మరో 3 రోజులలో ఛాంపియన్స్ లీగ్
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 07-09-10 10:55:34
6 దేశాల నుంచి 10 జట్లు పాల్గొనే ఛాంపియన్స్ లీగ్ మరో 3 రోజుల్లో సెప్టెంబరు 10న దక్షిణ ఆఫ్రికాలో ప్రారంభం కాబోతుంది. సచిన్, ద్రావిడ్, ధోని, కుంబ్లే, కలిస్, మురళీధరన్, కామెరూన్ వైట వంటి హేమాహేమీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ15 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బారత్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు
చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం చంద్రబాబు డ్రామా కంపెనీకే చెల్లింది : బొత్స
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 07-09-10 10:27:30
విద్యార్ధుల ఫీజు రీ-ఎంబర్స్ మెంట్ పధకం పక్కదారి పట్టిందంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపిస్తూ, నాంపల్లి పోలిస్ స్టేషన్ వద్ద నిన్న బైఠాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ వారిఫై మండిపడ్డారు. విద్యార్ధుల రీ-ఎంబర్స్ మెంట్ అంటూ చంద్రబాబు అండ్ కో డ్రామా కంపెనీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తోందని
తెలంగాణఫై సీమాంధ్ర నేతలు నోరు మూసుకుంటే మంచిది : మధుయాష్కీ
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 07-09-10 10:09:17
ఉపఎన్నికల్లో డీఎస్ ఓటమికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలే కారణమని కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించడంఫై నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సీమాంధ్ర నేతలే కారణమని, తెలంగాణ విషయంలో సీమాంధ్ర నేతలు ఇకనైనా నోరు మూసుకుంటే
నెల్లూరులో వైఎస్ విగ్రహ స్థాపనను అడ్డుకున్న పోలీసులు
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 07-09-10 09:52:48
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపనఫై నెల్లూరులో మళ్ళీ వివాదం చెలరేగింది. నెల్లూరులోని కొత్త హాల్ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహ స్థాపన చేసేందుకై భూమి పూజ చేయడానికి పీసీసీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. విగ్రహ స్థాపనకు కార్పొరేషన్ వారు అనుమతి ఇవ్వకపోవడంతో
పాక్ ఆటగాళ్ళ ఆస్తులఫై విచారణ
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 07-09-10 09:36:22
స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో పరువు పోగొట్టుకున్నపాక్ ప్రభుత్వం ఎట్టకేలకు తమ ఆటగాళ్ళ ఆస్తులఫై విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. పాకిస్థాన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవిన్యూ తమ ప్రాంతీయ కార్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. పాక్ క్రికెట్ తో సంబంధం ఉన్న క్రికెటర్లు, కోచ్ లు,కామెంటేటర్లు, పిసిబి అధికారుల ఆస్తులు,వాహనాలు,ఫ్లాట్లు,దేశ విదేశాలలో ఉన్న బ్యాంకు ఎకౌంటులు,వ్యవసాయ క్షేత్రాల పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించింది. ఈ నెలాఖరుకల్లా అందరి ఆస్తుల వివరాలను సేకరిస్తామని పాక్ అధికారులు త(...)
మాధవన్ తో ఎఫైర్ పెట్టుకునేంత టైం లేదంటున్న సదా
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 16:25:20
దర్శకుడు తేజ రూపొందించిన "జయం" సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, అపరిచితుడు తరువాత అంతగా హిట్లు లేని సదా, తెలుగులో ఆఫర్లు లేక తమిళ రంగం వైపు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ సినిమాల కంటే హీరో మాధవన్ తో ఎఫైర్ విషయంలో బాగా పాపులర్ అయ్యింది. వీరిద్దరి ఎఫైర్ ఫై తమిళ మీడియాల్లో కధనాలు
నాగచైతన్య సినిమా షూటింగ్ లో హీరో శ్రీరామ్ కు ప్రమాదం
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 15:33:12
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా, కాజల్ హీరోయిన్ గా అజయ్ భూయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది. అయితే ఇందులో నాగచైతన్యకు అన్నయ్యగా
"ఒకరికి ఒకరు" హీరో శ్రీరామ్ చేస్తున్నారు. నాగచైతన్యకు, శ్రీరామ్ మధ్య జరిగే సన్నివేశాలలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను తీస్తుండగా చిన్న ప్రమాదం జరిగింది.
రణవీర్ ను రహస్య వివాహం చేసుకున్న కొంకణాసేన్
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 14:35:21
మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్, ఆజా నచ్లే, వేక్ అప్ సిడ్ చిత్రాలలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ కొంకణాసేన్ శర్మ గత శుక్రవారం రాత్రి నటుడు రణబీర్ ను రహస్య వివాహం చేసుకుంది. సాయంత్రం ఆరు గంటలకు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. గతంలో రణబీర్ కపూర్ కు, కొంకణాకు మధ్య ప్రేమాయణం నడుస్తోందని, అందుకే దీపికా పదుకొణే అతనికి దూరమైందన్నవార్తలు కూడా వినిపించాయి
అహనా పెళ్ళంట అంటున్న అల్లరి నరేష్
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 13:47:58
అల్లరి సినిమాతో తెరంగేట్రం చేసి వరుస సినిమాలతో దూసుకుపోతున్నఈవీవీ వారసుడు తన హాస్యంతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇప్పుడు ఈ అల్లరి హీరో త్వరలో పెళ్లి వలలో ఇరుక్కోనున్నాడు
నన్ను ఏక్ నిరంజన్ అన్నవారే ఏకాకులు : జగన్
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 12:56:19
ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తున్న ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం వెలిగండ్ల మండలంలో కడప ఎంపీ వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు వెంట ఉంటేనే అండదండలు ఉన్నట్లా? నాఫై కొండంత అభిమానం చూపించే రాష్ట్ర ప్రజల అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయి. కనుక నేనెప్పటికీ ఒంటరి వాడిని కాదని
ఆణిముత్యంలాంటి జగన్ అవసరం రాష్ట్రానికి ఎంతగానో ఉంది : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 12:07:29
కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తున్నఓదార్పు యాత్రకు అన్నీ తానై ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర గనుల శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు సక్రమంగా కొనసాగాలంటే వైఎస్ జగన్ నాయకత్వం కావలసిందేనని
లగడపాటి ఏమైనా బెజవాడ మొనగాడా ఏంది? : కేసీఆర్
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 11:35:22
గ్రూప్-1 పరీక్షల నిర్వహణఫై తెరాస అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి అనే సన్నాసి కోసం రోశయ్య సర్కారు తెలంగాణ ప్రాంత ఎంపీలందరినీ జైలుకు పంపిందని, ఆ మూర్ఖుడిని కాపాడటానికి ప్రభుత్వం ఎందుకు ఇంత తాపత్రయపడుతుందో అర్ధం కావడంలేదని అన్నారు. బంద్ ఉన్నా పరీక్ష నిర్వహించిన సంఘటన చరిత్రలో బ్లాక్‌డే గా నిలిచిపోతుందని
ఫిక్సింగ్ క్రికెట్ కే ప్రమాదకరం : ధోని
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 10:54:18
స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం క్రికెట్ కే ప్రమాదకరం అని భారత క్రికెట్ కెప్టెన్ ధోని వ్యాఖ్యానించాడు. "ఫిక్సింగ్ కు ఎవరు పాల్పడినా ప్రజలంతా మొత్తం క్రికెట్ వ్యవస్థనే అనుమానిస్తారు. ఏదైనా లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పుడు దానిని ఖచ్చితంగా అనుమానిస్తారు. ఎవరు ఫిక్సింగ్ కు పాల్పడినా వారిని ఖచ్చితంగా శిక్షించాలి
తెలంగాణ నేతలు కుక్కలతో సమానమంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 10:42:36
తెలంగాణకు చెందిన నేతలు, విద్యార్ధులు గ్రూప్-1 పరీక్షలను ఆపడానికి నిన్న చేసిన ఆందోళనలు, ప్రశ్నాపత్రాలను బయటకు తెచ్చి చించివేయడంఫై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిఫై ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరాస నేతలు కుక్కలతో సమానమని అన్నారు. " దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు " అనే సామెత తెరాస నేతలకు చక్కగా సరిపోతుందని
ఐపీఎల్ 4 లో కీలక మార్పులు
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 10:18:27
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) 4 లో కీలక మార్పులు జరిగాయి. ఆదివారం సమవేశం అయిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఐపీఎల్ 4ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈసారి రెండు జట్లు కొత్తగా చేరడంతో మ్యాచ్ ల సంఖ్యను 74కు కుదించినట్లు వారు తెలియజేశారు. పాతపద్దతిలో 94 మ్యాచ్ లు జరపవలసి ఉండగా ఆటగాళ్ళు అలసిపోయే ప్రమాదం ఉండటంతో గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ లో కొత్తగా కొచ్చి, పూణే వారియర్స్ జట్లు చేరడంతో ఫ్రాంచైజీల సం(...)
విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడవద్దని తెలంగాణ నాయకులను కోరిన లగడపాటి
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 09:39:40
గ్రూప్-1 ఉద్యోగాల్లో తెలంగాణ వాటా తేల్చేంతవరకూ పరీక్షను జరగనివ్వమంటూ నిన్న తెలంగాణ నాయకులు, విద్యార్ధులు చేసిన ఆందోళనకు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పందిస్తూ ఏపీపీఎస్సీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డిని సాకుగా చూపి పరీక్షను రద్దు చెయ్యమనడం సరికాదని
పాక్ మ్యాచ్ లన్నీ ఫిక్సింగేనంటున్న యాసిర్ హమీద్ !
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 09:11:43
స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో గిలగిలలాడుతున్న పాక్ కు మరో గట్టి షాక్ తగిలింది. తమ జట్టులోని ఆటగాళ్ళందరూ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆ జట్టు ఓపెనర్ యాసిర్ హమీద్ "ది న్యూస్ అఫ్ ద వరల్డ్ " కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తమ జట్టులో అందరూ ఫిక్సర్లేనని
ప్రభుత్వం లెంపలేసుకుని గ్రూప్-1 ను రద్దు చెయ్యాలంటున్న కేసీఆర్
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 06-09-10 08:47:22
ఆదివారం జరిగిన గ్రూప్-1 పరీక్షల గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసిఆర్ విలేఖరులతో మాట్లాడుతూ తుపాకీల నీడలో ఇలా పరీక్షలు రాయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని, పరీక్ష ప్రారంభమైన 10 నిముషాలకే ప్రశ్నా పత్రం లీకైందని, కనుక ఈ పరీక్షను అనుమతించకుండా వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో లెంపలేసుకుని
ఓయూఫై విద్యార్ధుల రాళ్ళ వర్షం : పరీక్షా పేపర్లను చించేసిన తెలంగాణ విద్యార్ధులు
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 05-09-10 10:33:26
ఓయూ బీఈడీ సెంటర్ వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ విద్యార్ధులు పోలిసులఫై విరుచుకుపడి ఒక్కసారిగా రాళ్ళతో దాడి చెయ్యడంతో పోలీసులు వారిఫై భాష్ప వాయువును ప్రయోగించారు. ఇంకా ఆందోళన చేస్తున్న కొందరు నేతలను అరెస్టు చేయడంతో పాటు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఫై పోలీసులు చెయ్యి చేసుకున్నారు. ఓయూ బీఈడీ సెంటర్లోకి దూసుకెళ్లిన తెలంగాణ విద్యార్ధులు పరీక్ష రాస్తున్న వారి వద్ద నుండి ప్రశ్నా పత్రాలను బయటకు తెచ్చి వాటిని చించివేశారు.
దీనితో పరీక్ష రాస్తున్న విద్యార్ధులు పోలిసుల బందోబస్తు సరిగ్గా ల(...)
గ్రూప్-1 ఫై కొనసాగుతున్న ఆందోళనలు: పలువురి తెరాస నేతల అరెస్ట్
రచయిత
http://www.apreporter.com/component/content/frontpage.html'
బ్లాగు :A.P.Reporter
టపా తేది: 05-09-10 10:04:34
గ్రూప్-1 ఉద్యోగాల్లో తమ తెలంగాణ వాటా తేల్చేంత వరకూ గ్రూప్-1 పరీక్షలను జరగనివ్వమని గతరాత్రి నుండే తెలంగాణ జెఎసి నేతలు, విద్యార్ధులు ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు పరీక్షను జరగనిచ్చేది లేదంటూ తెలంగాణ ప్రాంతంలో బంద్ నిర్వహించడమే కాక పలు పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ ను అమలు చేసింది ప్రభుత్వం.
పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళన చేస్తున్న హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిర(...)