సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు
రచయిత
: వెంకట్ శిద్దారెడ్డి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 07-05-13 18:30:09
'ఈ నెలనవతరంగం ఫోకస్ శీర్షికలో ఆర్సన్ వెల్స్ గురించి ఆయన సినిమాల గురించి వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసే ఉంటుంది.ఆర్సన్ వెల్స్ గురించి మరియి సిటిజన్ కేన్ గురించి ఇప్పటికి నవతరంగంలో మూడు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. వాటి వివరాలు: సిటిజన్ కేన్ సిటిజన్ కేన్-కొన్ని విశేషాలు ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం ఆర్సన్ వెల్స్-రెండో భాగం ఈ సినిమా గురించి, ఆర్సనె వెల్స్ గురించి మరియు ఆయన మిగతా సినిమాల గురించి మీరూ వ్రాయొచ్చు. మీ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు
రచయిత
: వెంకట్ శిద్దారెడ్డి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 07-05-13 12:30:44
'అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది 2009 లో మొదటి ’నవతరంగం’ వ్యాసం. ఈ సంవత్సరం ఒక మంచి సినిమాతో మొదలుపెడ్దాం. ప్రపంచ సినిమా చరిత్రలోనే న భూతో న భవిష్యతి అని కొనియాడబడుతూ అరవై ఏళ్ళుగా ప్రపంచంలో అత్యుత్తమ చలనచిత్రంగా నిలుస్తూ వచ్చిన సిటిజెన్ కేన్ గురించి ఈ సంవత్సరం మొదలుపెడదాం. ముందుగా, ఇది ఒక గొలుసు వ్యాసం లాంటిది. అంటే గొలుసు కథల్లాగా, గతంలో నవతరంగంలో వచ్చిన సిటిజెన్ కేన్ వ్యాసానికి ఇది సప్లిమెంటరీ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – III
రచయిత
: అతిథి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 02-05-13 12:30:33
'(ఈ వ్యాసాల్లో ఇది మూడవది, ఆఖరిది. మొదటి భాగంలో కథా నిర్ణయం, తూర్పు పశ్చిమ దేశాల సినిమా ప్రభావం, ఎడిటింగ్ – రెండవ భాగంలో సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ పరిచయం చేసాను. ఈ మూడవ భాగంలో రూపకల్పన, నటులు, దర్శకత్వం వరుసగా పరిచయం చేస్తున్నాను.) 7. రూపకల్పన ఏ రంగంలో అయినా చేసిన పనికి అత్యుత్తమ స్థాయి గుర్తింపుకి బీజం ఆ పనిలో గుర్తించగలిగే అతి చిన్న వివరాలే అన్న విషయం అందరికీ తెలుసు. సినీరంగంలో(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆండ్రే వైదా-ఒక పరిచయం
రచయిత
: వెంకట్ శిద్దారెడ్డి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 02-05-13 07:49:00
'పరిచయం: అయనకి సినిమా ఒక ఆయుధం. ఆయనకి సినిమా ఒక సాధనం. ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – II
రచయిత
: అతిథి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 02-05-13 07:00:27
'(మొదటి భాగంలో రాయ్ సినిమాలపై మూడు అంశాలను పరిచయం చేసాను. అవి కథా నిర్ణయం, తూర్పు – పశ్చిమ సినిమాల ప్రభావం, ఎడిటింగ్. ఈ రెండవ భాగంలో – సంగీతం, కెమేరా పనితనం, స్క్రిప్ట్ అంశాలను పరిచయం చేస్తున్నాను. – రచయిత) 4. సంగీతం రాయ్ అపు చిత్రత్రయంలోని మూడు సినిమాలకు సంగీతం ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ సమకూర్చాడు. ఆ పై వచ్చిన ఒకటి, రెండు సినిమాలకి తప్ప తరవాత సినిమాలకు రాయ్ స్వయంగా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చారులత
రచయిత
: వారాల ఆనంద్
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 02-05-13 06:30:59
'భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు రూపమైన సత్యజిత్ రే తన జీవితకాలంలో నిర్మించిన ముప్పైకి పైగా చలన చిత్రాల్లో అత్యంత భావావేశంతో కూడుకున్న చిత్రం “చారులత”. ఆ చిత్రంలో అత్యంత వివేకమూ, అమితమయిన సున్నితత్వమూ, తనపైన తనకు గాఢమైన విశ్వాసమూ కలిగిన అందమయిన స్త్రీ చారులత ముఖ్యాభినేత. ఆమె తన జీవితంలో ఎదిగిన తీరూ, అనుభవించిన ఒంటరితనమూ, తన అభీష్టాలను నెరవేర్చుకునే క్రమంలో ఆమె ముందుకు సాగిన వైనమూ ఈ చిత్రంలో ప్రధానాంశాలు. తన కుటుంబ జీవన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మహానగర్
రచయిత
: వారాల ఆనంద్
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 02-05-13 02:55:55
'పితృస్వామ్య భావజాలం వేళ్లూనికుని అనధికారకంగా కుటుంబంలోనూ, సమాజం లోనూ రాజ్యమేలుతున్న వ్యవస్థలో స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడడమూ, కుటుంబం గడపదాటి అడుగుపెట్టడమూ ఓ గొప్ప సందర్భమే. ఆ సందర్భం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలోని పురుష వీక్షణాల్ని అతలాకుతలం చేస్తుంది. అంతదాకా పురుష దృక్పథానికి వస్తువుగా కనిపించిన స్త్రీ వ్యక్తిత్వంతో ఎదిగే తీరు ఆ పరుష భావజాలానికి పెద్ద సంచలనంగానే కనిపిస్తుంది. యాభై ఏళ్ల క్రితం స్త్రీ బయటి ప్రపంచంలోకి ఉద్యోగం కోసం వెళ్లడమంటే సనాతన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నా జీవితం లో ’రే’ సినిమా
రచయిత
: K మహేశ్ కుమార్
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 02-05-13 02:30:25
'సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే నాకు తెలిసిన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
షత్రంజ్ కే ఖిలాడి (1977)
రచయిత
: సౌమ్య
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 02-05-13 02:30:22
'ఒక సినిమాను చూస్తూ ఉండగానే – “వావ్…” అనుకుంటూ…పూర్తవగానే…”వావ్వ్వ్వ్వ్” అని అనుకోవడం ఇటీవలి కాలంలో జరగలేదు నాకు. సత్యజిత్ రాయ్ హిందీ చిత్రం ’శత్రంజ్ కే ఖిలాడీ’ చూసాక, అలాంటి అనుభవం కలిగింది. చిన్నప్పుడు దక్షిణభారత్ హిందీ ప్రచార్ సభ పరీక్షల్లో – ఒక పాఠ్యాంశంగా ప్రేంచంద్ ’శత్రంజ్ కే ఖిలాడీ’ ఉన్నట్లు గుర్తు. అదే ఈచిత్రానికి మూలం. చారిత్రక సంఘటన ఆధారంగా రాసిన ఈకథ, ఒరిజినల్ ఎలా చదివానో, అప్పటికి స్కూలు రోజుల్లో నాకేం అర్థమైందో(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సినీమాంత్రికుడు – బహుముఖ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రాయ్ – I
రచయిత
: అతిథి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 02-05-13 00:55:15
'(స్థలాభావం వల్ల ఈ వ్యాసంలో మూడవ వంతు కన్నా తక్కువ భాగం మాత్రమే అమెరికాలో ఒక తెలుగు సంఘం 25వ వార్షిక సంచికలో ఈ మధ్యే అచ్చయ్యింది. ఇంటర్‌నెట్ ప్రచురణలలో అటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అది అందుబాటులో ఉండనందువల్ల, మరి కొన్ని విషయాలు జోడించి, ఆ వ్యాసాన్ని పొడిగిస్తూ కొన్ని ఫొటోలతో సహా ఇక్కడ ప్రచురిస్తున్నాను. – రచయిత) “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు” అన్న వేటూరి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పథేర్ పాంచాలి – పుస్తక పరిచయం
రచయిత
: వెంకట్ శిద్దారెడ్డి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 01-05-13 18:39:53
'పథేర్ పాంచాలీ అనగానే సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాకు ప్రేరణ ఇదే పేరుతో వెలువడిన ఒక బెంగాలీ నవల.దీన్ని బిభూతి భూషన్ బందోపాధ్యాయ రచించారు. మనలో చాలా మందికి ఆ సినిమా చూసే అవకాశం కలిగివుండొచ్చు కానీ ఆ నవల చదివే అదృష్టం వుండివుండకపోవచ్చు. కానీ ఈ బెంగాలీ నవలను దాదాపు నలభై ఏండ్ల క్రితమే మద్దిపట్ల సూరి గారు తెలుగులోకి అనువదించారన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. చాలా ఏళ్ళుగా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సత్యజిత్ రే-ఒక పరిచయం
రచయిత
: వారాల ఆనంద్
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 01-05-13 18:30:16
'ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం
రచయిత
: వెంకట్ శిద్దారెడ్డి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 01-05-13 03:30:30
'19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చిన్న సినిమా
రచయిత
: వెంకట్ ఉప్పలూరి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 30-04-13 19:45:03
'ఈ సినిమా డైరెక్టర్ తో టివి9 లొ వారధి లొ ఓ ఇంటర్వూ చూశాను. పోనీలే చిన్న సినిమా గదా చూసేద్దామని చికాగో బిగ్ సినిమా లో ఆదివారం సాయంకాలం 5 షొ కి వెళ్ళాను. అశ్చ్య్రరం.. ధియేటర్ లో నేను నా కూతురు తప్ప ఇంకెవ్వరు లేరు. భయం వేసింది బలయిపోతున్నామా అని. ఫర్లేదులే చిన్నసినిమా ల కత ఇంతే కదా అని లోపల సెటిల్ అయ్యిపోయాము. మా అమ్మాయి రావటానికి కారణం హీరో తనకు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Big week-April 8th
రచయిత
: నవతరంగం వెంకట్
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 30-04-13 19:36:06
'It is the beginning of the new quarter for the film industry. The previous quarter was not so good for many film industries. Telugu industry has done well so far and Hindi too has done fairly well. Other industries suffered majorly. This week (April 5th-11th) saw some major releases in all the languages. Primarily, Baadshah(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Quarterly Results – Jan-Mar 2013
రచయిత
: నవతరంగం వెంకట్
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 30-04-13 19:29:02
'Quarterly results from various film industries across the world are listed below. So far the most exciting films of this quarter are ‘Miracle in Cell No. 7′, a Korean film, ‘Side Effects’ a Hollywood thriller, ‘Mud‘ an independent film, and Danny Boyle’s ‘Trance’. Telugu The year 2013 has completed one quarter and it is time(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వర్షంలో విహారం – Damnation
రచయిత
: వెంకట్ శిద్దారెడ్డి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 30-04-13 18:30:32
'పరిచయం: Bela Tarr నా జీవితంలోకి ప్రవేశించి ఆయన సినిమాలతో నన్ను కట్టిపడేసాలా చేసిన సినిమా Damnation. ఇది నేను చూసిన మొదటి బెలా టర్ సినిమా. ఈ సినిమా చూసాకే ఆయన సినిమాలన్నీ వరుసగా చూడడం మొదలుపెట్టాను. ఈ సినిమా అంత గొప్ప సినిమా కాదని Bela Tarr స్వయంగా చెప్పినా నాకు మాత్రం ఆయన సినిమలన్నింటిలో విపరీతంగా నచ్చిన సినిమా ఇది. నేను చదివిన చాలా సమీక్షల్లో ఈ సినిమాలో కథ లేదు అన్న(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
రిత్విక్ ఘటక్ – ఫిల్మోగ్రఫీ
రచయిత
: వెంకట్ శిద్దారెడ్డి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 30-04-13 12:30:36
'నాగరిక్(The Citizen)1952 – బెంగాలి బెంగాల్ విభజన జరిగినప్పుడు కలకత్తాకు వలసవచ్చిన ఒక కుటుంబం కథ ఈ నాగరిక్ సినిమా.ఇది రిత్విక్ ఘటక్ మొదటి సినిమా. 1952 లో ఈ సినిమా నిర్మాణం అయినప్పటికీ విడుదలయింది మాత్రం పాతికేళ్ళ తర్వాత. రిత్విక్ ఘటక్ మరణానంతరం సెప్టెంబర్ 20, 1977 న కలకత్తాలోని ఎంపైర్ సినిమాలో ఈ సినిమా మొదటిసారిగా ప్రదర్శించబడింది. సత్యజిత్ రే ’పథేర్ పాంచాలీ’ సినిమా తో భారతీయ సినిమా ప్రపంచానికి పరిచయం అయినప్పటికీ ఆ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మై డిన్నర్ విత్ ఆంద్రె (1981) – ఒక సమీక్ష
రచయిత
: అతిథి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 29-04-13 23:11:10
'రచన:నాగరాజు పప్పు షాజహానెక్కిన నెమలి సింహాసనం నుండీ బతకలేని బడిపంతులు నిట్టూర్పులూర్చే పేము కుర్చీ వరకూ – కుర్చీలు కొన్ని వేల రకాలు. కాని, చక్రవర్తైనా, చంఢాలుడైనా మనిషంటే ఒక ఆకారం ఉన్నట్టే, కుర్చీ ఎలాటిదయినప్పటికీ దానికో నిర్ధిష్టమైన ఆకారం ఉంది – బల్లపరుపుగా మన బరువు మోపడానికో బల్ల, వీపు ఆనించుకో్డానికి మరో బల్ల, నేల నుంచి ఎత్తు కోసం ఓ నాలుగు కోళ్ళు అనే మూడు భాగాలుంటేనే అది కుర్చీ అవుతుంది. వీటికే రకరాకాల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Life Is Beautiful – Happy Days Redux And A Bit More
రచయిత
: జంపాల వి చౌదరి
బ్లాగు
: నవతరంగం
టపా తేది
: 15-09-12 07:23:00
'During the intermission, a young man behind me was saying, “He (Sekhar Kammula) copied his own movie, his own characters and even his own music”. At that point, it didn’t appear to be too far from the truth. After all, the director – producer himself is going around telling people that this movie “is like [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి