కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


ఈ ప్రదేశాల్లో వుంటున్న వారెవరయినా వీరికి సమాచారం ఇస్తారా?

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 08-09-10 19:00:00


నాకు ఈమెయిల్లో వచ్చింది ఇది. విషయం ఇంగ్లీషులో వున్నందుకు మన్నించండి. NamasteyOnce upon a time I used to live in north of the USA and now due to vidhi (or whatever) came to Fort Knox KY for job in [Edited]. I have left family back in the north and put the house on sale too. But due to fort knox realignment of the army base, the govt is hiring hundreds and the nearest town, elizabethtown, KY is not able to accommodate the incoming families. Since a week I have been searching for an ap(...)




14-03-80 న నేను తీసుకున్న నిర్ణయాలు

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 04-09-10 17:10:00


1. మితభాషి నవడం 2. ధైర్యం తెచ్చుకోవడం3. అతిగా మితిమీరి నవ్వకుండటం4. (కొట్టివేసాను. ఏం వ్రాసానో కనపడి చావడం లేదు)5. సినిమాల గురించి మాట్లాడకుండటం6. (కొట్టివేసాను. ఏం వ్రాసానో తెలియదు)7. ఆడవాళ్లతో జోక్యం NOT (ఛ!) 8. అతిగా స్నేహం కలపకపోవడం9. అసూయ పడకపోవడం10. ఎక్కువ కాలం నా దృష్టితో (?)11. అవమానపడటం తగ్గింపు12. సార్లతో మామూలుగా వ్యవహరించడం13. కొండల్ రావుకు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడం (?)14. యుద్ధానికి దిగకపోవడం (?)15. అనవసరపు చేష్టలు చెయ్యకపొవడం16. ...........అప్పటి నిర్ణయాలన్నీ నా బ(...)




నా భోషాణం నుండి...

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 04-09-10 12:42:00


నా డైరీలో కొన్ని రోజులు01-01-1980ఈనాడు కొత్త సంవత్సరం. ఈరోజు బడికి సెలవు (అప్పుడు 7వ తరగతి). కొత్త సంవత్సరం బడికి సెలవు కాబట్టి ఈ రోజు ఎంతో ఆనందంగా నా స్నేహితులతో బాటు ఆనందంగా గడిపాను. ఈనాడు రాత్రి నాన్న, వదిన, సుదర్శన్, నవత బేబి బస్సు నుండి దిగారు.02-01-1980ఈనాడు బడికి సెలవు. ఈనాడు పౌర్ణమి. నేను నవత బాగా ఆడుకున్నాము. రవి నేను శ్రీను, మిగతా వారితో కొంచెం సేపు ఆడుకున్నాను. ఉల్లాసంగా గడిచింది.03-01-1980ఈనాడు కూడా బడికి సెలవు. ఈనాడు చెన్నారెడ్డి వస్తాడని బడి గ్రవుండులో స్టేజి కట్టారు. (...)




కాంప్లాన్ బేబీతో ఓ చక్కటి రోజు - 3

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 03-09-10 15:17:00


ఆ తరువాత సంజన, వాళ్ళమ్మ వంటింట్లో ఏదో హడావిడి పడుతుండటం చూసి ఏంటా హడావిడి అని అడిగా. మీ కోసం గారెలు చేస్తున్నాం మామాజీ అని సమాధానం వచ్చింది. గుండెల్లో రాయి పడింది. ఇప్పుడీ పెంకి పిల్ల నా నోట్లో గారెలు కూడా కుక్కేస్తుందా అని వణుకుతూ కూర్చున్నా. ఆ సమయం రానే వచ్చింది. కష్టపడి కొన్ని తిన్నాను. మిగతావి తరువాత తప్పక తింటానని గట్టి హామీ ఇస్తే కానీ వదిలింది కాదు. ఆ తరువాత తల్లీ కూతుర్లిద్దరూ స్నేహితురాళ్ళలా కబుర్లు చెప్పుకోవడం చూస్తే ముచ్చట వేసింది. సంజన వాళ్ళ అమ్మ రాణికి కొంచెం అంగ వైకల్యం(...)




మా వేడుకకి విచ్చేసిన బ్లాగర్లు

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 02-09-10 20:48:00


హైదరాబాదులో జరిగిన మా కుటుంబ వేడుకకు ఒక దానికి స్థానిక బ్లాగర్లను కొంతమందిని ఆహ్వానించగా ఇద్దరు మాత్రమే రాగలిగారు. ముందుగా వచ్చింది నాగప్రసాద్. బక్క పలుచగా, కాస్త పొట్టిగా వున్నారు. కులాసాగా కొద్దిసేపు బ్లాగుల కబుర్లు చెప్పుకున్నాక ఇక నా పనుల్లో పడ్దాను. ఇంకెవరూ రాకముందే సరిగ్గా సమయానికి పంక్చువలుగా వచ్చేసారు కాబట్టి మాట్లాడటానికి ఎవరూ దొరక్క కాస్సేపు ఇబ్బంది పడినట్లున్నారు. ఇంజినీరింగ్ చేస్తున్న మా బంధువుల అబ్బాయిలను పరిచయం చేసాక వారికి కాలక్షేపం అయినట్లుంది. తరువాత వచ్చింది జ్యోతి(...)




కాంప్లాన్ బేబీతో ఓ చక్కటి రోజు - 2

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 02-09-10 19:13:00


వద్దు మొర్రో అంటూ వుంటే బోలెడంత అన్నం వడ్డించింది నా కోడలు పిల్ల. మీ అక్కగారు నీకోసం ఆప్యాయంగా చేసిందంటూ నాకు నచ్చుతాయని చెప్పిన కూరలన్నీ పళ్ళెం చుట్టూరా వడ్డించింది. అసలే ఈ మధ్య డైటింగ్ తక్కువయ్యి తక్కువ తినడం అలవాటు అయిపోయింది. అదే చెప్పి అంత అన్నం తినలేనని చెప్పాను. అదేం లేదు ఈ రోజు మాకోసం అంతా తినాల్సిందే అని పట్టుబట్టింది. కొంత తిన్నాక ఇక తినలేక కోడి కెలికినట్లు భోజనాన్ని కెలుకుతూ వుంటే అదేం కుదరదనీ మొత్తం లాగించాల్సిందేననీ సంజన సూచించింది. పెట్టిన కూరలన్నీ అయిపోవాల్సిందేననీ మి(...)




ఫలించిన వ్యాయామం, ఆహార నియంత్రణ

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 01-09-10 19:02:00


నేనేమీ ఆరడుగుల అందగాడినేమీ కాదు గానీ వున్నంతలో నేను ఈ సారి చక్కగా వున్నానంటూ ఇండియాలో చాలామంది బంధు మిత్రులు కితాబులిచ్చారు. బక్కగా అయినప్పటికీ బొజ్జ గట్రా తగ్గించి ఫిట్టుగా, చక్కగా తయారయ్యాననీ చాలామంది వ్యాఖ్యానించారు. అసలు వయస్సుకన్నా పదేళ్ళు చిన్నగా కనిపిస్తున్నానన్నారు. నలభైల్లో వాడిని ముప్పయిలోవాడిగా అనిపిస్తున్నానని మెచ్చుకున్నారు. ఇంకొంతమంది ఎప్పుడు చూసినా మీరలాగే వుంటారు - మీకు వయస్సు పెరగదా, మేమేమో ముసలివారం అయిపోతున్నామని వాపోయారు. మా అనిత ఆదేశం మీద హడావిడిగా వచ్చాను కానీ (...)




కాంప్లాన్ బేబీతో ఓ చక్కటి రోజు - 1

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 01-09-10 15:57:00


ఇండియా నుండి తిరిగివచ్చాను. ఇలా నెమ్మదిగా అక్కడి కబుర్లు తెలియజేస్తుంటాను. ముందు ఇవి చదవండి: మామాజీ - 1మామాజీ - 2సంజనకి నేను పెట్టిన నిక్ నేం కాంప్లాన్ బేబీ. సంజనకి ప్రామిస్ చేసినట్లుగానే ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఉదయం సంజనని తన క్లాస్ దగ్గర పికప్ చేసుకొని తన స్వంత ఊరికి వెళుతుంటే చాలా చక్కగా అనిపించింది. దాదాపు మూడు గంటల కారు ప్రయాణం. చక్కటి నవ్వుతో, తియ్యటి మాట్లతో హుశారుగా సంజన చెప్పే కబుర్లు వింటూ వుంటే కాలం ఎలా తెలుస్తుందీ. పచ్చటి పొలాలూ, పచ్చని చెట్లూ చూస్తూ (...)




నా మధుర స్మృతుల భోషాణం కథ

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 18-08-10 19:15:00


చాలా ఏళ్ల క్రితం ఒక సారి మా బంధువుల అమ్మాయి "అన్నయ్యా, నువ్వు మల్లాది వ్రాసిన అందమయిన జీవితం చదువు. చాలా బావుంది. ఆ హీరో కూడా నీలాగనే అన్ని మధురస్మృతులు దాచుకుంటాడూ" అంది. చదివానా పుస్తకం. బాగా నచ్చింది. నాకు నా యవ్వన కాలం నుండీ మధుర స్మృతులు దాచుకోవడం అలవాటు. ఏదయినా తియ్యటి సంఘటనో, తియ్యటి అమ్మాయో పరిచయం అయ్యిందనుకోండి - ఆ సంఘటన తాలూకు లేదా ఆమ్మాయి తాలూకు ఏదో ఒకటి భద్రపరుస్తుండేవాడిని. అలాగే ఇంకెన్నో కుటుంబానికి సంబంధించినవీ, స్నేహితులకు సంబధించినవీ కూడా సేకరించేవాడిని. అలాగే నా డై(...)




వీడియో: మగ బుర్రకీ - ఆడ బుర్రకీ వున్న తేడా :))

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 17-08-10 01:53:00





మా నాన్న గారి సమయపాలన

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 16-08-10 22:12:00


ఈ మధ్య ఎ పి మీడియా రాము గారు సమయ పాలన గురించి ఒక టపాలో ప్రస్థావిస్తే మా నాన్న గారు గుర్తుకువచ్చారు. మా నాన్నగారు సమయ పాలన ఎంతో చక్కగా పాటించేవారు. మా నాన్నగారు ఉపాధ్యాయులు కనుక వారు క్లాసుకు వెళుతున్నారంటే అందరూ వాచీలు సరిదిద్దుకొనే పరిస్థితి వుండేది. తన క్లాసు సమయం కాగానే క్లాసులో వుండేవారు. ఒహవేళ అంతకుముందటి ఉపాధ్యాయులు ఆ గదిలో వుండివుంటే క్లాసు ద్వారం దగ్గర వుండి ఎదురుచూసేవారు. నాగం సార్ వచ్చేసారా అని హడావిడిగా ఆ సార్లు బయటకి వెళ్ళేవారు. అలా మీటింగుల్లో నయితేనేమిటి, కార్యక్రమాలలో(...)




అమ్మలు అసాధారణ వ్యక్తిత్వం

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 15-08-10 20:34:00


ఎవరి పిల్లలు వారికి ముద్దు. అలాగే నా పిల్లలు నాకు ముద్దు. మా అమ్మలు పాప అంటే మాకు ఇంకెంతో ముద్దు. ఎందుకంటే...ఎంత చక్కటి వ్యక్తిత్వం తనది! ఎంత చక్కటి సున్నితమయిన భావాలు తనవి! ఎంత కలుపుగోలుతనం! ముచ్చటేస్తుంది తన ముఖారవిందాన్ని చూస్తే. ప్రశాంతమయిన ఆ మోముని చూస్తే ప్రపంచంలోని బాధలన్నీ ఉఫ్ మని ఊదెయ్యొచ్చనిపిస్తుంది. కలుపుగోలుతనం: పెద్దలు, చిన్నలు అన్న తేదా లేకుండా, నల్లవారు, తెల్లవారు, దేసీవారు అన్న తేడా లేకుండా అందరితో అనర్గళంగా మాట్లాడుతుంది. ఎవరితో ఏం మాట్లాడితో ఇష్టం వుంటుందో బాగా తె(...)




Evite తో ఆహ్వానించడం ఎలా?

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 13-08-10 14:50:00


కొది రోజుల్లో జరగబోతున్న ఒక ఫ్యామిలీ పార్టీకి కొద్దిమంది AP బ్లాగర్లను ఈవైట్ ద్వారా ఆహ్వానించాను. ఈవైట్ గురించి యు ఎస్ లో వుండేవారికి తెలిసేవుంటుంది కానీ ఇతరదేశాల వారికి ముఖ్యంగా ఇండియా వారికి అంతగా తెలిసినట్లు లేదు. అందుకే ఈవైట్ గురించి ఈ పరిచయం. నేను ఈవైట్ ఆహ్వానం పంపిస్తే చాలామంది ఇంకా చూసుకోలేదు. ఎవరెవరు ఆహ్వానాన్ని చూసుకున్నారో, ఎప్పుడు చూసుకున్నారో అందులో తెలిసిపోతుంది కాబట్టి అబ్బే నాకు మీ ఇన్విటేషను అందలేదు అని ఎవరయినా బుకాయించడానికి వీలు వుండదు :) అది ఒక చక్కని సౌకర్యం అందు(...)




మామాజీ - 2

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 12-08-10 15:41:00


సంజనవన్నీ సినిమా కష్టాలు. తండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాడు. తల్లికి అనారోగ్యం. దుర్భరమయిన పేదరికం. తల్లి అనారోగ్యంతోనే వాళ్ళ ఊరిలో చిన్న కిరాణా షాపు నడుపుతూ పొట్టపోసుకుంటోంది. అది నడిచేది కూడా అంతంత మాత్రమే. సంజన చదువుల తల్లి. ఆమెకు చదువంటే ఎంత ఇష్టమో. వారి, వీరి దాతృత్వంతో ఎలాగోలా నెట్టుకువస్తోంది. ఈమె పరిస్తితి అర్ధమయ్యి ఆమె డిగ్రీ మొదటి ఏడు ఖర్చులన్నీ నేను స్పాన్సర్ చేసాను. ఇహ ఆ తరువాత చెయ్యలేకపోయి చేతులెత్తేసినా నాకు తెలిసిన వారి నుండి అంతో ఇంతో సహాయం ఇప్పిస్తుంటాను. రెండేళ్ళ క(...)




మామాజీ - 1

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 11-08-10 21:39:00


నన్ను ఇప్పటివరకూ మామాజీ అని పిలిచేవారు ముగ్గురే ముగ్గురు. అది మొదటగా శ్వేత మొదలుపెట్టింది. ఆ తరువాత సంజన, గీత ఆ పిలుపుని మహి నుండి అందుకున్నారు. వీరి ముగ్గురి పేర్లు మార్చి ప్రస్థావిస్తున్నాను. వీరు ముగ్గురూ నిజానికి నాకు బంధులు కాకపోయినా నన్ను ప్రేమగా, ఆప్యాయంగా మామాజీ అని పిలుస్తారు. అయితే సంజనకీ మిగతా వారిద్దరికీ జీవన విధానంలో బోలెడంత వైవిధ్యం వుంది. శ్వేత, గీత స్వేఛ్ఛా ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలాలని ఎన్నుకోగా సంజన మాత్రం ఒద్దిక అయిన నడవడిని ఎన్నుకుంది. ఈ టపాలో సంజన గురించి చూద్దాం.(...)




అఫ్సర్ గారితో కాస్సేపు - 2

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 11-08-10 02:08:00


అఫ్సర్తో మాట్లాడుతూ వుంటే చాలా విషయాలు తెలుస్తూపోయాయి. వారి జీవనం, వారి విద్యార్ధి జీవితం, జర్నలిస్టుగా, అద్యాపకులుగా వారి అనుభవాలు మొదలయినవి అన్నీ అందులో వచ్చాయి. వారు విస్కాన్సిన్ లో రెసెర్చ్ విద్యార్దులకు తెలుగు నేర్పించడం అన్నది ఆసక్తి కరంగా అనిపించింది. వారి విద్యార్ధుల గురించి కూలంకషంగా తెలుసుకున్నాను. ఇద్దరు ముగ్గురు విద్యార్దులు మాత్రమే వుంటారనీ, వారు శ్రద్ధగా చదువుతారనీ, తెలుగు భాష మీద పట్టురావడానికి మూడేళ్ళన్నా పడుతుందనీ చెప్పారు. వారి విద్యార్దులు చేస్తున్న పరిశోధనాంశాల గ(...)




అఫ్సర్ గారితో కాస్సేపు - 1

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 09-08-10 22:12:00


గత శుక్రవారం అఫ్సర్ని కలిసినా అలాంటివారి గురించి ఆషామషీగా వ్రాయకూడదు కాబట్టి కాస్త సమయం తీసుకున్నాను. వారి గురించి మరింత తెలుసుకొని, వారి టపాలు కొన్నీ, ఈమాట పత్రిక కొంతా చదివాక వారి గురించి మరింత అవగాహన వచ్చింది. వారిని షికాగో ఓహేర్ విమానాశ్రయంలో కలుసుకున్నాను. వారు అప్పుడు టెక్సాస్ వెళ్ళే విమానం కోసం వేచివున్నారు. ఇద్దరం ఒకరినొకరం తేలిగ్గానే గుర్తించుకున్నాం. వారు అప్పుడే మూడు గంటలు బస్సు ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ఆకలి మీద వున్నారు. అకడ టెర్మినల్లో ఎక్కడా ఫుడ్ కోర్ట్ కనిపించలేదు(...)




'గారు'కి గౌరవం?

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 07-08-10 22:05:00


నిన్న అఫ్సర్ గారిని కలిసాను కదా. వారితో మాట్లాటల గురించి ఓ పోస్ట్ వేద్దామని నిన్నటినుండీ అనుకుంటూనే వున్నాను. టైటిల్ ఎలా వుండాలి? ఇలా వుంటే ఎలా వుంటుంది? 'అఫ్సర్ తో కప్పు కాఫీ'  అని పెట్టాలా లేక 'అఫ్సర్ గారితో కప్పు కాఫీ' అని పెట్టాలా? నాకు ఈ గారుతో చాలా కాలం నుండి ముఖ్యంగా బ్లాగుల్లోకి వచ్చినప్పటినుండీ కొద్దిగా సమస్యగానే వుంది. ఇక్కడ కల్చర్ ప్రకారం చూస్తే అందరూ పేరుతోనే పలకరిస్తారు కానీ గౌరవ వాచకాలు ముందూ వెనకా పెట్టరు. ఇంతపెద్దవారయినా, చిన్నవారయినా పేరుతోనే పిలుస్తారు. ఇ(...)




ఇవాళ సెలవు పెట్టి అఫ్సర్ గారి కోసం వెయ్టింగూ...

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 06-08-10 19:42:00


ఇవాళ ప్రముఖ కవి అఫ్సర్ గారిని కలవబోతున్నాను. వారితో నాకు కొద్దిగా ఫోను స్నేహం, కొద్దిగా మెయిల్ స్నేహమూ వుంది. కవులతో మనకేం పడుతుందిలే అనుకున్న నేను కొన్ని నెలల క్రొతం వారు చక్కగా మాట్లాడింది చూసి ఇంప్రెస్ అయ్యాను. వారు ఓ రెండు నెలలుగా మాకు కొంత దగ్గర్లోనే పనిచేస్తున్నా వారు టెక్సాస్ నుండి తాత్కాలికంగా ఇటువైపు వచ్చేరని తెలియక వారిని కలవడం ఆలస్యం అయ్యింది. వారు ముందు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 5 అని చెప్పారు కానీ వాస్తవంగా 3 అట. ఇప్పుడే ఫోను చేసి చెప్పారు. అక్కడికి వెళ్ళాలి. వారిని కలిసాక (...)




ఓకే, హైదరాబాద్ బ్లాగర్స్!

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :స్వప్న రాగలీన      టపా తేది: 04-08-10 22:10:00


హైదరాబాదు మరియు చుట్టుపక్కల బ్లాగర్లలో నాతో అంతో ఇంతో (బ్లాగు) సాన్నిహిత్యం వున్నవారికి సూచన ఇది: మీకు వీలయినంత వరకు ఆగస్టు 22 వ తేదీ సాయంత్రం నాకోసం పక్కన పెట్టండి. ఒక ముఖ్యమయిన ఫ్యామిలీ ఫంక్షనుకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాను. నా దగ్గర ఈమెయిల్ ఐడి వున్నవారికి ఈమెయిల్ ఇస్తాను. మిగతావారివి సేకరిస్తాను. అదే రోజు ఇతర ప్రాంతాల బ్లాగర్లు, రీడర్లు ఎవరయినా హైదరాబాదులో అందుబాటులో వుండేట్టయితే తెలియజేయండి. ఎవరెవరు హైదరాబాదులో వుంటారో నాకు ఎక్కువగా అవగాహన లేదు. ఇంకొంతమందితో నాకు సరి అయిన స్న(...)

పత్రికా హారం