గుడి - లోన దేవుడు - బయట బికారి !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 16-06-13 07:34:00
'గుడి - లోన దేవుడు - బయట బికారి మూసిన గుడి తలుపుల వెనుక లోన దేవుడు శయన మై ఉన్నాడు బయట మానవుడు బికారియై దేబరిస్తున్నాడు హృదయేషు లక్ష్మి వాసం నివాసం అయినా ఎందుకో ఈ మానవునికి ఈ బికారి తనం ప్చ్ గుడి తలుపులు తెరవ వోయి ,నీ తలపుల లో ఆతనిని నింప వోయి ఆశాంతం ఆతనిని నీవై చేసు కోవోయి ఇక లక్ష్మీ రమణుడు నీ వాడే నోయి జిలేబి'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అయ్యరు గారు ఊరెళితే !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 14-06-13 02:23:00
''ఇదిగో జిలేబీ ఈ సారి నేను నిన్ను విడిచి ఊరెళ్ళి రావలసి వస్తోంది , నువ్వెట్లా మేనేజ్ చేస్తావేమో మరి ' మా అయ్యరు గారు ఊరు వెళుతూ విచారం గా ముఖం పెట్టేరు .'ఆ మీరు ఊరు వెళ్లి రండి నాకేం, బ్రహ్మాండం గా ఉంటా ' అన్నానే గాని, లోపల బిక్కు బిక్కు మంటోంది .రోజూ అయ్యరు గారు చేసే బ్రహ్మాండమైన భోజనం గావించేస్తూ , వారి మీద రాజ్యం ఏలుతూ, వారిని ఆదమాయిస్తూ గడిపేస్తూ ఉండటం గుర్తుకొచ్చి ఊఫ్ , ఇక వంట మనమే చేసుకోవాలా మరి అని నిట్టూర్చా .ఫోటో లో మా బామ్మ నవ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
V.I.P - ఏడు కొండల పెరుమాళ్ళు !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 12-06-13 14:59:00
'కొండ దేవర ఉలిక్కి పడ్డాడు !పంచ దశ లోకం లో శ్యామలీయం అనే భక్తుడొకాయన ఎవరో V.I.P లకి V.I.P లడ్డులు వేరు గా ఇవ్వాలా అని ప్రశ్నిస్తే, టాం అని వీరు 'ఆయ్ వేరే లడ్డూలు మాత్రమేమిటి ఖర్మ వాళ్ళ కోసం V.I.P ఏడుకొండల దేవర దేవాలయం కట్టించ మని సలహా ఇచ్చేరు .ఆ, ఇదేదో సలహా మరీ బాగుందే , అవునుస్మీ , మనకు ఈ అవిడియా ఇంత దాక తట్ట లేదుసుమీ అని కొండ దేవర పాలక మండలి ముక్కు మీద వేలు వేసుకుని మరీ హాశ్చర్య పోయి, వెంటనే తీర్మానించేరు 'ఇక స్పెషల్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఈ సుబ్బు, సత్తి బాబు, అయ్యరు వీళ్ళంతా ఎవరు ?
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 11-06-13 16:00:00
'ఒకరేమో సుబ్బు ని హటాత్తు గా తెచ్చి కాఫీ మిష తో పని కలిపిస్తారు .మరొకరేమో సత్తి బాబు పేరిట వదినా కాఫీ అంటూ వచ్చి మనకు ఖబుర్లు చెబ్తారుమరోకావిడేమో , 'మా అయ్యరు ' అంటూ అప్పుడప్పుడు మేళ మాడు తోంటూ ఉంటుంది హాటు స్వీటు లు ఇస్తూ .మరొకరేమో , (ఈ మధ్య ఈయన ఏమైయ్యారో అసలు కనిపించడం లేదు , వినిపించడం లేదూన్ను !) పద్మావతి ని లాక్కొచ్చి కథలు చెబ్తూంటారు ( చెబుతుండే వారు అని గతించిన కాలము లో చెప్పవలె కాబోలు !) ఇట్లా మన పంచ దశ లోకం లో ఇంకా కొందరు ఉండ వచ్చు&n(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తెలుగు వీర లేవరా, తెలుగు తెగులు వదుల గొట్టురా !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 09-06-13 08:02:00
'ఈ టపా intentionally ఖాళీ గా వదుల బడింది . వీరులు , వీరాంగణలు ఈ టపా కంటెంటు పూర్తి చేయుదురని తద్వారా తెగులు వదులు నని ఆశిస్తూ ... జిలేబి ఉచితం ! '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఉండమ్మా బొట్టు పెడతా !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 08-06-13 13:59:00
'ఉండమ్మా బొట్టు పెడతా ! అన్నా ఆ వచ్చిన అమ్మాయి తో .ఆంటీ , ఈ బొట్టు ఇట్లాంటి వి పెట్టు కుంటే పెళ్లి అయి పోయినట్టు లెక్క . నా కింకా పెళ్లి కాలేదు కాబట్టి వద్దు లెండి ' అందా పిల్ల. ఆ! అన్నాఅదేమిటమ్మాయ్ , బొట్టు కాటుక ఆడవారికి అందం చందం కాదా ! అట్లా అంటా వేమిటి ? అన్నా బుగ్గ నొక్కేసు కుంటూ .అట్లా అని మా మనవరాలి వైపు జూసా . ఏమిటే ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అన్నట్టు జూసా .మా మనవరాలు ఇబ్బంది గా నవ్వింది .అది కాదే , మా ఫ్రెండు కి అమెరికా వెళ్ళ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కామెంటిన కనకాంగి కోక కాకెత్తుకు పోయిన చందం !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 04-06-13 12:03:00
'కామెంటిన కనకాంగి కోక కాకెత్తుకు పోయిన చందం ! ఓ రెండు సంవత్సరాల మునుపు రాసిన 'బ్లాగ్వెతలు ఎంజాయ్ !!నా కలలో పండిన ' బ్లాగ్వెతలు' ! కామెంటిన కనకాంగి కోక కాకి ఎత్తుకు పోయిందని .... టపా టప టప టైపాడిస్తే చాలదు , కామెంట్లూ పండాలి జగమెరిగిన బ్లాగరునికి సంకలిని ఏల ? కానక కానక కామెంటు పెడితే , కరెంటు పోయిందట ! ఈ బ్లాగుకి ఆ బ్లాగు ఎంత దూరమో, ఆ బ్లాగుకి ఈ బ్లాగు కూడా అంతే దూరం ! కొత్త బ్లాగరు 'కూడలి ' వదలడు, కొత్త బ్లాగిణి హారం వదలదు!&nb(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Deciphering Cosmic Number - 137
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 03-06-13 00:45:00
'ఈ మధ్య Deciphering the Cosmic Number (by Arthur I Miller ) అన్న పుస్తకం చదవటం జరిగింది . ఈ పుస్తకం కాల్ యుంగ్(సైకో అనలిస్ట్) , వోల్ఫ్ గాంగ్ పౌలి (ఫిజిసిస్ట్ - పీరయాడిక్ టేబల్ - ఎక్స్ క్లూషన్ ప్రిన్సిపల్ కి నోబల్ గ్రహీత) మధ్య జరిగిన సంభాషణలు , పౌలి కన్న కలల డ్రీమ్ అనాలసిస్ వగైరా విషయాల తో చాలా ఆసక్తి కరం గా పుస్తకం సాగుతుంది .ఈ పుస్తకం లో ని డ్రీమ్ అనాలసిస్ మన పనిలేక డాక్టరు రమణ బాబు గారి లాంటి వారికి చాలా ప్ర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పోట్లాట ఆపటం ఒక 'కల' !!
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 01-06-13 00:30:00
' ఆ మధ్య పోట్లాడు కుందాం రండి అంటూ 'ఉత్థిష్ఠ జాగృత ' అన్నట్టు పిలుపు నిచ్చి టపా కొడితే, కాలక్షేపం కబుర్లు శర్మ గారు, పోట్లాట ఒక కళ , దాన్ని మొదలు పెట్టడం చాలా తేలిక, ఎక్కడ ఆపాలో తెలిసుంటే నే అన్నారు కామెంటు కాణీ పెడుతూ . . ఈ వాక్యం బాగుందండీ - పోట్లాట ఒక కళ - అని దాని మీద ఒక టపా కొట్టండి అంటే, సత్తి బాబుని పిలుచు కొచ్చి ఓ బ్రహ్మాండ మైన టపా కొట్టేరు కాలక్షేపం కబుర్లు - అవి ఒట్టి కబుర్లు కావు, ఎక్స్పెరియన్స్ కా బుర్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆవకాయ ఫ్లోర్ టపా కి 'లక్ష్మీ' 'టపా క్యాప్! - హన్నా శరవేగం !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 29-05-13 12:39:00
'Derivatives world లో ఫ్లోర్ అండ్ క్యాప్ అన్న పదజాలం ఉంది . అట్లా , నిన్న భమిడి పాటి అయ్య వారు మా ఆవిడ నన్ను ఫ్లోర్ చేసింది అంటే (నిన్నటి లింకు చూడ వలే ) భమిడి పాటి అమ్మగారు 'ఆయ్ ' అని 'ఏదో ఒక మారు పని జెబ్తే, వెంటనే 'టముకు' కొట్టు కోవాలా అంటున్నారు ! భమిడి పాటి అమ్మగారు రిటార్టు ఇస్తారని అనుకున్నా గాని, ఇంత త్వరగా రిటార్టు ఇస్తారని ఊహించలే ! అయ్య వారు చేసిన ఆవకాయ టపా కారం వెంటనే పని జేసి టపా రిటార్టు అమ్మగారు వేసేసేరు !ఇక ఎందుకు ఆలస్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
अरे भाय आंध्रा पिकिल नही है क्या?!
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 28-05-13 15:54:00
'ఆవకాయ మన అందరిది .... గోంగూర పచ్చడి మనదేలే ...ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్ లెందుకు లే ! అంటూ హ్యాపీ గా పాడే సు కుంటుం న్నారు భమిడి పాటి వారు ...స్వచ్చమైన ఆవకాయ టపా చదవడానికి ఈ క్లిక్కు నొక్క వలె !,,,, ఈ రోజుల్లో నగరాల్లో పనిచేసే కుర్రకారుకి, తెలుగువారికంటే పరభాషా స్నేహితులే ఎక్కువాయె, ఎప్పుడో వాళ్ళని ఏ భోజనానికో పిలిచినప్పుడు వాడు अर्ऍ भाय आंध्रा पिकिल नही है क्या... అంటాడేమో అని భయం మరి.వాడుకూడా ఎక్కడో నెట్ లో చదివుంటాడు, ఆంధ్రావాళ్ళకి ఆవకాయ చాలా ప్రీతీ అని. అలా క్రమక్ర(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాబా బ్లాక్ షీప్ ఆనందా వారి ప్రసంగోపన్యాసం
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 27-05-13 13:55:00
''బాబా బ్లాక్ షీప్ హేవ్ యు ఎనీ వూల్ అంటే, ఎస్ సర్ ఎస్ సర్ త్రీ బాగ్స్ ఫుల్ ' ఇందులో నిగూఢ మైన అర్థం దాగి ఉన్నది ' తన బవిరి గడ్డాన్ని దువ్వుకుంటూ చెప్పారు బాబా బ్లాక్ షీప్ ఆనందా స్వామి వారు.జనవాహిని 'ఆహా ' అని స్వామి వారి ప్రసంగో పన్యాసాన్ని వినడానికి ఉత్సుకతో 'జై బోలో స్వామీ షీప్ ఆనందా మహారాజ్ కీ' అని దీర్ఘ ఘోష పెట్టేరు .స్వామీ వారు చేయెత్తి అందర్నీ తడుము తున్నట్టు చెయ్యూపుతూ ఆశీర్వదించేరు !భక్తుల కళ్ళలో కన్నీళ్లు తప తప మని రాలేయి . ఆహా స్వామి వార(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
స్వామి బ్లాగానంద వారితో ముఖాముఖీయం
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 06-05-13 00:48:00
'నమస్కారం స్వామీ బ్లాగానంద గారు . తెలుగు బ్లాగు సముదాయము తరపున మీకు ఇవే జిలేబీ శుభాకాంక్షలు .మీ గురించి 'స్వల్ప' పరిచయం ?జిలేబీ సిద్ధి రస్తు ! నన్ను పూర్వాశ్రమం లో వీక్లీ ఆనందా అనేవారు . ఈ పంచ దశ లోకం లో స్వామీ బ్లాగానందా అన్న పేరుతో వెలసి ఉన్నానుమీ పేరు బ్లాగానందా కావడానికి మీరేమి తపము చేసిరి స్వామీ ?సంవత్సరాల కొలది ఘోరమైన కామెంటు తపము చేసినాము . వేల కొద్ది కామెంటు సమిధలు సమర్పించి బ్లాగు లోకమున ఆనందము గాంచినాము . దానితో బాటు 'కై' 'వలయ' విద్య గా అందరిన(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పోట్లాడు కుందాం రండి !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 28-04-13 11:51:00
'ఇదిగో నండీ అయ్యరు గారు ఇవ్వాళ్టి నించి రోజూ మీతో పోట్లాడ బోతా అల్టిమేటం ఇచ్చా మా అయ్యరు గారి కిఏమోయ్ జిలేబి ఏదో కొత్త గా జెబ్తున్నావ్ ? నలభై ఏళ్ల దాంపత్యం లో మీ బామ్మ చలవ నీతో పోట్లాడని రోజు ఉందా అన్నారు మా అయ్యరు గారు .పోట్లాడ కుండా నాకు మాటల్రావే మరి ఏం చెయ్య మంటారు ?కుమారీ సుకుమారీ అని మీ బామ్మ అంటే ఏమిటో అనుకున్నా ! పెళ్ళైన తరువాయే తెలిసింది ' అழగాన రాక్షసి అని !పోదురు లెండి ! మీరు మాత్రం ఏమిటి మరి ? సరెలేవే జిలేబి, ఇంతకీ ఇవ్వ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కనుకొలకుల లో కన్నీళ్లు
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 26-04-13 01:40:00
' కాలాలు ఏమైనా కన్నీళ్ళ కి కన్య కనులే స్థావరమా ?లేక ఇది ఈ మీనాక్షి కోరి తెచ్చుకున్న వరమా ? కాలం మారింది అంటారు మరి అబల ఏ కాలం లో సబల అవుతుంది ? '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పిల్ల కాలువ - నది - సంద్రం - ఆకాశం
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 25-04-13 00:50:00
' పిల్ల కాలువ పరుగులిడు తోంది నదిని చేరడానికి నది ఉరుకులిడు తోంది సంద్రాన్ని చేరడా నికి సంద్రం ఆకసం వైపుఆకసాన మేఘం భువి వైపు చూస్తోన్నాయి సన్నాయి రాగం తో గాలి తెమ్మర అట్లా వెళుతూ మేఘాన్ని ముద్దాడితే మేఘమాలిక కుంభ వృష్టి అయిభువి ని తడిపేసింది పిల్ల కాలువ నది అయ్యింది నది మహా నది అయ్యింది సంద్రం మహాసముద్ర మయ్యింది ఆకసం మళ్ళీ సంద్రాన్ని చూస్తోంది జిలేబి '
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇచ్చట బ్లాగు ట్యూషన్ చెప్ప బడును !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 23-04-13 11:28:00
'ఆ, పిల్లలూ అందరూ వచ్చారా ?ఎస్ మేడం !మొదట మనం బ్లాగు మాతరమ్ తో మన తరగతి ని ప్రారంభిద్దాం ! అందరూ చెప్పండి ...వందే బ్లాగారం వందే బ్లాగారావు ...ఆ పిల్లలూ ఇప్పుడు మీ పేర్లు చెప్పండినా పేరండీ నా పేరండీ ....హాయ్ ఐ యాం ....ఏమబ్బాయ్ , అట్లా పనీ పాటా లేక కూర్చున్నావే ? ట్యూషన్ లో చెప్పే పాటా లు సరిగ్గా వింటున్నా వా ?మేడం, కాలక్షేపం కోసం సరదాగా బ్లాగు ఎట్లా రాయడం అని నేను రాసు కొచ్చే నండీ !ఎరా అబ్బాయ్, ఈ వ్యాసం ఎక్కడో చదివి నట్టుందే మరి&nbs(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మీ కామెంటులు చిల్లు కాణీ విలువ చెయ్యవు !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 22-04-13 01:36:00
'శుభోదయం !కామెంటు విలువ ఎంత అంటే, చ పో చిల్లు కాణీ కి పనికి రావు అన్నాడో 'అన్నా' నీ మనసు' తెలీని వాళ్ళం అనుకున్న ఓ జ్ఞాత ఐన అజ్ఞాత !ఆహా, జ్ఞాతల కన్నా ఈ అజ్ఞాత జ్ఞానం ఏమి విలువైన జ్ఞానం అనుకున్నా !ఇంతకీ మనం రాసే టపాలకి వచ్చే కామెంటు లకి కాపీ రైటు ఎవరికీ చెందు తాయి ? టపా లకి కాపీ 'రైతు' ల ము మేమోయీ అని జబ్బలు కొట్టుకుని రాస్తాం! సరే, మన టపాలు చదివి, మన మీద కూసింత కరుణ జూపి మనకు 'తపోత్సాహాన్ని' కలిగించి, మళ్ళీ మళ్ళీ మనం టపా వ్యామోహం తో మమేకమ వ డ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పాహి రామప్రభో ! కౌసల్యా సుప్రజా రామా !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 18-04-13 00:40:00
'కౌసల్యా సుప్రజా రామా ....కర్తవ్యమ్ దైవమాహ్నికం ....సుప్రభాత వేళ మధ్యన తటాలున 'పాహి రామప్రభో ' అన్న బ్లాగార్ద్ర నాదం వినబడ్డది శ్రీ రాముల వారు ఉలిక్కి పడి నిదుర లేచేరు. రొటీన్ గా వచ్చే సుప్రభాత సేవ శ్లోకాలకు నిదుర లేవడం స్వామి వారు ఎప్పుడో మానుకునెరు.కొండ పైన నిదుర పుచ్చడమే చాలా లేటు ఆ పై తన కలియుగ ప్రాణాన్ని గోవిందా గోవిందా అని పెందరాళే లేపెస్తున్నారాయే.కానీ ఈ మధ్య రెగ్యులర్ గా వచ్చే బ్లాగార్ధ్రనాదం తో స్వామీ వారు 'సుప్రభాతాన్ని' (...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బాబ్బాబు, నా టపాలు కాపీ కొట్టండి !
రచయిత
: Zilebi
బ్లాగు
: వరూధిని
టపా తేది
: 17-04-13 00:11:00
''అదేమిటోయ్ జిలేబీ చాలా విచారం గా ముఖం వేలాడెసి కూర్చున్నావు ల్యాపు టాపు ముందు ?' మా అయ్యరు గారు పరామర్సించేరు ఆప్యాయంగా . కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా.ఏమిటి జిలేబీ నీ మొగానికి ఏడుపు శోభిల్లదే ! కలకంటి కన్నీరు ఒలికిన ప్రాబ్లం అన్న మాటే మరి ! ఏమి నీ బ్లాగు కష్టాలు అన్నారు మా అయ్యరు గారు.ఏమండీ నా కష్టాలు అన్నీ బ్లాగు కష్టాలేనా ? అడిగాకాకుంటే ? నీకు పొద్దస్తమానం ఆ కంప్యూటరు జత(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి