బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మాకూ శలవులే…
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 20-05-13 09:11:00
'ప్రస్తుతం మాకు వేశవి శలవలు. ఏదో ఉద్యోగాలు చేసేవారికి శలవలంటే అర్ధం ఉందికానీ, తొమ్మిదేళ్ళక్రితం రిటైరయి హాయిగా కొంపలో కూర్చుండే మాలాటి వాళ్ళకి శలవలేమిటా అని ఆశ్చర్యపోతున్నారు కదూ, మరి అందులోనే ఉంది అసలు మజా అంతా..రిటైరయిపొయిన తరువాత అంత పనులేముంటాయీ అనుకోకండి. ఇళ్ళలో ఇంకా పదేళ్ళైనా నిండని మనవలూ, మనవరాళ్ళూ ఉంటే తెలిసొస్తుంది పనంటే ఏమిటో? అలాగని వాళ్ళకేమీ నీళ్ళోయడం, బువ్వ పెట్టడం లాటివి కావు, అవి చూసుకోడానికి అమ్మమ్మలూ/నానమ్మలూ ఎలాగూ ఉన్నారు. ఎప్పుడైనా స్కూలుబస్సునుండి […]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– భలే మంచి రోజు..పసందైనరోజు…
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 15-05-13 14:07:10
'క్రిందటి సారి భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు ఒక పెద్దమనిషితో పరిచయం అయిందని చెప్పానుగా, ఆ పెద్దమనిషి మాటల్లో ఇంకో పెద్దమనిషితో తనకు చాలా పరిచయం ఉందనిన్నూ, తమ ఇంటికి ఆయన రాకపోకలు కూడా ఎక్కువగానే ఉన్నట్టూ చెప్పారు.ఈయనకి అంత పరిచయం ఉన్న పెద్దమనిషిని ఎప్పటినుండో కలుద్దామనీ ఉంది నాకైతే. నేనే అని ఏమిటిలెండి, ఛాన్సంటూ వస్తే, ఎవరైనా ఆయన్ని ఒక్కసారి కలిస్తే బావుంటుందని అనుకోనివారు ఎవరూ ఉండరు. మరి ఆయన తెలుగు సాహితీరంగంలోనూ, సినిమా రంగంలోనూ అంత […]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-అక్ష్మిఫణి కబుర్లు
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 10-05-13 18:09:58
'మొత్తానికి ఇంకో ఇద్దరు కేంద్రమంత్రుల గొడవ వదిలిపోయింది.ఒకడేమో CBI వాళ్ళ రిపోర్టు ముందరే చదివేసి, అందులో ఏవేవో మార్పులు చేశాడుట, అయినా ఆమాత్రం చేయరేమిటీ మరీ? ఏదో ఇదివరకటి రోజుల్లోలా కాకుండా, పత్రికలూ, టీవీ వాళ్ళూ గొడవ పెట్టేస్తున్నారని కానీ, ఇలాటివి ఎప్పుడూ మన దేశంలో జరగనట్టే ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా చేసేది ఇదే కదా. పట్టుబడితే దొంగా, లేకపోతే దొరా. టీవీ ల్లో చర్చాకార్యక్రమాలు( జాతీయ చానెల్స్) చూస్తూంటే, చచ్చే నవ్వొస్తుంది. […]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అబ్బ.. bore ..కొట్టేస్తోందండి…
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 08-05-13 18:52:28
'ఈ టపాకి పెట్టిన శీర్షిక నా అభిప్రాయం కాదు. ఈ రోజుల్లో ఎవరి నోటంట విన్నా ఇదే మాట. ఏదో మాటలు రానంతకాలం ఫరవాలేదు, ఏదో ఉంగా.. బుంగా.. అంటూ లాగించేస్తారు పసిపిల్లలు. వాళ్ళనేదేమిటో మనకు అర్ధమైచావదూ, తీరా నాలుగుమాటలు నేర్చుకునేటప్పటికి, వాళ్ళనేదేమిటీ అంటే ఇదిగో “బోరు” అనే మాట. దానికి వాళ్ళనీ తప్పుపట్టి లాభంలేదు. ఆ పసిపిల్ల అమ్మా, నాన్నా, తనకంటే ఓ రెండుమూడేళ్ళముందర పుట్టిన అక్కో, అన్నో.. ఎవరినోటంట విన్నా అదేమాటాయె. మరి [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో అద్భుతమైన లింకు..
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 02-05-13 14:00:27
'పనేమీ లేక నెట్ వెదుకుతూంటే కొన్ని లింకులు కనిపించాయి. ఉపయోగిస్తాయేమో చూడండి…. 1.ఆంధ్ర-తెలుగు ఇందులో అన్నిరకాల లింకులూ ఉన్నాయి. 2. ప్రత్యేకంగా ఆడియోలూ, pdf లు కావాలంటే ఆంధ్ర తెలుగు భక్తి పేజి ఇదైతే నాకు అద్భుతంగా అనిపించింది.'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- “సరదాగా కాసేపు.”.
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 01-05-13 09:26:42
'నేను మార్చ్ నెలలో భాగ్యనగరం వచ్చినప్పుడు, నాకు కలిగిన ఓ మంచి పరిచయం గురించి ఒక టపా పెట్టాను. నా స్నేహితుడు శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు, మాకు షడ్రసోపేతమైన భోజనంతో పాటు dessert గా ,ఆయన వ్రాసిన మూడు పుస్తకాలు చేతిలో పెట్టారు.అందులో ఒక పుస్తకం ” సరదాగా కాసేపు” అనేది ఒకటి. చెప్పానుగా, అది చదువుతూంటేనే కడుపుబ్బిపోయి నవ్వేశాను. అందులో ఉన్నవి పది అఛ్ఛోణీ లాటి కథలు. నేను చదివి మీ అందరితోనూ [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 30-04-13 17:00:29
'నిన్నటి “సాక్షి” లో ఈవేళ మహాకవి శ్రీశ్రీ గారి జయంతి అని చదివాను. అలాగే ఈవేళ్టి సాక్షిలో ఈవేళ మరో తెలుగు సాహిత్య మహామనీషి భమిడిపాటి కామేశ్వరరావు గారి జయంతి అనికూడా చదివాను. వారిద్దరి గురించీ ఓ టపా పెడదామని, ముందుగా తెలుగువిఈపీడియా తెరిస్తే తెలిసిందేమిటయ్యా అంటే, శ్రీ శ్రీ గారి కరెక్టు పుట్టినరోజు ఆయనకు కూడా తెలియదని, ఆయనే “అనంతం” లో వ్రాసుకున్నట్టు తెలిసింది. పైగా అందులో ఏమి వ్రాశారో తెలిసికుందామా అంటే, ఈ [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు ఎప్పటికి తడుతుందంటారు?
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 29-04-13 06:19:29
'ఈవేళ ప్రొద్దుటే నాకు కాలేజీలో ఇంగ్లీషు పాఠాలు చెప్పిన ఒకాయన నెంబరు ” తెలుగువెలుగు” పత్రికలో దొరికితే, ఒకసారి ఆయనతో మాట్టాడి, పాత జ్ఞాపకాలు గుర్తుచేసికుందామని, ఆయనకు ఫోను చేసి, నేను ఫలానా అని గుర్తుచేయగానే, ఆయనకూడా, గుర్తుచేసికుని, మా నాన్నగారూ, అన్నయ్యల గురించీ గుర్తుచేసికుని, నేను ఇన్నేళ్ళ తరువాత కూడా, ఆయనని జ్ఞాపకం ఉంచుకున్నందుకు చాలా సంతోషించారు. చిన్నప్పుడు మనకి పాఠాలు చెప్పిన గురువుల్ని మర్చిపోతామా ఎక్కడైనా? నాలుగు అక్షరం ముక్కలు వంటబట్టాయంటే అది [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఒక్కో కొత్తపరిచయం ఎన్నెన్ని జ్ఞాపకాలు తాజా చేస్తుందో…
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 27-04-13 16:24:41
'మా పూణె లోని ఆంధ్రసంఘం వారు అడపా దడపా చేసే ” మంచి పనుల” లో ఒకటేమిటంటే, వారికి ఏదైనా తెలిసినప్పుడు, “సభ్యులు” అనదగ్గవారందరికీ, వారికి వచ్చిన ఆసక్తికరమైన మెయిల్ ని forward చేసేయడం. ఇదిగో ఇలా నా అదృష్టంకొద్దీ వచ్చినదే మొన్నటి మెయిల్.ఆ మెయిల్ లోని వివరాలు, నాకు ,నేను అంతర్జాలంలో అడుగెట్టినప్పుడే తెలుసు. కానీ వారిచ్చిన లింకుని అంత అమోఘంగా నిర్వహిస్తున్నవారు, ప్రస్తుతం పూణె లోనే ఉంటున్నారని.ఆ మెయిల్ లో ఇచ్చిన వివరాలను [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏంచేస్తే బావుంటుందంటారు……
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 25-04-13 03:47:48
'ఆమధ్యన ఓ చిన్న కథ లాటిది చదివాను. దాని సారాంశం ఏమిటంటే..ఒక తండ్రి అపురూపరంగా చూసుకుంటున్న తన కొత్త కారు మీద ఓ రాయితో గీతలు పెట్టడం చూస్తాడు. అది చూసి కోపం పట్టలేక, ఆ పిల్లాడిని చడామడా తిట్టేసి, వాడి వేళ్ళమీద ఓ బెత్తంతో కొట్టేస్తాడు. కొట్టడమంటే కొట్టాడు కానీ, మర్నాడు డాక్టరు దగ్గరకి వైద్యం నిమిత్తం తీసికెళ్తాడు.ఎంతైనా సున్నితమైన చేతులాయె, ఈయన దెబ్బలకి ఆ విరిగిపోయిన చేతులకి ఆపరేషను కూడా చేయాల్సొస్తుంది.ఆ తిప్పలేవో పడతాడు.తరువాత [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 24-04-13 09:26:15
'సంగీతప్రపంచంలో ఇంకో తార రాలిపోయింది. పెద్దపెద్ద గాయకుల్లాగ వేలల్లో పాడకపోయినా, పాడినవి మాత్రం అఛ్ఛోణి లాటివే. నేను చెప్పేది హిందీ సినీసంగీతంలో ఓ వెలుగు వెలిగిన శ్రీమతి సంషద్ బేగం గారి గురించి. ఆవిడ గళంలోంచి జాలువాఱిన పాటలు ఇక్కడ వినండి. లేదా ఇక్కడైనా వినండి.ఆవిడ పాడిన అన్ని పాటల లింకులూ కూడా ఇచ్చారు. రెండు మూడు రోజులక్రితం కర్నాటక సంగీతం ఓ మహా వయొలిన్ విద్వాంసుడు శ్రీ లాల్గుడి జయరామన్ గారిని కూడా [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అడిగితే తప్పేమిటిట ?
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 22-04-13 13:54:47
'ఆమధ్య ఓ యాడ్ వచ్చింది. Tata Sky వాళ్ళదనుకుంటాను. అడగడానికి మొహమ్మాటం ఎందుకూ అనే అర్ధం వచ్చేటట్టు. అడిగితేనే కదా ఏ విషయమైనా తెలిసేదీ? ఉద్యోగంలో ఉన్నంతకాలం, ప్రతీదానిమీదా ఆసక్తి ఉన్నా, అడిగితే ఏమనుకుంటారో అనే భయం అనండి, మొహమ్మాటం అనండి, ఏదో ఒకటీ నోరెళ్ళపెట్టుకుని చూడ్డంతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది.కానీ ఉద్యోగవిరమణ జరిగిన తరువాత రంధే మారిపోయింది. మొట్టమొదటగా వచ్చిందేమిటీ అంటే ధైర్యం. తెలిసినా, తెలియకపోయినా అడిగేయడం. మహా అయితే గియితే ఏమౌతుందీ, ” నీకెందుకూ..ఏమైనా [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 20-04-13 18:28:14
'ఏదో క్రిందటి వారం అంటే, ఎస్.వి.బి.సి వారి ధర్మమా అని బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాలతో సమయం ఇట్టే గడిచిపోయింది. అయ్యో అప్పుడే అయిపోయాయా అనిపించింది.అంత బావున్నాయి. శ్రీ చాగంటి వారి ప్రవచనాల గురించి చెప్పేటంత తాహతు లేదనుకోండి, అయినా నాకో విషయం అర్ధం అవదు, అదేమిటో ఆయన నోటివెంట ఈ ప్రవచనాలు ఇన్నేళ్ళ బట్టీ వింటున్నాము, నెట్ లో వింటున్నాము, అయినా సరే ఎన్నిసార్లు విన్నా మొహం మొత్తదు. ఇంకా.. ఇంకా.. వినాలనే ఉంటుంది [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 18-04-13 11:50:07
'తెలుగులో టపాలు వ్రాసేవారిని చూస్తే ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా మనవాళ్ళకి జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా వారిగురించి అందరూ వ్రాసేవారే. అప్పటిదాకా వారు వ్రాసిన పుస్తకాల గురించి అంతగా తెలియకపోయినా, బహుమతి వచ్చేటప్పటికి, ” అలాగా .. తెలియనే తెలియదూ ఇన్నాళ్ళూనూ.. అయితే తప్పకుండా చదవాల్సిందే.. ” అంటూ, ఊరికేఎక్కడైనా దొరుకుతుందేమో అని ఓసారి ” వల” వేసేసి, చివరకి ఎవ్వరూ పంచుకోపోతే, నెట్ అంతా వెదికేసి, అక్కడా దొరక్కపోతే ఇంకో మార్గం లేక [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-”కొత్తబంగారు లోకం” లో అడుగెట్టి అప్పుడే నాలుగేళ్ళా….
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 15-04-13 06:51:00
'ఈ బ్లాగుల “కొత్త బంగారు లోకం..” లోకి ప్రవేశించి అప్పుడే నాలుగేళ్ళయిపోయిందా అనుకుంటే ఆశ్చర్యం వేస్తోంది.ఇంతకాలం నన్ను భరిస్తున్నారూ అంటే, అదంతా నేనేదో బాగా వ్రాస్తానని కాదు, మీ అందరి సహృదయతానూ అని చెప్పకుండానే తెలుస్తోంది.నేను వ్రాసే “ఊసుబోక” కబుర్లు, ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరికి అనుభవంలొకి వచ్చినవే. మీరందరూ చెప్పుకోరూ, నాకు పనీ పాటా లేదు కాబట్టి ఇదిగో ఇలా రోడ్డుమీద పడ్డాను. నాలుగేళ్ళ క్రితం రాజమండ్రీ లో ఉండగా, గోదావరి తల్లి గాలి [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– వేసంకాలం శలవులొచ్చాయంటే చాలు….
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 10-04-13 09:05:45
'ఇదిగో ఇంకో నెలలో ప్రారంభం అవుతాయి, ఇళ్ళల్లో ఉండే చిన్నపిల్లల “కష్టాలు”. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే ఈరోజుల్లో, పిల్లలకి వేసవి శలవలొచ్చాయంటే ముందుగా వీళ్ళకి tension ప్రారంభం అవుతుంది. ఏదో ఏడాదికో, రెండేళ్ళకో వీళ్ళు పనిచేసే కంపెనీల్లో శలవలు దొరుకుతాయి కానీ, ప్రతీ ఏడాదీ ఇమ్మంటే ఎలాగా? ప్రతీవాడికీ కావాలిగా,పైగా చాలామందిది ఇలాటి సమస్యే.ఏదో కొద్దిరోజులంటే పరవాలేదు, ఏ Day Care Centre లోనో పెట్టేస్తారు. కానీ వాళ్ళూ ఈమధ్య తెలివిమీరిపోయారు. వేసవికాలాల్లో ట్రావెల్స్ వాళ్ళు పెంచేస్తూంటారు(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మీడియాని ఎలా manage చేయాలో నేర్చుకోవాలంటే…
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 09-04-13 10:14:10
'ఏ రాజకీయ నాయకుడైనా మన జాతీయ మీడియాని ఎలా manage చేయొచ్చో, గత రెండు రోజులుగా, ముంబై, కొల్కత్తాలలో, బిజేపీ నాయకుడూ, గుజరాత్ ముఖ్యమంత్రీ, దేశప్రధానమంత్రిత్వం మీద ఒక కన్నేసిన నరేంద్రమోడీ ని చూసి నేర్చుకోవచ్చు.దేశ ప్రధానికావాలని కలలు కనడంలో తప్పేమీలేదు. అలనాటి జ్యోతిబాసూనుండి, ఈనాటి మాయావతీ, ములాయం ల దాకా ప్రతీవారూ కన్నారు, ఏమిటీ కలలు.. చివరాఖరికి లాలూప్రసాద్ కూడా కొంతకాలం అదేబాటలో నడిచాడు. వీరందరిలోనూ ఒకే ఒక్క common factor వారి oratory. [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో కొత్త పరిచయం…
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 07-04-13 10:47:37
'క్రిందటి నెల మా దాసరి అమరేంద్ర గారి అరవయ్యో జన్మదినోత్సవానికి వెళ్ళి, పూణె తిరిగివచ్చేటప్పుడు, శతాబ్ది లో, మా ఇంటావిడ తన చుట్టంతో కూర్చోడంతో, నేను విడిగానే కూర్చోవలసొచ్చింది. నా కాలక్షేపానికి కొదవేమీ లేదనుకోండి, అంతకుముందు శ్రీ కృష్ణమోహన్ గారు,భాగ్యనగరంలో ఆ పూట భోజనం పెట్టి, చేతిలో ఆయన వ్రాసిన మూడు పుస్తకాలుకూడా ఇచ్చారని చెప్పేనుగా, అవి చదువుతూ కూర్చున్నాను.ఓ పుస్తకం తీసి చదువుతూ కూర్చున్నాను, ఆ పుస్తకాన్ని చదువుతూంటే, నవ్వు ఆపుకోలేక కొద్దిగా పైకే నవ్వేశాను. [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Maintain records అంటే తప్పుట…
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 04-04-13 10:14:49
'ఎన్నెన్నో సంవత్సరాలనుండి, ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో అది ఓ ఆఫీసు కావొచ్చు, factory కావొచ్చు, ఓ ఆసుపత్రి కావొచ్చు ఒకటేమిటి ఏదైనా కావొచ్చు, అక్కడ చేసే పని ఓ పధ్ధతిలోనే చేసేవాళ్ళం. అయినా ఎవడికి అనిపించదు చేసే పని ఓ పధ్ధతిలో చేయాలనీ? కానీ ఈ పధ్ధతులకి ఓ రాతా కోతా ఉండేది కాదు.అలాగని ఏమైనా అస్థవ్యస్థంగా ఉండేదా అంటే అదీ కాదు, వాటికి ఓ record ఉండేది కాదు.అంటే అక్కడ ఎవడైనా సంవత్సరాలకొద్దీ పనిచెసేడంటే [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకొన్ని రొజులు పోతే….
రచయిత
: భమిడిపాటి ఫణిబాబు
బ్లాగు
: PHANI BABU -musings
టపా తేది
: 29-03-13 14:01:54
'అప్పుడెప్పుడో ఒక టపా పెట్టాను. మన culture కనుమరగైపోతోందేమో అన్న భయంతో పాత సామాన్లు దొరికినన్ని సేకరించి భద్రపరుస్తున్న ఒక వ్యక్తి గురించి. ఆలోచించి చూస్తే, వస్తువులనే కాదు, ఇంకా ఎన్నెన్నో కనుమరగైపోయే అవకాశం ఉందేమో అని నా అభిప్రాయం. తెలుగు భాష గురించి చాలామందే బాధపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా ఇంగ్లీషూ, హిందీయే. తెలుగులో మాట్టాడడం చిన్నతనంగా భావిస్తున్నారు చాలామంది.అడిగినా అడక్కపోయినా, కనీసం పెళ్ళయేవరకూ, కడుపు నింపడానికి అమ్మ కావాలి, కానీ [...]'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి