కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(10)

madhu's(5)

srikaaram(5)

seenu(3)

శరత్ 'కాలమ్'(3)

శ్రీనివాస బాబు(3)

Sadhu.Sree Vaishnavi(3)

బాబు(3)

we3ours3(3)

SPLENDOR OF YOGA(2)

rentala jayadeva(2)

బ్లాగు బాబ్జీ(2)

viplove(2)

మురళి కృష్ణ(2)

CCKRao(2)

శ్రీనివాస్(2)

gpawansir(2)

raki(2)

praveensarma(2)

ఆత్రేయ(2)

Rajesh(2)

Chandu(1)

Naveen(1)

అరుణాంక్(1)

Sitaram Vanapalli(1)

AMMA ODI(1)

"Osaamaa....."(1)

నీహారిక(1)

శ్రీధర్(1)

Vijay Bhaskar(1)

భమిడిపాటి ఫణిబాబు(1)

ఎన్.వేణుగోపాల్(1)

తృష్ణ(1)

chandamama(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

Hemalatha(1)

జ్యోతి(1)

Srujana Ramanujan(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

భావకుడన్(1)

durgeswara(1)

ఏకాంతపు దిలీప్(1)

బ్లాగాగ్ని(1)

మాలతి(1)

సూర్యుడు(1)

'Padmarpita'(1)

భాస్కర్ రామరాజు(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

keerthika karlapudi(1)

కోడీహళ్ళి మురళీ మోహన్(1)

madhavaraopabbaraju(1)

రఘు(1)

చిన్ని ఆశ(1)

చెప్పాలంటే....(1)

geetika(1)

Weekend Politician(1)

హరే కృష్ణ(1)

హెచ్చార్కె(1)

Admin(1)

chanakya(1)

రుక్మిణిదేవి(1)

మనసు పలికే(1)

ఇందు(1)

శరత్ 'కాలమ్'(1)

సనారాజు(1)

jois(1)

Ramakrishna Reddy Kotla(1)

C.ఉమాదేవి(1)

డింగరి (Dingari)(1)

కె. శ్రీనివాస్(1)

Sreenivasa Gargeya(1)

కంది శంకరయ్య(1)

శ్రీలలిత(1)

Kamal(1)

రాధిక(నాని )(1)

AVS POST.....(1)

సావిరహే(1)

తార(1)

AMMA ODI(1)

anrd(1)

kannaji e(1)

beereddy nagesh reddy(1)


తొలగిన శుక్రుని కరుణ-2

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 04-09-10 16:37:00


నిన్న శుక్రవారం నాడు ఈ ప్రమాదాలు జరిగాయి.పాకిస్తాన్ లోని క్వెట్టా నగరం లో షియాల ర్యాలీ గొడవల్లో మానవ బాంబు పేలుడు, తరువాత ఉగ్రవాదుల కాల్పుల వల్ల రక్తపాతం జరిగి కనీసం ఏభై మంది తుక్కు తుక్కుగా చనిపోయారు.రష్యాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అడవులు అంటుకుని కార్చిచ్చు వ్యాపించి కనీసం 500 ఇళ్ళు తగల బడ్డాయి. కనీసం 1000 మంది రోడ్ల పాలయ్యారు.బ్రిటన్ లో హరే కృష్ణ ఆలయంలో గ్యాస్ సిలిండర్లు పేలి తీవ్ర అగ్ని ప్రమాదం జరిగి ఆ భవనం దాదాపు ద్వంస మైంది.ఒకటో తేదీన మనం ఊహించినదే ఈనాడు జరుగుతున్నది.




తొలగిన శుక్రుని కరుణ

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 01-09-10 16:12:00


శుక్రుడు ఈ రోజు కన్యారాశిని వదలి తులా రాశిలో ప్రవేశించాడు.దీనివల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి.శుక్రుడు జలగ్రహం. కుజుడు అగ్నితత్వ గ్రహం. శని వాయు తత్వ గ్రహం. వీరి కలయిక వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉంటుంది. కనుక కుజ శనుల కలయిక అగ్ని ప్రమాదాలకు పేలుళ్ళకు దారితీస్తుంది. కాని శుక్రుని జలప్రభావం వల్ల ఆ ప్రమాదాలు జరుగవు. లేదా ఒకవేళ జరిగినా తక్కువ స్థాయిలో జరుగుతాయి. నిప్పును నీరు ఆర్పినట్లు శుక్రుని ప్రభావం పనిచేస్తుంది.కాని నేడు శుక్రుడు, కన్యారాశిలో ఉన్న కుజశనులను వదలి తులా రాశిలో ప్రవ(...)




జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనం -వేదాంత చర్చలు

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 31-08-10 16:34:00


ఈ రోజు సాయంత్రం తమ్ముడు చంద్రశేఖర్ ఢిల్లీనుంచి వచ్చాడు. రాత్రికి హైదరాబాద్ పోయి రేపు ఢిల్లీ వెళతాడు.కనుక మిత్రుడు గిరిజా శంకర్ గారి షాపులో అర్జంటు సమావేశమయ్యాం. మాటల మధ్యలో మంచి ఆధ్యాత్మిక సంభాషణలుజరిగాయి.వాటిలో నుంచి కొన్ని మాటలు.గిరిజా శంక్రర్ గారు మంచి వేదాంతి. బయటకు కనపడడు కాని మాట్లాడితే ఆణిముత్యాలు దొర్లుతాయి. ఆయన నృశింహానంద భారతీ స్వామి శిష్యుడు.గుంటూరులో నృశింహానంద భారతీస్వాములవారని ఒక స్వామి ఉండేవారు. ఆయన కళ్యాణానంద బారతీస్వామి సాంప్రదాయానికి చెందిన వారు. అచ్చమైన వేదాంతి.(...)




మాటలకు అతీతంగా........

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 27-08-10 12:57:00


ఓషోగారు ఒకసారన్నారు."దేవునికి భాషలు తెలియవు. కనుక భాష యొక్క అవసరం లేదు. మనం దేవుని సమక్షంలో పూర్తిగా మౌనంలో ఉండాలి. మహామౌనమే ప్రార్ధనలోని నిజమైన సౌందర్యం."మన అష్టోత్తరాలు సహస్రనామాల పూజలు చూస్తున్నపుడు నాకదే అనిపిస్తుంది. పూజారి ఇవి చదువుతూ పూజ చేస్తుంటాడు. మనం పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ, పిల్లల్ని ఆడించుకుంటూ, వాళ్ళకు అటు వెళ్లద్దని ఇటు వెళ్లద్దని అప్పుడే చెబుతూ, పడిపోతావని హెచ్చరిస్తూ, ఎప్పుడు పూజ అయిపోతుందా అని ఎదురుచూస్తుంటాము. లేదా జేబులో పర్సు ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాము. లేద(...)




పౌర్ణమి ప్రభావం- విమాన ప్రమాదాలు

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 25-08-10 08:14:00


నేను ఇంతకు ముందు అనేక పోస్ట్ లలో వ్రాసిన మేదినీ జ్యోతిషసూత్రం మళ్ళీ పనిచేసింది.నిన్న శ్రావణ పౌర్ణమి.శుక్ర కుజ గ్రహాలు మళ్లీ డిగ్రీ కంజక్షన్ లో చాలా దగ్గరగా బుధునిదైన కన్యా రాశిలో ఉన్నాయి. శుక్రునకు ఇది నీచ రాశి. గురువూ బుధుడూ వక్ర స్థితిలో ఉన్నారు. ఈ బుధుడు, కుజ శుక్రుల కలయిక జరిగిన కన్యారాశికి అధిపతి.ఈ గ్రహస్థితుల వల్ల ఏం జరిగిందో చూద్దామా?నిన్న మంగళవారం నాడు విమానాలు కూలి చైనాలో 42 మంది, నేపాల్ లో14 మంది చనిపోయారు. చైనాలోని ఇచువాన్ ప్రావిన్స్ లోనూ నేపాల్లోని ఖాట్మండులోనూ ఆ సమయాలలో(...)




మా జిల్లెళ్ళమూడి యాత్ర-2

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 20-08-10 23:55:00


పద్నాలుగో మైలురాయి దగ్గర ఆర్చ్ పడిపోయి ఉంది. పనివాళ్లు కొందరు ఆ పనిలో ఉన్నారు.వానపడి ఉందేమో ఆప్రాంతం అంతా బురదగా ఉంది."ఆ రోజుల్లో ఇక్కడ రెండు కుక్కలు ఎప్పుడూ కాపలా ఉండెవి అన్నగారూ. వాటి పేరు రాముడు, భీముడు.ఎవరైనా భక్తులుఇక్కడ బస్సుదిగి అర్ధ రాత్రో అపరాత్రో నడుచుకుంటూ జిల్లెళ్లమూడికి వస్తుంటె అవి తోడుగా ఊరివరకూ వచ్చి వారినిదిగబెట్టి మళ్ళీ వెనక్కు వచ్చి పద్నాలుగో మైలు రాయివద్ద కాపలాగా ఉండేవి. అవి ఎవరో, ఏ పుణ్య జీవులో, వాటికిఅమ్మకు ఏం బంధం ఉండేదో? వాటి జీవితాంతం అలా భక్తులకు సేవలందించా(...)




నిజమైన స్వాతంత్ర్యం

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 15-08-10 06:15:00


ఈ రోజుతో మనం స్వాతంత్ర్యాన్ని పొంది 63 ఏళ్ళు గడిచాయి. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఎన్నోరకాలైన ఇతర స్వాతంత్ర్యాలు ఇంకా రాలేదు. ఇది లౌకికజీవిత నిజం. అంతరిక జీవితంలో కూడా స్వాతంత్ర్యమే అత్యున్నత ఆదర్శం. దీన్నే ముక్తి లేదా మోక్షం అని మన ప్రాచీనులు చెప్పారు. ముక్తి గురించి తెలియాలంటే దేనిచేత బంధింపబడి ఉన్నామో ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ బంధం నుంచి ముక్తి ఎలా సాధ్యమో తెలుసుకోవచ్చు. దానికి తగిన ప్రయత్నం చెయ్యవచ్చు. బాహ్యంగా ప్రతివాడూ స్వతంత్రుడననే భావించవచ్చు గాక. కాని (...)




చెడు రోజులు

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 04-08-10 08:17:00


ప్రస్తుతం కుజ శనుల కలయిక వల్ల జరుగుతున్న దుష్ఫలితాలు చూస్తున్నారు కదా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లుండిఅనేక హింసాత్మక సంఘటనలు, ఉత్పాతాలు, రక్తపాతాలు జరుగుతున్నాయి.ఎలక్త్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్ వస్తాయి అని ముందుగానే వ్రాశాను. అలాగే జరుగబోతున్నది.ఇప్పుడు పులిమీద పుట్ర లాగా ఇంకొక చెడు సూచన ముందున్నది.శుక్రుడు 8-8-2010 తేదీన శనితొ సరిగ్గా డిగ్రీ కలయికలోకి వస్తున్నాడు.9-8-2010 న అమావాస్య వస్తున్నది. కనుకమళ్ళీ చెడుకాలం సూచితం అవుతున్నది. అప్పటినుంచి 20-8-2010 వరకు శుక్రుడు- శని,కు(...)




మార్స్ ఎఫెక్ట్

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 29-07-10 12:52:00


గత వారం రోజులనుంచీ కుజ శనుల మధ్యన దూరం తగ్గుతూ వస్తున్నది. దీనివల్ల అనేక దుస్సంఘటనలు జరుగుతాయి అని ముందే వ్రాశాను. దానికి నిదర్శనంగా వరుసగా రోజుకొక సంఘటనను వింటున్నాం.నిన్న రాత్రి ముంబైలోని "కుర్లా" లో భవనం కూలి చాలా మంది దానికింద చిక్కుకుపోయారు. ఇదికూడా ముందే వ్రాసినట్లు "మ", "క" అనే అక్షరాలతో మొదలు కావడం గమనార్హం.అసలు వింత ఇది కాదు. ఇండోనేషియా భూకంపం గాని, మర్గలా కొండల్లో కూలిన విమానం కాని, కుర్లాలో కూలిన భవనం కాని అన్నీ కుజ హోర లోనే జరిగాయి. ప్రతిరోజు ఈ ఒక్క గంట కాలం కుజుని ఆధీన(...)




పాకిస్తాన్ లో కూలిన విమానం- మళ్ళీ నిజమైన జ్యోతిష్యం

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 28-07-10 12:11:00


ఈ రోజు బహుళ తదియ. అనగా పౌర్ణిమ నుంచి మూడోరోజు.మొన్నటి పోస్ట్ లో ఇలా వ్రాశాను."గురు గ్రహం యొక్క కరుణా దృష్టి వల్ల ఎక్కడా పెద్దగా ప్రాణ నష్టం జరుగలేదు. కాని ఈ రోజునుంచి గురువు వక్రిస్తున్నాడు. అనగా రెట్రో మోషన్ లోకి పోతున్నాడు. అంటే రేపటినుంచి ఆయన రక్షణ ఉండదు. కనుక జరుగబోయే నష్టాలు రేపటినుంచి మొదలౌతాయి."ఈ రోజు పాకిస్తాన్ లోని మర్గలా కొండలలో ఎయిర్ బ్లూ కంపెనీ విమానం కూలిపోయింది. "పా"కిస్తాన్, "మ"ర్గలా, అనే పదాలు ప, మ అనే అక్షరాలతో మొదలు కావటం గమనించ గలరు.మొన్న జరిగిన ఎయిర్ క్రాప్ట్ (...)




"పంచవటి"- కొత్త గ్రూప్ మొదలైంది

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 25-07-10 22:54:00


మిత్రులారా."పంచవటి" పేరుతో కొత్త గ్రూప్ మొదలైంది. అదికూడా భారతజాతికి పరమగురువైన వ్యాసభగవానుని ఆరాధనా పుణ్యదినం అయిన గురుపూర్ణిమ (25-7-2010) రోజునే.అనేకమంది మిత్రులు చాలా పేర్లు సూచించారు. అవన్నీ వాటి వాటి కోణాలలో బాగానే ఉన్నాయి. కాని మనం ఈ గ్రూపులో చర్చించబోయే విషయాలన్నిటినీ అవి ప్రతిబింబించటానికి వీలుగా ర్రూప్ పేరును "పంచవటి" అని పెట్టాను.పంచవటి మహా పుణ్య స్థలి. శ్రీరామకృష్ణుని దివ్యసాధనలకు, దివ్యానుభవాలకు అది వేదిక, మౌన సాక్షి. అక్కడ సమస్త మతాలూ, యోగాలూ,తంత్రాలూ, సాధనా విధానాలూ స(...)




ఇండోనేషియా భూకంపం-మళ్ళీ నిజమైన జ్యోతిష్యం

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 25-07-10 01:48:00


జ్యోతిష్య విద్య యొక్క మహాత్యం మళ్ళీ నిజమైంది. ఇది దైవిక మైన విద్య కనుక ఎన్ని సార్లైనా ఋజువౌతూనే ఉంటుంది. కళ్ళున్నవారు చూడవచ్చు.మొన్న 20 వ తేదీన కన్యా రాశిలో జరుగబోతున్న కుజ శనుల యుతిని గురించి వ్రాస్తూ ఇలా వ్రాశాను.కనుక తూర్పు దక్షిణ దిక్కులలోనూ, ఇవి రెండూ కలిసిన ఆగ్నేయ దిక్కులోనూ, లేక దక్షిణ పశ్చిమ దిక్కులు కలిసే నైరృతి దిక్కులోనూ భూ ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భూకంపాలు,అగ్ని ప్రమాదాలు జరుగవచ్చు. ఇండోనేషియా, అండమాన్, భారత తూర్పు తీరం వెంబడి ఉన్న భూకంప ప్రభావిత ప్రమా(...)




త్వరలో మొదలయ్యే గ్రూప్ కు పేరు పెట్టండి

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 24-07-10 02:26:00


నా బ్లాగు సభ్యులు చాలామంది వారివారి జాతక సమస్యలతో నన్ను సంప్రదిస్తున్నారు. కాని వాటిని బ్లాగు ముఖంగా చర్చించటం భావ్యంకాదు. పర్సనల్ విషయాలు అందరికీ తెలియటం వారికి బాధ కలిగిస్తుంది కనుక బ్లాగులో వాటిని చర్చకు పెట్టరాదు. ఇంకా కొంతమంది, తంత్ర శాస్త్రం మొదలైన రహస్య విషయాలలో నిజమైన ఆసక్తి ఉన్నవారున్నారు. వారు బ్లాగు ముఖంగా ఆ విషయాలను అడగలేకపోతున్నారు. అడిగినా వాటికి బాహాటంగా బదులివ్వలేను.ఇంకొక్క విషయం. జ్యోతిషవిద్య కంటే నాకు ఇంకా బాగా ఇష్టమైన తంత్ర శాస్త్రం,మంత్ర శాస్త్రం, రహస్యయోగక్రియల(...)




జెన్ కధలు- సూర్యోదయం

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 22-07-10 11:00:00


అది జబల్‍పూర్ పట్టణం. ఒక చలికాలం ఉదయం.ఇంకా చీకటి తెరలు తొలగలేదు.ఇద్దరు వ్యక్తులు మౌనంగా నడుస్తున్నారు. ఒక అరగంట నడక తర్వాత ఊరి బయటికి చేరారు. అప్పటికి చీకటి తెరలు తొలగి తెలతెలవారుతున్నది. తూర్పున ఎర్రని సూర్యుడు ఉదయిస్తున్నాడు.చుట్టూ పచ్చని ప్రకృతి మనోహరంగా ఉన్నది. అప్పటిదాకా ఎవరూ మాట్లాడలేదు. ఇంతలో ఒకాయన " సూర్యోదయం ఎంత బాగుంది" అన్నాడు. "నువ్వింత వాగుడుకాయ వని తెలిస్తే నాతో రానిచ్చేవాణ్ణి కాదు. రేపటినుంచి నాతో వాకింగ్‍కి రావద్దు."అన్నాడు రెండో వ్యక్తి. ఆ రెండో వ్యక్తే ఓషో రజనీష(...)




కన్యా రాశిలో కుజ శనుల యుతి- ప్రమాద ఘంటికలు

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 20-07-10 05:22:00


ఈ రోజునుంచీ అంగారకుడు (కుజుడు) కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు. కన్యారాశిలో శనీశ్వరుడు ఇప్పటికే స్థితుడై దాదాపుగా ఆరు డిగ్రీలలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు. శని కుజుల యుతి విస్ఫోటనాలకు ప్రమాదాలకు దారితీస్తుంది అనిఇంతకు ముందు పోస్ట్ లలో కూడా వ్రాశాను. రాబోయే 25 తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిధి వస్తుంది. ఆ రోజుకు కుజుడు ఉత్తర ఫల్గుణి రెండవ పాదంలో ప్రవేశిస్తూ శనీశ్వరునికి దగ్గరగా వస్తున్నాడు. సామాన్యంగా ఎనిమిది డిగ్రీల ఆర్బ్ రెండు గ్రహాల మధ్యన ఉంటే అవి ఒకదాని ప్రభావానికి ఒకటి లోనవటం జరుగుత(...)




ఓషో దివ్య వాక్కులు

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 16-07-10 09:28:00


Prayer is not a ritual: it is a surrender.Meditation is not a method: it is a trust.God is not a hypothesis: it is an experience.ఓషో గారి మాటలు హృదయాన్ని సూటిగా తాకుతాయి. అంతరాంతరాలనుకదిలిస్తాయి. ఏదో తెలియని ఒక వినూత్న స్పందనను హృదయంలోకలిగిస్తాయి.ఆయన మాటల్లోని ఈ ప్రభావాన్ని గురించి ఆయనే ఒకమారు చెప్పారు. " మీకోసం, మాటలకు అతీతమైన అనుభవాన్నిమాటల పరిధిలోకి తేవాలని నేను విఫలయత్నం చేస్తున్నాను." ఆయన చెప్పిన ఉపన్యాసాలు, శిష్యులు అడిగిన ప్రశ్నలకుఇచ్చిన తత్క్షణ సమాధానాలూ కలసి ౩౦౦ పుస్తకాలైనా(...)




మా జిల్లెళ్లమూడి యాత్ర

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 13-07-10 16:50:00


పోయిన్నెలలో జిల్లెళ్ళమూడిలో ఒకరోజు ఉండే యోగం కలిగింది. దానిక్కారణం తమ్ముడు చరణ్. నేను గుంతకల్ లో ఉన్నఫ్ఫటినుంచే చాలాసార్లు అంటుండేవాడు " అన్నగారు. మీరు సెలవులోవచ్చినపుడు ఒకరోజు మనం అమ్మదగ్గరికి పోయిరావాలి" అని.రెండేళ్ళ క్రితం నేను గుంతకల్ కు పోక మునుపు ఒకటిరెండు సార్లు ఇద్దరం కలిసి జిల్లెళ్ళమూడికిపోయి వచ్చేవాళ్ళం. ఉదయాన్నే గుంటూరులో బయలుదేరిపోయి, రోజంతా అక్కడే ఉండి, రాత్రికితిరిగి వచ్చేవాళ్ళం. కాని గుంతకల్ లో ఉన్న రెండేళ్ళలో ఎప్పుడు గుంటూరుకు వచ్చినా, జిల్లెళ్ళమూడి వెళ్ళటం వీలయ్యేది(...)




వాడపల్లి ఆలయాలు

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 10-07-10 16:10:00


నడికూడి దగ్గర కృష్ణాతీరాన వాడపల్లిలో గల అగస్త్యేశ్వరాలయాన్ని, దానికి కొంతదూరంలోగల లక్ష్మీనరసింహాలయాన్ని దర్శించే అవకాశం ఈ రోజు కలిగింది. వాడపల్లి అనేది కృష్ణాతీరాన నల్లగొండ జిల్లాలోగల ఒక పల్లెటూరు. ఇది రెండువేల ఏళ్ళనాడు ఒక వాణిజ్యకేంద్రం. ఇక్కడికి గ్రీస్,అరేబియా మొదలైన విదేశాలనుంచి వచ్చే నౌకలద్వారా వాణిజ్యం జరిగేది.ఇక్కడ దాదాపు ఎనిమిది వేల ఏళ్ళనాటి ఆలయాలున్నాయి. ఇక్కడ ఈశ్వరుని, నరసింహస్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ట చేసినట్లు చెబుతారు. పదమూడో శతాబ్దంలో ఇక్కడ ఒక పట్టణాన్ని నిర్మిద్దా(...)




Visit to Andhra Valmiki's Ashram

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 06-07-10 12:33:00


Last month I went to Repalle on some work. On the way back, I remembered that the Ashram established by Andhra Valmiki Sri Vasudasa Swamy should be somewhere nearby. While passing through Angalakuduru village, I stopped and inquired about the Ashram. It was not very difficult to locate the Ashram, because the humble sign-board was visible by the roadside.When we reached the Ashram, it was dusk. The atmosphere was calm, in tune with Nature. One or two villagers stared at us in silenc(...)




Adi Sankara's life-Role of retro planets

రచయిత సత్య నారాయణ శర్మ'      బ్లాగు :ఆలోచనా తరంగాలు      టపా తేది: 03-07-10 09:26:00


Retrograde Planets One of the peculiar techniques of Nadi Jyotisha is to consider a retrograde planet as if it is in the previous sign. I found this rule handy and working well in many charts. This is not to be found anywhere in the normal Jyotish texts, standard or otherwise. Many such peculiar rules exist in NADI system, perhaps owing to its highly advanced techniques aiming at pin-pointed accuracy. Many such rules are found in Deva Keralam and other famous Nadi texts. Coming to t(...)

పత్రికా హారం