కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


కన్నెప్రాయపు సతికి....... కన్యారాశి!!

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 06-09-10 05:46:00


 కన్యారాశి లక్షణాలు ( ఆగష్టు 22 నుండి సెప్టెంబరు 21 వరకు)ఒక చేతిలో దీపము, మరియొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న కన్య మరియు వినాయకుని ఎత్తుకుని కుడుములు తినిపించు పార్వతి ఈ రాశి మూలతత్వము.వాత్సల్యము, బంధుప్రేమ, ఇది నాది అని ప్రాకులాడుట ఇతరుల మంచితనము కొరకు, ఆపేక్ష కొరకు ప్రాకులాడుట, తమ బాధలను ఇతరులు గుర్తించలేదని కోరుట వీరి స్వభావము.సున్నితమైన పనితనము, ఇతరుల ప్రోత్సాహము ననుసరించి దుర్లభమైన ప్రజ్ఞని ప్రదర్శించుట, పరిస్థితి అనుకూలించినకొలది రాణించి, (...)




షట్కర్మ యుక్తా కులధర్మ పత్నీం.......

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 04-09-10 10:03:00


కార్యేషు దాసి....... జీవితం లో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది(ఉండాలట కదా?). నేనెప్పుడూ అలా అవ్వాలని, ఇలా అవ్వాలని ఎప్పుడూ ఒక లక్ష్యమంటూ పెట్టుకోలేదు. దీనికి కారణం కొంత ఆడదానిగా పుట్టటం, కొంత నా తలపొగరు కూడా కావచ్చు. ఏదైతేనేం జీవితంలో ఇప్పటివరకూ ఏదీ సాధించలేదు.  మనం ఎదైతే పట్టుకుని కూర్చుంటామో అవి వదిలేసేలా పరిస్థితులు ఎదురువస్తాయి. ఏదైతేనేం జీవితంలో తప్పటడుగు వేయకుండా తప్పించుకు వస్తున్నాను.నాకు అపుడు పది పదకొండేళ్ళు ఉంటాయేమో, నేను జీవితంలో ఏం సాధించాలో లక్ష్యం ప(...)




క్షమయా ధరిత్రి.....

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 04-09-10 09:49:00


క్షమించడం అంటే ఏమిటో తెలుసా? మీరెవరినైనా క్షమించారా? క్షమించడం అంత తేలికా? క్షమించడం అన్న ప్రశ్న ఎప్పుడు వస్తుంది? మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నపుడు, తీవ్రంగా తిట్టినపుడు, తీవ్రంగా మనసుని గాయపరిచినపుడు మనం క్షమించగలమా? అలా క్షమించినపుడు మనల్ని ఏమీ చేయలేని, చేతకాని అమాయకులమని భావిస్తే అపుడు మన క్షమకి విలువేముంది? క్షమించడం అంటే వారిని, వారిగానే పూర్తిగా వదలి వేయడం.పుట్టిన దగ్గర నుండి చచ్చేవరకూ స్త్రీలు ఎవరినో ఒకరిని క్షమిస్తూనే ఉండాలి. వ్యక్తిగత ద్వేషం కోసం కుటుంబ శ్రేయస్సు(...)




షట్కర్మ యుక్తా కులధర్మ పత్నీం.......

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 03-09-10 16:12:00


కార్యేషు దాసి...కరణేషు మంత్రి....భోజ్యేషు మాత...రూపేచ లక్ష్మి....శయనేషు రంభ...క్షమయా ధరిత్రి....ఇవన్నీ ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు అని ఆర్యులు చెప్పారు. పైన చెప్పిన లక్షణాలు ఎందుకు చెప్పారు, అవి చేస్తే ఉపయోగమేమిటి? చేయకపోతే నష్టమేమిమిటి? ప్రతి మనిషికి కొన్ని లక్ష్యాలుంటాయి. కొందరికి డబ్బు సంపాదించడం, కొందరికి కీర్తి సంపాదించడం, కొందరికి జ్ఞానం సంపాదించడం. భార్య, తల్లి లేకుండా కూడా అవి సంపాదించవచ్చు(అబ్దుల్ కలాం). కానీ కులధర్మ పత్ని అన్నారు కాబట్టి, పెళ్ళయిన వాళ్ళయితే అలా ఉండమన్నార(...)




క్షమయా ధరిత్రి......(బేతాళ ప్రశ్నలు)

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 27-08-10 04:24:00


క్షమించడం అంటే ఏమిటో తెలుసా? మీరెవరినైనా క్షమించారా? క్షమించడం అంత తేలికా? క్షమించడం అన్న ప్రశ్న ఎప్పుడు వస్తుంది? మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నపుడు, తీవ్రంగా తిట్టినపుడు, తీవ్రంగా మనసుని గాయపరిచినపుడు మనం క్షమించగలమా? అలా క్షమించినపుడు మనల్ని ఏమీ చేయలేని, చేతకాని అమాయకులమని భావిస్తే అపుడు మన క్షమకి విలువేముంది? క్షమించడం అంటే వారిని, వారిగానే పూర్తిగా వదలి వేయడం.పుట్టిన దగ్గర నుండి చచ్చేవరకూ స్త్రీలు ఎవరినో ఒకరిని క్షమిస్తూనే ఉండాలి. వ్యక్తిగత ద్వేషం కోసం కుటుంబ శ్రేయస్సుని బలి(...)




క్షమయా ధరిత్రి......(బేతాళ ప్రశ్నలు)

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 27-08-10 04:15:00


క్షమించడం అంటే ఏమిటో తెలుసా? మీరెవరినైనా క్షమించారా? క్షమించడం అంత తేలికా? క్షమించడం అన్న ప్రశ్న ఎప్పుడు వస్తుంది? మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నపుడు, తీవ్రంగా తిట్టినపుడు, తీవ్రంగా మనసుని గాయపరిచినపుడు మనం క్షమించగలమా? అలా క్షమించినపుడు మనల్ని ఏమీ చేయలేని, చేతకాని అమాయకులమని భావిస్తే అపుడు మన క్షమకి విలువేముంది? క్షమించడం అంటే వారిని, వారిగానే పూర్తిగా వదలి వేయడం.పుట్టిన దగ్గర నుండి చచ్చేవరకూ స్త్రీలు ఎవరినో ఒకరిని క్షమిస్తూనే ఉండాలి. వ్యక్తిగత ద్వేషం కోసం కుటుంబ శ్రేయస్సుని బలి చేసిన(...)




దేవుడు అమ్మాయిలని అందంగా ఎందుకు పుట్టిస్తాడు?

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 10-08-10 05:49:00


దేవుడు అమ్మాయిలని అందంగా ఎందుకు పుట్టిస్తాడు? ఇది నా ప్రశ్న, ఎందుకంటే నేను అందంగానే ఉన్నాను కాబట్టి, అందంగా ఉన్నవాళ్ళకి సమస్యలు లేవా? అందంగా(కాస్త) పుట్టటం వల్లనే నేను జీవితంలో ఎదగలేకపోయాను అన్నది నా అభిప్రాయం. నేను అందంగా లేను అన్నవాళ్ళకు నా సమాధానమిదే! ఇంతకీ నేను గత కొద్ది రోజులుగా కొన్ని ఎపిసోడ్స్ రాస్తున్నాను కదా! ఎవరూ ఊ.. కొడటం లేదేమిటి? మీరు ఊ.... కొడితేనె నేను రాస్తానన్నమాట, కధ ఇంకా అయిపోలేదు అసలు కధ ఇక్కడే మొదలవుతుంది, కధలన్నీ ఇంతకుముందు వరకు చెప్పినట్లే ఉంటే నాకు, ఆ నల్లని (...)




శయనేషు రంభ....

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 06-08-10 10:32:00


శయనేషు రంభ.....మీరందరూ పూర్తిగా చదవకుండానే తొందర పడ్డారు. ఎవరికైనా హనీమూన్ లోనే తిట్టారంటే ఏదో కారణం ఉందని అనిపించలేదా? ప్రతి అంశానికి భిన్నకోణాలుంటాయని చెప్పడం, ఒక నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఏదైనా చదివినపుడు, విన్నపుడు ఇది ఎంత వరకు నిజం అని ఎంత మంది ఆలోచిస్తారు? ఒక్క పది నిమిషాల పెళ్ళిచూపులతోనూ, పెళ్ళికి ముందు ఒకటి రెండు సంవత్సరాలు కలిసి తిరిగినంత మాత్రాన , ఎంతో చదువు చదివినంత మాత్రాన,  ఆ వ్యక్తి గుణగుణాల గురించి అంతా తెలిసిపోతుందా? ఒక మనిషి మనకన(...)




స్నేహకుసుమానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 04-08-10 05:30:00


ఈ రోజు మన స్నేహ కుసుమానికి పుట్టిన రోజు శుభాకాంక్షలుఎవరో గుర్తుపట్టండి...కొన్ని క్లూలు ఇస్తాను.పోస్ట్ టైటిల్ లోనే తన పేరు ఉంది! తనందరికీ సుపరిచితురాలే!స్నేహానికి మరో పేరు తను!ఎంతో అందంగా ఉండడమే కాదు, రాస్తుంది కూడా!ఆమె ఎంతగానో ఆరాధించే ఆమె హృదయాధీశుడు ఆమెకు ఏనాటికైనా దక్కాలని కోరుతూ, అటువంటి ప్రేమ మూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు!!




రూపేచ లక్ష్మీ.....

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 04-08-10 05:15:00


రూపేచ లక్ష్మీ అంటె అందంగా ఉండాలని అనుకున్నాను..కాదు రూపాయల కట్టలాగా ఉండాలని అర్ధం అయింది. మా తాతగారు బాగా పేరున్నవారు కదా, డబ్బు బాగా ముట్టజెపుతారని ఆయన ఆశించారు. నా పేరున కొంత ఆస్థి ఇచ్చారు కానీ మన ప్రతి అవసరం వాళ్ళు తీర్చలేరు కదా! అక్కడకీ ఆయనకి అవసరం అయినపుడల్లా నేను కొంత పొలం అమ్మి డబ్బు తీసుకువచ్చాను. నా తరుపున ఏమీ తప్పులేకుండా చూసుకున్నాను. ఆయన అవసరాలేంటి అని ఆరా తీసేదాన్ని, నా శాయశక్తులా నేను చేయవలసిందల్లా నేను చేసాను. ఆయన ఏది కోరితే అది చేసాను. ఆయన తనకి రావల్సింది అడిగేవారే క(...)




భోజ్యేషు మాత...

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 04-08-10 05:01:00


నేను ఇంతకు ముందు వ్రాసిన పోస్ట్ ఇది....మళ్ళీ వ్రాస్తున్నాను.నాకు జీవితంలో నచ్చని ఒకే ఒక్క పదం వంట... వంట అంటేనే నాకు ఒళ్ళు మంట..... అలా అని వంట వచ్చిన వాళ్ళంటే కడుపుమంటేం లేదనుకోండి...వంటలు చేసేవాళ్ళని,వంటల ప్రోగ్రామ్స్ ని కళ్ళార్పకుండా చూస్తాను...చూడడమంటే సరదా కానీ చేయడంలో కాదన్నమాట....మరి మా ఇంట్లో ఎలాగా,మా వారు చేస్తారా అని అనుకుంటున్నారా? అమ్మా ఆశ దోశ ..మావారు మిస్టర్ పెళ్ళాం లో రాజేంద్రప్రసాద్ టైప్ అన్నమాట పేస్టు,...బ్రష్...టవలు,...మంచినీళ్ళు,...ఫాను,....రిమోట్,...ఇలా వర్డ్ మా(...)




కరణేషు మంత్రి.....

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 04-08-10 04:53:00


నేను ఆయనని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. నేను ఎవరినయినా అర్ధం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను, వాళ్ళను వాళ్ళ లాగే ఉండనిస్తాను, వాళ్ళను నాకనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించను, అది సాద్యం కాదు కూడా, ఒకవేళ మారినా ఏదో ఒకరోజు మళ్ళీ వాళ్ళ దారిలో వాళ్ళే నడుస్తారు కానీ మనదారికి రారు. ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకు తెలియదా? అందరికీ అన్నీ తెలుసు కానీ అందరూ తమదే సరైన దృక్పధం అనీ, ఎదుటి వ్యక్తిని మార్చేయాలని చూస్తుంటారు. అది తప్పని మార్చడం కష్టమని మారడం సులభమని తెలుసుకున్నాను. నా కృష్ణుడు చెప్పి(...)




కార్యేషు దాసి.......

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 04-08-10 04:47:00


జీవితం లో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది(ఉండాలట కదా?). నేనెప్పుడూ అలా అవ్వాలని, ఇలా అవ్వాలని ఎప్పుడూ ఒక లక్ష్యమంటూ పెట్టుకోలేదు. దీనికి కారణం కొంతవరకూ మా తాతయ్యే(నాన్న తండ్రి) అని చెపుతాను,కొంత ఆడదానిగా పుట్టటం, కొంత నా తలపొగరు కూడా కావచ్చు. ఏదైతేనేం జీవితంలో ఇప్పటివరకూ ఏదీ సాధించలేదు. తాతయ్యే కారణం అని ఎందుకన్నాను అంటే తాతయ్య పేరు చెపితే చుట్టుపక్కల పది ఊళ్ళ జనం గుర్తుపడతారు, అటువంటి ఒక చిన్నసైజు celebrity కుటుంబం లో పుట్టటం నాకున్న plus point అయితే అదే నన్ను జీవితంలో చాలా త(...)




వెలుగు... హరి మధ్యకును...... సింహరాశి!!!

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 03-08-10 09:33:00


సింహరాశి(Leo - జులై 22 To Aug 21)గర్జించుచున్న సింహం ఈ రాశి చిహ్నం. సింహం అడవినంతా ఎలా ఏలాలని అనుకుంటుందో వీరు కూడా ఈ ప్రపంచాన్నంతటినీ ఉద్ధరించాలనుకుంటారు.అభిమానం, పట్టుదల,ఆదర్శం,అందరినీ మించవలెనెడి కుతూహలం, తనమాట ఇతరులు పాటించినచో బాగుపడతారన్న నమ్మకం, చురుకుతనం, తొందరపాటు, ప్రధమ కోపం, పశ్చాత్తాపం, హృదయ వైశాల్యం, ఆపేక్ష వీరి స్వభావం.ఏనాడూ ఓటమినంగీకరించరు, ఇతరులను ఏదో ఒక మార్గమున నడుపవలెననెడి కాంక్ష, నిరాశ చెందక పోవడం వీరి బలాలు.ఆవేశం ఎక్కువ, దానివలన చిక్కులు,వారికి తెలియకుండా ఇతరుల (...)




గామిడి..గుట్టు మాటల సతికి.......... కర్కటకరాశి!!

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 29-07-10 10:32:00


కర్కాటకరాశి(cancer)  --(June21 To July21)భూమి ఉత్తరాయణం నుండి దక్షిణాయనమునకు తిరుగు సమయం కనుక సూర్యుడు పీత వలె నడుచు చున్నట్లు కనిపించును. ఆదికూర్మమూర్తి ఈ రాశికి మూల తత్వము. సులభంగా కలిసిపోవడం, కుటుంబానికి అంకితమవ్వడం, గంభీరత, హాస్య చతురత వీరి బలాలు, సున్నితత్వం, ముభావం, ఆవేశం వీరి బలహీనతలు.కర్కాటక  రాశి యందు జన్మించిన వారి మనస్సు ఆవేశాత్మకమై, ఒకనాడు పూర్ణిమ ఒకనాడు అమావాస్య, ఒకరోజు ఉత్సాహం, ఆశ, సంతోషం, మరొక రోజు విషాదం, నిరాశ, దిగులు కలుగుతాయి.చంద్రుడు ఈ రాశి వారిని (...)




मोरा पिया मुसे बॊलत नाही.........(గాంగ్ టాక్ అందాలు)

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 13-07-10 09:16:00


గాంగ్ టాక్ కి వెళ్ళాలంటే రైలు మార్గం ద్వారా గాని, విమాన మార్గం ద్వారా బాగ్ డోగ్రా చేరుకోవాలి. అక్కడి నుండి గాంగ్ టాక్ కి 126Km దూరం,నాలుగు గంటల ప్రయాణం. నాలుగు గంటలు ఎట్లా గడిచిపోతాయో తెలియదు దారంతా దట్టంగా పరుచుకున్న అడవులు, మద్యలో తీస్తానది, మనమీదనే ప్రయాణించే మేఘాలు మనల్ని మైమరిపిస్తాయి.కలకత్తా చూసిన తరువాత  గాంగ్ టాక్ చూస్తే మనకు నరకం నుండి స్వర్గం లోకి వచ్చినట్లు అన్పిస్తుంది. కలకత్తా లో చెత్త హోటల్ ఇచ్చాడని చెప్పాగా ఆ ట్రావెల్ ఏజెన్సీ అతనిని పిలచి, నువ్వు మాకు తిండి పెట్ట(...)




యమః నగరి .....కలకత్తా పురి !!!

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 07-07-10 13:32:00


మొట్టమొదటి సారి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చూడగానే ఎంత నచ్చేసిందో, ఎంత బాగుందో!!లగేజీల సంగతి ఇంతకు ముందు పోస్టులో చెప్పాగా ఎలా మొయ్యాలా అని ఆలోచిస్తు, వాటిని చూస్తూ సిగ్గుపడుతున్నా, ఒక ట్రాలీ లాంటివి అక్కడ ప్రత్యక్షమైనాయి, హమ్మయ్య అని లగేజి అంతా వాటిల్లోకి ఎక్కించాము. తర్వాత వాటిని సెక్యూరిటీ లో చెక్ చేయించి కార్గోలో పంపించి,లాంజ్ లో కూర్చున్నాం. అక్కడికి మాలాగే LTC TOUR వాళ్ళు కొంతమంది కలిసారు.గేఅంతా కలిసి విమానం ఎక్కుతుంటే నాకు నేస్తం గారే గుర్తుకువచ్చారు,మొత్తం A to Z ఆమ(...)




నీ జతలోన.....నీ జతలోనా....ఈ వానాకాలం నాకు ఎండాకాలం!!!!!!

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 06-07-10 08:11:00


మన జీవితంలో అనుకోకుండా కొన్ని విశేషాలు జరుగుతాయి. నా జీవితంలో ఇటువంటి సంఘటనలు జరుగవులె అనుకుని నన్ను నేను సమాధానపరుచుకుని నా జీవితాన్ని,నన్ను నేను మార్చుకున్నాను. కానీ ఒక్కోసారి చుట్టూ ఉన్న సమాజం వల్ల కూడా మనకు మేలు జరుగుతుంటుంది. ఒక మనిషిని చూసి కొన్ని లక్షణాలు నచ్చి మనం పెళ్ళిచేసుకుంటాం, కాని మనకు నచ్చని లక్షణాలు పెళ్ళి అయిన తరువాత కనిపిస్తాయి. అపుడు ఎవరు ఎలా ప్రవర్తించారన్న దానిమీద ఆ వ్యక్తి జీవితం నడుస్తుంది.అసలువిషయం లోకి వస్తే మా పెళ్ళి సెటిల్ అయిన తరువాత తను నా ఫొటో పంపమన్నార(...)




ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ .....మిధునరాశి!!

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 25-06-10 11:31:00


మిధునరాశి లక్షణాలు........(May21 To June20)శివుని అర్ధ నారీశ్వరమూర్తి ఈ రాశికి మూల తత్వము. సుఖం-దుఃఖం, చీకటి-వెలుగు, వేడి-చల్లదనం, స్త్రీ-పురుషుడు, మంచి-చెడు మొదలైన జంట స్వభావాలు కలిగి ఉన్న ద్విస్వభావ రాశి.మిధున రాశి వారు స్త్రీలైనా పురుషులైనా తీరైన శరీరనిర్మాణం, చూడగానే ఆకట్టుకునే రూపం , వార్ధక్యం వచ్చినా యువక కళ కలిగి చిన్నవారుగానే కనిపిస్తారు.మిధున రాశి లో జన్మించిన వారు చక్కని కళాహృదయం కలిగి సంగీతం,వీణ మొదలైన వాటిల్లో నైపుణ్యం కలిగిఉంటారు.సరదాగా ఉండటం ,అందరితో కలిసి పోవటం , కొ(...)




love birds

రచయిత నీహారిక'      బ్లాగు :రమ్యంగా కుటీరాన.........      టపా తేది: 25-05-10 08:24:00


అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మావారు  ఈ love birds ని  తెచ్చారు. పిచ్చుకల్ని కాపాడితే చాలంటండీ, వీటిని తెచ్చి ఇలా బంధిస్తే పాపం వస్తుందేమో అండీ అని అన్నాను.(రామదాసు సినిమా అఫెక్టు,మా ఆయన్ని జైల్ లో వేసేస్తారేమో అని భయం వేసింది)ఎపుడు తప్పించుకుందామా అని తెగ ట్రై  చేస్తున్నాయి.వీటి కోసం తెచ్చిన మేత అయిపోగానే వీటిని వదిలేయాలని నిర్ణయించుకున్నాం.

పత్రికా హారం
పుట 1 , మొత్తం 3 1 2 3 తరువాత తుది పుట