రామాయణములోని వివిధ సర్గల పారాయణా ఫలితములు
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 24-05-13 21:10:00
'జైశ్రీరామ్.సోదరీ సోదరులారా! రామాయణములోని వివిధ సర్గల పారాయణా ఫలితములు తిలకించండి.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ వల్లభ వఝల వారి నామ బంధ కందము.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 20-05-13 17:01:00
'జైశ్రీరామ్.ఆర్యులారా! శ్రీ వల్లభ వఝల వారి నామ బంధ కందము.తిలకించండి.కవి వరులకు అభినందనలు.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పండిత నేమాని వారి శ్రీమదధ్యాత్మ రామాయణము గ్రంథస్థమగు చ్ఛందో వైవిధ్యము పరిశీలనము 1.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 09-05-13 03:34:00
'జైశ్రీరామ్.ఆర్యులారా!పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు కవి కృత శ్రీమదధ్యాత్మ రామాయణము గ్రంథస్థమగు చ్ఛందో వైవిధ్యము పరిశీలనార్హమై ప్రయోగార్హమై యున్నవి. అందు వారు ప్రయోగించిన కొన్ని చ్ఛందములను మీ ముందుంచుచున్నంకు ఆనందముగానున్నది.ఇక పరిశీలింపుడు. 1.అకారమయ (సర్వ లఘు)కందము - ౨౨౫ వ పుటలో నరవర! దశరథ నందన! - పరమ ఫలద! వనజ నయన! భవ భయ హరణా! ఖర హర! సమర భయంకర! - సరస వచన! కనక వసన! శశ ధర వదనా! 2.అశ్వధాటి - ౧౯౮ వ పుటలో రామా(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పండిత నేమాని వారి శ్రీమదధ్యాత్మ రామాయణము గ్రంథస్థమగు చ్ఛందో వైవిధ్యము పరిశీలనము 1.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 09-05-13 03:22:00
'జైశ్రీరామ్.ఆర్యులారా!పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు కవి కృత శ్రీమదధ్యాత్మ రామాయణము గ్రంథస్థమగు చ్ఛందో వైవిధ్యము పరిశీలనార్హమై ప్రయోగార్హమై యున్నవి. అందు వారు ప్రయోగించిన కొన్ని చ్ఛందములను మీ ముందుంచుచున్నంకు ఆనందముగానున్నది.ఇక పరిశీలింపుడు. 1.అకారమయ (సర్వ లఘు)కందము - ౨౨౫ వ పుటలో నరవర! దశరథ నందన! - పరమ ఫలద! వనజ నయన! భవ భయ హరణా! ఖర హర! సమర భయంకర! - సరస వచన! కనక వసన! శశ ధర వదనా! 2.అశ్వధాటి - ౧౯౮ వ పుటలో &n(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ వల్లభవఝల కవి కృత అష్ట దళపద్మ బంధ సీసము
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 06-05-13 14:38:00
'జైశ్రీరామ్.సాహితీ సన్ మిత్రులారా! శ్రీ వల్లభవఝల కవి కృత అష్ట దళపద్మ బంధ సీసమును తిలకించండి.కవివరా! అభినందనలు.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీమాన్ వల్లభవఝల వారి నామ బంధ కందము.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 04-05-13 01:44:00
'జైశ్రీరామ్.ఆర్యులారా! శ్రీమాన్ వల్లభవఝల వారి నామ బంధ కందాన్ని తిలమించండి.కవిగారి కృషిని మనసారా అభినందిస్తున్నాను.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
డా.రావూరి భరద్వాజకు సన్మాన మహోత్సవము
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 02-05-13 06:44:00
'జైశ్రీరామ్.అనంత విశ్వము మహనీయులకు ,మంగళప్రదమగును గాక.సోదరీ సోదరులారా! జ్ఞానపీఠ్ బహుమతి నందిన డా.రావూరి భరద్వాజను యావదాంధ్రావనీ నేడు గౌరవిస్తోంది. మనకు ప్రతినిధిగా మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేటి సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతిలో ఘనంగా సత్కరింపనున్నారు. ఈ సందర్భముగా డా రావూరి భరద్వాజ గారిని మనసారా అభినందిస్తున్నాను.ఈ సభకు సహృదయులందరూ ఆహ్వానితులే. అవకాశమున్నవారందరూ ఈ సత్కారమును కనులారా గాంచ వచ్చును.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కీ.శే.నండూరి రామ కృష్ణమాచార్యుల వారి93వ జయంతిమహోత్సవము.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 30-04-13 15:33:00
'జైశ్రీరామ్.ఆర్యులారా!నండూరిరామ కృష్ణమాచార్య సాహిత్య పీఠము వారు నిన్న కీ.శే.నండూరి రామకృష్ణమాచార్యులవారి 93వ జయంతి మహోత్సవమును రవీంద్ర భారతిలో అత్యద్భుతంగాజరిగింది. ఆచార్య ఫణిధర్, సహోదర సమేత శ్రీ నండూరి శొభనాద్రి , శ్రీ చిక్కా రామదాసు, వారి బృందము చక్కని ప్రణాళికా బద్ధంగా ఈ కార్యక్రమమును నిర్వహింప జేసారు.ఈ కార్యక్రమమునకు ముందుగా శ్రీ చిక్కా రామదాసుగారి నిర్వహణలో శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి గారిచే సుశిక్షితులైన బాల బాలికలచే శ్రీ నండూరివారి పద్య పఠన కార్యక్రమం ఆహుతుల మనసులనాకట్టుకొంద(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీమదధ్యాత్మ రామాయణమున పండిత నేమాని కన బరచిన చ్ఛందో వైవిధ్యము.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 28-04-13 15:37:00
'జైశ్రీరామ్.సాహితీ సన్మిత్రులారా!మనకు సమకాలికులైన నేటి కవులలో ఆధ్యాత్మిక తత్వ వేత్తల యొక్క సాహితీ ప్రియుల యొక్క మన్ననలనొందుతున్న కవి పండితులలో పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు ఒకరు. వీరు తెలుగు పద్య కావ్యముగా అనువదించిన శ్రీమదధ్యాత్మ రామాయణము మహాకవులెన్న దగిన గ్రంథము.శ్రీమద్భాగవతమును సజపాండిత్యుడు పోతన ఆంధ్రీకరించి మనకు కర్ణామృతము గావింపగా, ఎందరో కవులు రామాయణమును ఆంధ్రీకరించి వారి కవితామృతముతో మహా భక్తులైన పాఠక, శ్రోతల రామామృత పాన పిపాసను పోకార్పు కృషి చేసినారు.ఎందరో ఆంధ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ వల్లభ వఝల కృత పంచావరణ చక్ర బంధ ఆట వెలది.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 26-04-13 01:23:00
'జైశ్రీరామ్.సోదరీ సోదరులారా! శ్రీ వల్లభవఝల వారి పంచావరణ చక్ర బంధ ఆటవెలదిని తిలకించండి.కవిగారికి అభినందనలు.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ వల్లభవఝల కవి కృత అశోకస్థూపబంధ కందము.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 25-04-13 02:38:00
'జైశ్రీరామ్.ప్రియ పాఠక సహోదరులారా! శ్రీ వల్లభవఝల కవి కృత అశోకస్థూపబంధ కందమును తిలకించండి.కవివరులకు అభినందనలుజైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నేఁ గంటిని సత్ పూజిత చాగంటిని.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 24-04-13 02:59:00
'జైశ్రీరామ్.నేఁ గంటిని సత్ పూజితచాగంటిని ధర్మ పత్ని సరసన హరిగా.క్రీగంట జూతు రెవరిని?జేగంటలు వినుచు మురియు శ్రీహరి కొఱకా?జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ వల్లభవఝల వారి కౌస్తుభ వజ్ర - ఖడ్గ బంధ కందములు.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 24-04-13 02:21:00
'జైశ్రీరామ్.సాహితీ మిత్రులారా!శ్రీ వల్లభవఝల వారి కౌస్తుభ వజ్ర - ఖడ్గ బంధ కందములు తిలకించండి.ఆర్యులు శ్రీ వల్లభవఝల వారికి అభినందనలు.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
తెలుగు వెలుగు.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 23-04-13 00:20:00
'జైశ్రీరామ్.1.శా:- శ్రీ కల్యాణ మనోజ్ఞ భాష, మధువుల్ చిందించు సద్భాష, యస్తోకంబై వెలుగొందు భాష, శృతి మాధుర్యంబునన్ శ్రోతలన్లోకాతీత మనోజ్ఞ భావ గణనా లోలత్వమున్ నిల్పు, సత్ప్రాకట్యంబుగ వెల్గు భాష తెలుగే ప్రాశస్త్యమొందెన్ భువిన్.2. శా:- శ్రీ మద్భారత జాతి కీర్తి జగతిన్ చెన్నారగా చేయు నా ధీమంతుల్ మహితాంధ్రులౌట కనినన్ వ్యక్తంబగున్ తెల్గునన్శ్రీమద్భారతి దివ్య తేజసము సంసేవ్యంబుగా నొప్పి, సుక్షేమంబున్ సమ కూర్చునంచు, తెలుగే దివ్యంబటంచున్ భువిన్.3.ఉ:- అట(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
స్త్రీలపై నానాటికీ పెరుగుతున్నాత్యాచారాలు.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 21-04-13 14:49:00
'జైశ్రీరామ్.సోదర భారతీయులారా! యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అని ఆర్యోక్తి.స్త్రీకి ఎనలేని గౌరవం ఇవ్వడమన్నది ఆర్య భూమి అయిన భారత దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఐతే నేటి పరిస్థితిని మనం గమనించినట్లైతే వయస్సుతోనిమిత్తం లేకుండా ఎక్కదపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు స్త్రీలను అవమానాలకు గురి చేయడమే కాక, నిత్యము వారిపై శారీరక మానసిక అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు.ఏమిటి దీనికి కారణం? మనకు సమాజంలో స్త్రీలను పరిరక్షించడానికి సరైన చట్టాలు లేకనా? లేక ఆ చట్(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ వల్లభవఝల వారి మరి కొన్నిగదాది చిత్ర కవితలు
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 20-04-13 16:27:00
'జైశ్రీరామ్.సోదరీ సోదరులారా! మన వల్లభవఝల వారి మరి కొన్ని బంధ చిత్ర కవితలు తిలకించండి.ఆర్యా! వల్లభవఝలవారూ! మీ కృషిని మనసారా అభినందిస్తున్నానండి.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అవధాన సుధాకర బిరుదు ప్రతిగ్రహీత అయిన చిరంజీవి పార్వతీశ్వర శర్మకు అభినందనలు.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 19-04-13 14:55:00
'జైశ్రీతామ్.సోదరీ సోదరులారా! మన అవధాన బాల చంద్రుడయిన చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మకు విశాఖ సాహితీ సమితి "అవధాన సుధాకర ’ బిరుదు ప్రదానము చేసి సాహితీ జగత్తుకు ఆనందం కలిగించింది. సముచితమైన వ్యక్తికి సముచితమైన బిరుదు ప్రదానము చేయుట ద్వారా వారి అసాధారణ వివేచనా పటిమను లోకంలో చాటుకున్నారు. ఇట్టి చక్కని బిరుదు ప్రదానము చేసిన విశాఖ సాహితీ సమితిని అభినందిస్తూ, చిరంజీవి అవధాని సుధాకరునకు శుభాశీస్సులు తెలియ జేస్తున్నాను.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
శ్రీ రామ నవమి సందర్భముగా పాఠకాళికి శుభాకాంక్షలు
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 19-04-13 03:04:00
'జైశ్రీరామ్.శ్రీరామ భక్తజన పాళి పాద చయమునకు నమశ్శతములు.ఆర్యులారా! ఈ రోజు పరమ పవిత్రమైన శ్రీరామ నవమి. సీతారామ కల్యాణమును భద్రాచలమునను, భక్తపాళి నిర్వహించుచున్న పరమ పవిత్ర ప్రదేశములందును కనులారా తిలకించి, మనకు లభించిన మానవ జన్మను చరితార్థము చేసుకొనే సదవకాశము గల రోజు. ఈ శుభ సందర్భములో పరమ పవిత్ర జన్ములయిన యావద్భారతీయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆ సీతారాముల నిరుపమానమైన శుభాశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా కోరుకొనుచున్నాను.జైహింద్.జై హింద్ !
చింతా.రామకృష్ణారావు'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
3వ జ్ఞాన పీఠ్ బహుమతి గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ్ కు అభినందనలు.
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 18-04-13 03:17:00
'జైశ్రీరామ్.సోదరీ సోదరులారా! మన తెలుగులో ప్రఖ్యాత రచయిత శ్రీ రావూరి భరద్వాజ యొక్క"పాకుడురాళ్ళు" అనే నవలకు జ్ఞాన పీఠ్ బహుమతి లభించడం మనకెంతో గర్వ కారణం. ప్రముఖ భరద్వాజ్ నిగర్వి. సామాజిక స్పృహ వీరి రచనలో తొణికిసలాడుతుంది. నిజాలికి నిలువెత్తుటద్దాలు వీరి రచనలు. సుమారు పాతిక సంవత్సరాల తరువాత మన తెలుగు కవికి ఈ ప్రఖ్యాత పురస్కారం లభించడం తెలుగువారిమైన మనందరికీ గర్వ కారణం.శ్రీ విశ్వనాథ, శ్రీ సీ.నారయణరెడ్డి, శ్రీ రావూరి జ్ఞాన పీఠ్ బహుమతులందుకొని మన తెలుగు తేజాన్ని నలు దెసలా వ్యాపింప చేశ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
దర్భ యొక్క ప్రాముఖ్యత. సువర్ణ రాధాకృష్ణ
రచయిత
: చింతా రామ కృష్ణా రావు.
బ్లాగు
: ఆంధ్రామృతం
టపా తేది
: 17-04-13 16:39:00
'జైశ్రీరామ్.ప్రియ సహజ్న్ములారా! గరుత్మంతుడు తల్లి దాస్య విమోచనార్థము పినతల్లి కోరిక మేరకు అమృత భాండమును తెచ్చి అది గైకొమ్మని దానిని దర్భలపై ఉంచెను. కదృవ సుతులు అది కైకొను లోపున ఇంద్రుడు వచ్చి దానిని గొంపోయెను. ఇంతకీ ఇక్కడ వివేచనాంశమేమిటంటే దర్భల యొక్క పవిత్రత ఎంతటిదో కదా అని అది తెలుసుకొనే ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది. సువర్ణ రాధా కృష్ణ గారు వ్రాసిన వ్యాసమును శ్రీ రాజశేఖరుని విజయ్ శర్మఅందించారు. అది ఇప్పుడు మన కోరిక తీరా చదివి తెలుసుకో వచ్చును.మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గ(...)'
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి