కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 14-08-10 18:03:00
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలుమళ్లీ మన దేశం కోసం పోరాడి ప్రాణాలు పణంగా పెట్టిన యోధులని స్మరించుకునే రోజు వచ్చింది.మొక్కుబడిగా "వేడుకలు" జరుపుకునిటీవీ లో సినిమాలు చూస్తూ కొందరు,మందు కొడుతూ కొందరు,నిద్ర పోతూ కొందరు గడిపే రోజు వచ్చింది.నిన్న రాత్రి 11 గంటలకు పంజాగుట్ట సెంటర్ లో జోరున వర్షంలోఒక చిన్న కుర్రాడు జాతీయ జెండాలు అమ్ముకుంటు కనిపించాడుమన దేశం సాధించిన "అభివృద్ది" కళ్ళ ముందు కనిపించింది. కొద్ది రూపాయల కోసం, జోరున వర్షంలో పసివాళ్ళు అవస్థ పడడంమన 64 ఏళ్ళ స్వరాజ్య పాలన ఫల(...)
అనామిక (హారం)
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 08-08-10 17:02:00
శ్రీ కృష్ణ దేవ రాయలు పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక కవిత రాయాలని అనుకున్నా !(Courtesy : ఈ రోజు ప్రసారమైన దూరదర్శన్ వారి కవి సమ్మేళనం)  కాని ఆ ప్రయత్నం బెడిసికొట్టి ఒక తవిక గా మారింది.తప్పక చదవండి ... తెలుగు కవిత : (కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలికంద పద్యం రాయాలి ..వందల మంది చదవాలి ..ఛందస్సు తెలియదు .. నా బొంద తెలియదు ... అయినా కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలిఉత్పలమాల లో ఉప్పొంగి పోయేలా ..కవిత రాయాలి .. నేనొక కవిత రాయాలిచంపకమాల లో చమక్కులు మత్తేభ(...)
చట్టాలకు చుట్టాలు - మన ప్రియతమ నాయకులు
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 05-08-10 15:40:00
నా ఇష్టం .. ఎవరేమనుకంటె నాకేంటీ అనుకుని బహిరంగంగా పొగ త్రాగేవాళ్ళు మన దేశంలో కోకొల్లలు.బహిరంగ థూమపానం నిషేధించారని చాలామందికి ఇప్పటికీ తెలియదు. తెలిసినా అలవాటు మానుకోలేక ఎలాగోలా చాటుగా దమ్ము లాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నాణానికి ఒక వైపు. మరొక వైపు మన నాయకులు....... చట్టాలను తయారు చేసే వారు అదే చట్టాలను ఎలా గాలికి వదులుతున్నారొ ఈ వార్త చదివితే అర్ధమవుతుంది. (ఈ రోజు ఆంధ్ర జ్యోతి దిన పత్రిక లో ప్రచురితం అయింది.)   కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఫొటొలో కనిపించి(...)
ఆంద్ర రాష్ట్రం పై శ్రీ శ్రీ కవిత
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 29-07-10 17:45:00
ఆంద్ర రాష్ట్రం   రాలడానికి పండు కాదు పండడానికి కాయ కాదు కాయడానికి పువ్వు కాదు పూయడానికి మొగ్గ కాదుమొగ్గడానికి తేలు కాదు తేలడానికి పాము కాదు పామడానికి కాలు కాదు కాలడానికి ఖర్మ కాదు - శ్రీ శ్రీ ఈ కవిత ఏ సందర్భంలో ఎందుకు చెప్పవలసి వచ్చింది ?ఇందులో కవి హృదయం ఏమిటి తెలుసుకోవాలని కుతూహలం గా ఉంది.తెలిసిన వాళ్ళెవరైనా చెప్పండి ప్లీజ్.
నల్ల డబ్బు తెచ్చే ముప్పు ఇంతింత కాదయా
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 30-03-10 18:36:00
The Evils of Black Money on the Society : ముందు ధియరీ కొంచెం చదవండి : నల్ల డబ్బు అంటే అక్రమంగా సంపాదించిన డబ్బు అని చిన్న పిల్లాడికి సైతం అవగాహన ఉంది.కాని సరైన నిర్వచనం చెప్పాలంటే, ఆదాయపు / ఇతర పన్నులు కట్టని డబ్బు అని అర్ధం. మన దేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు లెక్క కట్టడం మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. గత కొన్ని దశాబ్దాలుగా తర తరాలుగా నల్ల డబ్బు కూడగట్టిన కుటుంబాలు కోకొల్లలు. పన్ను ఎగగొట్టడం ఒక కళగా సాధన చేస్తున్నవారు ప్రభుత్వానికి అంత సులభంగా దొరకరు. మన (...)
అమితాబ్ చేసిన తప్పేమిటి?
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 28-03-10 16:59:00
మహారాష్ట్ర లో ఏం జరుగుతోంది ? బిగ్ బి కి జరుగుతున్నఅవమానాలు ఆయనకి కాదు యావత్ జాతికి జరుగుతున్న అవమానాలు గా భావించాలి. దొంగలతో, అవినీతి పరులతో, ఇతర సంఘ వ్యతిరేక శక్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే రాజకీయ నాయకులు, అమితాబ్ తో ఒకే వేదిక మీద కూర్చోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు ? అమితాబ్ చేసిన తప్పేమిటి? పైకి గుజరాత్ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా పని చెయ్యడం ఒక కారణం గా ప్రచారం జరుగుతోంది. మరో వైపు సోనియా గాంధి కుటుంబం, బచ్చన్ కుటుంబం మధ్య పెరుగుతున్న అగాధమే కారణం అని మీడియా(...)
ఏ మాయ చేసావే - fresh air in hot summer
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 27-03-10 17:39:00
నిజంగా ఈ సినిమాలో ఒక నిజాయితీ కనిపించింది. అంతే కాకుండా మాటల్లో, పాత్రల ప్రవర్తనలో కొత్తదనం, రొటీన్ ప్రేమ కధల్లో కనిపించే నాటకీయత లేకుండా స్మూత్ గా నడిచిపోయింది. ఎక్కడా విసుగు రాకుండా దర్శకుడు సన్నివేశాలు చాలా బాగా కన్సీవ్ చేసాడు. నాకు నచ్చిన విషయాలు : 1 . కేరళ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడి విసిగించలేదు. 2 . హీరో మలయాళం వాళ్ళని చితగ్గొట్టి హీరోయిన్ ని ఎత్తుకు పోలేదు. 3 . హీరోయిన్ పిచ్చిగా డాన్స్ చెయ్యలేదు 4 . హీరో డైరెక్ట్ చేసిన మొదటి సినిమాకి ఆస్కార్ వచ్చినట్టు చూపించలేదు. 5 . సున్ని(...)
Dance బాబా Dance
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 25-03-10 16:07:00
ఈ మధ్య రక రకాల బాబాల గురించి విమర్శిస్తూ మాట్లాడడం, పత్రికలలో, మీడియాలో వాళ్ళ నిజ జీవితం లేదా వ్యక్తిగత జీవితం పైన కధనాలు రావడం ఎక్కువయింది. డాన్స్ చేసే బాబా, తన్నే బాబా, ముద్దులిచ్చే బాబా, సిగరెట్ బాబా, మూగ బాబా, ఇంకో బాబా, ఇంకో బాబా అంటూ విసిగిస్తున్నారు. నాకు మాత్రం ఇంత మంది తెలివైన, చదువుకున్న వాళ్ళని సైతం కంట్రోల్ లో పెట్టి వాళ్ళను తన చుట్టూ తిప్పుకుంటున్న ఇలాటి బాబాలను చూస్తె ముచ్చట గా ఉంది. ఈ లింక్ చూడండి http://www.youtube.com/watch?v=qIUza8p1C1Eభీమానంద్(...)
మాయాబజార్ created మరో చరిత్ర
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 22-03-10 18:02:00
మాయాబజార్ 50 రోజులు పూర్తి చేసుకుంది .... రంగుల్లో మాయాబజార్ మళ్ళీ ప్రేక్షకులని అలరించడం ఆశ్చర్యం కలిగించడం లేదు .. అది ఆ సినిమా గొప్పదనం.కాని, ఆ రంగుల సృష్టి కర్త (Jaganmohan of Goldstone Technologies) ఈ కళాఖండానికి చేసిన హాని కూడా తక్కువేమీ కాదు. పాటలు, పద్యాలు కొన్ని తీసివెయ్యడం, కొన్ని పాటలు సగమే ఉంచడం, సొంత మ్యూజిక్ తో అసలు సినిమా లో మాధుర్యాన్ని చెడగొట్టడం ఆయన పుణ్యమే! Though we felt happy watching that masterpiece once again that t(...)
Why so many ATMs at one place?
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 22-03-10 17:38:00
The need for establishment of independent ATM authority in India: The recent decision of RBI to penalise excessive usage of ATMs pertaining to other Bank's by the customers is a retrograde decision especially in this age of modern Banking coupled with technology using innovative technologies. Millions of customers of major nationalised Banks are now enjoying the fruits of computerisation, like core banking solution, and instant funds transfer through RTGS and NEFT. To top all this f(...)
రచయిత
Venugopal'
బ్లాగు :Think Different
టపా తేది: 22-03-10 17:34:00
Hi, welcome to my blog... స్వాగతం సుస్వాగతం