారు 1914 సెప్టెంబరు 7న జన్మించారు. 1968 జూలై 20వ తేదీన పరమందించారు. ఈ పుస్తకంలో శ్రీ శ్రీ మొదలైన వారి రచనలకు అందమైన పేరడీలే కాకుండా ఆయన కలం నుండి వెలువడిన కవితలు(...)




అంతర్వేది ఆలయం

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 21-08-10 22:44:00


" అల్లుడు గారిది అంతర్వేది కాదు, అమెరికా ! " ఈ డయలాగు మీకు గుర్తుందా ? కాంట్రాక్టర్ పాత్రలో రావు గోపాలరావుతో శ్రీ ముళ్లపూడి పలికించిన ,శ్రీ బాపూ గారి "ముత్యాలముగ్గు" సినిమాలోనిదని మీరీపాటికి గుర్తించే వుంటారు. అసలు ఈ అంతర్వేది ఎక్కడ వుంది , ఆ కధా కమామిషు ఈ రోజు చెప్పుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అంతర్వేది దేవాలయ గోపురం. తూర్పుగోదావరీ మండలంలోని ఆ(...)




మళ్ళీ యల్పీ రికార్డులొచ్చేసున్నాయోచ్ !!

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 21-08-10 01:38:00


రికార్డులకు మళ్ళీ మంచి రోజులొస్తున్నాయ్ గత వారం ముంబాయి నుంచి మా అబ్బాయి "ఫోను చేసి నాన్నారూ, మీకో శుభవార్త !. మీరు ఇష్టపడే యల్పీ రికార్డులు మళ్ళీ వస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఆర్టికల్ పడింది. కోరియర్లో ఈ రోజే "ఆ పేపర్ పంపుతున్నాను" అని చెప్పాడు. నిజంగా నాకది శుభవార్తే !. ఎందుకో గాని యల్పీ రికార్డులు స్టీరియో ప్లేయర్ మీద వింటున్న తృప్తి నాకు మ్యూజిక్ సిస్టమ్ పై సీడీల్లో విన్నప్పుడు కలగనే కలగద(...)




నవ్వుకుందాం ! రండి !!

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 19-08-10 23:25:00


డాక్టర్ -పేషెంట్ ముక్కుతూ మూలుగుతూ రోగేస్వరరావు డాక్టర్ ధన వంతరి హాస్పటలుకు వచ్చాడు. డా"ధనవంతరి: రారా! రోగేస్వరరావ్, బాగున్నావా ? రోగేస్వర్రావ్: బాగుంటే మీ దగ్గరకెందుకు వస్తా ! వళ్ళంతా భరించలేని నొప్పి. ఈ వేలుంది చూసారా, దీనితో తలమీద, చేతి మీద, కాలిమీద, పొట్టమీద, నడుం మీద ఎక్కడ నొక్కినా భరించలేని నొప్పేనొప్పి. ఇంతకన్నా చావే నయమనిపిస్తున్నది ! డాక్టర్ : (...)




అక్కయ్యతో ఆటవిడుపు !

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 18-08-10 21:45:00


సరోజిని అక్కయ్య చేసిన బొమ్మలు! ఈ ఫొటోలో మొదట లంగాపై గౌను వేసుకొని కూర్చున్నది మా అక్కయ్య. సరోజిని. మధ్యలో నిలుచున్నది నేను. ఆ ప్రక్క వున్నది చెల్లాయి కస్తూరి. మొగపిల్లవాడిలా నిక్కరు, చొక్కావేసుకున్నమరో ఫొటో అక్కయ్యదే. ఇప్పుడు అక్కయ్య వయసు 73 ఏళ్ళు. ఐనా ఎంతో యాక్టివ్ గా వుంటుంది. చిన్నప్పటినుంచి అక్కయ్యకు సినిమాలంటే చాలా ఇష్టం భానుమతి అభిమాన నటి. చదివిన కధ ఐనా, చూసిన (...)




విశాఖ సముద్ర తీరంలో విజేత శ్రీరామ్ తో !!

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 17-08-10 21:59:00


అందాల విశాఖ సముద్ర తీరంలో మన తెలుగోడు చి" శ్రీరామ్ తో !! ఆహా ! నిజంగా మన తెలుగువాళ్లందరికీ ఆగష్టు 15 ఎంత మంచి రోజు . భలే మంచి రోజు , పసందైన రోజు అని(నాకు పాటలు పాడటం రాక ఫొయినా) ఎలుగెత్తి పాడాలనిపించింది. రాజమండ్రిలో మా మితృలు శ్రీ సి.బి.వి.ఆర్.కె.శర్మ గారు ( రాష్ట్రపతి అవార్డు పొందిన విద్యాప్రదాత) గారి మేనల్లుడు కొడుకే మన శ్రీ రామ్ అని తెలిసి నప్పుడు మరింత ఆనం(...)




నవ్వుల పూలంగి మన రేలంగి

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 13-08-10 05:02:00


నవ్వుల పూలంగి మన రేలంగి నవ్వుల రేడు మన రేలంగోడు తెలుగు సినిమా నవ్వుల రాజ్యాన్ని యేలాడు ! ఆయన వేసిన ప్రతి మాట ప్రతి అడుగూ నవ్వుల పూలంగే !! ఈనాటికీ తెలుగు మనసులకు మరపురాని ఫీలింగే !! * * * * * * * రేలంగి మరణంతో తెలుగు సినిమాకు ఏ నాడో నూరేళ్ళూ నిండాయి. ఈరోజు ఆ మహానటుడి శతజయంతి. చొక్కాలు చింపు కోవడం, వెనక నుంచి తన్నించుకోవడం బూతు మాటలు హాస్యం గా చెలామన వుతున్న ఈ రోజుల్లో రేలంగి పండించిన హాస్యాన్ని తలచుకొని మళ్ళీ మళ్ళీ నవ్(...)




పురాణ కాలక్షేపం !!

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 12-08-10 07:43:00


దేముడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం అన్న పాట విన్నట్లు గుర్తు ఈ మధ్యే ఒక మితృడు మన దేశంలో ఇంత మంది భక్తులున్నారు. ఒకరికైనా ఆయన దర్శనం ఇచ్చాడా ఆనిi ఆడిగాడు.పైగా ఇంకో మాట కూడా అన్నాడు. దేముడున్నాడని అంటుంటావు కదా నువ్వు తరచు గుడికి వెళ్ళినట్లు ,రోజూ ఇంట్లో పూజలు చేస్తున్నట్లు కనిపించలేదు అన్నాడు. నిజమే, నేను గుళ్లకు వెళ్ళి చాలాకాలమయింది. ఐనా నేను దేముణ్ణి నమ్ముతాను. నాకు పూజలు చేయటం చిన్నప్పటి నుంచి అలవాటు కాలేదు(...)




హెర్గే అద్భుత సృష్టి " టిన్ టిన్ " కామిక్స్

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 10-08-10 13:24:00


కార్టూనిస్ట్ హెర్గే అద్భుత సృష్టి " టిన్ టిన్ " టిన్ టిన్ కామిక్స్ అంటె ప్రతి ఒక్కరికి ఇష్టం. అద్భుతమైన బొమ్మల చిత్రీకరణ , కధావిధానం వల్ల "టిన్ టిన్ కామిక్స్ యావత్ ప్రపంచంలో పాఠకుల అభిమనాన్ని సంపాదించింది. బెల్జియం దేశంలోని బ్రసెల్స్ నుంచి వెలువడే లావింగ్ టైమ్ సీస్లే అనే దిన పత్రికలో 1929 జనవరి 10 వ తేదీన టిన్ టిన్ పేర మొట్టమొదటి కామిక్ ప్రచురించారు. ఆ కామిక్స్ 33 భాషల్లోకి అనువదించారు. ఆ పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల (...)




జయహొ శ్రీ రామ్

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 09-08-10 10:38:00


జయహో శ్రీరామ్ సోనీ టీవీ లో మన తెలుగు తేజం శ్రీ రామ్ అద్భుతంగా పాడుతూ అందరి ప్రశంశలు పొదుతున్నాడు. ఇండియన్ ఐడల్ గా అతను ఎన్నికయేటట్లు చూడవలసిన భాధ్యత మన తెలుగు వాళ్ళమైన మన అందరిపై ఉంది. ఈ రోజు రాత్రి 9.00 గంటలనుండి రేపు ఉదయం 8.00 గంటల లోపు SREERAM అని గాప్ ఇచ్చి 52525 నంబరుకు SMS చేయండి. SONY TV (...)




బుల్లి బుక్స్-మిని మాగజైన్స్ !!

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 08-08-10 07:43:00


బుల్లి బుక్కులు -మినీ మాగ్జైనులు ! పెద్ద మనుషులు ( పొడుగు మనుషులు ) చిన్న మనుషులు ఉంటారు. మరీ పొట్టి మనుషుల కధను మనం గలివర్స్ యాత్రల కధల్లో విన్నాం. ఇక పుస్తకాలలో కూడా బుల్లి బుల్లివి డిక్షనరీలు, భగవత్గీతలు వచ్చాయి. గతంలో 1979 లో విజయబాపినీడు అనే ప్రముఖ తెలుగు రచయిత , బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికల సంపాదకుడు ,ప్రచురుణకర్త " నీలిమ " అనే పత్రికను చిన్న సైజులో ( 3.5" X 5'.7" )(...)




రాజకీయ కార్టూన్లు

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 07-08-10 11:10:00


రాజకీయ కార్టూనులు గీయటంలో ప్రతిభావంతులైన వ్యంగ్య చిత్రకారులు మనకు ఎందరో ఉన్నారు. ఆర్కే లక్ష్మణ్ ,గత కొద్దినెలలుగా అస్వస్థులుగా వుండటం చేత TIMES OF INDIA పత్రికలో ఆయన చిత్రాలు అగుపించడం లేదు. అనారోగ్యంతోనే కొంతకాలం ఆయన TOI లో చిత్రాలు గీస్తూ వచ్చారు. ఆయన అభిమానులకోసం TOI ప్రతి ఆదివారం రంగుల్లో గతంలో ఆయన వేసిన చిత్రాలను తిరిగి ప్రచురిస్తున్నది. రాజకీయ కార్టూన్లకు ప్రత్యేకంగా శంకర్స్ వీక్(...)




కాకమ్మ కబుర్లు

రచయిత సురేఖ'      బ్లాగు :రేఖా చిత్రం      టపా తేది: 05-08-10 22:56:00


కాకమ్మ కబుర్లు మనకు మన ఇంటికి రోజూ వచ్చే కాకి సంతతికి ఎంతో అవినాభ సంబంధం వుంది. నిత్య జీవితంలో కాకిని తలచుకోని రోజుంటుందా? సామెతలగా , కధలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. అంతెందుకు మన పితృదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తాం. భోజనానికి కూర్చోబొయే ముందు మొదటి ముద్దను కాకికి పెట్టి నోట్లో వేసుకోని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాల్మీకి రామాయణంలో కూడా కాకి గురించి ఓ కధ వుంది.సీతమ్మ తల్లికి హాని తలపెట్టిన కాకాసురిడిని ధర్భాస్రం(...)

వార్తా హారం
పత్రికా హారం