పాత సంస్కృతిని ఆచరించడానికి అజ్ఞానం ఒక జస్టిఫికేషన్ కాగలదా?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 30-11-12 01:42:00
'మన దేశంలో ఏ బ్యాంక్‌లూ గ్యారంటర్‌లు లేకుండా ఋణాలు ఇవ్వవు. పేదవాని కోసం గ్యారంటర్ సంతకం ఎవరూ పెట్టరు. ఎందుకంటే అతను ఋణం తీర్చలేకపోతే గ్యారంటర్‌లు డబ్బులు కట్టాల్సి వస్తుంది. నాకు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వస్తే నేను బ్యాంక్ నియమాల ప్రకారం గ్యారంటర్‌లు ఉన్నవాళ్ళకే ఋణాలు ఇవ్వాల్సి వస్తుంది. బ్యాంక్ నియమాలు డబ్బున్నవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి నియమాలకి విరుద్ధంగా గ్యారంటర్‌లు లేనివాళ్ళకి ఋణాలు ఇవ్వడానికి అవ్వదు. ఉద్యోగ ధర్మం ప్రకారం ఇష్టం లేకపోయినా ఈ నియమాలని పాటించాల్సి వస్తుంది.నాక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చారిత్రక పరిణామాలని అర్థం చేసుకోకపోతే ఎలా?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 29-11-12 14:03:00
'నేను ప్రతి విషయాన్నీ నెగటివ్ దృష్టితో చూస్తున్నానని కొందరి విమర్శ. "స్త్రీలు నగలు పెట్టుకోవడం బానిస సంస్కృతికి ప్రతీక అనీ, ఆడవాళ్ళు వేసుకునే హారాలు బానిసల మెడల్లో వేసిన గొలుసులకి పరిణామాలనీ, వడ్డాణాలు & సిగ్గు బిల్లలు పూర్వం స్త్రీ యోనిని శతృవులు తాకకుండా ఉండేందుకు వేసిన ఇనుప కచ్చడాలకి పరిణామాలనీ, కనుక స్త్రీలు నగలు పెట్టుకోకూడదనీ" వాదించినది ఏ తాపీ ధర్మారావు లాంటి నాస్తికులో కాదు. ఆ వాదన చేసినది రంగనాయకమ్మ గారే. చరిత్ర పరిణామం గురించి తెలిసిన నేనైతే ఈ విషయం రంగనాయకమ్మ గారి వాదన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
హంగేరీ, పోలాండ్, రష్యా దేశాలలో పెట్టుబడిదారీ విప్లవాలు రాకముందే సోషలిస్ట్ విప్లవాలు ఎలా వచ్చాయి?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 22-11-12 06:17:00
'"భూస్వామ్య సమాజంలో నువ్వు భూస్వామికి చెందిన చేతి యంత్రపు మిల్లులో పని చేస్తావు, పెట్టుబడిదారీ సమాజంలో నువ్వు ఆవిరి యంత్రాల పరిశ్రమలో పని చేస్తావు" అనే మాటని అన్ని సందర్భాలలోనూ ఒకేలాగ చూస్తే చారిత్రక భౌతికవాదాన్ని యాంత్రికంగా అర్థం చేసుకున్నట్టే అవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అన్ని దేశాలలోనూ సమానంగా అభివృద్ధి చెందలేదని మార్క్స్, ఎంగెల్స్‌లకి తెలుసు. పశ్చిమ యూరోప్ దేశాలలో పెట్టుబడిదారీ విప్లవాలు వచ్చిన తరువాత కూడా తూర్పు యూరోప్ దేశాలలో భూస్వామ్య వ్యవస్థ కొనసాగిందని కూడా మార(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పూర్వం దేవాలయాలలో సెక్స్ జరిగేదా? స్త్రీ-పురుష సంబంధాలు కాలక్రమేనా మారుతూ వచ్చాయా?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 20-11-12 15:31:00
'ఇప్పుడు మనం సెక్స్ అనేది వినకూడని పదం అని అనుకుంటున్నాము కానీ పూర్వం ఎవరూ అలా అనుకోలేదు. పైగా అపట్లో సెక్స్‌ని పవిత్ర కార్యంగా భావించేవాళ్ళు. దేవాలయాలలో కూడా సెక్స్ చెయ్యడానికి జంకేవాళ్ళు కాదు. అందుకే కొన్ని దేవాయలాయలో సెక్స్ భంగిమల విగ్రహాలు కనిపిస్తాయి. స్త్రీ-పురుష సంబంధాలు అన్ని కాలాలలోనూ ఒకేలాగ లేవు. చాలా మంది అనుకుంటారు "Wife swapping (ఒకడి భార్యతో ఇంకొకడు పడుకోవడం) అనేది యూరోపియన్ దేశాలలో మాత్రమే ఉంది" అని, అది నిజం కాదు. పూర్వం ఇండియాలో కూడా అలాంటి ఆచారం ఉండేది. ఆంధ్ర దేశంలో(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మత నమ్మకాల ప్రకారం మానవ స్వభావం ఉంటుందా లేదా మానవ స్వభావం ప్రకారం మత నమ్మకాలు ఉంటాయా?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 19-11-12 00:13:00
'ఆలోచన అనేది భౌతికత నుంచి పుట్టినప్పుడు భౌతిక పరిస్థితుల ప్రకారమే ఆలోచన ఉంటుంది కదా. కేవలం ఆలోచన కోసం భౌతిక పరిస్థితులు మారవు కదా. తెలంగాణా ఉద్యమం తీవ్రంగా జరుగుతోన్న సమయంలో తెలంగాణా రాష్ట్రం రాకూడదని కడపలో సమైక్యవాదులు సర్వ మత ప్రార్ధనలు చెయ్యించారని వార్తలు వచ్చాయి. ఇక్కడ జోక్ ఏమిటంటే "దేవుడు తమ ప్రాంతంవాళ్ళనే కరుణిస్తాడని అనుకోవడం". నమ్మకాలని తమకి అనుకూలంగా మలచుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు నిజమైన విశ్వాసులు అయిపోరు,క్ వాళ్ళ ప్రత్యర్థులు అవిశ్వాసులు అయిపోరు. అవతల తెలంగాణా రావ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మత విమర్శ అనేది కేవలం మతానికి వర్తించదు, అది మతానికి పరిమితం కాని ఇతర మూఢ విశ్వాసాలకి కూడా వర్తిస్తుంది
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 04-11-12 16:51:00
'రామాయణ విషవృక్షం పుస్తకం టైటిల్ ఎలా ఉన్నా ఆ పుస్తకంలోని కాంటెంట్ గురించి ఆలోచించాల్సిందే. మతం అనేది కేవలం ఊహాత్మక శాస్త్రం (speculative philosophy). దానికి నిజ జీవితంతో సంబంధం ఉండదు. ఒక ఉదాహరణ చెపుతాను. జైన మతం ప్రకారం మాంసం తినడం తప్పు. కానీ వడ్డీ వ్యాపారం చెయ్యడం తప్పు కాదు. మార్వాడీ జైనులు (రాజస్థాన్ నుంచి వలస వచ్చిన జైనులు) మాంసం ముట్టుకోరు కానీ వడ్డీ వ్యాపారంలో బాగానే ఇన్వాల్వ్ అయ్యి ప్రజల నుంచి డబ్బులు మెడ పట్టుకుని మరీ లాగుతారు. జైన మతంలో ఒకప్పుడు బట్టలు వేసుకోక(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
స్వార్థానికి మూలాలు మతంలో ఉన్నాయా లేదా సామాజిక పరిస్థితులలో ఉన్నాయా?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 26-10-12 00:21:00
'ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టే టివి9 లాంటి చానెల్‌లు ఉన్నాయి, ప్రజలలో మూఢ విశ్వాసాలు పెంచే భక్తి చానెల్‌లు కూడా ఉన్నాయి. కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో ఎన్ని కబుర్లు చెప్పుకున్నా స్వార్థం అనేది వ్యక్తి కేంద్రకంగానే ఉంటుంది కానీ కుల కేంద్రకంగానో, మత కేంద్రకంగానో, ప్రాంత కేంద్రకంగానో ఎన్నడూ ఉండదు. హిందూ మతం పేరు చెప్పి కమ్యూనిస్ట్‌లపై విషం కక్కుతూ అరిచేవాళ్ళైనా, సమైక్యవాదం పేరు చెప్పి తెలంగాణాపై విద్వేష ప్రచారం చేసే విశాలాంధ్ర మహాసభవాళ్ళైనా తమ వ్యక్తిగత జీవితం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
'వ్యక్తిగత బలహీనత & భౌతికపరమైన ఆకాంక్ష' ఈ రెండూ ఒకటి కావు
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 12-10-12 10:02:00
'"మంచి ముహూర్తంలో పుట్టినవాడు ఆఫీసర్ అవుతాడు - దుర్ముహూర్తంలో పుట్టినవాడు దొంగ అవుతాడు" అని ప్రముఖ జ్యోతిష్యుడు పుస్తకంలో వ్రాసినా, చెట్టు కింద జ్యోతిష్యుడు చెప్పినా తన కొడుకు దుర్ముహూర్తంలో పుట్టాడు కనుక నిజంగా దొంగ అవుతాడని నమ్మేసి తన కొడుక్కి చదువు ఎవరూ మానిపించరు. అవసరమనిపిస్తే సైకియాట్రిస్ట్‌ల చుట్టూ తిప్పో లేదా బెల్ట్‌తో కొట్టో చదివిస్తారు. తాము జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతున్నామనీ, అది తమకి జెనెటికల్‌గా సంక్రమించిన ఇన్‌హెరిటెన్స్ అనీ కుండ బద్దలగొట్టినట్టు చెప్పుకునేవా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మనుషుల మధ్య పోటీతత్వం ఎందుకు & ఏ పరిస్థితులలో ఏర్పడుతుంది?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 12-10-12 02:34:00
'పోటీతత్వం పేరుతో కమ్యూనిజంని వ్యతిరేకించేవాళ్ళు ఇండియాలోనూ ఉన్నారూ, యూరోప్‌లో కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ పోటీ అనేది మనిషి యొక్క సహజ స్వభావమని వాదిస్తారు. కానీ conclusion విషయంలో యూరోప్‌లోని anti-communists & ఇండియాలోని anti-communists చేసే వాదనల మధ్య పొంతన కుదరదు. యూరోప్‌లో కమ్యూనిజంని వ్యతిరేకించే వర్గంవాళ్ళు "survival of the fittest (బలం ఉన్నదే మిగులుతుంది)" అనే సూత్రం పేరు చెప్పి కమ్యూనిజంని వ్యతిరేకిస్తారు. వాళ్ళు చేసే వాదన ఏమిటంటే "ప్రైవేట్ ఆస్తి లేని సమాజం స(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మతం మనిషిని నీతివంతునిగా ఎందుకు మార్చలేకపోతోంది?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 11-10-12 10:01:00
'రెండు వందల సంవత్సరాల క్రితం యూరోప్‌లో ఒక భావన వ్యాప్తిలో ఉండేది. నాస్తికులకి నీతి నియమాలు ఉండవు అని వాదించేవాళ్ళు ప్రచారం చేసిన భావన అది. నాస్తికులకి అడ్డూఅదుపూ లేని సెక్స్ కోరికలు ఉంటాయనీ, ఇంకా రకరకాలుగా నాస్తికుల గురించి చెడు ప్రచారం చేసేవాళ్ళు. చరిత్రని గమనిస్తే మతం మనిషిని నీతివంతునిగా మార్చిన ఘటనలు ఎక్కడా కనిపించవు. కేవలం నీతి బోధనలు విని మనిషి నీతివంతునిగా మారిపోవడం అనేది జరగదు. నీతిని మతం పేరుతో బోధించినా, సెక్యులరిజం పేరుతో బోధించినా కేవలం నీతి బోధనల వల్ల మనిషి నీతివంతునిగా (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
స్వార్థం లేకపోతే మనిషి పని చెయ్యడా? అది లేకపోతే వ్యవస్థ నడవదా?
రచయిత
: Hegelian
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 09-10-12 09:24:00
'సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు, 'ఇది నాది - అది నీది' అనే విభజనలు ఉన్నప్పుడు మనుషులు లాభం చూసుకునే పనులు చేస్తారు. ఒక వెనుకబడిన గిరిజన ప్రాంతంలో ఫాక్టరీ కడితే కొంత మంది పేద గిరిజనులకి ఉద్యోగాలు వస్తాయి. కానీ డబ్బున్నవాడు ఏమనుకుంటాడంటే "రోడ్లు, వంతెనలు తక్కువగా ఉన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళి నేనెందుకు ఫాక్టరీ పెట్టాలి? నాకు అంత అవసరమా?" అని. ఫాక్టరీ కట్టడానికి చేతిలో పెట్టుబడి ఉన్నవానికి ఆ ప్రాంతంలో ఫాక్టరీలు కడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసినా కూడా అక్కడ ఫాక్టరీ కట్ట(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Check out Praveen's photos on Facebook.
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 22-08-12 12:54:00
'facebookCheck out Praveen's photos on Facebook.If you sign up for Facebook, you'll be able to stay connected with friends by seeing their photos and videos, staying up to date with their latest status updates, exchanging messages and more.Join Praveen on FacebookThis message was sent to praveenmandangi.hegelian@blogger.com. If you don't want to receive these emails from Facebook in the future or have your email address used for friend suggestions, please click: unsubscribe. Fa(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Animosity (శాస్వత శతృత్వం) అంటే ఏమిటి? - నీహారిక గారి ప్రశ్నకి నా సమాధానం
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 17-08-12 05:27:00
'ఒక వ్యక్తి మన జేబులో చెయ్యి పెట్టి డబ్బులు లాక్కున్నంతమాత్రాన అతనితో మనకి శాస్వత శతృత్వం ఏర్పడదు. అతని మీద మనం పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి అతన్ని నెల రోజులు చెరసాలలో చిప్పకూడు తినిపిస్తాం, అంతే. కానీ స్త్రీ-పురుష సంబంధాల విషయంలో అలా కాదు. ఒక స్త్రీ తన భర్తకి విడాకులు ఇచ్చి రెండో పెళ్ళి చేసుకుంది. ఆమె రెండో భర్త చనిపోయాడు. ఆమె మూడో పెళ్ళి చేసుకోవాలనుకుంది. కానీ ఆ సమయంలో ఆమె మొదటి భర్త తిరిగి వస్తానంటే ఆమె తన మొదటి భర్తని విశ్వసించకపోవచ్చు. ఆమె మొదటి భర్త వల్ల పడిన బాధలు ఆమెకి నేర్పిన అన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
CPM మేతావులకి నా ప్రశ్న - తర్కంలో అతితర్కం, అల్పతర్కం అనే విభజనలు ఉంటాయా?
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 15-08-12 06:18:00
'తర్కం (కారణం చెప్పగలగడం) అనేది సత్యం లేదా అసత్యం అనే రెండు విభజనలపై ఆధారపడి ఉంటుంది. అంతే కానీ అతితర్కం, అల్పతర్కం అనే విభజనలు ఉండవు. నిజంగా మార్క్సిజం తెలిసినవాళ్ళు ఎవరూ ఆ పదాలు ఉపయోగించరు (CPM మేతావులు తప్ప). భౌతికంగా సంభవించే అవకాశం ఉన్నది సత్యం, భౌతిక సంభావనకి అవకాశం లేనిది అసత్యం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలని గాంధీ చేసిన వాదనలో ఎలాంటి తర్కం లేదు. చెంప దెబ్బ కొట్టినవాడికి రెండో చెంప చూపిస్తే కొట్టినవాడిలో ఏదో మార్పు రావడం అనేది భౌతికంగా అసంభవం కనుక ఆ వాదన తర్కం ముందు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గాంధేయవాదం మనిషిని ఎంత చేతకానివాడిగా చేస్తుందంటే...
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 14-08-12 14:28:00
'"తన కోపమే తన శతృవు, తన శాంతమే తనకు రక్ష" అని అన్నారు మన పెద్దలు. కానీ నిజ జీవితంలో జరుగుతున్నది వేరు. చిన్నప్పుడు నన్ను ప్రతి చిన్న కారణానికీ బెల్ట్‌తో కొట్టిన మా నాన్నకి కోపం వల్ల ఏమీ నష్టం రాలేదు. ఆ దెబ్బలని మౌనంగా భరించిన నాకే నొప్పి ఎంత కఠినంగా ఉంటుందో అనుభవమైంది. అప్పట్లో నేను మైనర్‌ని. నేను ఇంటి నుంచి పారిపోతే నాకు ఎక్కడా ఆశ్రయం దొరకదు. అందుకే నేను మా నాన్న దగ్గరే పడి ఉన్నాను. 2007లో మా నాన్న చనిపోయారు. ఆయన్ని ఏ వృద్ధాశ్రమంలోనో వేసి కసి తీర్చుకునే అవకాశం నాకు రాలేదు. కొంచెం తె(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
CPM మేతావులు గతితార్కిక-చారిత్రక భౌతికవాదం చదివారా? చదివినా అర్థం కానట్టు నటిస్తున్నారా?
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 25-06-12 09:12:00
' రాజశేఖరరాజు గారు వ్రాసిన:>>>>>>>>>>ప్రవీణ్ గారూ,నిజంగా చాలా విషయాలు మిస్సయ్యాను. గాంధీజీ కమ్యూనిజాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన కులవ్యవస్థను బహిరంగంగా సమర్థించడం ద్వారా జరిగిందేమో. అంబేద్కర్‌ని నేరుగా ఎదుర్కొనలేక నిరాహారదీక్షతో అంబేద్కర్ పోరాటాన్ని ఆయన నీరుగార్చడం అందరికీ తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన హరిజన్ అనే పదబంధం అగ్రకులాల చేతికి దేవుడి బిడ్డలు అనే అపహాస్య పదాన్ని ఇచ్చి దశాబ్దాలుగా దళితుల అవమానాన్ని పెంచి పోషిం(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఒక గురువుని నమ్మే ముందు ఏమి చెయ్యాలి? - "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం వెనుక రంగనాయకమ్మ గారు వ్రాసిన విషయం
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 21-06-12 09:22:00
'మార్క్సిజం గురించి ఒక్క ముక్క కూడా వ్రాయకుండా రంగనాయకమ్మ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఇద్దరు మార్క్సిస్ట్‌లు ఉన్నారు. వాళ్ళు తాము చెప్పినదే మార్క్సిజం అంటారు. 'రంగనాయకమ్మ గారు ఆవేశపరురాలనీ, ఆవిడ వల్ల ప్రజలు మార్క్సిజం వైపు రావడానికి భయపడిపోతున్నారనీ' వాళ్ళ వాదన. వాళ్ళ వాదనలో నిజం లేదని చెప్పడానికి "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం యొక్క వెనుక భాగానికి ఫొటో తీసి అప్‌లోడ్ చేశాను.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చర్చకి సంబంధం లేని వ్యాఖ్యలు ప్రచురించి, ప్రజలని ఫూల్ చేసే తెలకపల్లి రవి గారి చావు తెలివి
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 21-06-12 04:22:00
' అంబేద్కర్ మార్క్సిజంని బహిరంగంగా వ్యతిరేకించాడు. రంగనాయకమ్మ గారు ఈ విషయంలో అంబేద్కర్‌ని విమర్శించారు. రంగనాయకమ్మ గారు అంబేద్కర్‌ని ఎందుకు విమర్శించారో తెలుసుకోకుండానే ఒక వ్యాఖ్యాత ఇలా వ్రాసాడు "మార్క్సిజం అర్థమైతే శాస్త్రం లేకుంటే తప్పిదం అని ఎక్కడో చదివినట్టు గుర్తుకొస్తుంది" అని. అంబేద్కర్ మార్క్సిజంని విమర్శించడానికి కారణం అర్థం కాకపోవడం కాదు, ప్రజలకి అర్థం కాదు అనిపించడం కూడా కాదు. అంబేద్కర్ "మార్క్సిజం పనికి రాదనీ, బౌద్ధ మతమే పనికి వస్తుందనీ, మార్క్స్ చెప్పిన విషయాలు 2500(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మార్క్సిజం గురించి ప్రజలకి ఏమీ చెప్పకుండా ఈ శాస్త్రాన్ని ట్రాజెడీగా మార్చేసిన CPM మేతావులు
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 20-06-12 01:18:00
'రంగనాయకమ్మ గారు "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం వ్రాసినప్పుడు ఆ పుస్తకాన్ని కొంత మంది స్వయం ప్రకటిత పండితులు విమర్శించారు. ఆ పండితులకి మార్క్సిజం గురించి ఏమీ తెలియదని మూడు ముక్కలలోనే అర్థమైపోతుంది. వాళ్ళ వాదన ప్రకారం "మార్క్సిజం వల్ల కార్మికులకి మాత్రమే ఉపయోగం ఉంటుందట, అంబేద్కరిజం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందట, కనుక మార్క్సిజంకీ, అంబేద్కరిజంకీ రెండిటికీ సమ గౌరవం ఇవ్వాలట!" వీళ్ళ థీసిస్‌ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? "ప్రైవేట్ ఆస్తిని రద్దు చేస్తే కార్మికులకి మాత్రమే ఉపయోగం ఉంటుంది(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
యూరోపియన్ దేశాలలో స్త్రీవాదం ఎలా పుట్టింది?
రచయిత
: Praveen Mandangi
బ్లాగు
: హెగెలియన్ తత్వశాస్త్రం
టపా తేది
: 14-06-12 02:55:00
'ఒకప్పుడు ఇండియాలాగే యూరోప్‌లో కూడా స్త్రీలు గడప దాటి బయటకి వచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో వేశ్యలు మాత్రమే గడప దాటి బయటకి వచ్చేవాళ్ళు. వేశ్యలు మగవాళ్ళని పిలవడానికి వీధిలో నడవడం తప్పనిసరి. ఇప్పుడు కూడా కొన్ని దేశాలలో వేశ్యలని street walkers అని అంటారు. ఇతర స్త్రీలు మాత్రం బయటకి వచ్చి పని చెయ్యడం అప్పట్లో జరిగేది కాదు. రెండు వందల సంవత్సరాల క్రితం యూరోప్‌లో పెట్టుబడిదారీ విప్లవాలు వచ్చాయి. ఒక భారీ పరిశ్రమలో పని చెయ్యాలంటే వందలాది మంది కార్మికులు అవసరం. కార్మికుల సంఖ్య సరిపోకపోతే మహిళా కార్మ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి