కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

srikaaram(5)

madhu's(5)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

శరత్ 'కాలమ్'(3)

seenu(3)

we3ours3(3)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

SPLENDOR OF YOGA(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

CCKRao(2)

Rajesh(2)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

Sujata(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

Chandu(1)

Naveen(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


తెలుగు సినిమా దాదా...!

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 09-09-10 15:41:00


 కృషితో నాస్తి దుర్భిక్షం ............దీనికి సజీవ ఉదాహరణ డా. డి. రామానాయుడు గారుసినిమా నిర్మాణం మీద మక్కువను పెంచుకుని మద్రాస్ బాట పట్టి చిత్ర నిర్మాణంలో మెళుకువలు నేర్చుకుని చిత్రసీమ మీద ' అనురాగం ' పెంచుకుని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేడు భారత దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరడం........... నిజంగా తెలుగు సినిమా రంగం, తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం.ఒక నిర్మాత ఇన్ని సంవత్సరాలు వరుసగా చిత్రాలు నిర్మించడం మాటలు కాదు.అందుకే గిన్నిస్ బుక్ లోకి ఆయన పేర(...)




ముచ్చటగా ముగ్గురు...? - మరికొన్ని వివరాలు.

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 08-09-10 05:41:00


ఈ ప్రశ్నలలో ఇచ్చిన చిత్రాలన్నీ అప్పట్లో సూపర్ హిట్ కాకపోయినా అంతో ఇంతో ప్రజాదరణ పొందినవే ! పేర్లు కూడా గుర్తుపెట్టుకోలేనివి మాత్రం కాదు. జవాబులతో బాటు మరికొన్ని వివరాలు ఇవ్వవలసింది. సులువుగా గుర్తుకొచ్చేవేమో ! నాకు తెలిసిన వివరాలతో బాటు ఆయా చిత్రాల పాటలు కూడా ఇస్తున్నాను. అవి వింటే గుర్తుకు రావచ్చు.1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?జవాబు : అభిమానవతి ( 1975 ) కృష్ణ , వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం రామలక్ష్మి గార(...)




ముచ్చటగా మూడు ....? - జవాబులు

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 07-09-10 12:30:00


   కనుక్కోండి చూద్దాం - 26  జవాబులు 1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారిసతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?జవాబు : అభిమానవతి ( 1975 ) కృష్ణ హీరో  2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే '            ( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?జవాబు : అక్కినేని నటించిన ' మనుషులు-మమతలు ' ( 1965 )  3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ?ఏ పాత్రలో ?జవాబు : ' కలసిన మనసులు '(...)




జనంలోంచి వచ్చిన పాట

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 06-09-10 13:08:00


సంగీతం పండిత జనుల్ని రంజింపజేయ్యడానికి ఉద్భవిస్తే పామర జనపదుల్లోంచి సంగీతం అలవోకగా ప్రవహిస్తుంది.కొన్ని పాటలు జనం కోసం పుడితే మరికొన్ని పాటలు జనంలోంచి పుడతాయి.అలా పామర జనంలోంచి వచ్చిన పాట గురించిన ఓ ఉదంతం.ఓసారి ఘంటసాల మాస్టారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మిత్రునితో కలసి విజయనగరంలో ఓ వీధిలోంచి నడిచి వెడుతుండగా ఆ అర్థరాత్రి వేళ ఎక్కడినుండో ఓ పాట వినబడింది. ఎక్కడా అని చూస్తే రోడ్డు ప్రక్కన గుడ్డి వెలుగులో కూర్చుని చెప్పులు కుట్టుకుంటున్న కార్మికుడు తీస్తున్న కూనిరాగమని అర్థమయింది. ఘం(...)




ముచ్చటగా మూడు........ ?

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 05-09-10 05:10:00


  కనుక్కోండి చూద్దాం - 26  ఈ క్రింద ముచ్చటగా మూడు ప్రశ్నలున్నాయి. జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారిసతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే '( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ?ఏ పాత్రలో ?Vol. No. 02 Pub. No. 020




సాంగుల గ్రంథం

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 04-09-10 03:58:00


చమత్కారాలు పలికించడంలో కవులు, రచయితలు సిద్ధహస్తులు. ఆ విషయంలో మనకి ఎలాంటి సందేహం లేదు. మరి కవిత్వంలో ఉద్ధండులైన ఇద్దరు మహానుభావులు కలిస్తే .....................దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు భావకవిత్వమెంత మధురంగా చెప్పగలరో సరస సంభాషణ కూడా అంతే మధురంగా చెయ్యగలరు.కొసరాజు రాఘవయ్య చౌదరి తెలుగు సినీ కవిత్వాన్ని జానపదుల బాట పట్టించిన ఘనులు. వీరిద్దరూ కలిస్తే ఆ సంభాషణ ఎంత సరసంగా వుంటుందో కదా ........ !వాహినీ వారి ' బంగారు పంజరం ' చిత్రానికి పాటలు రాసే పనిలో వున్న దేవులపల్లి (...)




చిన్ని చిన్ని కన్నయ్యా.....

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 02-09-10 09:48:00


 చిన్ని చిన్ని కన్నయ్యా.....కన్నులలో నీవయ్యా....నిన్ను చూసి మురిసేను......చిన్నికృష్ణుని లీలలు అద్భుతంచిన్న పిల్లల చిన్నెలు నయనానందం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా చిన్ని కృష్ణుడు.....Vol. No. 02 Pub. No. 018




కలిపిన ' విడదీసే రైలు బళ్ళు '

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 01-09-10 05:55:00


నువ్వెక్కవలసిన రైలు బండి జీవితకాలం లేటు అన్నారు ప్రముఖ తెలుగు రచయిత ఆరుద్ర. కానీ ఆయన విషయంలో ఆది నిజం కాలేదు.అలాగే ' విడదీసే రైలు బళ్ళు ' అని రాసిన ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి విషయంలో ఇదీ నిజం కాలేదు. అందుకేనేమో  వారిద్దరూ జీవితకాలం లేటు కాకుండా కలిసారు. భాగవతుల సదాశివశంకర శాస్త్రి అనే అసలు పేరు కల ఆరుద్ర కవిత్వంలో అప్పుడప్పుడే ప్రసిద్ధి చెందుతున్న కాలంలో అంటే 1950 వ దశకం తొలినాళ్ళలో రామలక్ష్మి ' స్వతంత్ర ' పత్రికలో పనిచేసేవారు. అప్పటికి ఆవిడకు దేవులపల్లి, శ్రీశ్రీ లా(...)




నృత్య దర్శకత్వం .....జవాబు

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 29-08-10 16:59:00


 కనుక్కోండి చూద్దాం - 25   జవాబు   1931 లో తెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికింకా చలనచిత్ర రంగంలో కొన్ని శాఖలు పూర్తి రూపు సంతరించుకోలేదు. అందులో ఒకటి నృత్య శాఖ.  కొంతకాలం వరకూ నటీనటులు ఎవరికి వారే తమ తమ నృత్యాలను కూర్సుకునేవారు.1 . తెలుగులో నృత్య దర్శకత్వం అనేది ప్రత్యేకంగా ఏ చిత్రంతో ఆరంభమైంది ? జవాబు : తెలుగులో చిత్ర నిర్మాణం ప్రారంభమైన దశాబ్దం తర్వాత 1941 లో వచ్చిన ' భక్తిమాల ' చిత్రంతో ప్రత్యేకంగా నృత్య దర్శకత్వం, దానికో శాఖ ఏ(...)




తెలుగు బాట నడుద్దాం !

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 29-08-10 02:30:00


దేశభాషలందు తెలుగు లెస్సఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగుపంచదారకన్న పాలకోవకన్న తెలుగు భాష తీపితెలుగు భాషకు, తెలుగు వెలుగులకి, తెలుగుదనానికి వందనంతెలుగు వ్యావహారిక భాషకు ఉద్యమించిన గిడుగు వారికి వందనం  తెలుగులో రాద్దాం తెలుగులో మాట్లాడుదాం తెలుగు చదువుదాం                             తెలుగు వాళ్ళమనిపించుకుందాం      &nb(...)




నృత్య దర్శకత్వం .....??

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 28-08-10 12:51:00


కనుక్కోండి చూద్దాం - 25   1931 లో తెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికింకా చలనచిత్ర రంగంలో కొన్ని శాఖలు పూర్తి రూపు సంతరించుకోలేదు. అందులో ఒకటి నృత్య శాఖ.  కొంతకాలం వరకూ నటీనటులు ఎవరికి వారే తమ తమ నృత్యాలను కూర్సుకునేవారు.1 . తెలుగులో నృత్య దర్శకత్వం అనేది ప్రత్యేకంగా ఏ చిత్రంతో ఆరంభమైంది ?2 . తెలుగు చలచిత్ర రంగ తొలి నృత్య దర్శకుడు ఎవరు ?  Vol. No. 02 Pub. No. 015




మహాలక్ష్మి - శ్రీరంజని

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 27-08-10 16:01:00


అలనాటి నటి శ్రీరంజని మేటి నటిగా వెలుగుతున్న కాలంలో జబ్బు పడడంతో తన భర్త నాగమణికి మళ్ళీ పెళ్లి చెయ్యాలని సంకల్పించింది. తన తల్లిదండ్రుల సమ్మతంతో చెల్లెలైన మహాలక్ష్మినిచ్చి తన భర్తకు మళ్ళీ పెళ్లి చేసింది. ఇది 1940 వ సంవత్సరంలో జరిగింది.శ్రీరంజని వారసురాలిగా మహాలక్ష్మిని మొదట గుర్తించింది అప్పటి మేటి దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి గారు. 1944 లో  తన భీష్మ చిత్రంలో సత్యవతి పాత్రనిచ్చి తెలుగు చిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని విడుదల చేసిన చమ్రియా టాకీస్ వారు మహాలక్ష్మ(...)




అమ్మకు వందనం

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 26-08-10 16:43:00


 నూరేళ్ళు నిండిన అమ్మకు శతసహస్ర వందనం జనం మదిలో పదిలం మరో వెయ్యేళ్ళు నీ జ్ఞాపకం   Vol. No. 02 Pub. No. 013




బొచ్చుకుక్కా ? ఒట్టి కుక్కా ?

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 26-08-10 03:30:00


 అధికారానికి సృజనాత్మకతకు సరిపడదేమో !లలిత కళలు, వాటికి సంబంధించిన విభాగాలు ప్రభుత్వాధీనంలో వుంటే వాటి పరిస్థితి ఏమిటో వేరేగా చెప్పనక్కరలేదు. అధికారం, అలసత్వం, అవినీతి, బంధుప్రీతి వగైరా అవలక్షణాలన్నీ చెరుకుకు పట్టిన చెదల్లా లలిత కళల్లో వున్న తీపిని పీల్చేసి మనకి పిప్పిని మిగులుస్తాయి. గతంలో ప్రభుత్వ అకాడెమిలు, వాటి పనితీరు తెలిసిన వాళ్ళందరికీ ఇది అనుభవమే ! అలాగే ప్రభుత్వ సంస్థలైన ఆకాశవాణి, దూరదర్శన్ విషయం చెప్పనక్కర్లేదు. అందరూ ఇదే పద్ధతిలో ఉంటారని చెప్పలేం గానీ ఆ విభాగాల అధికార(...)




హీరో & ద్విపాత్రాభినయం

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 25-08-10 05:26:00


పాత తెలుగు చిత్రాలతో పరిచయమున్న వారందరికీ ప్రక్క ఫోటోలోని నటుడు గుర్తుండే ఉంటాడు. ఆయన పేరు బొడ్డపాటి కృష్ణారావు .వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఈయన స్వస్థలం మచిలీపట్టణం. విలక్షణమైన ఆకారం గల కృష్ణారావు గారు రంగస్థలం మీద ' సుబ్బిశెట్టి ' లాంటి వేషాలు వేసి చెళ్ళపిళ్ళ వారి వంటి ఉద్దండ పండితుల చేత ' హాస్యాంబుధి '  అనే బిరుదు పొందారు.1954 లో ఆదుర్తి సుబ్బారావు గారి ' అమర సందేశం ' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో వేషాలు వేస్తూనే ట్యూషన్లు కూడా చెప్పేవారు. నందమూరి తారక (...)




మూగ ప్రజా ప్రతినిధి

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 23-08-10 18:50:00


 ఈ పేరు గత తరం పాఠకులకు చిరపరిచితం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ప్రారంభించిన ఆంధ్రపత్రిక ఆ రోజుల్లో అఖిలాంద్ర ప్రజల ఆదరాభిమానాల్ని అమితంగా చూరగొంది.ఆ పత్రికను స్వయంగా నడుపుతూ సంపాదక బాధ్యతలను కూడా చిరకాలం నిర్వహించిన శివలెంక శంభుప్రసాద్ గారు కొంతకాలం పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేసారు. అయితే పార్లమెంట్ లో అనవసర చర్చల్లోను, వాదోపవాదాలలోను పాల్గోవడం ఆయనకు నచ్చని విషయం. అందుకే సాధారణంగా సమావేశాల్లో ఆయన నోరు మెదిపేవారు కాదు.ఒకసారి ఒకాయన శంభుప్రసాద్ గార్ని " ప్రస(...)




ఊర్వశి వివరాలు... జవాబు

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 22-08-10 14:23:00


  కనుక్కోండి చూద్దాం - 24   జవాబులు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం వెంటనే చెప్పిన జ్యోతి గారికి ధన్యవాదాలు. ఆవిడ మొదటి ప్రశ్నకు అన్నీ సరిగానే చెప్పారు గానీ శారద పేర్లలో ఒక పేరు మర్చిపోయారు. ఆ వివరాలు........1 .  ముచ్చటగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా ' ఊర్వశి ' అవార్డును అందుకొన్న మన సహజనటి శారద ఏ ఏ చిత్రాలకు ఆ పురస్కారాన్ని పొందింది ?జవాబు : తులాభారం - మలయాళం ( 1968 ) , స్వయంవరం - మలయాళం ( 1972 ), నిమజ్జనం - తెలుగు ( 1979 )2 . శారద ఆ పేరుతోనే కాక ఇంకా కొన్ని పే(...)




ఊర్వశి వివరాలు.....!!!

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 21-08-10 12:30:00


  కనుక్కోండి చూద్దాం - 24   1 .  ముచ్చటగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా ' ఊర్వశి ' అవార్డును అందుకొన్న మన సహజనటి శారద ఏ ఏ చిత్రాలకు ఆ పురస్కారాన్ని పొందింది ?2 . శారద ఆ పేరుతోనే కాక ఇంకా కొన్ని పేర్లతో నటించింది. అవి ఏమిటో చెప్పగలరా ?    Vol. No. 02 Pub. No. 010




హాస్యానికి కొత్త భాష్యం పద్మనాభం

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 20-08-10 14:14:00


విలక్షణ హాస్యనటుడు పద్మనాభంమనకందించాడు నవ్వుల లాభం హాస్యంలో ఆయనదొక ప్రత్యేక బాణీమనకందించింది ఆయన వినూత్న వాణితడిపేసాడు ఆంధ్రదేశాన్ని నవ్వుల వర్షంలోకురిపిస్తుంటాడు అదే జడి స్వర్గలోకంలోహాస్యలోకంలో చిరంజీవి ఆయన  హాస్యానికే కొత్త భాష్యం ఆయనఈరోజు పద్మనాభం గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..........Vol. No. 02 Pub. No. 009




వరములనోసగే తల్లులకు శుభాకాంక్షలు

రచయిత SRRao'      బ్లాగు :శిరా కదంబం      టపా తేది: 20-08-10 02:44:00


 వరలక్ష్మి వ్రత పుణ్య కథ వరములనోసగే తల్లి కథవరలక్ష్మి వ్రతం........... ఆడపడచులందరికీ శుభప్రదంకుటుంబ క్షేమం కోరుతూ వారు చేసే పూజకలిగించాలి అన్ని శుభములు వారికి ఎల్లవేళలావరలక్ష్మి వ్రతం సందర్భంగా సోదరీమణులందరికీ'శిరాకదంబం' శుభాకాంక్షలు Vol. No. 02 Pub. No. 008

పత్రికా హారం