కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

keerthika karlapudi(4)

srikaaram(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

బాబు(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

AMMA ODI(2)

SPLENDOR OF YOGA(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

కమల్(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

వెన్నెల రాజ్యం(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

కత్తి. మహేష్ కుమార్(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

Naveen(1)

ప్రసూన(1)


పెళ్ళి రిసెప్షనులో గెంతులాడిన గీతిక

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 06-09-10 14:50:00


ఆ మధ్య ఆట ప్రొగ్రాములో గీతిక మరియు ఇతర చిన్నపిల్లల డ్యాన్సుల గురించి ఏవో వివాదాలు వచ్చాయి కదా. ఇండియాలో మా బంధువుల అమ్మాయి పెళ్ళి రెసెప్షనుకి వెళ్ళాను. అది చాలా గ్రాండ్ గా జరిగింది. ఒక వైపు రిసెప్షను జరుగుతుండగా మరో వైపు సాంస్కృతిక కార్యకరమాలు ఏర్పాటు చేసారు. మాటివి, ఇతర టివి ఆర్టిస్టులూ, ఏంకర్లూ, మిమిక్రీ ఆర్టిస్టులూ గట్రా వచ్చారు. వారితో పాటే గీతిక కూడా వచ్చింది. జానపద గీతాలకి నృత్యం చేసింది. రిసెప్షనుకి వచ్చిన ఆహూతులు మిగతా అన్ని కార్యక్రమాలకంటే గీతిక డ్యాన్సులనే ఎక్కువగా చూసారు.(...)




ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 05-09-10 12:33:00


నా డైరీ నుండి...02-12-81'ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్' అన్న ఇంగ్లీషు హాలీవుడ్ టెక్నికలర్ సెక్స్ సైన్స్ సైంటిఫిక్ సినిమాను ఉదయం మార్నింగ్ షో లో చూసాను. అంతా చాలా ధైర్యంగా చిత్రించాడు. 4,5 ఆపరేషన్లు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సమాచారం, వాళ్ళు 'చేసు'కోవడానికి 6 పొజిషన్లు, పిల్లలు బయటకి రావడం మొదలైనవి ఈ సెక్స్ సైన్స్ సినిమాలో చూపించారు. స్త్రీలు కూడా ఈ సినిమాకు బాగానే వచ్చారు. ఇది నా జీవితంలో అదృష్టవంతమయిన సంఘటన అని పేర్కొనవచ్చు.   -----------------------   ఆ సినిమాకు(...)




ఓ విడిపోయిన ప్రేమ జంటను మళ్ళీ కలిపానోచ్! - 3

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 04-09-10 19:52:00


రెండు కారణాల వల్ల నరేశులో అలాంటి విపరీతమయిన అనుమానాలు వస్తుండవచ్చు. ఒకటి అతి ప్రేమ మూలంగా రమ మీద పెట్టిన 100% ఫోకస్ వల్లా, మరియు చదువు, ఉద్యోగం, అందం లలో తక్కువ వాడినన్న ఆత్మన్యూనత వల్లనూ. మనం ఏదయినా విషయంపై అతిగా ఫోకస్ చేస్తే దానిని భూతద్దంతో చూసినట్లయిపోయి చిన్న చిన్న లోపాలే పెద్దవిగా అనిపిస్తాయి. అలా ఆ విషయంపై ఏంగ్జయిటీ కలుగుతుంది. ఉదాహరణకు మీరు కొత్త కారు కొన్నా, లేదా కొత్త పెళ్ళాన్ని తెచ్చుకున్నా ఈ స్థితి వుంటుంది. కొత్త కారయినా, పెళ్ళామయినా ఎవడయినా గీకుతాడేమో అని బెంగ వుండటం స(...)




ఓ విడిపోయిన ప్రేమ జంటను మళ్ళీ కలిపానోచ్! - 2

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 04-09-10 09:45:00


"అనుమానం" అని ఒక్క ముక్కలో చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఆ అమ్మాయి. ఆమె ఏడుస్తూ తాను ఏ మగవాడితో మాట్లాడినా, ఆఫీసులో ఏ కోలీగుతో వృత్తి రీత్యా కాస్త చనువుగా వుండాల్సొచ్చినా ఎలా టార్చర్ చేసేవాడో, పలు అనుమానాలతో, అపోహలతో ఎలా వేధించాడో ఓ మూడు గంటలు దృష్టాంతరాలతో సహా వివరించుకువచ్చింది. ఆ మూడు గంటల్లో ఆమె వెక్కి వెక్కి ఏడవని సమయం తక్కువ. తాను మొగవారితో క్యాజువలుగా వుండాలనుకుంటుంది కానీ నరేశ్ యొక్క విపరీతమయిన పొజెసివ్‌నెస్ వలన చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని సార్లు కొట్టడమూ, బూతులు తిట్(...)




ఓ విడిపోయిన ప్రేమ జంటను మళ్ళీ కలిపానోచ్! - 1

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 03-09-10 19:39:00


హైదరాబాదులో నాకు ఒక మిత్రుడు వున్నాడు. అతనికి నాకంటే వయస్సు చాలా తక్కువ కానీ అతను నాకు తన చిన్నప్పటి నుండీ పరిచయం. మేమిద్దరం సన్నిహితంగా అన్ని కబుర్లూ చెప్పుకుంటాము. అతని పేరు నరేష్ అనుకుందాము. ఓ ఆరేళ్ళ నుండి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా అందగత్తె అని తెలిసింది. ఆ అమ్మాయి ఇతని కన్నా మంచి చదువు చదివింది. ఓ మోస్తరు ఉద్యోగం చేస్తోంది. ఆమె పేరు రమ అనుకుందాం. మనవాడు ఇంకా జీవితంలో స్థిరపడలేదు. స్థిరపడటానికి అవో ఇవో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండియాకి వెళ్ళినప్పుడు ఎలా నడుస్తో(...)




సూర్యాపేటలో నా పెద్దరికం!?

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 02-09-10 14:41:00


గమనిక: వ్యక్తుల పేర్లు మార్చాను. సూర్యాపేటలో జరుగుతున్న పెళ్ళి కుమార్తెను తయారు చేసే వేడుకకి రావాల్సిందిగా ఆ అమ్మాయి తండ్రి (మా తోడల్లుడు) ఆదేశించడంతో సూర్యాపేటకి మొఖం చాటేసే ప్రయత్నాలు మాని బుద్ధిగా అటు పయనం అవాల్సి వచ్చింది. అక్కడ కొంతమంది ప్రజలు నన్ను తన్నడానికి సిద్ధంగా వున్నారని వారికి ఎలా చెప్పేదీ? (వివరాలకి ఓ శ్వేత కథ టపాలు చదవండి). సరే, ఆ పేటలో వళ్ళు దగ్గర పెట్టుకొని వుందామనుకున్నాను. నేను సూర్యాపేటకి వస్తున్నానని తెలిసి అక్కడి ఓ మిత్రుడు బహు సంతోషించి నాకు ఓ గొప్ప రాచకార్యం(...)




బ్లా.శరత్ ఎల్ జి బీ టీ

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 01-09-10 18:04:00


డాక్టర్లు డా. అని పేరుకు ముందు తగిలించుకుంటారు కదా. అలాగే ప్రొఫెసర్లు గట్రానూ. అలాగే మనం కూడా మన పేరుకి ముందు బ్లాగర్ అని తగిలించుకుంటే మన వ్యక్తిత్వం లోని ఈ విశేషణం అందరికీ సులభంగా తెలుస్తుంది కదా అని ఇండియాలో వున్నప్పుడు ఆలోచన వచ్చింది. అందుకే ఇక నుండీ మనం నేం ప్లేట్లు గట్రా వ్రాయించుకునేటప్పుడు బ్లా. అని మన పేరు ముందు తగిలిద్దాం. ఇంగీషులోనయితే Br. అని పెట్టడం బావుంటుందేమో. అలాగే పనిలో పనిగా నేనయితే నా పేరు చివరన MBBS డిగ్రీ లాగా ఎల్ జీ బి టీ అని పెట్టేసుకుంటా. అదంటే ఏమిటో తె(...)




మీ అందరికీ (నా బ్లాగు నుండి) పది రోజులు సెలవులిస్తున్నా!

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 19-08-10 19:09:00


పండగ చేసుకోండి ఈలోగా. ఓ పది రోజులన్నా వీడి పీడ విరగడవుతుందని సంతోషిస్తున్నారు కదూ..చించండి. ఆ ఆనందంతో నాకు హేప్పీ జర్నీ చెబుదామనుకుంటున్నారు కదూ. నాకు తెలుసు. అయినా వద్దులెండి. అంత శ్రమ మీకెందుగ్గానీ ఏదయినా ప్రత్యేక సందేశం వుంటే మాత్రం తెలియజేయండి. ఈ పది రోజులూ నెట్టూ, బ్లాగులూ, మీరూ లేకుండా ఎలా బ్రతకాలో ఏమిటొ! ఎప్పుడయినా నెట్టు దొరికితే క్లుప్తంగా పలకరిస్తూనే వుంటాను లెండి. హైదరాబాద్ బ్లాగర్స్, మనం అక్కడ కలుద్దాం.ప్రస్తుతం విమానాశ్రయంలో వుండి వుండి విమానం కోసం ఎదురుచూస్తున్నాను. మళ(...)




సీ ఏంటండీ మీరూ, సరత్ లాగా మరీ సీపుగా ;)

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 19-08-10 14:39:00


భారతదేశానికి వెళ్ళేందుకై సమాయత్తమవుతున్నాను కాబట్టి ఆ సన్నాహాల్లో వుంటూ మధ్యమధ్యలో సేద తీర్చుకుంటూ ఈ టపా తాజాకరిస్తుంటానేం. ఏదో ఇహ కొద్దిరోజులు బ్లాగులు వ్రాయను కదా - ఇలా నయినా కొద్దిగా హిట్స్ తెచ్చుకొని ఇండియాలో అవి అమ్మేసి కర్సులకి డబ్బులు కూడబెడదామని సిన్న దురాస. అప్పుడే బాన్ వోయేజ్ సెప్పకండేం, టాటా బై బై లతో మళ్ళో పోస్టెయ్యకుండా ఎలా వుంటానూ!కామెంట్ల యుద్ధం జరుగుతోంది కాబట్టి ఓ రెండు మూడు బ్లాగుల్లో కామెంట్లు చూడటానికే నా తీరిక సమయం సరిపోతోంది. ఇక ఈ టపా ఎప్పుడు అప్డేట్ చెయ్యాల్రా(...)




ఈమె పాదాల కోసం ఎన్నాళ్ళనుండో వెతుకుతూనేవున్నా...

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 18-08-10 20:28:00


నాకు స్త్రీల అందమయిన పాదాలు అంటే చాలా ఇష్టం. అలాగే నాకు ఆడవారి పాదాలను పరిశీలించడం ఒక హాబీ. ఎవరి పాదాలయినా అందంగా వుంటాయేమోనని గమనిస్తూవుంటాను. అలాగే సినిమా తారలవి కూడా. కొంతమంది సినిమా తారలను వారి పాదాలను చూసే గుర్తుపట్టేయగలను. తెలుగు హీరోయిన్లలో అసిన్, శ్రియల పాదాలు బావుంటాయి. అయితే మన దేశపు అద్భుత సౌందర్య రాశి ఐశ్వర్య పాదాలని మాత్రం ఇంతవరకూ సరిగ్గా ఏ సినిమాలో కానీ, ఏ ఫోటోలో కానీ చూడలేకపోయాను. ఎన్నేళ్ళనుండో ఆమె పూర్తి పాదాల్ని చూడాల్ని ప్రయత్నిస్తోనే వున్నాను కానీ ఇప్పటివరకూ ఆమె వ(...)




విజయవాడ నుండి హైదరాబాదుకి!?

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 17-08-10 16:49:00


అవి నేను సూర్యాపేటలో వుంటున్నటువంటి రోజులు. ఒకరోజు రాత్రి మా డాబా మీద పడుకొని గుర్రు కొట్టి నిద్రపోతున్నాను. రాత్రి మూడు గంటల సమయంలో మెలకువ వచ్చి చూస్తే ఓ అమ్మాయి నన్ను పేరు పెట్టి పిలుస్తూ నిద్ర లేపుతోంది. ఎవరబ్బా అని కళ్ళునులుపుకొని చూస్తే రాజ్యలక్ష్మి. ఈ రాజ్యలక్ష్మి కథా కమీశూ కొంత ఈ పోస్టులో చూడవచ్చు.  http://sarath-kaalam.blogspot.com/2010/07/vd.htmlఉలిక్కిపడి దిగ్గున లేచాను. ఇంతరాత్రి? మా ఇంట్లో ఈ అమ్మాయి! ఎలా వచ్చావు ఇంత రాత్రి అని అడిగాను. "ఏముందీ బస్సుస్టాండులో బస్సు ది(...)




నన్ను తెలుగులో టాప్ బ్లాగరుగా ఎన్నుకుంటూ ప్రవీణ్ కి SMS పంపండి!

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 17-08-10 13:31:00


ఐడల్ శ్రీరాం మరియి SMS ల గురించి నేను చదివిన రెండు మంచి కామెంట్లు:jatar వార్తా వ్యాఖ్య – భండారు శ్రీనివాస రావు "ఈ s M S గోల చాల ఎక్కువ , ఐన దానికి కాని దానికి పంపటమే .ఈ పిచ్చి కి పరాకాష్ట ఈ మధ్య బ్లాగుల్లో కూడా చూసాను . తెలుగు వాడు కాబట్టి పంపండి . అక్కడికి ఇది ఏదో భారత రత్న అవార్డులలాగా సందడి, చివరికి మనకు బొక్క పడితే , కంపెనీలకి బొక్కసం నిండింది .ఇండియన్ ఐడియల్ పుణ్యం మరి దానిమీద ఒకటే బ్లాగులు , పేపర్ లలో ఒకటే గోల"ఇంకో కామెంటును మీడియా రాము గారు ఆల్రెడీ ఓ పోస్టుగా వేసారు. చూడండి: (...)




భూమిక సత్యవతి గారికి బహిరంగ లేఖ

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 16-08-10 20:37:00


సత్యవతి గారూ,మీరు 'భూమిక' స్త్రీవాద పత్రికను నడుపుతూ మీరు స్త్రీల అభ్యున్నతి కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారు. అభినందనలు.స్వలింగ సంపర్కుల గురించి కొంతకాలం క్రితం మీ పత్రికలో ఒక అనువాద వ్యాసం ప్రచురింపబడింది. అయితే లెస్బియన్ హక్కుల మీద మీ వ్యక్తిగత అభిప్రాయం తెలుసుకోవాలని వుంది. స్త్రీల కొరకు చేస్తున్న మీ కృషిలో అవి కూడా భాగమేనా? ఆడ ఆడ సంపర్కం నేరపూరితం కాదనే విషయన్ని మీరు అంగీకరిస్తారా? స్త్రీల మధ్య వివాహం విషయంలో మీ స్టాండ్ ఏమిటో ఒక LGBT కార్యకర్తగా నేను తెలుసుకోవాలని కుతూహలపడు(...)




హ హ. వీళ్ళ అభ్యుదయం అంతవరకే! - 1

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 16-08-10 02:06:00


ఈసారి సనాతనవాదులని, సాంస్కృతిక వాదులనీ, మతవాదులనీ వదిలేద్దాం. కాస్తో కూస్తో అభ్యుదయం వైపుగా చూసే వారిలో అభ్యుదయం ఎంతవుందో చూద్దాం. వారి తరహా ఎలా వుంటుందంటే మతవాదులకన్నా, మనువాదులకన్నా ఒక అడుగు ముందుకు వేసి హమ్మయ్య చాలా సాధించేసాం, చాలా ప్రోగ్రెసివ్ మెంటాలిటీ మనది, సెబ్బాస్ అని వారి భుజాలు వారే చరచుకుంటారు. కాస్తో కూస్తో మంచి భావాలే వున్నాయే అని కొద్దిరోజులు అనుకున్నామా కులగజ్జి రూపంగానో, మరో విధంగానో బయటపడి మనల్ని నాలుక కొరుక్కునేట్లుగా చేస్తారు కొంతమంది. మరి కొంతమందికి హక్కుల మీద మ(...)




ఓ శ్వేత కథ - 4 - నక్స్లయిట్ల చేతుల్లోకి వెళ్ళిన వ్యవహారం!

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 15-08-10 00:05:00


శ్వేతకి విసు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తకపోవడంతో విసు నా సహకారం అడిగాడు. ఆమె స్వేఛ్ఛకి భంగం కలిగించకుండా చూసుకుంటామని హామీ ఇచ్చాడు. భర్త దగ్గరికి వెళ్ళమని ఒత్తిడి చేయబోమనీ, అంతా శ్వేత ఇష్ట ప్రకారమే జరుగుతుందని నాకు హామీ ఇచ్చాడు. ఎక్కెడెక్కడో వుండటం ఎందుకనీ చక్కగా వచ్చి తన (నానమ్మ) ఇంట్లోనే స్వేఛ్ఛగా వుండవచ్చనీ తెలిపాడు. ఇంత జరిగింతరువాత శ్వేత ఇక మారుతుందనే నమ్మకం లేదు కాబట్టి అంతా ఆమె ఇష్టానికే వదిలివేస్తామని చెప్పాడు. నాకు కూడా అతని మాటల పట్ల నమ్మకం కుదిరింది కనుక శ్వేతతో మాట్(...)




ఏపిల్ పండ్లనూ, ఆరంజ్ పండ్లనూ పోల్చి ఎగతాళి చేస్తున్న భవదీయులు!

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 14-08-10 19:12:00


కొద్ది వారాల క్రితం ఇండియా నుండి ఒక ఏపిల్ పండు US లో పని చేయడానికి వచ్చింది. ఇక్కడ అన్నీ చాలావరకు ఆరంజ్ పళ్ళే వున్నాయి. ఆ ఏపిల్ పండు తనకీ ఆ ఆరంజు పండ్లకీ తేడాలు చూడటం మొదలు పెట్టి ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. నేనిలా వున్నాను మరి ఆరంజు పండు అలా వుందేమిటి అని ఛీత్కరిస్తుంటే మరి కొన్ని ఇండియా ఏపిల్ పళ్ళు కూడా వంతపాడనారంభించాయి.  ఇండియా నుండి వచ్చిన ఏపిల్ పండు ఎవరో మీకు అర్ధమయ్యి వుండవచ్చు. వారే శ్రీమాన్ భవదీయులు చక్రవర్తి. వారు నాకు మిత్రులే కాబట్టి ఇంతకన్నా నేను వారిని ఎగతాళి చేస(...)




ఓ శ్వేత కథ - 3 - వైజాగులో విహారం

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 14-08-10 16:11:00


అలా రెండు వారాలు గడిచాయి. ఈమె భద్రత గురించి నానమ్మ ఆందోళన పడుతుండటంతో శ్వేతను ఒప్పించి కొంత సమాచారం నానమ్మకు ఇచ్చాను. శ్వేత నాతో కాంటాక్టులోనే వుందనీ, క్షేమంగా వుందనీ, తను ఎక్కడ వున్నదీ చెప్పడానికి ఇష్టపడటం లేదనీ, ఇప్పుడు వినే పరిస్థితి లేదనీ, నెమ్మదిగా ఒప్పిస్తాననీ ఆమెకు సమాచారం ఇచ్చాను. తనే అప్పుడప్పుడు పబ్లిక్ ఫోను నండి కాల్ చేసి మాట్లాడుతూ వుంటుంది కనుక ఆమె సెల్ నంబర్ కూడా నా దగ్గర లేదని చెప్పాను. శ్వేత హైదరాబాదులో కనపడినట్లుగా కొంతమంది నానమ్మకి చెప్పారు. ఆ విషయం శ్వేతకి తెలియజే(...)




ఓ శ్వేత కథ - 2

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 13-08-10 19:00:00


'మామాజీ' అని నేను కెనడాకు రాగానే ఈమెయిల్ ఇచ్చింది శ్వేత. ఈమె సంజన క్లాస్మేట్లు. ఈ రోజుల్లోనే ఈమె సంజనని నాకు పరిచయం చేసింది. రెండు మూడు రోజుల కొకసారి శ్వేతతో మాట్లాడుతూ ఆమె సమస్యలు తెలుసుకుంటూ వుండేవాడిని. నా సపోర్ట్ దొరకడంతో బాధ నుండి బయటకి వచ్చి మళ్ళీ తను సంతోషపడసాగింది. నా మాటల వల్ల మనమరాలు సంతోషంగా వుండటం చూసి ఆ నానమ్మ కూడా ఆనందించింది. భర్త దగ్గరికి వెళ్ళే విషయంలో ఆమెను కన్విన్స్ చెయ్యలేకపోయాను. నిజానికి మైనారిటీ తీరని వయస్సులో చేసిన పెళ్ళి, అందులో తనకు ఇష్టం లేని పెళ్ళి అవడంతో(...)




కాలిఫోర్నియాలో స్వలింగ వివాహాలు చట్టబద్దం

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 13-08-10 01:12:00


కొంతకాలం క్రిందట యు ఎస్ లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో స్వలింగ వివాహాలను నిషేధం గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపగా చాలామంది ప్రజలు నిషేధానికి అనుకూలంగా వోటు వేసారు. అలా ఆ రాష్ట్రంలో సేం సెక్స్ వివాహాలు జరగకుండా అయ్యింది. ఎక్కువ సంఖ్యలో గొర్రెలు ఒకవైపు పోగానే ఆ మార్గం సరి అయినదని అనుకోలేము కదా. అందుకే ఆ రాష్ట్రంలోని గేలు కోర్టుకి ఎక్కారు. కొద్ది రోజుల క్రితం స్వలింగ వివాహాలకు అనుకూలంగా కేంద్ర న్యాయాధికారి తీర్పు నిచ్చాడు. ఇక ఆ రాష్ట్ర ప్రజలు వచ్చే బుధవారం నుండీ ఎంచక్కా తమ సెక్సుకు (...)




ఓ శ్వేత కథ - 1

రచయిత శరత్ 'కాలమ్''      బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా తేది: 12-08-10 20:34:00


ఇందులో ఆమె పేరు మరియు కొన్ని వివరాలు మారుస్తున్నాను. శ్వేత నాకు చిన్నప్పటినుండీ తెలుసు. మా క్లోజ్ ఫ్రెండ్ కూతురు. ఈమె పుట్టిన రెండేళ్ళకే మా ఫ్రెండ్ ఏక్సిడెంటులో మరణించాడు. ఈ అమ్మాయి తన తల్లి దగ్గర వేరే టవునులో వుంటుండటంతో ఆ తరువాత ఈ అమ్మాయిని చాలా కాలం చూడలేకపోయాను. కొన్నేళ్ళ క్రితం ఈ అమ్మాయి తన నానమ్మ దగ్గర వుంటోందని తెలియడంతో చూడటానికి వెళ్ళాను. అప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ అమ్మాయి బాబాయి, మా ఫ్రెండు తమ్ముడు కూడా నాకు క్లోజ్ ఫ్రెండే. అమ్మాయి నానమ్మ నన్ను చూసి చాలా సంతోషించ(...)

వార్తా హారం
పత్రికా హారం