శాంపిల్ చూపిన కాకా!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 22-08-10 16:39:00
గుడిసెల వెంకట స్వామిగా తనకున్న పేరుని సార్ధకం చేసుకుంటూ తాజాగా "కాకా",  నటుడు శ్రీకాంత్ భూమిని కబ్జా చేసారు.  అందులో ఆశ్చర్యం ఎమీ లేదు.  అయితే దానికి తెలంగాణా ట్విస్టు ఇవ్వడంలోనె వుంది అసలు విషయం. పోలీసులతో సహా ఇతర తోటి నాయకులు అందరూ కూడా న్యాయం వైపు మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక, కేవలం శ్రీకాంత్ ఆంధ్రా వాడు కనుక కబ్జా చేయటం సమజసమే అన్న ధొరణిలో మాట్లాడటం ఆయన తెలబాన్ మనస్తత్వాన్నే సూచిస్తోంది. ఇటువంటి వారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి, వారే పాలకులైతే ఆ రాష్ట్రాన్ని రాతి యు(...)
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 10-08-10 15:32:00
సీమాంధ్ర మంత్రులు శ్రీక్రిష్ణ కమిటీకి ఇచ్చిన రిపొర్టు పైన కే.సీ.ఆర్.కి అంత వులుకెందుకో?  అసలు శ్రీక్రిష్ణ కమిటీ వేసిందెందుకు? ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేందుకే కదా! తాను మాత్రం ఒక డజను కమిటీలు వేసి రిపోర్టు ఇవ్వవచ్చు గానీ సీమాంధ్ర మంత్రులు ఇస్తే తప్పు బట్టటం హాస్యాస్పదం. తెలంగాణా వాదం దేశ ద్రోహమని అన్నారంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అది కూడ బహిరంగంగా కాకుండా కమిటీకి మాత్రమే వారు తెలియ చెప్పారు. అది చాలా పెద్ద తప్పని ఇల్లెక్కి కూస్తున్న ఇదే కే.సీ.ఆర్. ఎన్నో బహిరంగ స(...)
మోహన్ బాబుకి చిరంజీవి ఝలక్!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 08-08-10 12:15:00
రోబో ఆడియో రిలీజ్ ఫంక్షన్ లొ మోహన్ బాబుకి చిరంజీవి ఇచ్చిన ఝలక్..వీడియోలొ..
పొలిటికల్ మూర్ఖుడు కే.సీ.ఆర్....
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 08-08-10 06:34:00
గ్రేట్ ఆంధ్రా.కాం లొ వచ్చిన ఈ ఆర్టికిల్ చదవండి.. http://telugu.greatandhra.com/cinema/6-08-2010/01f_08_pol.php
ఇల్లలుకగానే పండుగ కాదు!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 30-07-10 08:19:00
పిల్లల ఆట లాగ ఖాళీ చేసిన స్థానాల్లొనే మళ్ళీ పోటీ చేసి, ప్రజల నెత్తిన కోట్ల రూపాయల ఖర్చుతొ వుప ఎన్నికలని రుద్ది,  గెలిచాం అనిపించుకున్న మాత్రాన తెలంగాణా రానే రాదు.  ప్రత్యేక రాష్ట్రం కావాలంటే దానికి అన్ని ప్రాంతాల వారి అంగీకారం, సహకారం తప్పని సరిగా వుండాలి.  సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి సైతం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించాక  వెల్లువెత్తిన నిరసనలతొ తోక ముడిచి ప్రకటన సవరించుకోవటం జరిగింది. అటువంటిది ఒక పన్నెండు మంది శాసన సభ్యులు తిరిగి ఎన్నికై ప(...)
E-సుదర్శనం బాగుంది!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 28-07-10 17:25:00
తి.తి.దే. ఈ మధ్యనే ప్రవేశపెట్టిన ఈ-సుదర్శనం చాలా బాగుంది. అసలు శ్రీవారి దర్శనానికి దెవస్థానం అమలు చేస్తున్న అనేక పధకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినది సుదర్శనం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కేవలం 50 రూపాయలకే రెండు లడ్డూలతో పాటు రెండు గంటలలొ సులువుగా శ్రీవారి దర్శనం కలుగజేసే ఈ పధకం ఇన్నాళ్ళూ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లొ మాత్రమే అందుబాటులొ వుండేది.  ఇప్పుడు దాన్ని ఈ-సుదర్శనం పేరుతొ ఇంటెర్నెట్ కి  విస్తరించడం ద్వారా అన్ని ప్రాంతాల వారికిఈ అందుబాటులొకి తేవడం అత్యంత ముదావహం.&n(...)
"మహా" మచ్చు తునక!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 21-07-10 17:14:00
బాబ్లీ ప్రాజెక్టు మహా రాష్ట్ర అక్రమంగా కట్టిందా లేదా అన్నది పక్కన బెడదాం. అలాగే చంద్ర బాబు కూడా మహా రాష్ట్ర యాత్ర స్వంత రాజకీయ ప్రయోజనాల కోసమా కాదా అన్నది కూడా వేరే విషయం. అయితే ఇక్కడ స్పష్టంగా తేట తెల్లమైన విషయం ఏమిటంటే, భౌగొళికంగా నదీ ప్రవాహ ప్రాంతాలకు ఎగువన వున్న రాష్ట్రాలు, దిగువన వున్న ప్రాంతాలకు తలచుకుంటే ఇబ్బందులు కలుగ జేయగలవని ఈ సంఘటనతో రుజువైంది.  అలాగే, తెలుగు వారితొ చరిత్రలొ ఎటువంటి తగాదాలూ లేని మహా రాష్ట్ర ప్రభుత్వమే తమ రాష్ట్రానికి వచ్చిన మన మాజీ ముఖ్య మంత్రిని, ఇత(...)
సినిమా ట్రిక్కులకి తెలంగాణా రాదు!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 10-07-10 01:40:00
తెలంగాణా ప్రాంత వుప ఎన్నికల్లొ మూకుమ్మడి నామినేషన్లు వెయించి తద్వారా బేలట్ వొటింగు తప్పనిసరి చేయడాన్ని తమ విజయంగా భావించడం అక్కడి నాయకుల మూర్ఖత్వం!  వేగవంతం,ఖచ్చితత్వం మరియు సౌకర్యవంతమైన ఈ.వీ.ఎం. ల వినియోగాన్ని టాంపరింగ్ ఆరొపణలతొ ఆడ్డుకొవాలని చూడటం వారి ప్రగతి నిరొధక తత్వాన్నే సూచిస్తుంది. అసలు ఈ.వీ.ఎం.ల వాడకం మొదలు పెట్టాకే రిగ్గింగు, బేలట్ పేపర్లపై ఇంకు, నీళ్ళు పొయటం లాటి దుశ్చర్యలకి అవకాశం లేకుండా పొయింది.  అయినా ఈ.వీ.ఎం.లని టాంపరింగ్ చేయగలిగే అవకాశమే వుంటె,  2004ల(...)
వై.ఎస్.ఆర్. కి అసలైన నివాళి!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 08-07-10 03:45:00
రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క, జగన్ వర్గం ఓ పక్క, కాంగ్రెస్ శ్రేణులు, వై.ఎస్.ఆర్. అభిమానులు మరొ వైపు ఈ రొజు రాజ శేఖర రెడ్డి జయంతిని జరుపుకుంటున్నారు. అయితే కడ వరకూ సమైక్య వాదానికి కట్టుబడి - తెలంగాణా వస్తే హైదరాబాదుకి వెళ్ళాలంటే వీసా తీసుకొవాలన్న సత్యాన్ని చాటిన ఆయన జీవించి వుంటె ఈ రొజు వేర్పాటు వాద విష నాగులు పడగ ఎత్తే సాహసం చెసేవా?? రాష్ట్ర అసెంబ్లీలొ తీర్మానం పెట్టటమో, కడప జిల్లాకి వై..ఎస్.ఆర్. పేరు పెట్టటమో లేదా జగన్ ఓదార్పు యాత్రలకి హాజరు కావటమో కాదు. రానున్న వుప ఎన్నికల్లొ వేర్పాటు(...)
వేర్పాటు వాదులకు బుధ్ధి చెప్పాలి!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 05-07-10 16:29:00
2009 సార్వత్రిక ఎన్నికలలొ సమైక్య వాదానికి కట్టుబడి ఒంటరిగా రాజ శేఖర రెడ్డి ఒక వైపు, తెలంగాణాకి సై అని మహా కూటమి మరొ వైపు మోహరించి పొరాడిన విషయం తెలిసిందే.  అటువంటి ఎన్నికల సమరంలొ ప్రజలు ఇక్కడ వై.ఎస్. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వటంతొ బాటు కెంద్రంలొ యూ.పీ.ఎ. ప్రభుత్వానికి కూడ 33 మంది ఎం.పీ. లని అందించారు. దీన్ని బట్టి ప్రజల మాండేటు సమైక్య వాదమే అన్నది అప్పుడె ఋజువై పొయింది. బలవంతుడైన వై.ఎస్. ని ఎదుర్కొవడం చెత గాక మూలన కూర్చున్న కే.సీ.ఆర్., ఆయన అకాల మరణం తరువాత మళ్ళీ తన వ(...)
అడుసు తొక్కనేల? ఆసుపత్రిలొ చేరనేల?
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 02-07-10 12:56:00
రాజకీయాల్లొ సాధారణంగా ఎదుటి వారి పై బురద జల్లే వారినె చూస్తుంటాం. అయితే, స్వయంగా తామే అడుసు తొక్కిన చందంగా నొటి దురద వల్ల అవస్థల పాలవుతున్న రాములమ్మ లాంటి వారికి అసలు రాజకీయాలు ఎందుకు? నా ముందరి టపా "రంకెలేసిన రాములమ్మ" చదవండి. http://andhraaakasaramanna.blogspot.com/2010/06/blog-post_30.html
రంకెలేసిన రాములమ్మ!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 30-06-10 17:10:00
తెలంగాణకి అడ్డొచ్చిన సమైక్య వాదులని నరికేయాలని విజయ శాంతి తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలా నరికేస్తే సమైక్య వాదులు చేతులు ముడుచుకుని కూర్చుంటారా?  ఎన్నికల కొడ్ అమలులొ వున్నప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదన్న కనీస నియమం పాటించాల్సిన బాధ్యత ఎం.పీ.గా ఆమెకి లేదా?  ఇక ఎన్నికల సంఘమే కలుగ జెసుకొని ఆమె పదవినీ, అహంకారాన్నీ నరకాల్సిన బాధ్యత నిర్వర్తించాలి.
పీ వీ ని మరచిన దేశం!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 28-06-10 13:01:00
ఈ రోజు మాజీ ప్రధాని, తెలుగు తేజం పీ.వీ. జయంతి అని గుర్తున్న వారిని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో!  తెలుగు వారి నుండి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన ఏకైక వ్యక్తిని కనీసం తెలుగు వారమైన మనమైనా ఈ రోజు స్మరించుకోవడం కనీస ధర్మం. రాజీవ్ హత్య జరిగే సమయానికి దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా వుందో ఎవరికైనా జ్ఞాపకముందా?  రిజర్వ్ బ్యాంకు బంగారం అమ్మి బాకీలు తీర్చాల్సిన దుస్థితిలో పీ వీ కి ప్రధాని పగ్గం చేతికి వచ్చింది.  ఆయన దూరాలోచనతో అప్పటి వరకూ బ్యూరోక్రాట్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ని ఆర(...)
వీ.ఐ.పీ. సేవలింక ఆపండి..
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 20-06-10 17:43:00
సామాన్య భక్తులకి కనీసం రెండు సెకనులు కూడా కళ్ళారా స్వామిని చూడనీయకుండా మహా లఘు అని, మహా మహా లఘు అని పేర్లు  పెట్టి గెంటి వేసే టీ.టీ.డీ. అధికార గణం ఈ రోజు విజయ్ మాల్య కోసం రెండు గంటలు క్యు లైనులని ఆపెశారన్న వార్త వింటేనే పట్టరాని ఆగ్రహం వస్తోంది.  ఇంక ఆ రెండు గంటలు పిల్లా పాపలతో నిలబడి పోయిన భక్తుల అవస్థలు ఆ భగవంతుడికే ఎరుక! అసలు మద్యం వ్యాపారికి ఆలయ నిర్వహణ పగ్గాలు అందించడమే తప్పు. అధికారం చేతిలో వున్నప్పుడు తోటి మద్యం వ్యాపారికి ఎర్ర తివాచీలు పరచటంలో ఆశ్చర్యం లే(...)
ఆది కేశవుడి ఆగడాలకు అడ్డు లేదా?
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 27-04-10 09:06:00
కేవలం తిరుమల దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి కోసమే పార్టీ ఫిరాయించి ఆ పదవిని పొందిన ఆదికేశవులు నాయుడు దేవస్థానం విషయంలో చేస్తున్న ఆకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అనంత స్వర్ణ మయం పధకానికి హై కోర్టు అడ్డు చెప్పినా కూడా ఇంకా ఆ పధకం పట్ల ఆయన ప్రత్యెక శ్రద్ధ చూపడం పట్ల ఎవరికైనా అనుమానాలు రాక తప్పదు. తాజాగా నిన్న - సామాన్య భక్తులందరికీ కొండ ప్రవేశం నిషిద్ధమైన వేళలో(...)
పిచ్చి ముదిరింది!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 18-04-10 07:04:00
నాయకుడేమో అంతర్యుద్ధం తప్పదని ఫత్వాలు జారీ చేస్తున్నాడు. అదీ చట్ట బద్దంగా ఏర్పాటైన కమిటీని సవాల్ చేస్తూ! అనుచరులేమో మర్యాద రామన్న సినిమా షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో జై తెలంగాణా అని బలవంతంగా నినాదాలు చేయిస్తున్నారు. ఇక ప్రత్యెక రాష్ట్రం సెంటిమెంటు అనేది ఉన్నట్టా లేదా కొంత మంది స్వార్ధ ప్రయోజనాల కోసం విద్వేషాలు రగిలిస్తున్నారా? అసలు అంతర్యుద్ధం అంటే అర్ధమేమిటో ఆ నాయకుడికి తెలుసా? తెలంగాణా ప్రాంతం వారు, ఇతరులు తమలో తాము కొట్టుకోవాలనా ఆయన ఉద్దేశ్యం? ఇటువంటి రెచ్చగొట్టే ప్రకట(...)
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 17-04-10 16:41:00
రానున్న ప్రజా పధం కార్యక్రమంలో తెలంగాణా కోసం రాజీనామా చేయని ప్రజా ప్రతినిధులని నిలదీయాలని కే.సి.ఆర్. పిలుపునివ్వడం విచిత్రం. తన పార్టీకి చెందిన శాసన సభ్యులందరూ రాజీనామా చేసినా పదవిని పట్టుకు వేళ్ళాడుతున్న తానె అలా నిల దీయాల్సిన పక్షంలో మొదటి వ్యక్తిగా నిలబడాల్సి వస్తుందని ఆయనకి తోచలేదు కాబోలు! ఫాల్తూ కమిటీ అని చెడ తిట్టిన శ్రీ కృష్ణ కమిటీ కి నివేదిక ఇవ్వడమే గాక చర్చలు కూడా జరిపి వచ్చారు. మంచిదే. కానీ తిరిగి వచ్చిన(...)
ఇంత హంగామా అవసరమా?
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 12-04-10 09:36:00
సానియా మీర్జా పెళ్లి చేసుకుంది. సంతోషం. ఐతే ఈ విషయంలో మీడియా చాలా ఎక్కువ హంగామా చేసి అనవసరమైన ప్రచారం ఈ పెళ్ళికి కలుగ జేసింది. ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకనట్లు ఒక పాకిస్తానీని వరించి దుబాయిలో సెటిల్ అవుతానని ప్రకటించేసిన ఆమెను ఆశీర్వదించి వదిలేస్తే చాలు. అంతే తప్ప ఆమె కట్టుకున్న చీర ఖరీదెంత? కారు కలరెంటి? పెళ్ళిలో భోజనాల వివరాలు ఇత్యాదులన్నీ భారత ప్రజలకి అనవసరం. భారత దేశం నుండి విశిష్టమైన అర్జున అవార్డుని అందుకొని, ఎం.జీ.ఆర్. యూనివర్సిటీ నుండి డాక్టరేటు తీసుకొని, ఇంకా అత్యున(...)
ఆనంద నిలయం అనంత అవినీతి మయం కాకూడదు!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 30-03-10 02:08:00
ప్రపంచం మొత్తంలోనే అతి సంపన్నమైన దేవాలయం మన తిరుమల తిరుపతి దేవస్థానం! కోట్లాది భక్తులు కానుకలుగా, ముడుపులుగా సమర్పించే ధనాన్ని, బంగారం ఇతర విలువైన వస్తువుల సంరక్షణ, నిర్వహణల బాధ్యతలని ఆ భక్తుల తరపున నిర్వర్తించాల్సిన దేవస్థానం ధర్మ కర్తల మండలి ఆ బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తోందా?? లేనే లేదు. అసలు దేవాలయాల ధర్మ కర్తల మండలిలో రాజకీయ నాయకులు ప్రవేశించిన నాడే నిబద్ధత అన్నది అడుగంటి స్వార్ధ ప్రయోజనాలకి పెద్ద పీట వేసుకోవటం మొదలైంది. తెలుగు దేశం నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించి దానికి ప(...)
పదవిని వదలని కే.సి.ఆర్.!
రచయిత
Aakasa Ramanna'
బ్లాగు :AAKASA RAMANNA
టపా తేది: 29-03-10 17:29:00
తెలంగాణా జైత్ర యాత్ర లేదా కే.సి.ఆర్. అంతిమ యాత్ర ఏదో ఒకటి తప్పదని ఆర్భాటం చేసి నిరాహార దీక్ష మొదలు పెట్టిన కే.సి.ఆర్. ఆ రెండింటిలో ఏదీ సాధించలేక పోయినా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులకి మాత్రం పాడె కట్టి ఊరేగించారు. పాల పొంగులాగ వచ్చిన ఉద్యమ వేడిలో పార్టీ శాసన సభ్యులని బలి పశువులని చేసి రాజీనామాలు చేయించి.. తానూ, తన చెల్లి మాత్రం పదవులని అంటి పెట్టుకొని వున్నారు. పదవినే త్యాగం చేయలేని మనిషి ప్రాణ త్యాగం చేసేసి తెలంగాణా తెచ్చేస్తాడని నమ్మడం తెలివి తక్కువ పని. పైగా శ్రీ కృష్ణ కమిటీని ఫా(...)