మోటార్ సైకిల్ ను "బులెట్ బాబా" దేముడు గా కొలుస్తున్న వందలాది ప్రజలు!
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 09-09-10 05:43:00
దేముడు అన్నింటిలోనూ ఉన్నాడని నిరూపించే విధముగా రాజస్తాన్ లోని చోటిలా గ్రామస్తులు ఒక మోటార్ సైకిల్ ను దేవతగా కొలుస్తున్నారు. ఆ మోటార్ సైకిల్ ను "బులెట్ బాబా" అని పిలుస్తున్నారు. ఆ మోటార్ సైకిల్ ఉన్న చోటును ఒక దేవాలయం గా చెబుతున్నారు.ప్రతిరోజూ వందలకొలది ప్రజలు అ మోటార్ సైకిల్ ను దర్శనం చేసుకుని తమ ప్రయాణం సురక్షితంగా జరగాలని వేడుకుంటారట. పాలీ అనే గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో జోద్ పూర్ వెళ్లే నేషనల్ హై వే లో ఉన్నది ఈ చొటిలా గ్రామం. అక్కడ ఒక చెట్టు క్రింద రాయల్ ఎన్ ఫీల్డ్ 350సిసి(బుల(...)
చైనా దేశం లోని అపురూపమైన ప్రదేశాలు....ఫోటోలు (పార్ట్-1)
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 08-09-10 14:13:00
చైనా దేశం లోని అపురూపమైన ప్రదేశాలు....ఫోటోలు Beijing....బీజింగ్Forbidden City - BeijingChengdu_statue of Mao ZedongNational Theatre - BeijingCloud Dispelling Hall - Summer Palace - BeijingOlympic Stadium - BeijingShangai
విండోస్ ఓఎస్ 7(Windows OS 7) తో ఎల్.జి (LG) వారు మొబైల్ ఫోన్.......పరిచయ వీడియో
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 07-09-10 14:34:00
విండోస్ OS 7 ను ఇదివరకే రిలీజ్ చేసేరు. టచ్ స్క్రీన్ టెక్నోలజీ కలిగిన ఈ వెర్షన్ ను కంప్యూటర్స్ లో వాడుతున్నారు.ఇప్పుడు ఈ టెక్నోలజీతో, ఈ ఆపరేటింగ్ సిస్టం తో ఎల్.జీ కంపెనీ వారు మొబైల్ ఫోన్ (LG OPTIMUS 7) ను పరిచయం చేయబోతున్నారనే విషయం తెలిసింది. ఈ మొబైల్ ఫోన్ ఐ ఫోన్ (iPhone), ఆపిల్ (Apple) మరియూ బ్లాక్ బెరీ (BlackBerry) తో పోటీ పడుతుందని అందరూ అనుకుంటున్నారు. బహుశ మీరు ఇది ఇదివరకే చూసుంటారు అనుకుంటాను. తెలియని వారికోసం ఆ ఫోన్ పరిచయ వీడియో మరియూ కంప్యూటర్ స్క్రీన్ విడియో ఈ టపాలో ఉంచుతు(...)
కలకత్తాలో ఒకప్పుడు హిట్లర్ ని శ్రీ మహావిష్ణువు అవతారంగా కొలిచేవారట!?
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 07-09-10 07:02:00
బ్రిటన్ కు చెందిన చరిత్రకారుడు నికోలాస్ గుడ్రికే క్లార్కే నమ్మకాన్ని బట్టి జర్మన్ సర్వాధికారి అడాల్ఫ్ హిట్లర్ ను భారతీయ అధ్యాత్మిక, తాంత్రీక మరియూ నాజీలకు సానుభూతి ని చూపిన, కలకత్తాకు చెందిన సావిత్రీ దేవి అనే ఆమె హిట్లర్ ను మహావిష్ణువు యోక్క చివరి అవతారమైన కల్కి భగవాన్ గా పేర్కొన్నదట.కలకత్తాలోని పెద్ద పెద్ద బెంగాలీ కుటుంభాలలో హిట్లర్ను దేవునిగా కొలిచేవారట. హాలీవుడ్లో హిట్లర్ గురించి మంచిగా తీయబోయే సినిమాలో అనుపం కేర్ హిట్లర్ గా నటించటానికి ఒప్పుకున్నరు.(కానీ ఆ తరువాత చాలామంది ఆయన్(...)
"నా డబ్బును దొంగలించిన వారిని పట్టుకునేంత వరకు వస్తూనే ఉంటాను"....మైకేల్ జాక్సన్ ఆత్మ
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 06-09-10 14:38:00
పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ దయ్యం ను అతని స్నేహితులూ మరియూ అతని బంధువులూ అతను చనిపోయిన తరువాత చాలా సార్లు చూడటం మరియూ ఎదొర్కొనటం జరిగిందని చెబుతున్నారు.ఇప్పుడు ఒక సైకిక్ (అతీంద్రియ శక్తులున్న మనిషి) "ఆయన ఆత్మ శాంతించదు. ఆయనకు జరిగిన అన్యాయాలకు న్యాయం జరిగేంత వరకు ఆయన ఆత్మ శాంతించదు. అంతవరకు ఆయన దయ్యం గా మన మధ్య తిరుగుతూనే ఉంటారు" అని చెప్పినట్లు లండన్ కు చెందిన డైలీ స్టార్ పత్రిక తెలిపింది.ఒక గంటసేపు జరిగిన మెడిటేషన్ లాంటి కార్యక్రమంలో మెలెడియా అనే ఒక మహిళా సెలెబ్రిటీ మైకేల్ జాక్సన్ (...)
శేఖర్ కమ్ముల గారి "లైఫ్ ఈస్ బ్యూటిఫుల్" (Life is Beautiful) సినిమాలో నటించాలని ఉన్నదా?
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 05-09-10 15:20:00
మీకు సినిమాలో నటించాలనే ఆశ ఉన్నదా?...శేఖర్ కమ్ముల గారు తీయబోతున్న "లైఫ్ ఈస్ బ్యూటిఫుల్" సినిమాలో నటించడానికి నటీనటులు కావాలట. పూర్తి వివరాలు ఆయన అఫీసియల్ వెబ్ సైట్ http://www.amigoscreations.com/lifeisbeautiful లో ఇచ్హేరు. అక్కడ నుండి తెలుసుకోండి.
Teachers Day, God, Students, Relations | గురువుపై కుళ్లుజోకులు మొట్టికాయలు.. ఇదేనా గురుపూజ
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 05-09-10 05:47:00
Teachers Day, God, Students, Relations | గురువుపై కుళ్లుజోకులు మొట్టికాయలు.. ఇదేనా గురుపూజ
కాళ్ళు చేతులు లేని ఇతను అన్నీ ఉన్న ఇతరులని ప్రోశ్చహించే విధం చూడండి(తప్పక చూడవలసిన వీడియో)
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 04-09-10 14:16:00
పుట్టుకతోనే కాళ్ళూ చేతులూ లేని ఇతను, జీవన పోరాటంలో ఎవరూ ఓడిపోకూడదని, ఓడిపోయిన ప్రతిసారీ గెలవటానికి ప్రయత్నం చేయాలని, గెలిచేంతవరకూ ప్రయత్నం చేస్తూనే ఉండాలని అందరినీ ప్రోశ్చాహించే విధముగా ఉపన్యాసం ఇవ్వటాన్ని మరియూ అతను జీవతం తో పోరాడి జైయిస్తున్న కొన్ని సంఘటనలను ఈ వీడియోలో చూడండి.
వైద్య నివారణ కొరకు గానీ, వైద్య సమాచారం కొరకు గానీ అంతర్జాలంలో వెతక వద్దు...అది మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 04-09-10 07:59:00
"అంతర్జాలము వైద్య సమాచారానికి అతి పెద్ద కేంద్రం అనడంలో సందేహం లేదు. కానీ రోగ నిర్ణయం చేసే చోటు మాత్రం కానే కాదని ఖచ్హితము గా చెప్పవచ్హు. నిజానికి అంతర్జాలంలోని వైద్య సమాచారం మనకి మంచి చేసే కంటే హాని ఎక్కువ చేస్తుంది" అని బ్రిటైన్ వారు జరిపిన ఒక సర్వే తెలిపింది.వైద్య సమాచారాలనూ, రోగ లక్షణాలనూ అంతర్జాలం నుండి వెతికి తెలుసుకునే 5 గురిలో ఒకరు తమకు హార్ట్ అటాక్ వచ్హే సూచనలున్నాయని భావించి, మనశ్శాంతి కరువై బాధ పడుతున్నారట. అజీర్తితో కడుపులో తిప్పటాన్ని ఫుడ్ పాయిసనింగ్ గానూ, సాధారణ నడుం నొ(...)
2001 లో భారతదేశంలో కురిసిన "ఎర్ర వర్షం" (RED RAIN) లో పడిన బగ్స్ అన్య గ్రహాలకు చెందినవి...పాన్స్ పెర్మియా (PANSPERMIA) సిద్దాంతులు
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 03-09-10 15:25:00
9 సంవత్సరాల పరిశోధన తరువాత, పాన్స్ పెర్మియా సిద్దాంతాన్ని నమ్మే సిద్దాంతులు, 2001 జూలై నెలలో భారతదేశం లో కురిసిన ఎర్ర వర్షం నీటిలో కనబడ్డ పురుగులు (WORMS & BUGS) భూమి మీద ఉన్నటువంటి ఎటువంటి జీవరాసికీ చెందినవి కావు. కాబట్టి అవి అన్య లోకం లోని జీవ రాసులకు చెందినవే నని గట్టిగా చెబుతున్నారు.భూమి మీదున్న జీవరాసులన్నీ అంతరిక్షంలో ఉన్న తోక చుక్క, క్షుద్ర గ్రహం లేక ఉల్క భూమిని ఢీ కొన్నప్పుడు వాటిలో నుండి భూమి మీద పడిన జీవరాసుల గుంపు నుండి వచ్హినవే నని చెప్పే సిద్దంతాన్నే పాన్స్ పెర్మియా అంట(...)
రాత్రి పూట ఎక్కువసేపు ఇంటర్ నెట్ తో గడుపుతున్నారా?...మీకు ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 03-09-10 06:29:00
ఇంటర్ నెట్ ని బ్రౌజ్ చేస్తూనో లేక్ చాటింగ్ చేస్తూనో రాత్రి బాగా పొద్దుపోయేదాకా మెలుకువగా ఉంటున్నారా? అయితే మీకు మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్హే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక గంట నిద్ర తక్కువకు మనలో 14 శాతం వ్యాకులత పెరుగుతుందట. దీని వలన భవిష్యత్తులో స్థిరచిత్తత ఏర్పడుతుందని ఒక పరిశోధన మూలంగా తెలిసింది.ఈ మధ్య కాలంలో యువతీ యువకులు నిద్ర లేమి వలన కలిగే సమస్యలతో ఎక్కువగా బాధ పడుతున్నారని, దానికి ముఖ్య కారణం ఇదే నని చెబుతున్నారు.5 గంటల కంటే తక్కువ సేపు నిద్ర పోయే వారిలో మా(...)
11 సంవత్సరాల ఈ బాస్కెట్ బాల్ (BASKETBALL) ప్లేయర్ ప్రతిభ ను చూడండి
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 02-09-10 14:50:00
11 సంవత్సరాల ఈ బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిభ ను చూడండి....వీడియో
మంచి నీళ్ళ పంపు లో నుండి డబ్బు!
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 01-09-10 07:14:00
ఆశ్చర్యంగా ఉన్నదా....మీకే కాదు, ఈ వార్తను చదివిన వారందరీకీ కూడా ఆశ్చర్యం గానే ఉన్నది. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలోని ప్రజలకైతే మరింత ఆశ్చర్యమేసిందట. ఎందుకంటే ఈ సంఘటనను వారు నేరుగా చూసేరు కనుక.తెలతెల్లవారుతూండగా చెక్కలను రవాణా చేస్తున్న ఒక లారీ రోడ్డు మీదున్న ఒక పెద్ద నీళ్ళ పంపును ఢీ కొన్నది. ఈ నీళ్ళ పంపు పగిలి ఒక్కసారిగా నీళ్ళు విరజిమ్ముకోచ్హినై. ఇలా మాత్రమే జరిగుంటే ఇది వార్త అయ్యేది కాదు. విరజిమ్ముకోచ్హిన నీటితో పాటూ రూపాయి నోట్లు కూడా వచ్హినందున ఇది వార్త అయ్యింది.చెన్నై నగరంలో ఉన్న(...)
57 అంతస్తుల భవనాన్ని ఎటువంటి భద్రత లేకుండా ఎక్కిన నిజమైన స్పైడర్ మాన్ (SPIDERMAN).....వీడియో
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 31-08-10 15:20:00
48 సంవత్సరాల వయసున్న, ఫ్రాన్స్ దేశానికి చెందిన స్కైస్క్రాపర్ ఆస్ట్రేలియా దేశంలో ఉన్న సిడ్నీ నగరంలోని 57 అంతస్తుల బిల్డింగ్ ను ఎటువంటి భద్రత లేకుండా స్పైడర్ మాన్ లాగా ఎక్కేరు.ఆలియన్ రాబర్ట్ అన్న పేరున్న ఈయన్ను స్పైడర్ మాన్ అనే పిలుస్తారట. ఈ బిల్డింగ్ ను 20 నిమిషాలలో ఎక్కిన ఈయన్ను పై అంతస్తు చేరుకున్నప్పుడు పోలీసులు ఖైదు చేసేరు.క్రింద నుండి ఈయన బిల్డింగ్ ఎక్కుతుంటే ప్రజలు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ కళ్ళార్పకుండా చూసేరట....ఈయన ఇంతకు ముందు ఇటువంటి సాహసాలు చాలా సార్లు చేసేరట.
గంగా నది స్నానం వ్యాధులను తగ్గిస్తుంది...ముఖ్యంగా డయబిటీస్ (DIABETIS) పేషెంట్ల కు వచ్హే ఇన్ ఫెక్షన్ లకు మంచిది
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 31-08-10 07:13:00
గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుందని అంటారు. ఇప్పుడు ఒక భారతీయ శాస్త్రవేత్త గంగా నది నీరు డయబిటీస్ వ్యాధి ఉన్న వారికి వచ్హే ఇన్ ఫెక్షన్లు ( INFECTION) తగ్గిస్తుందని సైంటిఫికల్ గా నిరూపించేరు.గంగా నది నీటిలో "బాక్టీరియో ఫేజ్" (BACTERIOPHAGES) అనే ఒక వైరస్ ఉన్నదట. ఈ వైరస్, వ్యాధులను కలిగించే మిగిలిన బాక్టీరియాలను, వాటి లోనికి వెళ్ళి వాటిని చంపుతుందట.డయబిటీస్ వ్యాధి ఉన్న వారికి బాక్టీరియాల వలన వచ్హే ఇన్ ఫెక్షన్ లను తగ్గించటం కష్టమౌతోంది. ఈ ఇన్ ఫెక్షన్ లను తగ్గించటానిక(...)
మ్యాచ్ ఫిక్సింగ్...పాకిస్థాన్ క్రికెటర్లు డబ్బు తీసుకుంటున్న వీడియో
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 31-08-10 05:07:00
క్రికెట్ క్రీడను జూదం క్రీడగా మార్చాలనుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు రెడ్ హాండడ్ గా సాక్చ్యాధారాలతో పట్టుబడ్డారు. ఈ సారి ఐ.సి.సి బరిలోకి దిగి పాకిస్థాన్ ను అంతర్జాతీయ క్రికెట్ రంగానికి దూరంగా ఉంచుతుందని అనుకుంటున్నారు.పాకిస్థాన్ క్రికెటర్ల ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆ దేశ ప్రజలనూ, మాజీ పాకిస్థాన్ క్రికెటర్లనూ షాక్ లో పడేసింది.
జీతభత్యాలు 300 శాతం పెరిగినా కోటీశ్వరులైన ఎం.పి లు ఆనందంగా లేరుట
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 30-08-10 15:14:00
తమ ఆస్తుల వివరాలలో చాలా మంది ఎం.పి.లు తమకు కోట్ల ఆస్తి ఉన్నదని తామే తెలియపరిచినా కేంద్ర ప్రభుత్వం వారికి 300 శాతం జీతం మరియూ దారాళంగా భత్యాలు పెంచింది. అయినా వారు ఆనందంగా లేరుట. తాము ప్రజా ప్రతినిధులుగా చేస్తున్న పనులకు ఇప్పుడు పెంచిన జీతం చాలా తక్కువగా ఉన్నదని చెబుతున్నారుట.ఇప్పటి లోక్ సభలో మొత్తమున్న 543 ఎం.పి లలో 315 మంది కోటీశ్వరులని నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) మరియూ ఏ.డి.ఆర్ (ADR) తమ రిపోర్ట్ లో తెలిపింది. ఈ 315 మంది కోటీశ్వరులలో 275 మంది మగ ఎం.పి.లు మిగిలిన 40 ఎం.పి. లు ఆడవారు(...)
ఇన్ స్యూరన్స్ కు తగినట్లు డాక్టర్లు బిల్లులు వేస్తున్నారా? అవసరం లేక పోయినా టెస్ట్ లు చేస్తున్నారా?
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 30-08-10 07:10:00
ఇన్ స్యూరన్స్ చేసుకోవడం చాలా మంచిదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వైద్యాలకు కూడా వేలు ఖర్చు పెట్టవలసి వస్తున్నది. కానీ చాలా మంది పేషెంట్లు చెప్పటమేమిటంటే మనకున్న ఇన్ స్యూరన్స్ కు తగినట్లు హాస్పిటల్ వారు అవసరమున్నా లేక పోయినా టెస్టు లూ, శస్త్ర చికిత్సలూ చేస్తున్నారని చెబుతున్నారు.ఈ మధ్య ఒక రిటైర్డ్ ఆవిడ మొకాళ్ల నొప్పులతో భాద పడుతూ ఒక హాస్పిటల్ కు వెళ్ళిందట. ఆ హాస్పిటల్ డాక్టర్లు ఆవిడ్ని అడిగిన మొదటి ప్రశ్న "మీకు ఇన్ స్యూరన్స్ ఉన్నదా?". ఆమె ఉన్నదని చెప్పిన వెంటనే అమెత(...)
ఏ.ఆర్. రెహమాన్ యొక్క "కామన్ వెల్త్" గేంస్ భావ గీతం...పూర్తి పాట
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 29-08-10 13:32:00
ఏ.ఆర్. రెహమాన్ యొక్క "కామన్ వెల్త్" గేంస్ భావ గీతం...పూర్తి పాట
డిజిటల్ డ్రగ్స్ (i-dosing) కు అలవాటుపడుతున్న యువత
రచయిత
SPLENDOR OF YOGA'
బ్లాగు :మీ కోసం
టపా తేది: 29-08-10 06:27:00
ఈ రోజుల్లో చాలామంది మానసిక ఉల్లాసం కోసం మూడ్ ఆల్టర్ డ్రగ్స్ ను చట్ట విరుద్దంగానో లేక డాక్టర్ల సలహామేరనో వాడుతున్నారు. కానీ ఒక కొత్త ధోరణి వలన ఈ పరిస్తితి మారేటట్లు కనబడుతోంది. ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటు వంటి యువతను ఆకట్టుకుని, లొంగదీసుకునే ఐ-డోసింగ్ (i-dosing) అనే సంగీతం ప్రశిద్దికెక్కుతోంది. ఈ సంగీతాన్ని డిజిటల్ డ్రుగ్ లేక సైకో ఆక్టివ్ సౌండ్స్ (డిజిటల్ గా మార్పు చేయబడ్డ సంగీతం) అంటారు. ఈ డిజిటల్ డ్రగ్స్ వింటే అది వినే వారిలో బ్రైన్ వేవ్స్ ను మార్చి వారికి ఉల్లాసం కలుగజేస్తు(...)