శ్రీరామదాసు
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 06-09-10 00:30:00
గాత్రం: బాలుసాహిత్యం: రామదాసుపల్లవి:రామా శ్రీరామా కోదండ రామాఎంతో రుచిరాఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామశ్రీరామ నీనామమెంతో రుచిరాఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరాఓ రామ నీ నామమెంతో రుచిరాఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరాచరణం1:కదళీ ఖర్జూరాది ఫలముల కన్ననుకదళి ఖర్జూరాది ఫలముల కన్ననుపతిత పావన నామ మేమి రుచిరాఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరానవసర పరమాన్న నవనీతముల కన్నఅధికమౌ నీ నామమేమి రుచిరాశ్రీరామ అహ శ్రీరామఓ రామ ఓ రామశ్రీరామ నీ నామమెంతో రుచిరాఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరాచరణం2:సదాశివుడు నిను(...)
శివపుత్రుడు
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 03-09-10 00:30:00
తారాగణం: విక్రం, సూర్య, సంగీత, లయ, సిమ్రన్గాత్రం: ఆర్.పి. పట్నాయక్సాహిత్యం: వనమాలిసంగీతం: ఇళయరాజాదర్శకత్వం: బాలసంస్థ: లక్ష్మిగణపతి పిక్చర్స్విడుదల: 2004పల్లవి: చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనేచిరుగాలి వీచెనే చిగురాశ రేపెనేవెదురంటి మనసులో రాగం వేణువూదెనేమేఘం మురిసి పాడెనేకరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనేతనవారి పిలుపుతో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనేఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనేచినుకు రాక చూసి మది చిందులేసెనేచిలిపి తాళమేసి చెలరేగి పోయెనేచిరుగాలి వీచెనే చిగురాశ రేపెనేవెదురంటి మనసులో ర(...)
గోకులంలో సీత
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 01-09-10 00:30:00
గాత్రం: బాలు,చిత్రసాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రిఘల్లు ఘల్లుమను మువ్వ సవ్వడుల ముద్దు బాలుడెవరేవెన్న కొల్ల గొను కృష్ణ పాదముల ఆనవాలు కనరేపల్లవి:గోకులకృష్ణా గోపాలకృష్ణా మాయలు చాలయ్యామా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యాపదుగురి నిందలతో పలుచన కాకయ్యానిలవని అడుగులతో పరుగులు చాలయ్యజయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరేజయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరేగోకులకృష్ణా గోపాలకృష్ణా మాయలు చాలయ్యామా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యాచరణం1:ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిల(...)
బుల్లెమ్మ బుల్లోడు
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 30-08-10 00:30:00
గాత్రం: బాలుసాహిత్యం: రాజశ్రీపల్లవి:నీ పాపం పండెను నేడునీ భరతం పడతా చూడునీ పాలిట యముణ్ణి నేనునీ కరక్టు మొగుణ్ణి నేనునీ పాపం పండెను నేడునీ భరతం పడతా చూడునీ పాలిట యముణ్ణి నేనునీ కరక్టు మొగుణ్ణి నేనుచరణం1:నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్షఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్షనమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్షఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్షనీ డొక్క చించి నే డోలు కట్టి వాయించుటే నా దీక్షనీ పాపం పండెను నేడునీ భరతం పడతా చూడునీ పాలిట యముణ్ణి నేనునీ కరక్(...)
ష్...
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 27-08-10 00:30:00
గాత్రం: చిత్రసాహిత్యం: వేటూరిపల్లవి:ఊహలపల్లకి నన్నే ఊరిస్తున్నది మనస్సంతా మబ్బుల్లో తేలినన్నే కొత్తగా నాకే చూపిస్తున్నది ఇలా ఆశగా నన్ను చేరిప్రతీ కొత్త ఉదయం సదా నా వశంఇలా హాయి పయనం నాకో వరంఊహలపల్లకి నన్నే ఊరిస్తున్నది మనస్సంతా మబ్బుల్లో తేలినన్నే కొత్తగా నాకే చూపిస్తున్నది ఇలా ఆశగా నన్ను చేరిచరణం1:నా అందచందాలతో బంధాలు వేసేయనా ఆనంద నాట్యాల వీధుల్లోనాజూకు నా సోకుతో రోజాలు పూయించనా ఓ ముళ్ళు దాగున్న గుండెల్లోఅజంతాలో బొమ్మలే చెలించేనానిజంగానే ఊహలు ఫలించేనావిధే చేసే వింతలో సుఖాలేనాశృతే మి(...)
మంగమ్మ గారి మనవడు
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 25-08-10 00:30:00
గాత్రం: బాలు, సుశీలసాహిత్యం: సి. నారాయణరెడ్డిపల్లవి :దంచవే మేనత్త కూతురావడ్లు దంచవే నా గుండెలదర హ హ హ హాదంచవే మేనత్త కూతురావడ్లు దంచవే నా గుండెలదరదంచు దంచు బాగా దంచుఅరె దంచు దంచు బాగా దంచుదప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినాఆగకుండ ఆపకుండఅందకుండ కందకుండదంచవే మేనత్త కూతురావడ్లు దంచవే నా గుండెలదరచరణం1:పోటు మీద పోటు వెయ్యిపూత వయసు పొంగనియ్యిఎడమ చేత ఎత్తిపట్టుకుడి చేత కుదిపి కొట్టుపోటు మీద పోటు వెయ్యిపూత వయసు పొంగనియ్యిఎడమ చేత ఎత్తిపట్టుకుడి చేత కుదిపి కొట్టుఏ చెయ్యి ఎత్తితేమిమరి ఏ చెయ్య(...)
వీరాభిమన్యు
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 23-08-10 00:30:00
గాత్రం: ఘంటసాల, సుశీలసాహిత్యం: ఆరుద్రపల్లవి:రంభ ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమెఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు రంభ ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమెనన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలుఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలుమౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలుచరణం1:తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలాతనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలాపరవశించి పడుచువానికి వధువు కానీ సొగసేలా పరవశించి పడుచువానికి వధువు కానీ సొగసేలా రంభ ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమెమౌనముగానే(...)
ప్రేమ
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 20-08-10 00:30:00
గాత్రం: బాలు, చిత్రపల్లవి:ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దుఇవ్వలేంది అడగవద్దుఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దుఇవ్వలేంది అడగవద్దువద్దు వద్దు అంటు పోతే చిన్నదాన ఎప్పుడంట ఇచ్చేదంటకన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్ళిదాక ఆగవంటకళ్ళతోటి పెళ్ళయ్యింది చాల్లేఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దుఇవ్వలేంది అడగవద్దుఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దుఇవ్వలేంది అడగవద్దుచరణం1:ఆద్యంతమూ లేనీ అమరానందమే ప్రేమఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమప్రేమ దివ్య భావము, ప్రేమ దైవ రూపముప్రేమ జీవ రాగము, ప్రేమ జ్ఞానయోగముమనసున పారే సెలయేరు ప్రేమఅలసట తీర్చే చిరు(...)
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 17-08-10 00:30:00
తారాగణం: పవణ్‌కళ్యాణ్, సుప్రియగాత్రం: మనో, చిత్ర సాహిత్యం: చంద్రబోస్సంగీతం: కోటినిర్మాత: అల్లు అరవింద్దర్శకత్వం: ఈవివి.సత్యనారాయణసంస్థ: గీతా ఆర్ట్స్విడుదల: 1996పల్లవి:చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మాఎందుకమ్మా ఓ సందెభామచెలి చోలి రమ్మంది అందుకమ్మాఎందుకమ్మా ఓ చందమామమది నిండా మన్మధకాండఇది తూటా తమ్ముడి ట్రెండానవ రంభల్లో యువ రాంబోతో జయహోచలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మాఎందుకమ్మా ఓ చందమామచరణం1:హోయ్ చిగురు తొడిగిన పైటకు ఫ్రైడేపొగరు రేగిన సొగసుకు సండేపలుకు తిరిగిన వలపుకు మండే వచ్చిందిలేతడవ తడవకు కుదిరెను(...)
మేజర్ చంద్రకాంత్
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 15-08-10 00:30:00
తారాగణం: రామారావు, మోహన్‌బాబు,శారద, నగ్మాగాత్రం: బాలుసాహిత్యం: జాలాదిసంగీతం: ఎం.ఎం.కీరవాణినిర్మాత: మోహన్‌బాబుదర్శకత్వం: కె.రాఘవేంద్రరావుసంస్థ: శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్విడుదల: 1993పల్లవి:పుణ్యభూమి నాదేశం నమో నమామీధన్య భూమి నాదేశం సదా స్మరామీ పుణ్యభూమి నాదేశం నమో నమామీధన్య భూమి నాదేశం సదా స్మరామీ నన్ను కన్న నాదేశం నమో నమామీఅన్నపూర్ణ నాదేశం సదా స్మరామీమహామహుల కన్న తల్లి నా దేశంమహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశంపుణ్యభూమి నాదేశం నమో నమామీధన్య భూమి నాదేశం సదా స్మరామీచరణం1:అదిగ(...)
రామకృష్ణులు
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 13-08-10 00:30:00
తారాగణం: రామారావు, నాగేశ్వరరావు, జయసుధ, జయప్రదగాత్రం: సుశీల, వాణి జయరాంసాహిత్యం: ఆత్రేయసంగీతం: కె.వి.మహదేవన్నిర్మాత & దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్సంస్థ: జగపతి ఆర్ట్ పిక్చర్స్విడుదల: 1978పల్లవి:ఆడనా పాడనాఆడనా పాడనాఆడనా పాడనాఆడుతూ స్వర్గాన్ని అందించనాపాడుతూ నరకాన్ని మరపించనాఆడుతూ స్వర్గాన్ని అందించనాపాడుతూ నరకాన్ని మరపించనాఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆడనా పాడనాఆడనా పాడనాచరణం1:నా కాళ్ళల్లో గజ్జెలు మోగుతున్నవరకుకంఠంలో ప్రాణం ఆడుతున్నవరకుకళ్ళల్లో నీ రూపు కదులుతున్నవరకునా హృదయంలో నీ ప్రేమ మెదులు(...)
టైం
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 11-08-10 00:30:00
తారాగణం: ప్రభుదేవా , సిమ్రాన్సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వనమాలిదర్శకత్వం: గీతాకృష్ణనిర్మాణ సంస్థ: లైఫ్ లైన్ ఫిల్మ్స్విడుదల: 1999పల్లవి:ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంటావాఫలించిన స్వప్నమే స్మరించె నీ రూపమేఉషస్సులా సందిటే రచించెనె రంగులేవసంతమే ఎద వనాలనే నీ ఇంటనే ప్రేమేనంటావా ప్రేమేనంటావా నీకై ఇన్నాళ్ళు వేచానంటావాదివి భువి దీవెనై ఫలించెనీ సంగమంనివాళిగా ఈ క్షణం లిఖించెనే సంతకంవసంతమే ఎద వనాలని నీ ఇంటినేప్రేమేనంటావా ప్రేమేనంటావా చరణం1:ఊసులాడుతుంటే చిరు నీగుండెలో దోచేది ఏమిటోఊ(...)
పద్మవ్యూహం
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 09-08-10 00:30:00
గాత్రం: బాలు, సుజాతసాహిత్యం: రాజశ్రీపల్లవి:నిన్న ఈ కలవరింత లేదులేనేడు చిరుగాలి ఏదో అందిలేఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునాకదిలే కాలమందునా ఓ మనసానిన్న ఈ కలవరింత లేదులేనేడు చిరుగాలి ఏదో అందిలేఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునాకదిలే కాలమందునా ఓ మనసాచరణం1:కొమ్మలో పువ్వులు కోతవరకేనులేకురులలో పువ్వులు మగనితో పోవులేప్రేమ కథ ఒక్కటేలే సాగు కలకాలమేవాన పయనాలన్ని నేల వరకేనులేపడవ పయనాలన్నీ రేవు వరకేనులేమనిషి పయనాలు అన్ని జీవితాంతంలేనిన్న ఈ కలవరింత లేదులేనేడు చిరుగాలి ఏదో అందిలేఇదియే బ్ర(...)
బ్రహ్మ కడిగిన పాదము
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 06-08-10 00:30:00
గాత్రం: ఎం.ఎస్.సుబ్బలక్ష్మిసాహిత్యం: అన్నమయ్యపల్లవి:బ్రహ్మ కడిగిన పాదముబ్రహ్మ కడిగిన పాదముబ్రహ్మ కడిగిన పాదముబ్రహ్మము తానెని పాదముబ్రహ్మ కడిగిన పాదముబ్రహ్మము తానెని పాదముబ్రహ్మ కడిగిన పాదముబ్రహ్మము తానెని పాదముబ్రహ్మ కడిగిన పాదముబ్రహ్మము తానెని పాదముబ్రహ్మ కడిగిన పాదముచరణం1:చెలగి వసుధ కొలిచిన నీ పాదముచెలగి వసుధ కొలిచిన నీ పాదముబలి తల మోపిన పాదముచెలగి వసుధ కొలిచిన నీ పాదముబలి తల మోపిన పాదముతలకగ గగనము తన్నిన పాదముతలకగ గగనము తన్నిన పాదముబలరిపు గాచిన పాదముబలరిపు గాచిన పాదముబ్రహ్మ కడిగిన(...)
లిటిల్ సోల్జర్స్
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 04-08-10 00:30:00
సాహిత్యం: సిరివెన్నెలపల్లవి:I am very good girl said me old teacher my dear brotherఅన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నవ మిస్టర్I am very good girl said me old teacher my dear brotherఅన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నవ మిస్టర్బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్‌తోనీళ్ళోసుకుంటే నేను లిరిల్ సోపుతోబ్రేక్‌ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జాంతోస్కూల్‌కెళ్ళి పోతే నేను యూనిఫాములోI am a good girlI am a good girlI am a good girlబన్ని వస్తుంది జాగర్తగుండండిఫన్నిగా చూస్తుంది ఏదో చేస్తుందిరన్ అవే ఫ్ర(...)
శ్రీరామదాసు
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 02-08-10 00:30:00
గాత్రం: బాలు,చిత్రసాహిత్యం: శ్రీవేదవ్యాసపల్లవి:దాశరధి కరుణా పయోనిధినువ్వే దిక్కని నమ్మడమానీ అలయమును నిర్మించడమానిరతము నిను భజియించడమారామకోటి రచియించడమాసీతారామస్వామి నే చేసిన నేరమదేమినీ దయ చూపవదేమి నీ దర్శనమియ్యవిదేమిదాశరధి కరుణా పయోనిధిచరణం1:గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావుశబరి నీకు తోబుట్టువాఎంగిలి పళ్ళను తిన్నావునీ రాజ్యము రాసిమ్మంటినానీ దర్శనమే ఇమ్మంటిని కానీఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావూ సీతారామస్వామీసీతారామస్వామి నే చేసిన నేరమదేమినీ దయ చూపవదేమి నీ దర్శనమియ్యవిదేమి(...)
డార్లింగ్
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 30-07-10 00:30:00
తారాగణం: ప్రభాస్, కాజల్గాత్రం: సూరజ్, ప్రశాంతినిసాహిత్యం: అనంత్ శ్రీరాంసంగీతం: జి.వి.ప్రకాష్దర్శకత్వం: కరుణాకరన్నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రవిడుదల: 2010పల్లవి:ఇంకా ఎదో ఇంకా ఎదోఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకుసంకెళ్ళతో బంధించకుఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకుతనలో నీ స్వరం వినరో ఈ క్షణంఅనుకుందేదీ నీలోనే నువు దాచకునీ మనసే నీకిలా ఆ మగువై నిండుగాకనిపించాక మౌనాన్నే చూపించకుఇంకా ఎదో ఇంకా ఎదోఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకుచరణం1:మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీజాబిల్లి చల్(...)
మరణ మృదంగం
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 28-07-10 00:30:00
గాత్రం: బాలు,చిత్రపల్లవి:సరిగమ పదనిస రసనసఇది కనివిని ఎరుగని గుసగుససరిగమ పదనిస రసనసఇది కనివిని ఎరుగని గుసగుసముద్దు పెట్టు ముద్దు పెట్టు పదముద్దులేక పొద్దుపోని కథముద్దుకాటు పడ్డ కన్నె ఎదదిద్దుకున్న ముద్దబంతి కథసరిగమ పదనిస రసనసఇది కనివిని ఎరుగని గుసగుససరిగమ పదనిస రసనసఇది కనివిని ఎరుగని గుసగుసచరణం1:రెండు హృదయాల పిట్టపోరు తీరనంటుంది ఎందుకోదొంగ యోగాల కొంగగారు గాలమేసేది ఎందుకోచేతికందాక జాబిలి చుక్కతో నాకు ఏం పనీతట్టుకున్నాక కౌగిలి ఏమి కావాలొ చెప్పనీకస్సుమన్న దాని సోకు పసిగా ఉంటుందీతుమ్మెదొ(...)
రాగం
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 26-07-10 00:30:00
గాత్రం: కళ్యాణి మీనన్, సుధ రఘునాథన్ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆమాతే మలయధ్వజ పాండ్య సంజాతేమాతే మలయధ్వజ పాండ్య సంజాతేమాతంగ వదన గుహ మాతే మలయధ్వజ పాండ్య సంజాతేమాతంగ వదన గుహ మాతే మలయధ్వజ పాండ్య సంజాతేమాతంగ వదన గుహ సహోదరి శంకరిఈ సహోదరి శంకరిఈ చాముండేశ్వరిచంద్రకలాదరి తాయే గౌరీమాతే మలయధ్వజ పాండ్య సంజాతేమాతంగ వదన గుహ మాతే మాతే మాతే మాతే ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
విలన్
రచయిత
విహారి(KBL)'
బ్లాగు :ఆణిముత్యాలు
టపా తేది: 23-07-10 00:30:00
తారాగణం: విక్రం, పృధ్విరాజ్, ఐశ్వర్యారాయ్గాత్రం: కార్తీక్సాహిత్యం: వేటూరిసంగీతం: ఏ.ఆర్.రెహమాన్దర్శకత్వం: మణిరత్నంసంస్థ: మద్రాస్ టాకీస్విడుదల: 2010ఈ భూమిలోన ఎప్పుడంట నీ పుటకనా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాకఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనాఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనాఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనాఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనాఈ చిన్న అగ్గిపుల్ల భగ్గుమంటే ఇంకాఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదాపల్లవి:ఉసురే పోయెనె ఉసురే పోయెనెకదిలే పెదవులు చూడగనేఓ ప్రేమకు తపించి వేడుతువున్నామనసును ఇవ్వవే మగనాలఅందని త(...)