ఎక్కడో దాగున్నా....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 17-05-13 08:40:00
'నా అక్షరాల్లో ఒద్దికగా ఒదిగి పోయిందిఅది నీతో ఉన్న నా జ్ఞాపకమే అనుకుంటా...!!నా చుట్టూ పరుచుకున్న చిరుగుల అతుకులలో కనిపించకుండాపోయిందేమో అనుకుంటే....!!చిమ్మచీకటి వెన్నెల చీర కట్టుకున్నట్టునన్ను చుట్టేసింది అదేనేమో....!!చుక్కల వెలుగులో ఎక్కడో దూరంగాఓ చుక్క నావైపే వస్తున్నట్టు గా అనిపిస్తే...!!రాలుతున్న ఆ నక్షత్రం నీ రాకనుకబురుగా నాకందించిందేమో....!!అందుకేనేమో ఎక్కడో దాగున్నా నీ తలపు అంత బాగుంది ఇప్పటికీ....!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మనసున్న మారాజులు....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 16-05-13 08:48:00
'బాధలో ఉన్నప్పుడు ఓ చిన్న ఓదార్పుదిగులుగా గుబులుగా ఉన్నప్పుడు నాలుగు ధైర్య వచనాలుమానసిక వేదనలో ఉన్నప్పుడు నీకు మేమున్నాము అన్న ఆసరాఇలా ప్రతి ఇబ్బందికి ఎవరికీ వారు "జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది" అని అనుకోకుండా సంతోషంలో ఉన్నప్పుడు పంచుకోవడానికి ఎవరూ లేకపోయినా....కష్టంలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అన్న ఆసరా ఎంతో మానసిక ధైర్యాన్ని, మనసుకి స్వాంతనని కలిగిస్తుంది. బాధ ఈ రోజు ఎక్కువగా ఉండొచ్చు...కాని రేపటి రోజున కాస్త కాస్త తగ్గుతూ పోతుంది....అంటే దాని తీవ్ర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ముక్కలైన హృదయం....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 14-05-13 10:13:00
'నీ ప్రేమ లేక ముక్కలైన హృదయంమళ్ళి మళ్ళి తపిస్తోంది నీ కోసం....!!లెక్కలేని ముక్కల చుక్కల్లో నీ రూపంవెక్కిరిస్తూ ఏడిపిస్తుంటే....!! ముక్కలైన హృదయాన్నిఊరడిస్తూ....దూరమైన నీ స్నేహంమళ్ళి దారి తప్పి నా దగ్గర కొస్తుందేమోనని....!!ముక్కలన్నీ ఏర్చి కూర్చి నీకోసమేఇప్పటికి ఎదురు చూస్తుందని ....నీకోసమే తపిస్తోందని నీకెలా చెప్పేది....??'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇలా వచ్చి అలా వెళిపోతే....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 13-05-13 08:05:00
'రాకూడని....వేళ కాని వేళలో వచ్చావునువ్వు వస్తావని చెప్తున్నా....నమ్మలేక ఎప్పుడో ఆలస్యంగావస్తావులే అనుకుంటే....!!ఇంతలోనే.....గబ గబా హోరు గాలితో వచ్చిజల జలా ముత్యాల జల్లులు కురిపించిగ్రీష్మ తాపాన్ని చల్లార్చిమల్లెల మత్తులో ఉండగానే..... చల్లని పైరగాలి పిల్లతెమ్మెరలాపలకరించి చటుక్కున మాయమయ్యావు.....!!కాలం కాని కాలంలోరాకూడని సమయంలోఅనుకోని అతిధిలా వచ్చిఆహ్లాదపు జల్లులు కురిపించిఅంతలోనే మాయమై పోతే...!!నువ్వు వచ్చావనుకోవాలా....!!వచ్చి వెళ్ళావనుకోవాలా....!!ఇలా (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అమ్మ ప్రేమ....అమ్మ మనసు...!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 12-05-13 05:18:00
'ఈ సృష్టిలో మారనిదేదైనా ఉంటే అదే అమ్మ ప్రేమ....అమ్మ మనసు...!!ప్రతి ఒక్క అమ్మకు పాదాభివందనం....!!అందరికి అమ్మలరోజు శుభాకాంక్షలు.... -;)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తల్లడిల్లుతున్నఅమ్మ మనసు....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 10-05-13 06:28:00
'పేగు బంధం పెనవేసుకుందంటే...!! దాని చుట్టూ అందమైనఅల్లికలను పేర్చుకుంటే....!!ఓర్వ లేని దైవంపాశాన్ని పాశవికంగా లాగేసుకుంటే....!!పెంచుకున్న మమతానుబందాలువెల వెల పోతుంటే....!!తెగిపోయిన ఆ బంధంఅందనంత దూరంలో విల విలలాడుతూఆ కన్నీటితో..... ఆకాశంలో చుక్కలా మెరుస్తుంటే....!!అటు వెళ్ళ లేక ఇటు ఉండలేకఆ తల్లి మనసు పడే తపనఏ అక్షరాలకు దొరకనిది....!!విధి ఆడే చదరంగంలో వింత పావులం మనం....!!ఏమి చేయలేని నిస్సహాయ జీవులం...!!( నా చిన్నప్పటి నేస్తం పడుతున్న బాధను తీర్చలేను.... అనుకోకుండా నేను(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వరాల జల్లులు ఎడారి ఎండమావులు....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 10-05-13 05:26:00
'సంక్షేమ పదకాలంటూ జనాలను పిచ్చివాళ్ళను చేయడం మన నాయకులకు బాగా అలవాటు ఐపోయింది...ఎన్నిసార్లు మోసపోతున్నా గుడ్డిగా నమ్మడం మనకు మామూలై పోయింది. వృద్దులకు వృద్దాప్యపు పించనులని ఎర చూపి వారు వెళ్లి తెచ్చుకోలేని చోట డబ్బులు ఇస్తామని చెప్తే ఆశతో వెళ్ళలేక వెళ్లిన వాళ్ళకు అక్కడ కాదు ఇక్కడా అంటూ అటు ఇటు తిప్పుతూ వచ్చే రెండు వందలలో వంద ఇస్తావా అని బేరసారాలు...బస్సు సౌకర్యం లేని ఊరి వాళ్ళు ఆటోలకి ఏభై అరవై ఇచ్చి వెళ్తే అందే ప్రభుత్వ సాయం ఇది. ఇక మిగిలేది ఎంత?ఇక రేషన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఎన్నికలని బహిష్కరించండి......!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 04-05-13 06:05:00
'అవును మీరు చూసింది నిజమే....!! సరిగానే చూశారు....ప్రస్తుతం మనం అనుభవిస్తున్న జీవితానికి ఎన్నికలు, నాయకులు, ఆ పధకాలు, ఈ పధకాలు, వాగ్దానాలు అవసరం అంటారా...!! ప్రతిసారి ఓటు వేయాలి కాబట్టి ఎవరినో ఒకరిని నమ్మాలి అని ఓటు వేసేసి మన బాధ్యత తీరిందని చేతులు దులిపేసుకోవడం...తరువాత ఎవరు ఏ పార్టిలోకి పోయినా....పనికిరాని సమ్మెలు, ఉద్యమాలు చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నా, తిన్నంత తిన్నా....ప్రజా ఖజానా ఖాళి చేసినా, దేవుని సొమ్ములు తిన్నా, ముఖ్యమంత్రులను మార్చినా, వాళ్ళ ఖాతాలు నింపుకో(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అలుకనే మరిచా....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 03-05-13 09:25:00
'మౌనం మాటాడుతుందటమన మధ్య మాటలు లేకపోయినా....!!నీకు తెలుసా....!!కోపంలో నువ్వు అలిగినాముద్దమందారంలా ఎర్ర బడిన నీ మోముఎర్రని తామరలా ఎంత బావుందో....!!ముగ్ధలా ముడుచుకున్న మొగ్గలోసిరి మువ్వలా సవ్వడి చేస్తూవిచ్చుకున్న నీ చిరునవ్వు...నా మనసు దోచి అలుకను మరిపించినన్ను నీతో జత కలిపింది.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఏ జీవితం ఎటు వైపో....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 02-05-13 08:35:00
'జరిగి పోయిన గతంచే...జారి పోయిన జీవితమని తెలిసినా...!!జరుగుతున్న వాస్తవంనిజమని తెలిసినా...!!జరగబోయే వర్తమానంలోచేదు నిజాలున్నాయని తెలిసినా....!!అంతరంగపు అలల కల్లోలంలోఊహల్లో వాస్తవాలు భయపెడుతుంటేజ్ఞాపకాల్లో బతకలేకవాస్తవానికి దగ్గర కాలేకరాజి పడలేని నిరాశాజీవిఅటు ఇటు పోలేకఎటు పోవాలో అన్న అయోమయంలోఅక్కడే ఆగిపోతే....!!చే జారి పోయిన జీవితాన్నితిరిగి దక్కించుకునే ప్రయత్నంలోఅదరక బెదరక అవిశ్రాంతంగా నిరంతర పోరాటంలో ఆశాజీవి...!! '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మారిపోయిన మన జీవితాలు....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 01-05-13 08:30:00
' ఒకప్పుడు వేసవి వచ్చిందంటే బోల్డు సంబరంగా ఉండేది...ఎంత ఎండలు ఉన్నా అస్సలు ఎండ అనిపించేది కాదు. చెట్లు చేమలు ఎక్కువగా ఉండి ఎండ తెలిసేది కాదు. పల్లెటూర్లు అంటే అచ్చం పల్లెటూర్లు లాగా పచ్చగా చల్లగా హాయిగా ఉండేది. జనాలు కూడా నిండుగానే ఊరి నిండా ఉండేవాళ్ళు. వాళ్ళ మనసులు కూడా అంతే స్వచ్చంగా ప్రేమాభిమానాలు వెదజల్లుతూ ఉండేవి. తినడానికి బోలెడు రకాల కాయలు చీమ చింతకాయలు, తాటి ముంజెలు, రకరకాల మామిడి కాయలు, గెలలు ముగ్గవేసి పండాయో లేదో అని చూసుకున్నఈతకాయలు....ఇలా ఎన్నోరకాలు దొరికేవి. అల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 27-04-13 08:23:00
'నా మనసులోని మాటలు కొన్ని బ్లాగులోకంలో.... ఉగాది కవితా పోటిలో రెండో బహుమతి వచ్చిన నా కవితకు గోదావరి కధలతో పాటు నా ఇంటర్వు కూడా ఇచ్చిన లాస్య రామకృష్ణ గారికి ధన్యవాదాలు :)చూసి మీ అభిప్రాయాలు కాస్త చెప్తారు కదూ..... మంజు http://submityourblogs.blogspot.in/2013/04/blog-post_26.html'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నాతోనే నువ్వని ఒప్పుకొని నువ్వు....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 25-04-13 08:35:00
'నేనస్సలు గుర్తుకే రావడం లేదంటావుపలకరించక పొతే అలుగుతావుసరే పోనీ అని మాటాడిస్తే మాట్లాడవువేళ కాని వేళలో గుర్తు వచ్చినా...ఒప్పుకోక జ్ఞాపకమే లేనంటావు...!! దారి కాని దారిలో ఎదురు వచ్చినా...పరిచయమే లేనట్లుగా నేనెవ్వరో తెలియదంటావు..!!మరచి పోయానంటావుమరుపన్నదే తెలియదంటావు...!!వదలలేనంటావు...ఉండలేనంటావుదగ్గరగా రావు.... అలా అని....దూరంగాను ఉండలేవు...!!ఒప్పుకోవు...వదలలేవు....!!అందుకేనేమో ఎప్పుడు...నను వదలక నాతోనే ఉంటావు నువ్వు ...!!నాతోనే నువ్వని ఒప్పుకొని నువ్వు....!!నాతోనే ఎప్పటికీ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రియ నెచ్చెలి అరుదెంచిన వేళ....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 22-04-13 07:53:00
'ప్రియ నెచ్చెలి అరుదెంచిన వేళ....ఆనందం అంబరాన్నంటిన సమయం ప్రేమగా పంచుకున్న ముచ్చట్లుఆనాటి నుంచి ఈ నాటి వరకు....!!ఆత్మీయ పకరింపు విలువవెల కట్టలేనిది... ఈ సృష్టి లో...!!మనసు తెలిసిన మమతలుకలబోసుకున్న పాత జ్ఞాపకాలుకలుసుకున్న ఆ క్షణం....!!మాటలు మౌనమై...మనసులు మాటాడుకున్న తరుణం....!!ఓ ఆత్మీయ కలయికఓ చిన్న పలకరింపు అదే స్నేహం గొప్పదనం...!! ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా మారనిఆనాటి చెలిమి ఈ నాటికి అలాగేఅప్పటి అనుభూతితోనే....!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీ రాక కోసం నేనిలా.....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 21-04-13 14:15:00
'ప్రకృతి కాంత వెదుకులాట వసంతుని కోసమేమో....!!విరి పువ్వుల చిరునవ్వులు ఎవరి కోసమో....!!వాసంత సమీరం పలకరించి వెళ్ళిందిమలయమారుతం తాకి పోయిందితెలియకుండా వసంతమే వచ్చిందోవనమంతా వెదజల్లి వెళ్లిందో....!!విరుల విరుపుల ఒయ్యారాలునీ ఆగమనం కోసంనా ఎదురు చూపులను తలపిస్తుంటే....!!వసంతంలో ఉగాది ఉషస్సులుఎప్పుడెప్పుడా అని...నీ రాక కోసం నేనిలా.....!!( ఇది కూడా వేరే ఉగాది కవితా పోటికి పంపాను కాని బహుమతి రాలేదు -:)....)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నాదో....నీదో....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 19-04-13 08:29:00
'పెద్ద కధ రాద్దామనుకుంటే చిన్న కధే వస్తోంది....!! ఏం చేయాలి మరి...!! నా కధ చెప్పనా....!! నీ కత చెప్పనా....!! అవునూ నీది నాది ఏంటి మన కత చెప్పేస్తాను సరిపోతుంది....!!ఎప్పుడూ మాటాడని నువ్వు ఒక్కసారిగా కాస్త పరిచయంతో దగ్గరగా వచ్చావు...పోనిలే అనుకుంటే నా ఆలోచనల్లో చోటు చేసుకున్నావు...నీ మాటలతో....!! నా ప్రపంచంలో నేనుంటే....నాకు చోటు కావాలన్నావు...నేనేం చెప్పకుండానే నాతో జీవితం అన్నావు...!! అటు ఇటు అయ్యి నాన్న ఇంట్లో నుంచి పంపేస్తే నా చేయి అందుకున్నావు నేను అనుకోకుండానే....!!&nb(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నీకెలా చెప్పను....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 19-04-13 04:47:00
'ఉత్తరంగా రాద్దామని ఉత్పలమాలనడిగితేఊ...అంటూ వెళ్ళిపోయిందిఏమి చెప్పకుండానే...!!మత్తుగా గమ్మత్తుగాచెప్తుందేమోనని మత్తేభాన్నడిగితేమత్తుగా నిద్దరోతున్నానంటూముగ్ధంగా సోలిపోయింది....!!సంతోషంగా చెప్తుందేమోననిచక్కని చుక్క శార్దులాన్నడిగితేచెప్పాపెట్టకుండా ఇంచక్కా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అసలైన ఉగాది....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 18-04-13 15:53:00
'ఏవి ఆనాటి ఉగాది సౌరభాలు....?కమ్మని వేప పూల సుగంధాలుపుల్లని మామిడి పిందెల కమ్మదనాలుపంచదార చెరుకు రసాలుషడ్రుచుల ఉగాది....చక్కని జీవితాలు ఆనాడు...!!పై పై మెరుగులుకల్తి సరుకులుగమ్మత్తైన మమకారాలు కలిపిననటనే జీవితం ఈనాడు...!! భేషజాలు లేని మనసుల ఉగాది ఆనాడు...!! భేషజాలతో కలగలిపిన ఖరీదైన ఉగాది ఈనాడు....!!పచ్చని తోరణాల పండువెన్నెల ఆనాడు.....!! పచ్చదనమే లేని కాన్వాసు రంగులు ఈనాడు....!!ఏది ఆ మధుర కోయిల మత్తెక్కించే గానం...?లేమావి చివురులు దొరక లేదనివెదికి వేసారి (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఓ కన్నీటి చుక్క...!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 18-04-13 05:34:00
'జారి పడుతోన్న కన్నీటి చుక్కకేం తెలుసుతన పయనం ఎక్కడికో...!!తన తావిని వీడి పోతున్నాచేరే మజిలి ఎక్కడుందో....!!విరి పువ్వుల చిరునవ్వులకేరింతలు వినిపిస్తుంటే....!!చటుక్కున బయట పడిందికలల సంతోషాలు చూద్దామని...!!ఎటు పోవాలో తెలియకదిగాలుగా గాలివాటుగా పోతోంది....!!పాపం దానికేం తెలుసుబాధైనా సంతోషమైనా ఓ కన్నీటి చుక్కే అని...!!'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నువ్వేంటో....!!
రచయిత
: చెప్పాలంటే......
బ్లాగు
: కబుర్లు కాకరకాయలు
టపా తేది
: 17-04-13 12:24:00
'నీకేమైంది....?? అందరితో మాట్లాడతావు నాతో మాత్రం మాటలుండవు? నా మీద కోపమా...!! లేక అలుకా....!! కనీసం అదీ చెప్పవు....!! పోనీ మాటలు రావా అంటే ప్రవాహపు వెల్లువలా అలా వినవస్తూనే ఉంటాయి....నా దగ్గరకొచ్చేసరికే మౌనాన్ని ఆశ్రయిస్తావు ఎందుకోమరి...!! పోనీ నువ్వు నాకు...నేను నీకు కొత్తా...!! అంటే అదీ కాదు పాత పరిచయమే..!! సరే పోనీ దూరమేమో అంటే అదీ కాదాయే...!! నీకు తెలియని నేను కాదు నాకు తెలిసిన నువ్వేనాయే....!! మరి ఈ దాగుడు మూతలు ఎందుకోయ్....!!నీలోనే చెప్పలేని ప్రేమని దాచుకున్నా...(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి