కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.


http://www.apreporter.com/component/content/frontpage.html(18)

manyasima(13)

eflutsa.blogspot.com(6)

keerthika karlapudi(4)

srikaaram(4)

శ్రీనివాస బాబు(3)

కంది శంకరయ్య(3)

praveensarma(3)

బాబు(2)

Admin(2)

vartha-vyaakhya(2)

పంతుల జోగారావు(2)

తెలుగిల్లు(2)

viplove(2)

madhu's(2)

AMMA ODI(2)

SPLENDOR OF YOGA(2)

భమిడిపాటి ఫణిబాబు(2)

ఎన్.వేణుగోపాల్(1)

Amar(1)

తృష్ణ(1)

chandamama(1)

hanu(1)

ధరణీరాయ్ చౌదరి(1)

SRRao(1)

నీహారిక(1)

seenu(1)

Giridhar Pottepalem(1)

కమల్(1)

శరత్ 'కాలమ్'(1)

శ్రీనివాస్(1)

చింతా రామకృష్ణారావు.(1)

విహారి(KBL)(1)

Zilebi(1)

అరుణాంక్(1)

మాలా కుమార్(1)

మురళి(1)

చింతా రామకృష్ణారావు.(1)

భావకుడన్(1)

durgeswara(1)

వెన్నెల రాజ్యం(1)

CCKRao(1)

చదువరి(1)

jeevani(1)

మేఘ(1)

కత్తి. మహేష్ కుమార్(1)

శ్రీనివాస చక్రవర్తి(1)

Shiva Bandaru(1)

అలేఖ్య(1)

కొండముది సాయికిరణ్ కుమార్(1)

venkatoons(1)

మోహన(1)

madhavaraopabbaraju(1)

పరుచూరి వంశీ కృష్ణ .(1)

3g(1)

Chandramouli Malleda(1)

వసుంధర(1)

we3ours3(1)

రాధిక(నాని )(1)

Prakash chowdary(1)

jois(1)

పుస్తకం.నెట్(1)

సావిరహే(1)

సావిరహే(1)

shiva(1)

AMMA ODI(1)

anrd(1)

beereddy nagesh reddy(1)

krishnavamshi(1)

nagseenu(1)

బ్లాగు బాబ్జీ(1)

చావాకిరణ్(1)

prasad(1)

సుభగ(1)

rentala jayadeva(1)

naa-maata(1)

మురళి కృష్ణ(1)

రహ్మానుద్దీన్ షేక్(1)

Naveen(1)

ప్రసూన(1)


రామ్ చరణ్ ఫోటోలు

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 06-09-10 07:06:00





కొమరం పులి రిలీజ్

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 06-09-10 05:27:00


పులి బోనులోంచి బయటకు రావడానికి సిద్దపడుతుంది.చాలా రోజులుగా పవన్ అభిమానులు ఆత్రుత మరియు ఆందోళనగా ఎదురు చూస్తున్న చిత్రం కొమరం పులి.ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ఒక్క కట్ కూడా లేకుండా A సర్టిఫికేట్ పొందింది.ఈ నెల 10 (September) న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.సింగనమల రమేష్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్.s.j సూర్య దర్శకుడు.




తమన్నా ఫోటోలు

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 05-09-10 19:35:00





ఖలేజా స్టొరీ ఇదేనా?

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 05-09-10 19:34:00


ఖలేజా సినిమా కధ అంటూ ఇప్పుడు ఒక కధ ప్రచారంలో వుంది.అది ఏమిటంటే మహేష్ బాబు ఈ సినిమాలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర కాబ్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.ఒక వూరు కొన్ని కారణాల వలన స్మశానం లా మారిపోతూ ఉటుంది.ఆ ఊరిని రక్షించాలంటే అరుదైన జాతక చక్రంలో పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ పని చేయగలడు అని తెలుస్తుంది.దానితో అలాంటి వ్యక్తి గురుంచి ఆ వూరి పెద్దలు వెతుకుతూ వుంటారు.అప్పుడు వీరికి  మహేష్ బాబు కనబడతాడు.ఈ విషయం అంతా తెలుసుకుని అక్కడకు వెళ్ళిన మహేష్ కి పూర్వ జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి ఇక్కడ(...)




తికమక పడ్డ వర్మ

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 05-09-10 14:18:00


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సీన్ చిత్రీకరించడానికి చాలా కష్ట పడాల్సివచ్చిందట.ఇది ఇప్పటి మాట కాదు.వర్మ తన మొదటి సినిమా శివ కు మొదటి షాట్ చిత్రీకరణ చేస్తున్నప్పుడు.కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియక చాలా తికమక పడ్డాడు వర్మ.అప్పుడు అదే సినిమా కి వర్మ దగ్గర పని చేస్తున్నశివ నాగేశ్వరరావు సహాయం తీసుకోవాల్సి వచ్చింది.ఇదంతా సినిమా ఓపెనింగ్ కి వచ్చిన జనాన్ని చూసిన టెన్షన్ వల్ల వచ్చిందని  చెబుతున్నాడు వర్మ.




పవన్ చాలా నిజాయితీపరుడు

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 05-09-10 14:17:00


పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పరుడు అంటుంది, ఈ మాట అంటుంది మరెవరో కాదు ఆడ పులి నికిషా పటేల్.దాదాపు రెండేళ్ళ పాటు పవన్ కళ్యాణ్ తో పాటు 'కొమరం పులి' సినిమా షూటింగ్లో పాల్గొన్న ఈమె పవన్ గురుంచి కొన్ని విశేషాలు చెప్పింది. పవన్ అవసరానికి మించి మాట్లాడారు.చాలా నిజాయితీగా వుంటారు.మౌనంగా తన పని తాను చేసుకుపోతుంటారు.పెద్ద స్టార్ అయి ఉండి కూడా చాలా సింపుల్ గా వుండటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటుంది నికిషా పటేల్.




నరేష్ హీరోగా 'అహ నా పెళ్ళంట'

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 05-09-10 14:14:00


అల్లరి నరేష్ హీరో గా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అహ నా పెళ్ళంట' మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఈ నెల 22 నుంచి రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్న ఈ చిత్రాన్ని AK ఎంటర్తైన్మెంట్ సంస్ద నిర్మిస్తోంది.అల్లరి నరేష్ సరసన రీతు అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది.




ఆఖరి పాట చిత్రీకరణలో

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 05-09-10 14:12:00


మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న ఖలేజా చిత్రం ఆఖరి పాట చిత్రీకరణ జరగనున్నది.నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు నృత్య రీతుల్ని సమకూర్చనున్నారు.అన్నపూర్ణ స్టూడియో లోనూ రామోజీ ఫిల్మ్ సిటీ లోనూ మూడు రోజులు పాటు షూటింగ్ జరగబోతున్నది. ఈ నెల 30 న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.




సెన్సార్ పూర్తి అయిన పులి

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 04-09-10 17:55:00


పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త.కొమరం పులి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది.ఒక్క కట్ కూడా లేకుండా A సర్టిఫికేట్ తెచ్చుకున్న కొమరం పులి ఈ నెల తొమ్మిదో తారీకునైనా విడుదల అవుతుందేమో వేచి చూడాలి.




శేఖర్ కమ్ముల సినిమాలో నటించాలని ఉందా?

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 04-09-10 15:11:00


శేఖర్ కమ్ముల కొత్త సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' లో నటించాలని ఉందా?అయితే మీరు చేయాల్సిన పని ఇండియా లో వున్న వారైతే వోడాఫోన్ స్టోర్స్ లో దొరికే అప్లికేషన్ ఫామ్ ని నింపి ఫొటోలతో పంపించడమే.ఈ సినిమా కి కావాల్సింది ముగ్గురు అమ్మాయిలు,ముగ్గురు అబ్బాయిలు.లేకపోతె ఈ మెయిల్ చెయ్యండి.ఈ మెయిల్ అడ్రెస్ lifeisbeautiful@amigoscreations.com.website: http://www.amigoscreations.com/lifeisbeautiful




విమలారామన్ ఫోటోలు

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 04-09-10 09:47:00





మొదలయిన పూరి,రానా చిత్రం

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 04-09-10 09:07:00


 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందే చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యింది.నల్లమలపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత.రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ నెల 13 వ తారీకునుంచి జరిగే అవకాశాలు వున్నాయి.ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది.




బద్రీనాథ్ సినిమా లోగో

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 04-09-10 08:20:00


 




హీరో నుంచి స్వామి గా మారిన?

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 04-09-10 07:58:00


హీరో నుంచి స్వామి గా ఎవరు మారారా అని ఆశ్చర్యపోతున్నారా?ఆ హీరో మరెవరో కాదు రాజేంద్ర ప్రసాద్.ఇదంతా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న కొత్త చిత్రంలోనిది.స్వామి నిత్యానంద గుర్తున్నాడు కదా?ఇప్పుడు అదే పాత్రని 'అయ్యారే' అనే సినిమాలో రాజేంద్రప్రసాద్ చేయ్యబోతున్నాడని సమాచారం.ఈ చిత్ర ఫోటోలు చూసిన వారెవరైనా రాజేంద్ర ప్రసాదా లేక నిత్యానందా అన్నట్లు వున్నాడు.ఈ చిత్రంలో హీరో శివాజీ దర్శకుడు సాగర్ చంద్ర.ఫోటోలు 




వైభవంగా జరిగిన రజనీ కూతురి వివాహం photos

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 03-09-10 12:51:00





శేఖర్ కమ్ముల కొత్త సినిమా

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 03-09-10 09:03:00


క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొత్త సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా పేరు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'.ఈ సినిమాకి సంబంధించిన విషయాలు రేపు చెప్పే అవకాశం వుంది.ఈ సినిమాలో మొత్తం అందరూ కొత్త వాళ్ళు నటించబోతున్నారని సమాచారం.  




ఉదయ భాను ఫోటోలు

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 03-09-10 06:28:00





ఈ రోజు విడుదల కానున్న చిత్రాలు

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 03-09-10 05:49:00


గాయం 2 : జగపతిబాబు కెరీర్ ను ఒక మలుపు తిప్పిన గాయం సినిమాకి కొనసాగింపుగా వస్తున్న చిత్రమే గాయం 2.ఈ చిత్రం ఈ రోజు విడుదలకు సిద్దమయ్యింది.ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ శ్రీ  సంగీతం ఇళయరాజా.గాయం 2తకిట తకిట : సినీ నటి భూమిక నిర్మాత గా మారి రూపొందించిన చిత్రం తకిట తకిట.ఈ చిత్రం కూడా ఈ రోజు విడుదల కానుంది.పూర్తిగా కొత్త వాళ్ళతో రూపొందించిన ఈ చిత్రంలో నాగార్జున,అనుష్క లు అతిధి పాత్రలలో నటించారు.ఈ చిత్రానికి దర్శకుడు శ్రీహరి వాసు సంగీతం బోబో శశి. తకిట తకిట




పవన్ కళ్యాణ్ కూతురి పేరు?

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 02-09-10 18:05:00


పవన్ కళ్యాణ్ కూతురి పేరేంటో తెలుసా ?పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే ఒక కొడుకు ఉన్నాడన్న సంగతి తెలిసిందే.ఆ అబ్బాయికి వెరైటీ గా జపాన్ సినీ దర్శకుడు అకీరా కురసోవా లో నుంచి అకీరా నందన్ అనే పేరు పెట్టాడు.మొన్నీమద్యనే పుట్టిన అమ్మాయికి కూడా కొత్త గా పేరు పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు పవన్.ఇంతకీ ఆ పేరేమిటి అనుకుంటున్నారా ఆధ్య (Aadhya ).పవన్ కళ్యాణ్ బంధువు అయినటువంటి అల్లు శిరీష్ ఈ విషయాన్ని twitter ద్వారా తెలియచేసాడు.




సమంతా కొత్త ఫోటోలు

రచయిత madhu's'      బ్లాగు :telugu views      టపా తేది: 02-09-10 14:43:00


వార్తా హారం
పత్రికా హారం