సెరెండిపిటీ
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 02-09-10 13:06:00
http://zine.sahityaavalokanam.gen.in ఈ లింక్ లో సెరెండిపిటీ సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేశాను. ఇది టెస్టింగ్ కొరకు. ఈ సాఫ్ట్ వేర్ లో ఎర్రర్స్ లేకపోతే కొత్త రూపానికి ఫైనలైజ్ చేస్తాను.
సైట్ రూపం మార్పు పై దృష్టి
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 29-08-10 00:59:00
ఈ మధ్య బ్లాగ్ లో టపాలు వ్రాయకపోవడానికి అనివార్య కారణాలు ఉన్నాయి. నేను పెట్టిన అగ్గ్రెగేటర్ http://teluguwebmedia.asia నిర్వాహణ పైన దృష్టి పెట్టడంతో బ్లాగ్ లో వ్రాయడానికి టైం సరిపోవడం లేదు. స్పాం బోట్ల ఐపి అడ్రెస్ లని సేకరించి వాటిని ఫైర్ వాల్ ద్వారా బ్లాక్ చేస్తున్నాను. ఆ ఐపిలు సేకరించడానికే టైం పడుతోంది. ఈ పనులు అయ్యేంతవరకు వ్రాయడానికి అవ్వదు.
నా రీడింగ్ లిస్ట్ (1)
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 26-08-10 08:13:00
వంగూరి ఫౌండేషన్ వారి రచయిత్రుల సదస్సు
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 19-08-10 00:40:00
వంగూరి ఫౌండేషన్ వారి నుంచి వచ్చిన మెయిల్ లో ఈ డాక్యుమెంట్ అందింది:
డాక్యుమెంట్ వీక్షించడనికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఈ క్రింద ఉన్నది ముఖ పత్రం
శివసాగర్ కవిత: జీవితమా!
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 16-08-10 09:19:00
మన దేశ మహిళా ఉద్యమ కర్తవ్యాలు
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 16-08-10 04:35:00
1991లో మహిళా దినోత్సవం సందర్భంగా "ఎదురీత" పత్రికలో వచ్చిన వ్యాసం. ఆడియోని ఇందులో రికార్డ్ చేశాను.
స్త్రీల ఆస్తి హక్కు
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 15-08-10 11:19:00
ఆ మధ్య చలం గారు వ్రాసిన "స్త్రీ" పుస్తకంలో చదివాను. "ఆస్తి ఆడదాని పేరు మీద వ్రాసి అధికారం మగవాడికి ఇస్తే ఏమి లాభం?" అని. మా ఇల్లు మా అమ్మగారి పేరు మీద వ్రాసి ఉంది. మా నాన్నగారు బతికి ఉన్నప్పుడు ఇంటి వాస్తు మార్పులు మా నాన్నగారే చెయ్యించేవారు. ఇంటికి సంబంధించిన నిర్ణయాలలో మా అమ్మగారికి ఏ హక్కూ ఉండేది కాదు. కేవలం కాగితాల మీద పేర్లు మారిస్తే స్త్రీలకి సమానత్వం రాదు.
సత్యవతి గారు వ్రాసిన ఈ కవితకి
మైదానం నవల గురించి రెండవ వీడియో
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 13-08-10 09:12:00
నేను ఇంతకు ముందు మైదానం నవల గురించి ఒక వీడియో తయారు చేశాను. ఆ వీడియో యొక్క లింక్: http://www.metacafe.com/watch/4046603/ మైదానం నవలలో ఒక్క పేజి కూడా చదవకుండానే ఆ నవల బూతు అని విమర్శించేవాళ్లు ఉన్నారు. మైదానం నవల గురించి తెలియకుండానే తెలిసినట్టు చెప్పుకునేవాళ్లు కూడా ఉన్నారు. కేవలం రివ్యూలు చదివితే అర్థం అయ్యే నవల కాదు ఇది. ఈ నవల గురించిన రెండవ వీడియో చూడండి.
మైదానం నవల గురించి రెండవ వీడియో @
ఆగస్ట్ 2010 ఈ-తెలుగు సమావేశాలు
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 08-08-10 14:44:00
ఆగస్ట్ 2010 ఈ-తెలుగు సమావేశాలు ఈ రోజు జరిగాయి. ఈ సమావేశాలకి అరిపిరాల సత్యప్రసాద్, కాట్రగడ్డ అరుణ (వికాస ధాత్రి నిర్వాహకురాలు), వీరవెంకట చౌదరి (వీవెన్), కత్తి మహేశ్ కుమార్, ఉమ, సుజాత, శ్రీనివాస కుమార్, దాట్ల శ్రీనివాస రాజు, రవిచంద్ర వచ్చారు. నేను ఇప్పుడు సికందరాబాద్ లో ఉన్నాను. ఫొటోలు ఇప్పుడు పోస్ట్ చెయ్యలేను. రేపు ఢిల్లీ వెళ్లాలి. అటు నుంచి శ్రీకాకుళం తిరిగొచ్చిన తరువాత ఫొటోలు స్కాన్ చేసి అప్లోడ్
కృష్ణవేణి నవలపై రంగనాయకమ్మ గారి అభిప్రాయం
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 06-08-10 07:08:00
వేణు గారి బ్లాగ్ లో సుజాత గారి ప్రశ్నకి సమాధానంగా స్కాన్ చేసిన ఈ ఇమేజెస్ అటాచ్ చేస్తున్నాను. రంగనాయకమ్మ గారు మానవ సమాజం పుస్తకంలో వ్రాసినవి యథాతథంగా నేను అక్కడ వ్రాసాను. అవి నా సొంత అభిప్రాయాలు కావు.
వంగూరు fఔండేషన్ నుంచి వచ్చిన మెయిల్
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 04-08-10 17:25:00
రెండవ తెలుగు మహిళా రచయిత్రుల సాహిత్య సమ్మేళనంఆగస్టు 29-30-31, 2010. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల దాకాశ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడ్ పల్లి, హైదరాబాదు
తెలుగు భాషాభిమానులకు సాదర ఆహ్వానంఉచిత ప్రవేశంగత ఏడాది (2009) మార్చ్ లో జరిగిన "మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహిళా రచయిత్రుల సాహిత్య సమ్మేళనం" లో ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకూ తమదైన వేదికపై సుమారు 80 మంది మహిళా రచయితలూ,
ఓ కార్మిక వర్గ పార్టీ నాయకుని జీవిత యాత్ర
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 02-08-10 07:45:00
కార్మిక వర్గ పార్టీకి నాయకత్వం వహించడం కష్టమైన పని. ఆ మధ్య "Insurrection to Agitation" అనే ఇంగ్లిష్ పుస్తకం చదువుతున్నప్పుడు మావోయిస్ట్ నాయకులు సత్యనారాయణ సింగ్, చంద్ర పుల్లారెడ్డిల గురించి కొంత సమాచారం తెలిసింది. 1970ల టైమ్ లో అనేక మంది మధ్య తరగతి యువకులు నక్సలైట్ ఉద్యమంలో చేరారు. వాళ్లందరూ 5 ఏళ్లలో కార్మిక విప్లవం వస్తుందని అనుకున్నారు. కార్మిక విప్లవంలో తాము హీరోలు కావాలని అనుకున్నారు. 5 ఏళ్లు
తెలంగాణా రణ భేరులు: కవిత
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 30-07-10 07:35:00
ఈ కవితని 2009 డిసెంబర్ లో వ్రాసాను. ఇప్పుడు ఆడియోలో పెట్టాను. ఆడియో ఈ లింక్ లో ఉంది. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచినా జనం తెలంగాణాకే వోటు వేశారు. సాధారణంగా ఏ ఉప ఎన్నికలలో అయినా అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసి గెలుస్తుంది. ఈ ఉప ఎన్నికలలో అలా జరగలేదు. అందుకు తెలంగాణా ప్రజలకు నా అభినందనలు.
ఆడియో కవితలు
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 29-07-10 10:03:00
కవితలు ఆడియో రూపంలో వినడానికి ఈ URLలోకి వెళ్లండి: http://media.praveencommunications.firm.in ఆడియోలు అప్ లోడ్ చేసేవారికి posterous.com సొంత డొమెయిన్లు పెట్టుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఆడియోలు, వీడియోలు posterousలో అప్ లోడ్ చెయ్యడం సులభం.
కీచక వధ
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 28-07-10 08:27:00
శివసాగర్ వ్రాసిన "కీచక వధ" కవిత ఈ వీడియోలో ఉంది:
అమ్మా!
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 28-07-10 00:10:00
దళితవాదం యొక్క దిశ
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 23-07-10 05:41:00
ఒకప్పుడు అడవి బాపిరాజు అనే రచయిత ఉండేవాడు. అతను పుట్టినది నియోగి బ్రాహ్మణ కుటుంబంలో కానీ అతను తన కథలలో దళితులు, ఉప్పరవాళ్లు, ఇతర వెనుకబడిన కులాలవారి గురించి వ్రాసేవాడు. అతని కథలు తెలుగు పత్రికలలో వస్తుండేవి. అతని నవలలు పుస్తక రూపంలో అందుబాటులో ఉన్నాయి. అడవి బాపిరాజు 1952లో చనిపోయాడు. అతను చనిపోయిన తరువాత అతను వ్రాసిన దళిత కథలు మరచిపోయే ఉంటారు. అడవి బాపిరాజు వ్రాసిన "జగన్మోహనుని పెళ్లి" కథలో
మాదిగ డప్పులు: కవిత
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 17-07-10 07:08:00
శివసాగర్ వ్రాసిన "మాదిగ డప్పులు" కవిత ఈ వీడియోలో పెట్టాను
@ Yahoo! Video
సూర్యుడు: కవిత
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 17-07-10 02:09:00
@ Yahoo! Video
పర్ణశాల
రచయిత
చెరసాల శర్మ | ప్రవీణ శర్మ'
బ్లాగు :సాహిత్య అవలోకనం
టపా తేది: 16-07-10 18:54:00
కత్తి మహేశ్ గారి బ్లాగ్ చదివిన తరువాత నాకు దళితవాదం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. కొన్ని విషయాలలో నాకు మహేశ్ గారితో అభిప్రాయ భేదాలు ఉన్నా కొత్త విషయాలు చాలా తెలిసాయి. కొన్ని విషయాలు మహేశ్ గారు స్పష్టంగా చెప్పలేకపోయినా దిగుమర్తి సురేశ్ గారు అర్థమయ్యేలా చెప్పారు.
ఈ లింక్ లో దిగుమర్తి సురేశ్ గారిని అడిగాను:
"సురేష్ గారు. ఒకప్పుడు చైనా, ఇరాన్ దేశాలలో కూడా కుల వ్యవస్థ ఉండేది. కానీ ఆ దేశాలలో