ఓ హై ఫైవ్ అండీ:))'నెమలికన్ను' కు పుట్టినరో...
వ్యాఖ్యాత: :sunita
బ్లాగు
:నెమలికన్ను
టపా : నాలుగడుగులు...
వ్యాఖ్యనించిన తేది: 24-01-13 22:58:34
ఓ హై ఫైవ్ అండీ:))'నెమలికన్ను' కు పుట్టినరోజు శుభాకాంక్షలు....ముందుకు చూస్తూ:))
కృష్ణ ‘ప్రియమైన బ్లాగర్’ పై sunita వ్యాఖ్యలు
వ్యాఖ్యాత: :sunita
బ్లాగు
:జాజిమల్లి
టపా :
వ్యాఖ్యనించిన తేది: 21-01-13 12:37:46
మీకో మూగ అభిమానిని ప్రియ గారూ (సరదాకి):))ఒళ్ళు బద్ధకం వల్ల టైపు చెయ్యకుండ మనసులో ఇలా అనుకుంటూ(ఆవిడకు ఎలానూ తెలుసు నేను తన రాతలను ఇష్టపడతానని, బాగుంటాయని మరలా కొత్తగా బాగుందని చెప్పటం అవసరమా అనుకుని చదివేసి వెళ్ళిపోతున్నాను కొంతకాలంగా:))
శర్మ కాలక్షేపంకబుర్లు-జీవ వైవిధ్యం పై sunita వ్యాఖ్యలు
వ్యాఖ్యాత: :sunita
బ్లాగు
:కష్టేఫలే
టపా :
వ్యాఖ్యనించిన తేది: 12-10-12 22:01:13
మీ తోట చాలా బాగుందండి. మారిన కాలంతో పాటు మీరూ మారిపోకుండా చెట్లు రాల్చే ఆకులు శుభ్రం చెయ్యడం కహ్స్టం కాబట్టి కొట్టేయండి అని తీర్మానించకుండా మీలాగే ఆలోచించిన మీ శ్రీమతిగారికీ అభినందనలు.ఇప్పుడు పల్లెల్లో కూడా చెట్లు ఉండటం లేదు:((
శర్మ కాలక్షేపంకబుర్లు- పుట్టిన రోజు ( మొదటి సంవత్సర సమీక్ష ) by sunita పై అభిప్రాయములు
వ్యాఖ్యాత: :sunita
బ్లాగు
:కష్టేఫలే
టపా :
వ్యాఖ్యనించిన తేది: 23-09-12 06:57:30
శర్మగారూ, మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను......
శర్మ కాలక్షేపంకబుర్లు-ఏకవింశతి పత్రాణి by sunita పై అభిప్రాయములు
వ్యాఖ్యాత: :sunita
బ్లాగు
:కష్టేఫలే
టపా :
వ్యాఖ్యనించిన తేది: 20-09-12 13:40:16
శర్మగారూ ధన్యవాదాలు.దేవదారు అంటే టేకు కదా?