రాజకీయ రహస్య సహజీవనం
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 19-06-13 03:23:00
'మనుషులకు పెళ్లి చేసినంత కీడు మరేదీ చేయలేదని, మనిషి స్వేచ్ఛను పెళ్లి హరించేసిందంటారు ఓషో రజనీష్. పెళ్లి ప్రస్తావన లేని సమాజం గురించి ఆయన కలలు కన్నారు. కొంత మంది సహజీవనం రూపంలో రజనీష్ కలలను నిజం చేస్తున్నారు. మనుషుల జీవితంలో సహజీవనం విషయం ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం సహజీవనం అత్యవసరం. మన సంప్రదాయంలో పెళ్లి ఏడు జన్మల బంధం అంటారు. మనుషుల జీవితం విషయంలో ఎలా ఉన్నా పెళ్లి రాజకీయాల్లో స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. రాష్ట్రంలో అధికార పక్షం, విపక్షం మధ్య రహస్య సహజీవనం జరుగుతోంది అనేది బలంగా (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒక్క మన దేశం తప్ప అన్నీ మనవే గొప్ప
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 16-06-13 05:17:00
'రూపాయి పతనం అంటూ ntv లో రాత్రి ప్రత్యేక కథనం వచ్చింది .. బాగుంది .. ఈ పతనానికి కారణాల్లో మనం ఉన్నాం అనేది కథనం సారాంశం .. మనం రోజూ వాడే అనేక వస్తువులు బహుళ జాతి కంపెనిలవే .. దీంతో మన కంపెనీలు ముత పడుతూ బహుళ జాతి కంపెనీలు బాగుపడుతున్నాయని చెప్పారు . అంతా నిజమే .. అయితే ఈ ప్రత్యెక కథనం మధ్యలో వచ్చిన ప్రకటనలు ఎక్కువగా బహుళ జాతి కంపెనిలవే ... బానిసత్వం మన నరనరాన జిర్నించుకు పోవడమే. విదేశీ కంపెనీలపై మోజుకు కారణ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సూర్యకాంతం జీవితం - వీలునామా పాఠం
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 16-06-13 04:16:00
'ఎంతో మంది నటులు ఒక వెలుగు వెలిగినా ఆర్థిక పరమైన పరిజ్ఞానం లేకపోవడంతో చివరి దశలో దయనీయమైన జీవితం గడిపారు. ఈ విషయంలో మాత్రం సూర్యకాంతంది భిన్నమైన జీవితం. తాము సంపాదించిన సంపద చివరి దశలో తాము కోరుకున్న వారికి చెందాలని ఎవరైనా కోరుకుంటారు. అలానే సూర్యకాంతం కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. వీలునామాకు సంబంధించి ఒక పాఠంగా సూర్యకాంతం జీవితం నిలిచిపోయింది.* * *పూర్వం ఒక రాజు కుమారుడి ప్రాణాలకు పందితో ముప్పు అని జ్యోతిష్యుడు చెప్పడంతో, రాజు ఒంటి స్తంభం మేడ కట్టించి అందులో చిన్నారి రాజకుమారుడిని(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గూఢచారి నంబర్ వన్
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 12-06-13 02:01:00
'‘‘చూడు పారూ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకున్నదానికీ ఎప్పుడో ఒకప్పుడు ది ఎండ్ పడుతుంది. మనం చదువుకునేప్పుడు గర్జించు రష్యా గాండ్రించు రష్యా అని పాడుకునే వాళ్లం రష్యా ముక్కలవుతుందని అనుకున్నామా? ప్రపంచమంతా సోవియట్ రష్యాలా ఎర్రబారుతుందని మనం అనుకుంటే చివరకు ప్రపంచంలానే రష్యా మారిపోయింది. మార్పును జీర్ణం చేసుకోవాలి’’ అంటూ ముకుంద్ చెప్పుకుపోతూనే ఉన్నా డు. పారు ముఖంలో ఎలాంటి మార్పు లేదు.2020 వరకు తానే అధికారంలో ఉంటానన్న నేత 2004లోనే అధికారం వదులుకుని 2014కు మనసు రాయి చేసుకు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమాచార చట్టం తో రాజకీయ వ్యాపారం బట్ట బయలు
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 07-06-13 04:21:00
'ఇప్పుడు దేశంలో రాజకీయం అనేది ఫక్తు వ్యాపారం. ఒక వ్యాపార సంస్థ తన వ్యాపార రహస్యాన్ని బయట పెట్టడం వ్యాపార ధర్మం కాదు, అలా బయట పెట్టాలని కోరడం కూడా అన్యాయమే. అందుకే నేమో సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకు వస్తూ కేంద్ర సమాచార కమిషన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ పక్షాలకు మింగుడు పడడం లేదు. కొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తే, మరి కొన్ని పార్టీలు ఇదెక్కడి తలనొప్పి అనుకుంటున్నాయి.దేశంలో రాజకీయం ఎంత వ్యాపారంగా మారినా, ప్రజాస్వామ్యం మనుగడ రాజకీయ పక్షాలపైనే ఆధా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇంటింటా హైకమాండ్!
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 05-06-13 03:58:00
'వెకటికో బిక్షగాడు అమ్మా బిక్షం అంటే , కొత్త కోడలు ఇంకా వంట కాలేదు వెళ్లవయ్యా అని పంపించేసిందట! ముచ్చట్లు ముగించుకుని అప్పుడే ఇంట్లోకి వస్తున్న అత్తగారు అది చూసి బిక్షగాన్ని ఏంటీ అలా ఉత్త చేతులతో వెళుతున్నావని ఆపి రమ్మంటుంది. వాడు ఉత్సాహంగా మళ్లీ అమ్మా బిక్షం అంటే అత్త ఇంకా వంట కాలేదు వెళ్లు వెళ్లు అని కసరుకొని పంపిచేస్తుంది!దీన్నో జోక్‌గానే ప్రచారం చేశారు కానీ ఇందులో అనేక జీవిత సత్యాలు ఇమిడి ఉన్నా యి. ఆనాటి కుటుంబ జీవితంలో అసలైన అధికారం ఎవరిదో తేల్చి చెప్పే నగ్న సత్యాలు దాగి ఉన్నాయి(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇంటిలోనే లోక కల్యాణం!
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 02-06-13 05:40:00
'వెయ్యి అబద్ధాలు ఆడయినా ఒక పెళ్లి చేయాలంటారు. ఒక్క కళ్యాణానికే వెయ్యి అబద్ధాల వరకు మినహాయింపు ఉన్నప్పుడు ఇక లోక కల్యాణం కోసం ఎన్ని అబద్ధాలు అడొచ్చు లెక్క తేలాలంటే లెక్కలేనన్ని రోజులు పడుతుంది. లోకంలో.. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కడ ఏం చేసినా అందులో కచ్చితంగా లోకకల్యాణం ఉండే ఉంటుంది. లేకపోతే వాళ్ళెందుకా పని చేస్తారు? రాక్షసులు, దేవతలు ఎవరేం చేసినా లోక కళ్యాణం కోసమే! అనుమానం ఉంటే ఏ పురాణాన్నైయినా చదవండి. ఏ నాయకుడి పురాణాన్నయినా వినండి. లోకకల్యాణం కోసమే అని స్పష్టంగా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తెలుగు సినిమా జర్నలిజానికి 75 ఏళ్ళు ..1938లో వచ్చిన తొ లి పత్రిక చిత్ర కళ .. గతమెంతో ఘనకీర్తి!
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 31-05-13 05:24:00
' తెలుగు సినిమా పత్రికలకు 75 ఏళ్లుతోలి తెలుగు సినిమా పత్రిక పుట్టి సరిగ్గా 75 ఏళ్ళు అవుతోంది . తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్ల లాద 1931 లో విడుదల అయితే , ఏడేళ్ళ తరువాత 1938 జూన్ లో తొ లి తెలుగు సినిమా పత్రిక చిత్రకళ వచ్చింది . ఇంటూరి వెంకటేశ్వర రావు దీని సంపాదకులు . ప్రారంభ రోజుల్లో నటుడు పేకేటి శివ రాం కుడా ఈ పత్రికలో కీలక బాధ్యతలు నిర్వహించారు . తొలి తెలుగు పత్రిక ఏదీ? అనే అంశంలో వివాదం ఉన్నట్టుగానే తొలి తెలుగు సినిమా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అల్లుడా మజాకా!
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 29-05-13 03:48:00
'కాల వైపరీత్యం. అల్లుళ్ల దెబ్బలకు మామల సింహాసనాలు ఊగిపోతున్నాయి. దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. అది నిజమే అయితే మరి అల్లున్ని ఎందుకు సృష్టించాడు. అంటే ఏమో పై లోకంలో అన్ని శిక్షలు తానే వేయలేక శిక్షలు వేసే దేవుడు అల్లుడ్ని సృష్టించాడెమో అనిపిస్తుంది కొందరి మామల వ్యవహారాలు చూస్తుంటే. రైల్వేలో మంచి పదవి కోసం రైల్వే మంత్రి బన్సాల్ అల్లుడు పదికోట్లకు బేరం కుదుర్చుకుని కోటి అడ్వాన్స్ తీసుకున్నందు మామ రాజీనామా చేయాల్సి వచ్చింది. అల్లుడి వల్ల బిసిసిఐ చైర్మన్ శ్రీని(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తెలంగాణతో ముడిపడిన టిడిపి భవితవ్యం... వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టి .. మూడవ తరం వారసునికోసం ముస్తాబవుతున్న తెలుగుదేశం
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 27-05-13 01:33:00
'జీవితంలో సినిమాను మించిన మలుపులుంటాయి. రాజకీయాల్లో సైతం అంతే. ఒకప్పుడు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపి ఇప్పుడు మూడవ తరం వారసుని కోసం ముస్తాబవుతోంది. మూడు దశాబ్దాల టిడిపి చరిత్రలో సగం కాలం ఎన్టీఆర్, ఆ తరువాత సగం కాలం చంద్రబాబునాయుడు నాయకత్వంలో పార్టీ అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఎన్నికల నాటికి 65 ఏళ్ల వయసుకు చేరుకునే చంద్రబాబునాయుడు అనివార్యంగా వారుసుడ్ని తీర్చిదిద్దుకోవలసిన పరిస్థితి. తొలిసారిగా మహానాడులో చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ వేదిక అలంకరించనున్నారు. దేశం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మన ప్రజాస్వామ్యాం గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో.. గుండమ్మ కథ
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 22-05-13 05:23:00
'కొన్ని సినిమాలు ఎందుకు హిట్టవుతాయో, కొన్ని పార్టీలు ఎందుకు విజయవంతంగా నడుస్తాయో చెప్పలేం. విజయా వారి గుండమ్మ కథ సినిమాను చూసి కెవి రెడ్డి లాంటి సినిమా పండితుడు సైతం పెదవి విరిచి ఈ సినిమా అస్సలు నడవదు అన్నారట! దాంతో విజయా వారు సినిమా విడుదలను ఆ లస్యం చేస్తూ వచ్చారు. చివరకు ధైర్యం చేసి విడుదల చేస్తే ఘన విజయం సాధించింది. ఆ తరువాత కూడా కెవిరెడ్డి..ఈ సినిమాలో ఏముందని ఇంతగా నడుస్తోంది అని అన్నారట! వందేళ్ల భారతీయ సినిమాల్లో పది తెలుగు సినిమాల పేర్లు చెప్పమంటే గుండమ్మ కథ ఉండి తీరుతుంది(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
‘నెట్’తో నేతాశ్రీలు... ఫేస్ బుక్ గోడలపై పార్టీల ప్రచారం
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 19-05-13 05:50:00
'ఒకప్పుడు ఎన్నికలంటే గోడమీద రాతలే. ‘నాగలి పట్టిన రైతు గుర్తుకు ఓటెయ్యండి. జనతా పార్టీని గెలిపించండి. రెండాకుల గుర్తుకే మీ ఓటు, ఆవుదూడ గుర్తుకే మీ ఓటు, హస్తం గుర్తుకే మీ ఓటు, కమలం గుర్తుకే మీ ఓటు, సుత్తి- కొడవలి గుర్తుకే ఓటు... ఈ తరహా నినాదాలతో గోడలు నిండిపోయి కనిపించేవి. మూడు దశాబ్దాల క్రితం నాటి తెలుగు సినిమాలో ‘వీధి దృశ్యం’ అంటే అక్కడ కచ్చితంగా కాంగ్రెస్ కే మీ ఓటు అనో, సుత్తికొడవలికే ఓటు అనో నినాదం రాసి ఉండాల్సిందే. పార్టీ గుర్తు రాసి ఉంటేనే అది గోడ అన్నట్టు, అది వీధి అన్నట్టు కొండ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సీతారాముల ఓట్ల రామాయణం
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 15-05-13 03:21:00
'‘‘ఏంటీ ? అంత దీక్షగా రాసుకుంటున్నావు’’‘‘రామాయణం రాస్తున్నాను’’‘‘మార్కెట్‌కెళ్లి వంద రూపాయలు పెడితే దొరుకుతుంది కదా? రాయడం ఎందుకు?’’‘‘ఇది పాత జోకే. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తున్నాను అంటే శ్రీశ్రీ అన్న మాట ఇది.కొత్త మాట ఏదైనా చెప్పు.’’‘‘రాజకీయాలు మాట్లాడే నువ్వు ఎన్నికల ఏడాదిలో రామాయణ కథ రాసుకోవడం ఏమిటి?సరే ఏం రాశావో చూద్దాం. ఇలా ఇవ్వు..’’‘‘ ఇంకా ముగించలేదు’’‘‘నీ పిచ్చికాక పోతే రాజకీయ కథలకు ముగింపు ఉంటుందా? రాజకీయం అనేది అంతులేని కథ.’’***పర్ణశాలలో సీత వంటిరిగా కూ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు .. నటులకు అచ్చిరాని రాజకీయ అనుబంధాలు
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 10-05-13 03:29:00
'సినిమా నటులు కూడా మనుషులే .. ప్రాంతం, కులం, మతం , రాజకీయ పార్టీల పై అభిమానం/ వ్యతిరేకత మనుషులకు ఉన్నట్టుగానే వారికీ ఉంటుంది . అయితే మాంసం తింటామని ఎముకలు మేడలో వేసుకొని తిరిగినట్టు వాటిని ప్రదర్శిస్తే అంతిమంగా నష్ట పోయేది వారే *************.. మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు హీరోలు, ఇద్దరివి భిన్న దృక్పథాలు. ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఉండాలని కోరుకోవడం కూడా తగదు. అలానే ఈ ఇద్దరు హీరోల్లో ఎవరి ప్రత్యేకత వారిదే. తెలుగు చల(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
‘సంపన్నులను చూసి ఈర్ష్య పడకు... చూసి నేర్చుకో .. ఝుంఝున్ వాలా నేర్చుకున్న తొలి పాఠం
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 09-05-13 03:40:00
'‘సంపన్నులను చూసి ఈర్ష్య పడకు, వారి నుంచి ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకో..’- ఇదీ మా తండ్రి నాకు చిన్నప్పుడు నేర్పించిన పాఠం. దాన్ని నేను తు.చ తప్పకుండా పాటించాను. దేశంలోని అత్యధిక సంపన్నుల జాబితా 50 మందిలో నా పేరు ఉండడానికి నేను చదువుకునే రోజుల్లో నా తండ్రి నేర్పించిన ఈ పాఠం నాకు ఉపయోగపడింది అంటారు- రాఖేష్ ఝుంఝున్ వాలా. ఒక మధ్య తరగతి ఐటి అధికారి కుమారుడైన ఈయన ముంబైలో చదువుకునేప్పుడు క్లాస్‌మేట్స్‌లో చాలా మంది సంపన్నులు ఉండేవారు. వారి గురించి ఇంట్లో చర్చ జరిగినప్పుడు తండ్రి చెప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కుంభకోణాలను జాతీయం చేయాలి..
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 07-05-13 18:11:00
'‘‘ఈ పుస్తకాలే నా జీవితాన్ని సర్వనాశనం చేశాయి’’ అంటూ రమేష్ పుస్తకాల షెల్ఫ్ వైపు కోపంగా చూశాడు. ‘‘వీడిని నాశనం చేసింది ఈ ఎర్రరంగు పుస్తకాలా? పచ్చరంగు పుస్తకాలా ! మార్స్స్ కాపిటల్ మొదలుకొని సుమతీశతకం వరకు అక్కడ అన్ని పుస్తకాలున్నాయి. ‘‘మనమంతా రాంనగర్‌లో ఉండేప్పుడు అందరి పరిస్థితి ఒకటే కదా! చాలీ చాలని జీతాలతో నానా తంటాలు పడేవాళ్లం. మన పరిస్థితి అలానే ఉంది. ఆ నల్లశీను సొంత టీవిలో దేశంలో పడిపోతున్న నైతిక విలువల గురించి గంటల తరబడి ఉపన్యసిస్తున్నాడు. వందల కోట్లు సంపాదించాడు. మనం విలువలు పాట(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒక కుర్చీ - రెండు పాదయాత్రలు
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 03-05-13 03:33:00
'విశాఖ గిరిజన ప్రాంతాల్లో రంగు రాళ్లు దొరుకుతున్నాయి, మా వీధి వాడికి దొరికాయి అని ఒకరు అనగానే గుంపులు గుంపులుగా అటు పరుగులు తీస్తారు. రంగురాళ్ల కోసం కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి అన్వేషిస్తారు . రొయ్యల చెరువుల్లో రాజుగారు లక్షలు సంపాదించారు అని తెలిస్తే, వందలాది మంది తమ పచ్చని పొలాలను రొయ్యల చెరువులుగా మార్చేస్తారు. స్టాక్ మార్కెట్‌లో అప్పారావుగారి అబ్బాయి లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాడు అనగానే స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలియకపోయినా ఉన్న ఆస్తి అమ్ముకుని(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మీ రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 02-05-13 03:18:00
' మీ కలల రిటైర్‌మెంట్ జీవితం మీరు ఇప్పుడే ఉద్యోగం లో చేరిన వారు కావచ్చు ... ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు కావచ్చు .. రిటైర్ అయిన వారు, త్వరలో కాబోతున్న వారు కావచ్చు .. ప్రతివారికి రిటైర్ మెంట్ జీవితం ఎలా ఉండాలనే దాని పై కొన్ని ఆలోచనలు ఉంటాయి వీటిపై చర్చ జరిగితే ఒకరి ఆలోచనలో మరొకరికి ఉపయోగ పడవచ్చు .. రిటైర్ మెంట్ జీవితం పై మీ ఆలోచనలు పంచుకోవాలని కోరుతూ ................... ******************ఉద్యోగం లో చేరిన రోజే పదవీ విరమణ తేది తెలిసిపోతుంది.&nbs(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాబుగారి ప్రతిపక్ష ప్రభుత్వానికి కిరణ్ ఆహ్వానం .. ఎన్నికల మ్యానిఫెస్టోలో రోజుకు లీటరు పాలు, ఒక బాటల్ బీరు
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 01-05-13 03:40:00
'‘‘ఇదిగో ఈ నెలకు ఇంట్లోకి కావలసిన వస్తువుల జాబితా ఇందులో ఇంకా రాయాల్సినవి ఏమైనా ఉన్నాయేమో చూసి కిరాణా షాపువాడికి ఇచ్చేయండి’’ అంది భార్య. కందిపప్పు, ఉల్లిగడ్డలు, చింతపండు, ఆలుగడ్డ.... అని వరుసగా చదివి అన్నీ ఉన్నాయి అంటూ బామ్మకు నశ్యం పొడి, తాతకు గంట చుట్టలు, బ్యాగ్‌పైపర్ బాటిల్స్ ఆరు, రెండు చెప్పుల జతలు, రోజుకు లీటరు పాలు, ఒక బాటల్ బీరు , ఒక అండర్‌వేర్ అని రాసి. కంప్యూటర్‌పై వాటిని టైప్ చేసి మెయిల్ చేశాడు. మీకు కంప్యూటర్ పిచ్చి బాగా ముదరినట్టుంది. ఇంటికి కావలసిన వస్తువులు జాబితా (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఫేస్‌బుక్ నమో...నమో...!
రచయిత
: buddha murali
బ్లాగు
: amrutha mathanam
టపా తేది
: 24-04-13 06:36:00
'‘‘ఏమ్మా వాడు లేడా? అని మిత్రులు అడిగితే, తన గదిలో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. ఆయన ఎక్కువగా బయటకు రారు అని సురేష్ భార్య చెప్పింది. ‘‘అస్సలు క్లాస్‌లో కూర్చునే వాడు కాదూ. అల్లరి చిల్లరగా తిరిగే వాడు. మహానగరంలో కుదురుగా ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంద మ్మా!’’ అంటూ మిత్రులు లోనికి అడుగుపెట్టారు. పెద్దింటి కోడలు సీరియల్‌లో పూర్తిగా లీనమై పోయిన ఆమెకు వీరి రాక ఏ మాత్రం సంతోషం కలిగించలేదు. హీరోను చెంప దెబ్బ కొట్టడానికి హీరోయిన్ చెయ్యి పైకి లేపింది. రెండు వారాలైనా ఆ చేయ్యి హీరో చెంపప(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి