Skip Navigation Links


Dear BSR, ఇవ్వాళ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో ఈ టపా ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 02-03-13 07:48:35

Dear BSR,ఇవ్వాళ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో ఈ టపా పబ్లిష్ అయ్యింది. చూసే ఉంటారు (చూడకపోతే ఇప్పుడైనా చూస్తారని ఆశ).నేను ఈ పోస్టులో మూడు పాయింట్లు కవర్ చేశాను. 1.రాజకీయ వైఫల్యం వల్ల రక్షణ వ్యయం పెరుగుతుంది. 2.అమెరికాతో మనని పోల్చుకోరాదు. 3.కొవ్వొత్తులు రాజకీయ చైతన్యానికి సింబల్స్ కావు.మీరు చెబుతుంది ఆర్ధిక రాజకీయాల గూర్చి. అది నేను ఈ పోస్టులో రాయలేదు (రాస్తే మీకు నేను ఆహారం అవుతానని తెలుసు).


thankyoo!

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 02-03-13 07:33:09

thankyoo!


వీలు చూసుకుని తప్పకుండా చదువుతాను. నాకీమధ్య పని వత...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 02-03-13 07:33:08

వీలు చూసుకుని తప్పకుండా చదువుతాను. నాకీమధ్య పని వత్తిడిగా ఉంది. వ్యాఖ్యకి ధన్యవాదాలు.


కొంపదీసి కొవ్వొత్తుల కంపెనీల వాళ్ళు మన తెలుగు బ్లా...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 02-03-13 07:33:08

కొంపదీసి కొవ్వొత్తుల కంపెనీల వాళ్ళు మన తెలుగు బ్లాగర్లపై చేతబడీ గట్రా చేయించరు గదా!


సుబ్బు కాఫీతో మర్యాదగానే మాట్లాడతాడు. అదే సింగిల...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 02-03-13 07:33:08

సుబ్బు కాఫీతో మర్యాదగానే మాట్లాడతాడు. అదే సింగిల్ మాల్ట్ తో మాత్రం.. మీరనుకున్నట్లే.. చాలా దీర్ఘంగా, లోతుగా ఆలోచిస్తాడు!


థాంక్స్. గుంటూరుకి KFC, Damino's అవసరం లేదని ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 02-03-13 07:08:15

థాంక్స్.గుంటూరుకి KFC, Damino's అవసరం లేదని అనుకోటల్లేదు. రోగిష్టి వాడికి పథ్యం పెట్టినట్లు అదోరకం రుచి. నచ్చినవాడికి బానే ఉంటుంది.


ఎందుకంటే అందరూ అమెరికానే కోట్ చేస్తున్నారు కాబట్టి...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 13:41:51

ఎందుకంటే అందరూ అమెరికానే కోట్ చేస్తున్నారు కాబట్టి.వాస్తవానికి ఏ దేశాన్ని ఇంకో దేశంతో పోల్చడం కుదరదు. నైసర్గిక స్వరూపం, చరిత్ర, సామాజిక పరిస్థితులు.. ఇలా ఎన్నో వేరియబుల్స్ ని పరిగణనలోకి తీసుకుని రాజకీయ లెక్కలు వెయ్యాలి.ఉదాహరణకి అమెరికా పక్కన చైనా, పాకిస్తాన్లు లేవు. మనకి ఉన్నాయి. కాబట్టి అమెరికాలో సక్సెస్ అయిన వ్యూహం మనకి పనికి రాకపోవచ్చు.


సుబ్బుకి ప్రేమలు, దోమలు లేవు. కాబట్టి నిజంగానే ఆ ద...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 13:22:20

సుబ్బుకి ప్రేమలు, దోమలు లేవు. కాబట్టి నిజంగానే ఆ దినాలు తెలీవు.(నేనీ టపా రాసేముందు మన బ్లాగర్లకి నచ్చదేమో అనుకున్నాను. కానీ నా అనుమానం తప్పయింది.)నాకయితే కరిగిన మైనం చుక్కలు మీదకి ఒంపుకుంటారేమోనని భయమేస్తుంటుంది కూడా!


థాంక్యూ! ఉతికెయ్యొచ్చు.. కానీ వాషింగ్ పౌడర్ నిండు...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 13:11:33

థాంక్యూ!ఉతికెయ్యొచ్చు.. కానీ వాషింగ్ పౌడర్ నిండుకుంది!


మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 13:06:10

మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.


కొన్నాళ్ళ క్రితం సుబ్బు నా బ్లాగుకి తనే ఓనర్లా ఫీల...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 11:07:34

కొన్నాళ్ళ క్రితం సుబ్బు నా బ్లాగుకి తనే ఓనర్లా ఫీలవ్వడం మొదలెట్టాడు. అంచేత వాణ్ణి మూణ్ణెల్లుగా ఇటువైపు రానియ్యకుండా కట్టడి చేశాను. ఇకముందు వస్తూనే ఉంటాడు లేండి!


థాంక్యూ! ఆ ఫొటో సుబ్బుది కాదనుకుంటా!

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 11:07:34

థాంక్యూ!ఆ ఫొటో సుబ్బుది కాదనుకుంటా!


చాలా పవర్ఫుల్ గా రాశారు. సూపర్! >>అసలే మాట...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :amrutha mathanam      టపా : ఇచ్చట రెడీమేడ్ డైలాగులు లభించును      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 10:53:14

చాలా పవర్ఫుల్ గా రాశారు. సూపర్! >>అసలే మాట్లాడే అలవాటు లేని మన్మోహన్‌సింగ్ దేశంలో ఎక్కడ బాంబుల పేలుళ్లు జరిగినా నెలకోసారి ఇది పిరికిపందల చర్య అంటూ అదే డైలాగు మళ్లీ మళ్లీ చెప్పడం ఎంత కష్టం. ఒకసారి చెబితే దాన్ని రికార్డు చేసుకుని బాంబులు పేలిన వెంటనే దీన్ని టీవి చానల్స్‌కు పంపించలేరా?<<పూర్వం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వరదలు, భూకంపాలు (లైబ్రరీ షాట్స్ అంటారు) ఒకేరకంగా ఉండేవి. నాకెందుకో మన్మోహన్‌సింగ్ పై ఆల్రెడీ ఈ షాట్స్ ఉన్నాయని అనుమానం!


అవును కదా! మీకు కాఫీ బిల్లు పంపిస్తున్నాను. దయచేస...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 06:11:53

అవును కదా!మీకు కాఫీ బిల్లు పంపిస్తున్నాను. దయచేసి (టిప్పుతో కలిపి) చెల్లించగలరు!


Dear BSR, >>When a bread winner loses life ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 05:37:22

Dear BSR,>>When a bread winner loses life in an early violent death, his or her dependents become destitute.<<I have a problem here. We are selectively sensitive to "early violent death" only. Why not the same kind of sensitivity (even if it is tokenism) is extended to the "early non-violent death" of tribal and other poor people dying with hunger, malaria, cholera etc., which are more shameful to the nation than terrorist kind of attacks. Is it not t(...)


థాంక్యూ! సరిచేసుకున్నాను.

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : టెర్రరిజం - కొవ్వొత్తిజం      వ్యాఖ్యనించిన తేది: 01-03-13 04:55:09

థాంక్యూ! సరిచేసుకున్నాను.


రామ్మోహన్ గారు, మొన్న రాణి శివశంకర శర్మ గారితో చా...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'చంద్ర' జ్ఞాపకాలు - ఆలోచనలు      వ్యాఖ్యనించిన తేది: 25-02-13 09:31:29

రామ్మోహన్ గారు,మొన్న రాణి శివశంకర శర్మ గారితో చాలసేపు మాట్లాడాను. ఆయనతో మాట్లాడిన విషయాల్లో కొన్ని టపాగా రాశాను (నిన్న ఆదివారం కావడం ఇంకో కారణం).నేను సభకి వచ్చాను. మిమ్మల్ని కలవడం కూడా ఓ ఎజెండా. అయితే.. హాస్పిటల్లోంచి ఓ పెషంట్ పారిపొయ్యాడు. అంచేత హడావుడిగా కొద్దిసేపటికే వెళ్ళిపొయ్యాను.నన్ను మీరు సభలో చూసే అవకాశం లేదు. నేను, పెనుగొండ లక్ష్మీనారాయణ ('అరసం' రాష్ట్ర అధ్యక్షుడు) కబుర్లు చెప్పుకుంటూ చివరి వరుసలో కూర్చునున్నాం.


స్పందించిన మిత్రులకి ధన్యవాదాలు. చంద్రశేఖర్ గూర్చ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'చంద్ర' జ్ఞాపకాలు - ఆలోచనలు      వ్యాఖ్యనించిన తేది: 25-02-13 05:41:11

స్పందించిన మిత్రులకి ధన్యవాదాలు.చంద్రశేఖర్ గూర్చి పత్రికల్లో అనేక వ్యాసాలు వచ్చాయి. చంద్ర రచనలు పుస్తకాలుగా రాబోతున్నాయి. ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.ప్రస్తుతం పత్రికల్లో వస్తున్న వ్యాసాలకి భిన్నంగా.. ఈ పోస్ట్ పూర్తిగా ఒక స్నేహితుడి కోణం నుండి రాయబడింది. చంద్ర ఆలోచన, ఆచరణ.. కాలంతో పాటే మారుతూ వచ్చింది. కొన్ని అభిప్రాయాలు పూర్తిగా U turn తీసుకున్నాయి. ఈ మధ్య చాలాసార్లు రాణి శివశంకర శర్మ గారి (The Last Brahmin, Americanism ల రచయిత) అభిప్రాయాలని ప్రస్తావించాడు.. వాటితో ఏకీభవించాడు. అయ(...)


చాలా రోజులకి గానూ ఓ వ్యాఖ్య రాసితివి. ధన్యవాదాలు. ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!      వ్యాఖ్యనించిన తేది: 16-02-13 23:10:33

చాలా రోజులకి గానూ ఓ వ్యాఖ్య రాసితివి. ధన్యవాదాలు.అవును. బాగుండేది. మన చాయ్, రెడ్ విల్స్ దమ్ము నీకింకా గుర్తున్నందుకు అభినందనలు.'ఓహో మేఘమాల.. ' పాట కొన్ని వందల సార్లు వినీవినీ.. పాట ఋణం తీర్చుకోడానికి ఈ పోస్ట్ రాశాను. పాట కోసం మాత్రమే రాసిన పోస్ట్ కావడంతో ఇంకే పాటని చేర్చదలచలేదు. అదీ సంగతి!


గౌతం, దిక్కుల గూర్చి నీకున్నంత జ్ఞానం గురువుకి లే...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!      వ్యాఖ్యనించిన తేది: 15-02-13 00:47:23

గౌతం,దిక్కుల గూర్చి నీకున్నంత జ్ఞానం గురువుకి లేదు. అందుకే శిష్యుణ్ణి దిక్కు తోచని స్థితిలోకి నెట్టాడు.:)


:))

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'ఓహో మేఘమాలా.. '! కొంప ముంచితివి గదా!!      వ్యాఖ్యనించిన తేది: 15-02-13 00:47:22

:))


కన్ఫ్యూజన్ మీలో లేదు. నాలోనే ఉంది. అందుకే శ్రీశ్రీ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు      వ్యాఖ్యనించిన తేది: 14-02-13 03:31:28

కన్ఫ్యూజన్ మీలో లేదు. నాలోనే ఉంది. అందుకే శ్రీశ్రీ అభిప్రాయాన్ని కూడా రాశాను. వేమనకి దైవత్వం ఆపాదించడం వేమన తత్వానికే వ్యతిరేకం. శ్రీశ్రీ పూర్తిగా కరెక్ట్. కానీ.. నాకీ సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకు!?'నాగయ్యని నేనెందుకు ఇష్టపడుతున్నాను?'. నాకు తెలీదు. నా ఇష్టానికి కారణం ఆయన నటన, గానం మాత్రమే కారణం కాకపోవచ్చు. నా నిజజీవితంలో నాకు ఉండాలని 'నేననుకుంటున్న' ట్రైట్స్ నాగయ్యకి ఉండటం ప్రధాన కారణం కావచ్చు. (ఇది చదువుకోలేని వాడికి బాగా చదువుకున్నవాడి పట్ల గల fascination లాం(...)


చంద్ర గారు, నేను చిత్తూరు నాగయ్య అభిమానిననే మచ్చ ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు      వ్యాఖ్యనించిన తేది: 12-02-13 00:43:39

చంద్ర గారు,నేను చిత్తూరు నాగయ్య అభిమానిననే మచ్చ నాపై పడిపోయింది. ఇదేదో బానే ఉందని అలా ఉంచేసుకున్నాను!నేను గవర్నమెంట్ సెటప్ లోనే MBBS చదివాను అని మనవి చేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆస్పత్రులకి వెళ్తే కలిగే వైరాగ్యం ఒకప్పుడు నాకూ కలిగింది. గుంటూరు మెడికల్ కాలేజిలో సీటొచ్చిందన్న ఆనందం.. ఎనాటమీ థియేటర్లో వరుసగా పడుకునున్న శవాల్ని చూడంగాన్లే ఆవిరైపోయింది. ఆ తరవాత జనరల్ ఆస్పత్రిలో అనేక రోగాల్తో ఇబ్బందుల పడుతున్న రోగుల్ని చూసి జడుసుకున్నాను. స్నేహితులతో కలిసి చదువుకుని వైద్యవిద్యార్ధినయ్యాను(...)


Athreya Ak గారు, మీ అభిప్రాయం కరక్ట్. చరిత్ర ప్రక...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు      వ్యాఖ్యనించిన తేది: 11-02-13 22:04:00

Athreya Ak గారు,మీ అభిప్రాయం కరక్ట్. చరిత్ర ప్రకారం రాజవంశీయులు వేశ్యాగృహాలకి వెళ్ళడం తప్పు కాదు.. పైగా అదో హోదా కూడా! అయితే కె.వి.రెడ్డి దీన్నొక 'మచ్చ' అన్నట్లే తీశారు. దీన్ని మనం artistic freedom అనుకోవచ్చునేమో! కె.వి.రెడ్డి interpretation సగటు ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని చేసిందనిపిస్తుంది. లైబ్రరీలో వేమన చరిత్ర చదువుకోడం వేరు.. సినిమాగా ప్రజాబాహుళ్యానికి చూపించడం వేరు.


Mauli గారు, మీరు యోగి వేమన సినిమా సన్నివేశాల్ని బ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు      వ్యాఖ్యనించిన తేది: 11-02-13 13:08:49

Mauli గారు,మీరు యోగి వేమన సినిమా సన్నివేశాల్ని బాగా గుర్తుంచుకున్నారు. అభినందనలు. నిజానికి ఈ పోస్ట్ కి నేను ఒక్క కామెంట్ కూడా ఆశించలేదు. నేను యోగి వేమన "సినిమా" గూర్చి మాత్రమే రాశాను. ఈ సినిమా వేమన 'పరిశోధనాత్మక జీవిత చిత్రం' కాదు. వేమన గూర్చి కొన్ని పాయింట్లు తీసుకుని.. సముద్రాల, కె.వి.రెడ్డి కూర్చుని వారికి నచ్చినట్లు కథ తయారు చేసుకున్నారు. సినిమాకి అతి ముఖ్యమైన జ్యోతి పూర్తిగా కల్పిత పాత్ర! వేమన విగ్రహారాధనని వ్యతిరేకించిన హేతువాది. (సినిమాలో వేమన కాళ్ళకి అన్నావ(...)


venkat గారు, ధన్యవాదాలు. >>మీరు ఎప్పుడు ఏ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు      వ్యాఖ్యనించిన తేది: 11-02-13 06:18:29

venkat గారు,ధన్యవాదాలు. >>మీరు ఎప్పుడు ఏ సినిమా గూర్చి సడన్ గా వ్రాస్తారో తెలియడం లేదు.<<నాకు మాత్రం తెలుసునా? తెలీదు.మీకు నచ్చినందుకు సంతోషం.


అవును. మీ అనుమానం కరక్టేననిపిస్తుంది. అందుకేనేమో...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు      వ్యాఖ్యనించిన తేది: 11-02-13 05:51:02

అవును. మీ అనుమానం కరక్టేననిపిస్తుంది. అందుకేనేమో.. కె.వి.రెడ్డి మోహనాంగిని డిగ్నిఫైడ్ గా చూపించాడు. (మీ వ్యాఖ్యలో చిన్న సవరణ. 'రాజమ్మ' అని కాదు.. 'మోహనాంగి' అని రాయాలి.)


Mauli గారు, మనం శ్రీశ్రీతో విభేదించవలసిన అవసరం ఏమ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు      వ్యాఖ్యనించిన తేది: 11-02-13 05:37:32

Mauli గారు,మనం శ్రీశ్రీతో విభేదించవలసిన అవసరం ఏముంది! అది శ్రీశ్రీ అభిప్రాయం. ఇంకానయం! కె.వి.రెడ్డి శ్రీశ్రీతో స్క్రిప్ట్ రాయించాడు కాదు!! మనం తెలుగువాళ్ళం. నచ్చిన వ్యక్తులకి దైవత్వం ఆపాదిస్తే గానీ.. తుత్తిగా ఉండదు.శివయోగి బోధన, చూపు ప్రసాదించడం, బంగారం తయారవ్వడం.. ఇవన్నీ హేతుబద్ధంగా ఉండవు. అయితే నిర్మాతకి 'హిత'బద్ధంగా ఉంటాయి.


జిలేబి జీ, అది స్మశాన వైరాగ్యం వంటిది లేండి! రాజ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : 'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు      వ్యాఖ్యనించిన తేది: 11-02-13 05:37:32

జిలేబి జీ,అది స్మశాన వైరాగ్యం వంటిది లేండి!రాజమ్మపై నా ప్రేమని శంకించకండి. అది స్వచ్చమైన ప్రేమే! జబ్బు కాదు!!


డియర్ గురవారెడ్డి, తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం....

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 10-02-13 11:58:32

డియర్ గురవారెడ్డి,తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం.. సుస్వాగతం. నీ కబుర్లతో మమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తిస్తావని ఆశిస్తున్నాను.నీ హడావుడి.. కావాలి తెలుగు బ్లాగుల్లో సందడి! బెస్ట్ ఆఫ్ లక్.


కాస్త అటూఇటుగా మనమందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్న...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 10-02-13 11:35:09

కాస్త అటూఇటుగా మనమందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం!


థాంక్యూ! కాంగ్రెస్ మీద కోపంతో.. ఒక చిన్న పాయింట్ ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 08-02-13 03:05:51

థాంక్యూ!కాంగ్రెస్ మీద కోపంతో.. ఒక చిన్న పాయింట్ రాద్దామని మొదలెట్టాను. రాసింతర్వాత చూసుకుంటే పోస్ట్ దాసరి నారాయణరావు డైలాగులా పొడుగ్గా అయిపోయింది. మీకు నచ్చినందుకు సంతోషం.


దీనికంత తెలివి అవసరమా?! నాకిది అలవాటే!!

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 21:57:15

దీనికంత తెలివి అవసరమా?! నాకిది అలవాటే!!


Indian National Congress still follows British log...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 21:57:14

Indian National Congress still follows British logic!


థాంక్యూ! ఒకపక్క మన్ మోహన్ సింగ్ ఏడుస్తుంటే మీ LO...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 21:48:04

థాంక్యూ!ఒకపక్క మన్ మోహన్ సింగ్ ఏడుస్తుంటే మీ LOL ఏంబాలేదు. :)


థాంక్యూ! (మీరు పొద్దున్నే మనసారా నవ్వుకోడానికి.. ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 20:45:36

థాంక్యూ!(మీరు పొద్దున్నే మనసారా నవ్వుకోడానికి.. నేను రాత్రంతా కీ బోర్డ్ నొక్కితిని.)


thank you! i brought congress party's bad pol...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 20:45:35

thank you!i brought congress party's bad politics into the post and thanks to congress party for inspiring me to write this piece.


దురదృష్టం.. వారం అంటే ఎన్నిరోజులో ఎవరికి మాత్రం తె...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 20:30:49

దురదృష్టం.. వారం అంటే ఎన్నిరోజులో ఎవరికి మాత్రం తెలుసు?!


థాంక్స్! నేను పత్రికల్లో కథలు రాయలేదు. రాయను. రాయ...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 20:30:48

థాంక్స్!నేను పత్రికల్లో కథలు రాయలేదు. రాయను. రాయబోను.నాకున్న పరిమిత సమయంలో ఏదో సరదాగా రాస్తుంటాను. మీవంటి సహృదయుల కాంప్లిమెంట్స్ కి తీవ్రంగా ఆనందపడుతుంటాను.


థాంక్యూ సర్! (అతి వినయంగా.. medical representative...

వ్యాఖ్యాత: :yaramana     బ్లాగు :పని లేక ..      టపా : థాంక్స్ టు కాంగ్రెస్ హై కమాండ్!      వ్యాఖ్యనించిన తేది: 06-02-13 20:30:48

థాంక్యూ సర్! (అతి వినయంగా.. medical representative స్టైల్లో అన్నమాట:)

అక్షింతలు వేసినవారు

కుండలీకరణిలో నున్న సంఖ్య ఈరోజు రచయిత చేసిన వ్యాఖ్యల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత చేసిన అన్ని వ్యాఖ్యలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦