బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 25
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 09-09-10 05:58:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 25( దృశ్యము 99 )( నారాయణ వరం దగ్గర యుద్ధభూమి )( శ్రీనివాసుడు, పద్మావతి, అగస్త్యుడు, ఆశ్రమ వాసులు, ఉంటారు )( శ్రీనివాసుని మాటలకు పద్మావతి ఏడుస్తూ ఉంటూంది )( ప్రవేశం తొండమానుడు. వసుధానుడు యుద్ధ విరామం ప్రకటించి వస్తారు )( తొండమానుడు శ్రీనివాసుని గాయాలను చూసి, తల్లడిల్లుతాడు )తొండమాన --- ప్రభూ ! లోకపాలకా ! మిమ్ములను ఇట్టి దురవస్థ పాలు చేసిన నన్ను క్షమింపకుడు, ఈ క్షణమే నా కుత్తుక వేరు చేయుడు( వసుధానుడు కూడా దుఃఖం(...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 24
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 07-09-10 10:32:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 24 ( దృశ్యము 96)( నైమిశారణ్యము )( సూతుడు ,శౌనకాది ఋషులు ఉంటారు )సూతుడు ---- ముని పుంగవులారా ! ఆ విధంగా పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం సుసంపన్న మయినది ! ఆ వివాహ సదస్సులో పాల్గొని , తాంబూలాన్ని అందుకొనే అదృష్టం పొందాను. , శౌనక ---- సూతమహర్షీ ! వీనుల విందైన పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ గాధ విన్న, మా జన్మలు తరించాయి.౧ ఋషి -- భవిష్యత్తులో బృహస్పతి చెప్పిన ఆ దోషము, దాని నివారణము ఎలా జరిగాయి ?౨ ఋషి -- స్వామి లీలా(...)
అనామిక (హారం)
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 04-09-10 07:30:00
(బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 23( దృశ్యము 95 )( ఆకాశ రాజు మహలు )( పద్మావతీ దేవి పెళ్లి కూతురు అలంకరణలో ఒక వెదురు బుట్టలో కూర్చొని ఉంటుంది.)( ఆమెకి ఎదురుగా ఒక పీఠంపై పార్వతీ దేవి మంగళ చండికా రూపంలో కూర్చొని ఉంటుంది. ఎర్రని చీర, ఎర్రని రవికె, ఎర్రని మందార మాల, ఎర్రని ఆసనము, ఎర్రని అక్షతలు, ఎర్రని కుంకుమ, పసుపు ఉండదు. అంతా ఎరుపు రంగులోతోనే ఉంటుంది )( పద్మావతి ,కుంకుమతో పురోహితుడైన బృహస్పతి మంత్రం చదువుతూ ఉండగా, మంగళ చండికా దే(...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 22
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 02-09-10 05:08:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 22( దృశ్యము 92 )( నైమిశారణ్యము )(సూతమహర్షి, శౌనకాది ఋషులు ఉంటారు )శౌనక --- సూత మహర్షీ ! శ్రీనివాసుడు , కుబేరుని కడ ఋణము చేసి, దేవ , ద్విజ , ఋషి సమూహములకు ఇచ్చిన విందు----, ౧ ఋషి ---నభూతో నభవిష్యతి అని చెప్పక తప్పదు !సూతుడు -- త్రేతాయుగమున , శ్రీ రామ పరివారమునకు భరద్వాజ ఋషి ఇచ్చిన విందు, కలియుగమున శ్రీనివాసుడిచ్చిన విందు మరువ లేనివే అయినను, శ్రీనివాసుని వివాహమునకు తరలి వచ్చిన దేవ బ్రాహ్మణ ఋషి సమూహము,(...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 21
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 31-08-10 06:13:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 21( దృశ్యము ౯౧ )( వేంకటాచలం పైన ఒక రావి చెట్టు )( శ్రీనివాసుడు, బ్రహ్మ, శివుడు ఉంటారు )బ్రహ్మ ---- తండ్రీ ! తల్లి లక్ష్మీ దేవి సూర్యనారాయణునితో పాటు వచ్చి, విడిది చేరినది. రేపు ప్రాతః కాలమున ( శ్రీనివాసుడు బదులివ్వడు ! దిగులుగా ఉంటాడు )శివుడు -- ప్రభూ ! శ్రీనివాసా !. లక్ష్మి వచ్చిన వార్త తెలిసినను, మీ ముఖము కళా విహీనమై యున్నది, కారణ మేమి ?శ్రీనివాస --- పరమేశ్వరా ! లక్ష్మి ఈ కార్యమునకు, కేవలము (...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 20
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 28-08-10 07:04:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 20( దృశ్యము 90 ) ( కరివీర పురము—కొల్హాపూరు )( శ్రీ మహాలక్ష్మి ఒక సంపెంగ చెట్టు దగ్గర తిన్నె మీద కూర్చొని ఉంటుంది. ఆమె పాదాల మీద సూర్య కిరణాలు పడతాయి ఆ తరువాత ఒక శ్లోకం వినబడుతుంది )శ్లోకం-- లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం, శ్రీ రంగ ధామేశ్వరీం,దాసీ భూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం,శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ, బ్రహ్మేంద్ర గంగాధరాం,త్వాం, త్రైలోక్య కుటుంబినీం, సరసిజాం, వందే ముకుంద ప్రియాం ! ((...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 19
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 26-08-10 13:21:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 19( దృశ్యము 87 )( ధరణీ దేవి అభ్యంతర మందిరం )( ధరణీ దేవి, ఆకాశ రాజు కూర్చొని ఉంటారు )ధరణీ దేవి -- ప్రభూ ! వివరంగా చెప్తాను వినండి. గత ఉగాది నాడు , రాజ సభలో దైవఙ్ఞులు, మన పద్మావతికి, పురుషోత్తముడైన వరుడు లభిస్తాడనీ, దేవతలే ఆమె పెళ్లికి పెద్దలవుతారనీ, చెప్పారు కదా !ఆకాశ రాజు --- అవును, దైవఙ్ఞులు, అలాగే చెప్పారు ! ధరణీ దేవి--- ఆ పైన మన ఉద్యాన వనమున, ఒక వృద్ధ బ్రాహ్మణుడు, పద్మావతి చేయి చూసి, అదే విధముగా (...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 18
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 25-08-10 06:53:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 18( దృశ్యము- ౮౫ )( ధరణీ దేవి అంతఃపురం )( ఎరుకల సాని , దాని కొడుకు మన్మథుడు, పద్మావతి, చెలికత్తెలు ముగ్గురు, దరణీదేవి, ఆమె పరిచారిక ఉంటారు )ఎరుకత-- విన్నావమ్మా,చిన్న దొరసానీ ! స్వామి పుష్కరణిలో తానమాడి, ఒక మహారాజు రాజ్యం పొందితే, మరొక మారాజు పిశాచ జనమ నుంచి, బయట పడి, తిరిగి తన రాజరికం, ఏలికొన్నాడమ్మా !పద్మావతి-- ఎరుకా ! ఎవరే ఆ మహారాజు ? పిశాచ జన్మం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ?ఎరుకత --- అదేటి చిన దొర(...)
అనామిక (హారం)
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 23-08-10 07:40:00
రణసింహుడు-- విక్రమ వర్మ మహారాజా ! నలుగురు కలిసి దండయాత్ర చెసినచో, శంఖణుడు శంకర గిరి మాన్యాలు పట్టక మానడు. అతని రాజ్యమందు, ఈశాన్య భాగము మంచి సారవంతము, ఫలవంతము అయినది. వ్యాపారమునకు కూడ అది కూడలి స్థలము ఆ భాగము నాకు ఇచ్చిన యెడల, నేను మీతో చేయి కలుపుటకు సంసిద్ధముగా నున్నాను.మహేంద్రవర్మ-- ఆ ఈశాన్య భాగము, నా రాజ్యమునకు సరిహద్దులలో ఉన్నది ! కావున దానిని నేను తీసుకొనుట న్యాయమగును.తేజోసింహుడు--- దండయాత్రకు వలయు, ధన వ్యయమును నేను (...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 16
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 17-08-10 12:31:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 16(ద్ర్రుశ్యము ౭౯ )( వేంకటాచలం. నారాయణ వరం మధ్యనున్న అరణ్యం. శ్రీనివాసుడు, గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటాడు. )( దారిలో రెండు పులులు, ఒకదానితో ఒకటి దెబ్బలాడుకొంటూ ఉంటాయి. గుర్రం ఆ ద్రుశ్యం చూసి, ముందుకి వెళ్లడానికి, మొరాయిస్తుంది. )( శ్రీనివాసుడు గుర్రం ఆపి, ఆ ద్రుశ్యాన్ని చూస్తాడు. వెంటనే క్రిందకి దిగి, ఒకే ఒక బాణంతో, పులులు రెండింటినీ హతమారుస్తాడు. ఆ తరువాత శ్రీనివాసుడు తిరిగి గుర్రం మీద స్వారీ చేస్(...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 15
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 15-08-10 13:05:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 15( దృశ్యము 75 )( అగ్ని లోకం )( వేదవతి తపస్సులో ఉంటుంది. ప్రవేశం, అగ్ని దేవుడు )అగ్ని --- అమ్మా, వేదవతీ ! నీవు నిరంతరం స్మరించే శ్రీహరి సేవ చేసే భాగ్యం లభ్యమయింది !( వేదవతి కళ్లు తెరచి చూస్తుంది. ఆమె కళ్లల్లో కాంతులు చోటు చేసుకొంటాయి )వేదవతి--- నిజంగానా, తండ్రీ ? అగ్ని ---అవును, ముందు నిస్వార్థ భావంతో నీ సేవలందించి, నీ జీవితాశయాన్ని తరువాత తెలియజేసి, అర్థించడం మంచిదని నా అభిప్రాయం, నీవేమంటా(...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 14
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 10-08-10 06:17:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 14( దృశ్యము 72 )( నైమిశారణ్యము )( సూత మహర్షి, శౌనకాది మునులు ఉంటారు )సూత --- శౌనకాది మునులారా ! శుక మహర్షి చెప్పిన విధమున, పుత్ర కామేష్టి యాగము చేసి, నాగలి పట్టి దున్నిన ఆకాశ రాజున కొక పెద్ద మందసము కనిపించెను. ఆ మందసమందు, వికసించిన పహ్ముల మధ్య, పూర్ణ చంద్రుని ధిక్కరించు శరీర కాంతిగల చక్కని పసిపాప కన్పించినది ! ఆ పాపకు పద్మావతి యని నామకరణము చేసి, రాజదంపతులు ఆనందముతో పెంచసాగిరి !శౌ(...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—13
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 08-08-10 13:04:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—13( దృశ్యము 68 )( స్వామి పుష్కరిణి )( విష్ణువు తన నుడుటి మీద గాయాన్ని, నీటితో తుడుచుకొంటూ ఉంటాడు )( అతని వెనుక నుండి శ్రీ వరాహ స్వామి వస్తాడు. వచ్చి శ్రీనివాసుని భుజము మీద తన చెయ్యి వేస్తాడు . విష్ణువు అతనిని వెను తిరిగి చూస్తాడు )వరాహ-- నీ వెవరవు ?విష్ణు -- నేను వైకుంఠ వాసుడను ! వైకుంఠమున నా పేరు విష్ణుమూర్తి ! నా భార్య యగు లక్ష్మి నన్ను వీడిపోవుట వలన ఆమెను వెదకుచు, భూ(...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—12
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 05-08-10 10:57:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—12( దృశ్యము 57 )( చోళరాజు సువీరుని ఉద్యాన వనం )( మహారాజు సువీరుడు, రాణితో పాటు కూర్చొని ఉంటాడు. ఇద్దరు రాజభటులు ముందు దారి చూపుతూ ఉండగా లక్ష్మి ఆవు దూడలను తోలుకొంటూ వస్తుంది. లక్ష్మి మహారాజుకి నమస్కరిస్తుంది )లక్ష్మి -- మహారాజులకు జయమగు గాక ! మహారాణులకు మంగళమగు గాక !సువీరుడు--- యాదవ వనితా !లక్ష్మి -- మహారాజా ! నా పేరు రుక్మిణి !సువీరుడు--- రుక్మిణీ ! నీ గురించి, యీ గోవత్సముల గురించి, మా (...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—11
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 03-08-10 07:42:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—11( దృశ్యము 50 )( వేంకటాచలము )( రంగదాసు ఒక బావి తవ్వుతూ ఉంటాడు. ప్రవేశం వైఖానస ఋషి )వైఖానస-- రంగదాసూ ! ఏం చేస్తున్నావు ?రంగ -- ( చెమట తుడుచుకొంటూ ) బావి తవ్వుతున్నానండీ !వైఖానస -- ఈ కొండమీద ఎన్నో సెలయేర్లు ఉండగా, యీ బావి దేనికయ్యా ?రంగ -- నిజమేనండి ! అవన్నీ దిగువగా చాల దూరంలో ఉన్నాయండి. స్వామి పూజకని, ఇక్కడే పూల తోట వేశాను కదండి, కుండలతో నీళ్లు తెచ్చి, పొయ్యడం చాల కష్టంగా (...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—10
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 31-07-10 11:39:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—10( దృశ్యము 47 )( వేంకటాచలం దిగువ కపిల తీర్థము )( మాధవుడు ఆ తీర్థ స్నానం చేసి, బయటికి వచ్చి, కొండకు నమస్కరిస్తాడు)మాధవ --- ఓ వేంకటాచలమా ! దర్శన మాత్రమున నా పాపములు దహించిన నీ వెంతటి మహిమాన్వితమగు గిరి రాజమవో కదా !! ( పద్యము ) సీ-- శృంగార రాయుని చెలువు మీరిన కొండ / ఫణిరాజ పేరిట పశిడి కొండపుష్ప జాజుల, విష్ణు పూజింపగల కొండ / కల్ప వృక్షము లెల్ల గలుగు కొండచిలుకలు, కోవెలలును చేరి (...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—9
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 29-07-10 06:47:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—9( దృశ్యము 40 )( నైమిషారణ్యము. సూత పౌరాణికుడు, శౌనకాది మహామునులు ఉంటారు )సూతుడు -- శౌనకాది ముని సత్తములారా ! శ్రీమన్నారాయణుడు , కశ్యప మహర్షి నిర్దేశము వలన, కర్తవ్యోన్ముఖుడై తపస్సు చేయుటకు ‘ వేంకటాద్రికి’ బయలు దేరెను.శౌనక -- సూత మహర్షీ ! శ్రీమన్నారాయణుడు వేంకటాద్రిని చేరిన విధము, అతని కొరకు చిరకాల నిరీక్షణ చేయుచుంఢెడు, ఆదిశేష, పిపీలిక, తింత్రణీ వృక్షముల కోర్కె తీర్చి విధమును , (...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—8
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 27-07-10 14:25:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—8( దృశ్యము 29)( మధురలో కృష్ణాలయము. పూజారి, వైఖానస సాంప్రదాయానికి చెందిన గోపీనాథుడనే ఋషి ఉంటారు)( వైఖానస ఋషి గర్భగుడి ద్వారం ముందు నిల్చొని ఉంటాడు. పూజారి హారతి ఇస్తూ ఉంటాడు )( ప్రవేశం-- విష్ణువు. నుధుటి మీద ఒకే ఒక నిలువు నామంతో సామాన్య బాలకునిలాగ ఉంటాడు )( అతను ప్రవేశిస్తూ ఉండగానే , వైఖానస ఋషి అతనిని చూస్తాడు. ఇద్దరి చూపులు కలుసుకొంటాయి )( వైఖానసునుకి అతను ‘బాల కృష్ణుని’ లాగ, కనిపిస్తాడు.)((...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—7
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 24-07-10 06:02:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—7( దృశ్యము 23 )( బ్రహ్మలోకం-- బ్రహ్మ జపమాలతో జపం చేస్తూ ఉంటాడు ) ( నారదుడు ప్రవేశం )నారద ------ నారాయణ, నారాయణ !( బ్రహ్మ కళ్లు తెరచి చూస్తాడు. నారదుని వంక చూసి చిరునవ్వు నవ్వుతాడు )నారద ----- జనకా ! నమస్కారములు ! బ్రహ్మ ----- వత్సా ! ఆశీస్సులు ! నీవు వచ్చిన కారణము ?నారద ---- విధాతా ! కాల వైపరీత్యము వల్ల లక్ష్మీదేవి రసాతలమును, వైకుంఠమును వదిలి, భూతలమునకు ఎటు వెళ్లినదో తెలియనీయక మాయమైనది(...)
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--6
రచయిత
శ్రీధర్'
బ్లాగు :క్షీరగంగ
టపా తేది: 21-07-10 06:43:00
బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--6( దృశ్యము –18)( వైకుంఠము. శ్రీ మహావిష్ణువు పాన్పుపై అరమోడ్పు కనులతో పడుకొని ఉంటాఢు . శ్రీ మహాలక్ష్మి అతని పాదసేవ చేస్తూ ఉంటుంది ). (భృగుడు ప్రవేశించి ఆ దృశ్యాన్ని చూస్తాడు )భృగుడు ----- ( తనలో ) జామాత అరమోడ్పు కనులతో శయనించి ఉన్నాడు ! అనిమేష నయనుని నయనాలు, అరమోడ్పు లయినవి !! ఇక నా ధుహిత --- పతి పాద సేవలో ప్రపంచమునే మరిచినది !! వీరిరువురు యీ విధమున నుండిన భూలోక వాసులు సిరి సంపదలకు క(...)