కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

srikaaram(5)

keerthika karlapudi(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

బాబు(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

వెన్నెల రాజ్యం(2)

AMMA ODI(2)

SPLENDOR OF YOGA(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

కమల్(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

కత్తి. మహేష్ కుమార్(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

Naveen(1)

ప్రసూన(1)


ధనియాల జాతి-కొత్తిమీర సువాసన (DJ-KS)

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 29-07-10 09:16:00


మనకి వారసత్వ సంపదగా వచ్చేవి చాలా సామెతలున్నాయి.అలాగే కొంచం లౌక్యంగా తిట్టే తిట్లు కూడా ఉన్నాయి.అందులో ఒకటి ధనియాల జాతి అనేది ఒకటి.ఇది తిట్టో పొగడ్తో దాని అర్ధం తెలిస్తే కాని తెలీదు, అందుకని ఆవిడ ఆయన పక్కవార్నో,ఆయన ఆవిడ పక్కవారినో దెప్పడానికి బహు చక్కగా ఉపయోగిస్తారు.అలాంటి ధనియాలు చల్లితే సువాసనలు వెదజల్లుతూ మన ఆరోగ్యానికి మంచిచేసే కొత్తిమీర మొలకెత్తుతుంది.సరే ప్రస్థుతానికి వస్తే ఈ ధనియాల జాతికి చెందిన ఓ వ్యక్తి ని విత్తనంగా చల్లితే మొలకెత్తిన కొత్తిమీర సువాసనే ప్ర.పీ.స.స.అయితే ఏంటంట(...)




చదువుకుంటున్నారా? చదువుకొంటున్నారా?

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 09-07-10 18:13:00


పొద్దున్నే ఆఫీసుకెళ్తుంటే ఓ కొలీగ్ మా చెన్నై లో ఇంజినీరింగ్ సీట్లు పంపకం పరమ చండాలంగా తయారయింది అంటూ మొదలెట్టాడు. అది వినగానే "రెండేళ్ళ క్రితం" జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది. ఓ ఆదివారం రోజు పొద్దున్నే తిన్న టిఫిన్లు అరక్క యమాసీరియస్సుగా టీవీ లో వచ్చే ప్రకటనలు చూసేస్తుంటే 10గంటలా ప్రాంతంలో మా ఏకాగ్రతని దెబ్బతీస్తూ ఓ గొంతు వినబడింది.ఎవరా ధూర్తులు అని తలతిప్పి చూస్తే ఓ బక్క ప్రాణి మా ఫ్లేట్ ముందు నిలబడి నమస్తే లోపలికి రావచ్చా అని అడుగుతూ అభ్యర్ధిస్తున్నాడు.ఏమిటి విషయం అని కనుబొమ్మలు రె(...)




ఎడ్వర్‌టైజ్‌మెంట్ (ప్రచారం)...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 20-06-10 19:14:00


మహారాజైనా మందీ మార్బలం లేకుండా వెళ్తుంటే పిచ్చివాడని రాళ్ళు పుచ్చుకు కొడతారట జనాలు అలాగ ఎంత గొప్ప వస్తువయినా తయారుచేసేముందో చేసిన తర్వాతో వ్యాపారం కోసం కొంత ప్రచారం కల్పించాలి కదా మరి.అందులో ఈ రోజుల్లో ప్రచారం లేకపోతే ఏ వస్తువుకీ ప్రాపకమే ఉండదు. అందుకే కంపెనీలు ఏడ్ కేంపైన్ కి ఎంతయినా ఖర్చు పెడతాయి. అందులో భాగంగానే కాదేదీ ప్రచారాని కనర్హం అంటూ పేపర్లు, టీవీలూ, బస్సులు, బస్ టిక్కట్లు, దేవాలయాల్లో ప్రవేశానికిచ్చే టిక్కట్లు, మన ఇళ్ళ గోడలు, గేట్లు, ఆఖరికి రహదారుల పక్కన కట్టబడే సులభ్ సౌచా(...)




భేతాళ కధ ఆఖరి భాగం?

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 04-04-10 05:56:00


మా మిశ్రా గారి చాతుర్యం (మూడోదీ చివరిదీ)... ఎప్పటిలాగే పట్టువదలని విక్రమార్కుడు ఊరిచివర శ్మశానానికి చేరుకుని చెట్టుమీదున్న శవాన్ని భుజంపై వేసుకుని నడవసాగాడు.అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు శ్రమ తెలీకుండా ఉండడానికి గాను ఒక కధ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.ఇంతకుముందు వరకూ విశ్వామిత్రుడి చేత చెప్పించిన మిశ్రాగారి చాతుర్యం లో రెండు భాగాలు విన్నావు కదా ఇది మూడోదీ ఆఖరుదీను శ్రద్ధగా విను.ఆ రోజు అందరూ ఆఫీసుకి బస్సులో వెళ్తున్నారు.మిశ్రా రమేష్ పక్కన్నే కూర్చున్నాడు,దిగేప్పుడు రమేష్ చ(...)




మా మిశ్రా గారి చాతుర్యం (Part-2)...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 31-03-10 05:15:00


ఆ రోజు శుక్రవారం సెలవరోజు.నేను రమేష్ ఇంకో కొంతమంది వస్తాం ఆఫీసుకి టైం పాస్ కోసం.ఆ రోజూ అలాగే వచ్చాం మాతో పాటు మిశ్రా గారు కూడా.మిశ్రా రమేష్ టేబుల్ ఎదురుగా కూర్చుని ఏదో ఆయనకి ప్రవేశం ఉన్న విద్యలన్నీ వివరిస్తున్నాడు. రమేష్ వింటున్నట్టుగా వింటూనో లేక నటిస్తూనో లేప్‌టాప్ లో కొత్తగా కొన్న అవతార్ సినిమా చూస్తున్నాడు.కాసేపటికి అలా చెప్తున్న మిశ్రా గారు లేచి బయటకెళ్ళారు.రమేష్ ఇప్పుడు శ్రద్ధగా సినిమా చూడగల్గుతున్నాడు అవతార్ లో అవతారాలన్నీ.సినిమా అర్ధం అవుతోందనిపిస్తోంది ఇప్పుడు ఇందాకటికంటే.ఓ(...)




వాళ్ళకి పెన్షనూ మనకి టెన్షనూ…

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 28-03-10 07:21:00


మా మిశ్రా గారి చాతుర్యం (పార్ట్-1):. మా వాళ్ళు జనలెక్కడా దొరకట్లేదు ఎవడో ఒకగొట్టం గాడ్ని ఆ జాగాలో కూర్చోపెట్టి పనికానిచ్చేద్దాంలే అని ఒక్కోసారి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇదిగో అలాంటప్పుడే ఇలాంటి కేండిడేట్లు దొరుకుతారు ఏరికోరిమరీ, ఈ రిటైరయిపోయిన వాళ్ళని ఏరేరి మరీ తెస్తుంటారు (రిటైర్ అయినవాళ్ళని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు). వాళ్ళకి పెన్షనూ మనకి టెన్షనూ.అలా వచ్చిన వారిలో ఒకాయనే ఈ మిశ్రా ఇప్పటి కధానాయకుడు.వయసు 65+ ప్రపంచ దేశాల్లో తైలమర్దనం ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దేశాలన్నీ తిరిగొచ్చా(...)




ఉగాది శుభాకాంక్షలు

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 16-03-10 03:38:00


బంధు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా ఓ చక్కటి పాట చూసి ఆనందించండి...




నువ్వెళ్ళిపోయ్యావు సరే...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 14-03-10 04:22:00


అదేదో పెద్ద గొప్పగా ఫాస్టెస్ట్ సెంచరీ చేసేసినట్టు నువ్వెళ్ళిపోయ్యావు సరే ఏదో అర్జెంటుపని ఉన్నవాడిలా,కాని నీకు పిల్లనిచ్చిన మావగారొచ్చి అడుగుతున్నాడు నా కూతురి పరిస్థితేంటని,ఏమి చెప్పాలో తెలీట్లేదు నాకయితే నువ్వేమీ చెప్పకుండా వెళ్ళిపోయావు,నాకుమాత్రం భగవంతుడు తప్పుడు బేలన్సు షీటు తయారుచేసాడనిపిస్తోంది,ఎందుకిలా చేసావని నీ మావగారితరపున వకాల్తాగా అడుగుదామంటే, ఏడీ ఎక్కడా అగుపడట్లేదు నాకు కళ్ళంట నీళ్ళునిండిపోయి లోకం మసకబారిపోయిఅన్నిచోట్లా ఉన్నానంటాడు కానీ ఇదిగో ఇలాంటివి జరిగినప్పుడే అనుమా(...)




నాన్‌స్టాప్ కామెడీ కింగ్ తో ఇంటర్వ్యూ...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 03-03-10 02:56:00


ముందు మాట…చివరికి ఇంక మాట ఉండదు కాబట్టి:తెలుగు సినిమాకి కళ వెల్సిపోతున్న సమయంలో ఈ కళంకితుడు(కళకి అంకితమయిన వాడు అని నో తప్పుడు మీనీంగ్స్) తన అరచేతిని అడ్డుపెట్టి సినిమా కళని కళంకిత కాకుండా చెయ్యాలని ఆశిస్తూ తన జీవితాన్ని ఈ కళకే అంకితం చెయ్యాలని, నట సింహాలు పెద్దపులులూతెరమరుగయి కనుమరుగయిపోతున్న ఈ సమయాన తెలుగుతెరకి ఆశాజ్యోతి గా వెలుగొందాలని (హిహిహి) కోరుకుంటూ(మన అందరి ఆరోగ్యాలకూ ఆ పైవాడే శ్రీరామ రక్ష కావాలని...ప్చ్ ఆయన మాత్రం ఎంత ధైర్యం చేస్తాడు ఏదో నా వెర్రి గానీ)... చదివి ఇంకా ఉన(...)




ఆక్రమిత కాశ్మీర్ అందాలు(సిత్రాల్లో)

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 21-02-10 03:42:00


పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అందాలు(సిత్రాల్లో)చూడండి...




ఓ తండ్రి....

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 18-02-10 03:21:00


ఇంటి పెద్ద కొడుకు ఓ ఇల్లు కొనుక్కోడానికి కొంత సొమ్ము తగ్గింది మీరు సర్దండి అన్న దానికి నీకు మీ బేంకులో లోన్ వస్తే తీసుకో లేకపోతే బయటెక్కడన్నా అప్పు పుడితే తెచ్చుకో,ఒకవేళ అది నువ్వు ఏదన్నా విపత్కర పరిస్థితిలో తీర్చలేకపోయిన పక్షంలో నేను తీరుస్తాను.అంతే కానీ నా దగ్గరున్న సొమ్ము అప్పుగా ఇవ్వను అని తన పెద్ద కొడుకుతో తెగేసి చెప్పగల దమ్మున్న తండ్రి మీకు తెలుసా?చిన్న కొడుక్కి ఉద్యోగప్రయత్నాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగానికి లంచం ఇవ్వాల్సి వస్తే, లంచం ఇచ్చేపనే లేదు, నిన్ను నమ్మను, నిన్ను నమ్మి నే(...)




ఎందుకిలా జరుగుతోంది? మనమేమీ చెయ్యలేమా ఈ విషయంలో?

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 09-02-10 03:13:00


కడుపులో ఉండగానే చెత్తకుప్పలబారిన పడుతున్న పసిగుడ్డులు,సొమ్ములకోసం అమ్మకానికి బలయిపోతున్న పిల్లలు, ఆడేపాడే లేతవయసులో ఆడపిల్లలపైన జరపబడుతున్న అత్యాచారాలు,ఆపైన కిడ్నాపులు, హత్యలు, బెదిరింపులు, కాల్చివేతలు ఇలా అంతులేని దురన్యాయాలు. నిజమే మనం మానవులమే అని అనుకోడానికి,అలా తల్చుకుని సిగ్గుపడడానికి కూడ అర్హత లేని పనులివన్నీ.ఇవన్నీ మనం రోజూ వింటూనే ఉన్నాము,చూస్తూనే ఉన్నాము అలా విన్నప్పుడో చూసినప్పుడో ఓ వేడి నిట్టూర్పో, లేక ఓ కన్నీటి చుక్కో తర్పణం వదిలేస్తున్నాం.అంతే అక్కడితో మన పని అయిపోయింద(...)




పరువు తీసేసిన ఎంటీవోడు...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 24-01-10 03:54:00


తణుకు కాలేజీలో మనం సెలరేగిపోతున్నరోజులయి... సాయంత్రేళ కుతంత కళాపోసనకని నరేంద్రా చిత్రమందిర్ దాక బయ్లదేరా సావాసగాళ్ళతో.తణుకు ఊరుమొత్తానికి పైసా కర్సు లేకుండా సూపర్ కళాపోసనుండే లొకేసన్ అది.శానా రోజుల్నించి ఎంటీవోడి కొత్త బొమ్మ రాక సికాగ్గా ఉంది,అదెప్పుడొత్తదో మనమెప్పుడు సూత్తమో అనుకుంటా బీటేసుకుంటన్నా కలరింగుకి.అలా సూత్తంటేనే పోస్టర్లంటించే కుర్రనాకొడుకు సైకిల్ మీద ఎళ్తన్నాడారోడ్డటుపక్క కొత్తపోస్టర్ల ట్టుకుని.మనకి సెవులు రిక్కించాయి ఆరోగేనంలో(సిస్తుసెన్సులో)ఏదో శుభవార్తన్నట్టు.ఇంతలో (...)




"సంక్రాంతి శుభాకాంక్షలు"

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 13-01-10 05:54:00


బ్లాగ్ మిత్రులకి,హితులకి,సన్నిహితులకి,సహచరులకి అందరికీ మా కుటుంబం తరపున "సంక్రాంతి శుభాకాంక్షలు"శ్రీనివాస్ పప్పు,కుటుంబ సభ్యులు.




అంపశయ్య...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 12-01-10 07:23:00


వాడి పరిస్థితి చూస్తుంటే నాకెందుకో అంపశయ్యమీదున్న భీష్ముడు గుర్తొస్తున్నాడు,కాకపోతే ఒక్కటే తేడా ఆ పితామహుడు ఘోటక బ్రహ్మచారిగా ఉండి వృద్ధాప్యం తో పండిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసీ చూసీ స్వఛ్చందమరణం పొందాడు.ఇక్కడ వీడి పరిస్థితి ఏంటంటే నిండా నలభై ఏళ్ళు, చక్కటి సంసారం ఇద్దరు మొగ పిల్లలు,వృద్ధాప్యం లో ఉన్న తల్లీ తండ్రికి ఒక్కడే కొడుకు. సృష్టిలో ఏ తల్లితండ్రులకీ ఇటువంటి పరిస్థితి ఎదురవకూడదు. సరిగ్గా రెండున్నరేళ్ళ ముందనుకుంటా ఏదో ఫంకన్ష్ కి వెళ్ళొస్తూ లిఫ్టులో కొలాప్సిబుల్ గే(...)




"మహానటి సావిత్రి" సిత్రాల్లో...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 04-01-10 12:05:00


కొత్త సంవత్సరం లో మొదటి పోస్ట్ "మహానటి సావిత్రి" గారి స్లైడ్ షో తో మొదలు.ఇందులోని చిత్రాలు "నందమూరి ఫాన్స్ బ్లాగ్" లోంచి తీసుకున్నా,వారికేమన్నా అభ్యంతరముంటే తెలియచేస్తే వాటిని తొలగించగలను".భవదీయుడు శ్రీనివాస్ పప్పు.




కసబ్ గానికి పెళ్ళని డిసైడ్ చేసిన...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 19-12-09 05:24:00


ఈ కసబ్ గాడెవడో గుర్తున్నాడా?ఎందుకు గుర్తుండడు లెండి.మనందరికీ బాగా దగ్గర చుట్టం కదా మరి. అసంటోనికి మరి పెళ్ళీడొచ్చింది కదా మరి పెళ్ళి కావాలి గందా అందుకని. సరే అసలు విషయమేంటంటే ఈ కసబ్ గాడు(అప్పటికి మైనర్ అంట గందా? ఆడి లాయర్ సెప్పిండు గందా అప్పట్లో)మనకి దొరికి ఏడాది పైనే అయింది గందా,ఆని మీద కేసులయీపెట్టి లొల్లి చేస్తుండరు గందా, మరిప్పుడు పెద్దోడు అయిండంట గందా అందుకని ఆని అమ్మ ఆణ్ణి నేను చూడకపోతే చచ్చి పోతాను అందుకని చివరి కోరికగా ఈని పెల్లి చూడాలని కోరిందనుకోండి సప్పోజ్ ఫర్ సప్పోజ్ (...)




సమైఖ్యాంధ్ర రాయలసీమ తెలంగాణ పార్టీ...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 18-12-09 08:51:00


పెబువు: ఏరా సూరీడు ఏంట్రా కబుర్లు. ఏటవుద్దేంట్రా ఈ రాజకీయం.ఎట్టాతెగుద్ది ఈ పీటముడి.సూరిగాడు: ఆయ్ ఏవున్నాయండీ సిరంజీవి కూడా పేపరిచ్చేసాడండి.ఇక మొత్తం అందరూ కల్సి మాట్టాడు కోడమేనండి. పెబువు: ఏతంతవేటీ ఆ కబుర్లు. సూరిగాడు: ఆ ఏవుంటాయండి.ఇప్పుడు అందరూ కల్సి ఒక పార్టీ పెట్టేసి ఎవరి ఏరియాకి వాళ్ళు పంచేసుకుంటే గొడవలేదు కదండి. అలా జరుగుద్దేమోనని నా అనుమానమండి. పెబువు: అదెట్టారా సూరిగా? కాస్త ఇడమర్చి చెప్పవో రాజహంసా.సూరిగాడు: అదేంటంటేనండీ నా అవిడియా ప్రకారం ఇప్పుడు పార్టీ పేరు సప్పోజ్ ఫర్ సప్(...)




గల్లంతయిన "ఆంధ్రా బేంక్ ఎటిఎం "...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 14-12-09 08:06:00


సెలవలకి ఊరొచ్చిన పవిత్రపాపి చికాగో(ఉరఫ్ సూర్యాపేట)శరత్ బేంకుకెళ్ళి లావాదేవీలు చూసుకుని కొంత సొమ్ము తెచ్చుకుందామని వెళ్ళాడు.ఊరుచూసి చాలా రోజులయింది కదా అని సరదాగా నడుచుకుంటూ వెళ్ళాడు.ఏమిటో అంతా చాలా మారిపోయినట్టుంది అన్నీ కొత్త కొత్త షాపులూ, మాల్సూ వచ్చేసాయి,స్వరూపమే మారిపోయింది,ఇంతలో ఎవడో ఏంది బే కళ్ళు దొబ్బాయా రోడ్డు మీద నడస్తన్నావ్ ఇండ్ల సెప్పొచ్చినావా బిడ్డా అనుకుంటూ ఒక్క జెల్ల పీకి మరీ స్కూటర్మీదెళ్ళి పోయాడు. ఆవెనకే కారు మేఘం కమ్మేసినట్టు నల్లటి పొగ కాసేపు ఆ చోటంతా కప్పేసింది,(...)




హమారా బజాజ్...

రచయిత శ్రీనివాస్ పప్పు'      బ్లాగు :విశ్వామిత్ర...మరో ప్రపంచం      టపా తేది: 12-12-09 09:06:00


సెంటిమెంటులేని భారతదేశాన్ని ఊహించుకోడం కష్టమేమో.భారతదేశాని కున్న బలం బలహీనతా కూడా అదే అనుకుంటా.అది మనిషయినా వస్తువయినా(మనిషినీ వస్తువునీ ఒకేగాట కట్టేస్తావా ధూర్తుడా అని తిట్టకండి ప్లీజ్) పెద్ద తేడా లేదు మనకి, అంతలా సెంటిమెంటు మన జీవితంలో ఒక భాగమో లేక జీవితమే సెంటిమెంటో కూడా అయిపోయింది. అదిగో అలాంటిసూత్రాన్ని అనుసరించి వచ్చిందే ఈ "హమారా బజాజ్". మన తెలుగులో కూడా సామెత ఉంది "బిడ్డొచ్చిన వేళా గొడ్డొచ్చిన వేళ" అని.బహుశా ఈ నమ్మకాన్ని కాదని ముందుకెళ్ళగల భారతీయులు అందులో తెలుగువారు అసలుండర(...)

వార్తా హారం
పత్రికా హారం