వింత లోకం
రచయిత
cbrao'
బ్లాగు :Paradarsi పారదర్శి
టపా తేది: 30-07-10 12:18:33
కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో నేను చూసిన ట్వీట్. Ruthakers: My husband just became a fan of Glenn Beck on Facebook. I just become a fan of divorce, single Moms, and pole dancing to support my future. దీనికి మీరే వ్యాఖ్యాతలు.
బ్లాగులు- వ్యాఖ్యలు -5
రచయిత
cbrao'
బ్లాగు :Paradarsi పారదర్శి
టపా తేది: 26-07-10 13:38:50
Comments to several Telugu and English blogs of varied topics.
Blog Aggregators’ T.R.P.
రచయిత
cbrao'
బ్లాగు :Paradarsi పారదర్శి
టపా తేది: 17-07-10 10:21:13
Telugu blog aggregators described popularity wise.
అణిముత్యాలు: కలం కలలు
రచయిత
cbrao'
బ్లాగు :Paradarsi పారదర్శి
టపా తేది: 11-11-08 07:54:05
Springfield, Illinois లో యువకుడి నుంచి ప్రెసిడెంట్ అయ్యే దాకా అబ్రహాం లింకన్ ఈ ఇంటిలోనే నివసించారు. లింకన్ హత్యకు గురయిన తరువాత మృతదేహాన్ని Springfield కు తీసుకు వచ్చి ఖననం చేశారు. లింకన్ సమాధి స్ప్రింగ్ఫీల్డ్ లో, ఆయన స్మృత్యర్ధం నిర్మించిన కట్టడం రాజధాని వాషింగ్టన్ నగరంలో ఉంది. Photo: cbrao ఎందరో త్యాగం చేస్తే, కష్టాలకు, భయాలకు, దెబ్బలకు వెరవక దేశ స్వాతంత్రం కోసం కృషి చేస్తే, దాని ఫలితం మనం అనుభవిస్తున్నాము. అప్పట్లో [...]
పారదర్శి లో ప్రాచుర్యమైన టపాలు
రచయిత
cbrao'
బ్లాగు :Paradarsi పారదర్శి
టపా తేది: 09-09-08 23:24:59
ధర్నా కనపడుటలేదు, 472 వీక్షణలు Telugu Blog Review: Avi-Ivi అవీ-ఇవీ – Trivikram, 307 వీక్షణలు ఊహలన్నీ ఊసులై: సమీక్ష, 248 వీక్షణలు ఊహలన్నీ ఊసులై: సమీక్ష ముగింపు 175 వీక్షణలు తట్టి లేపే వ్యాఖ్యలు -2, 166 వీక్షణలు తట్టి లేపే వ్యాఖ్యలు -1, 147 వీక్షణలు సీ గాన పెసూనాంబ 147 వీక్షణలు సమీక్ష: అమెరికా….అమెరికా – అంపశయ్య నవీన్ 108 వీక్షణలు
సీ గాన పెసూనాంబ
రచయిత
cbrao'
బ్లాగు :Paradarsi పారదర్శి
టపా తేది: 08-09-08 22:50:04
వరూధినిగారు చెప్పేదాకా, చాక్లేట్ లాంటి బ్లాగు పెసూన పురాణం , అల్లరిపిల్ల సీ గాన పెసూనాంబ దేనని గుర్తించ లేక పోయాను. మరేమిటి బ్లాగు తెరిచి, టపా రాసే ఉద్దేశమే లేదన్నది?. ఇంచక్కటి బ్లాగు తనదేనని, జడ ఎగరేసి గర్వంగా చెప్పేయొచ్చు. @ సీ గాన పెసూనాంబ: మీ కామెంట్ ద్వారా మీరు, మీ బ్లాగు ఇప్పుడు నాకు, నలుగురికీ తెలిసాయి. ఏమి చదువుతున్నారు మీరు? మీరు అల్లరిపిల్లని, ముందే ఒప్పేసుకున్నారు కాబట్టి, మీరు, మురళి రాసిన [...]
ధర్నా కనపడుటలేదు
రచయిత
cbrao'
బ్లాగు :Paradarsi పారదర్శి
టపా తేది: 07-09-08 15:13:03
శరత్ ‘కాలం’ బ్లాగు కూడలి లో కనిపించటం లేదు. తొలుత ఈ బ్లాగ్ కామెంట్స్, తరువాత ఈ బ్లాగు, కూడలి లో అంతర్ధానమయాయి. “కూడలి లో నా ధర్నా” అనే టపా, ఈ బ్లాగునుంచి కనపడిన చివరి టపా. కూడలిలో లేకుంటే ఈ బ్లాగు కాలగర్భంలో కలిసి పోతుందా? కొంతకాలమయ్యాక తెలుస్తుంది. బ్లాగులలో భావప్రకటనా స్వేచ్ఛ అవసరమా కాదా, ఇంకా స్వేచ్ఛ కొన్ని నియంత్రణలకు లోబడి ఉండాలా లాంటి చర్చలకు ఈ చర్య కారణభూతమవుతుంది. కొంతకాలం క్రితం [...]
తట్టి లేపే వ్యాఖ్యలు -2
రచయిత
cbrao'
బ్లాగు :Paradarsi పారదర్శి
టపా తేది: 04-09-08 09:29:05
పక్షుల ప్రపంచం కొల్లేరులో చిత్రం: cbrao ఈ వ్యాఖ్యలు కత్తి లాంటివి. వీటికి రెండు వైపులా పదునుంటుంది. ఒక వైపు బ్లాగరుకు ఉత్తేజాన్నిస్తే, మరో వైపు పదునుగా ఉండి బ్లాగరు హృదయాన్ని గాయపరుస్తాయి. కొందరు సున్నిత మనస్క బ్లాగరులు ఈ వ్యాఖ్యల దెబ్బకు, కొన్ని నెలల పాటు బ్లాగు వైపు తొంగి చూడలేదు. కొందరు బ్లాగులను “ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశము” అని, కొందరు తమ బ్లాగులకు Comment moderation పెట్టుకుంటే, మరి కొందరు Comment disable చేసారు. [...]