Skip Navigation Links


రమణ గారు సరిగ్గా నాకు కుడా ఇలానే అనిపిస్తుంది .. ...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :పని లేక ..      టపా : దొంగ      వ్యాఖ్యనించిన తేది: 22-05-13 07:21:01

రమణ గారు సరిగ్గా నాకు కుడా ఇలానే అనిపిస్తుంది .. నాయకులు అనతి సీరియస్గా కామెడి చేస్తూ బోలెడు సంపాదిస్తుంటే .. వారి అభిమానులు దాన్ని సీరియస్గా తీసుకోని బుర్ర బదాహాలు కొట్టుకోవడం ఎందుకు


వనజ వనమాలి గారు అభినందనలు సరిగ్గా ఉపయోగించుకుంటే ...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :vanajavanamali      టపా : What’s your story? నా బ్లాగ్ గురించి నిన్నటి హిందూ న్యూస్ పేపర్ లో      వ్యాఖ్యనించిన తేది: 20-05-13 11:12:28

వనజ వనమాలి గారు అభినందనలు సరిగ్గా ఉపయోగించుకుంటే బ్లాగ్ లో రాయడం చాల మంచి వ్యాపకం


జిలేబి గారు రామాయణం చదివితే పీడా పోతుంది కానీ ... ...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : సీతారాముల ఓట్ల రామాయణం      వ్యాఖ్యనించిన తేది: 17-05-13 02:03:32

జిలేబి గారు రామాయణం చదివితే పీడా పోతుంది కానీ ... పీడకలలు రావండి ( సరదాగానే )


న్యాయ వ్యవస్థను అనుమానిస్తారా ? అంటూ రాజకీయ నాయకుల...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :పని లేక ..      టపా : రావిశాస్త్రి కథ 'తలుపు గొళ్లెం'.. కొన్ని ఆలోచనలు      వ్యాఖ్యనించిన తేది: 13-05-13 02:27:27

న్యాయ వ్యవస్థను అనుమానిస్తారా ? అంటూ రాజకీయ నాయకులు అన్నప్పుడు .. నాకు తెలిసిన కొన్ని విషయాలు గుర్తుకు వచ్చి నవ్వు కుంటాను .. ఆ మాటలు విన్నప్పుడు రావి శాస్త్రి రాసిన ఈ వాఖ్యలు చదవడానికి మించిన ఉపశమనం లేదనిపిస్తుంది


కన్నడ ప్రజలు "దొంగలను ఘోరం గా ఓడించారు. బందిప...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : కుంభకోణాలను జాతీయం చేయాలి..      వ్యాఖ్యనించిన తేది: 08-05-13 05:20:50

కన్నడ ప్రజలు "దొంగలను ఘోరం గా ఓడించారు. బందిపోట్లకు అద్భుత విజయాన్ని అందించారు". శ్రీ రామ్ గారు ఈ వాఖ్య నాకు బాగా నచ్చింది . మిత్రులతో మాట్లాడినప్పుడు అందరిని విమర్శిస్తే మరి ఎవరు గెలవాలి అని అడిగారు .. సరదాగా మాట్లాడుతూ నా ఉద్దేశం ఒకాడే చాలా కాలం దోచుకోవడం నాకు నచ్చదు దోచుకునే చాన్స్ కొత్త వారికి రావాలి అని చెప్పాను .. పాలనా పార్టీ , పాలనా నాయకుడు అవినీతికి దూరం అని చెప్పే అదృష్టం నాకు మాత్రం ఇప్పటి వరకు రాలేదు


bonagiri gaaru ఆ వ్యవస్థలు ఉన్నా దోచుకునే వాడు ద...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : కుంభకోణాలను జాతీయం చేయాలి..      వ్యాఖ్యనించిన తేది: 08-05-13 05:20:50

bonagiri gaaru ఆ వ్యవస్థలు ఉన్నా దోచుకునే వాడు దోచుకుంటునే ఉన్నాడు అవి ఉన్నా , లేకున్నా వాడికి బాధలేదు . బాధంత ప్రతిభ లేని వారికే


జలతారు వెన్నెల గారు ధన్యవాదాలు నాయకులు , పార్టీలు...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : కుంభకోణాలను జాతీయం చేయాలి..      వ్యాఖ్యనించిన తేది: 07-05-13 23:12:07

జలతారు వెన్నెల గారు ధన్యవాదాలు నాయకులు , పార్టీలు , ఎన్నికలను కొంత దగ్గరి నుంచి చూడడం వల్ల నాకు వారి గురించి కొంత అవగాహన ఉంది .. నేను గ్రహించిన దాని ప్రకారం ఏ పార్టీ అవినీతికి దూరంగా లేదు .. రాష్ట్రం లో కాంగ్రెస్ , టిడిపిలు ప్రధాన పార్టీలు అనుకుంటే ఆ పార్టీ ల నాయకులూ చాలా మందికి రెండు పార్టీ లలో పని చేసిన అనుభవం ఉంది .... ఎవరు ఏ పార్టీ విడి ఏ పార్టీ లోకి వెళ్ళినా పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది అంటాడు .. బిజెపి , వామపక్షాలను పార్టీల వాళ్ళు మినహా మిగిలిన అన్ని పార్టీ ల వాళ్ళు ఇతర పార(...)


ug శ్రీరామ్ గారు .. కళ్ళ ఎదుట వాస్తవం కనిపిస్తున...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : కట్జూ ‘మార్కండేయ’ పురాణం!      వ్యాఖ్యనించిన తేది: 04-05-13 05:16:27

ug శ్రీరామ్ గారు .. కళ్ళ ఎదుట వాస్తవం కనిపిస్తున్నా నెను నమ్మిందే నిజం అనే వాదన నేను చెయను. సుభ్రమణ్యం లని వారిని అర్థం చేసుకోవడం కొంచం కష్టమే .. మీరు పంపిన విడియోలు ప్రశ్నతంగా చూస్తాను


ధన్యవాదాలు జలతారు వెన్నెల గారు ... ఆరోగ్యం, డబ్బు ...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : మీ రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?      వ్యాఖ్యనించిన తేది: 02-05-13 13:36:58

ధన్యవాదాలు జలతారు వెన్నెల గారు ... ఆరోగ్యం, డబ్బు ఈ రెండింటి పై జాగ్రతగా ఉన్దాలి. వీటితో పాటు నలుగురుతో బాగుంటే పదవి విరమణ దశ హాయిగా ఉంటుందని ఆశ ... చివరకు ఆ బాగావంతుది దయ కుడా ఉండాలి ( నమ్మే వారికి )


kastephale గారు మంచి పాయింట్ గుర్తు చెశారు. చాలా మ...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : మీ రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?      వ్యాఖ్యనించిన తేది: 02-05-13 13:36:57

kastephale గారు మంచి పాయింట్ గుర్తు చెశారు. చాలా మంది పెద్ద వారికి తమ మాట వినే వారు లేరు అనేదే పెద్ద సమస్య .. ఈ రోజుల్లో దాదాపు అందరికి కంపూటర్ అందుబాటులో ఉంటుంది .. తమ ఆలోచనలు ఇలా బ్లాగ్ ద్వారా పంచుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. బ్లాగ్ అంటే బ్రంహ విద్య అనుకుంటారు .. కొద్దిపాటి శ్రద్ధ పెడితే ప్రపంచం లోనే ఎంతో మందతో ఆలోచనలు పంచుకోవచ్చు .. దీనిపై ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది


సూర్యప్రకాష్ గారు ధన్య వాదాలు పిల్లలను అనుమానించడం...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : మీ రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?      వ్యాఖ్యనించిన తేది: 02-05-13 13:36:57

సూర్యప్రకాష్ గారు ధన్య వాదాలు పిల్లలను అనుమానించడం అని కాదు, చిన్న చూపు చూడడం అని కాదు లోకం పోకడను బట్టి జాగ్రతగా ఉండడం మంచిది


ఇలాంటి వ్యవహారాల్లో కొంత అతి కనిపిస్తోంది .. అంబా...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :Praja (Voice Of People)      టపా : ముఖేష్ అంబానీకి జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు పై మీ అభిప్రాయం ఏమిటి?      వ్యాఖ్యనించిన తేది: 02-05-13 01:39:26

ఇలాంటి వ్యవహారాల్లో కొంత అతి కనిపిస్తోంది .. అంబానికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చయి. భద్రత కల్పిస్తే తప్పేముంది .... ఆ ఖర్చు వాళ్ళే భరిస్తున్నారు కదా ... ఒక సారి ఆలోచించండి ... దేశ ఆర్ధిక వ్యవస్థ వారి చేతుల్లో ఉంది, అలాంటి వారికి జరగా రానిది ఏమైనా జరిగితే ... సిక్కులపై ఉచకొథ కేసులో 25 ఏళ్ళ తరువాత తీర్పు చెప్పరు. ఏళ్ళ తరబడి విచారణలు సాగడం వల్ల ఎంత మంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారో ? ముందు వాటి పై దృష్టి సారించాలి ... కోర్టులు కాబట్టి వ్యవహారం పై ఇంతకన్నా ఎక్కువ స్పందించడం(...)


"జిందగీ నా మిలేగి దుబారా" లేవగానే కనిప...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :జలతారు వెన్నెల      టపా : జిందగీ నా మిలేగి దుబారా      వ్యాఖ్యనించిన తేది: 01-05-13 05:59:50

"జిందగీ నా మిలేగి దుబారా" లేవగానే కనిపించేట్టుగా ఈ చిన్న మాట గోడమీద రాసి పెట్టుకుంటే పెద్ద మార్పు తధ్యం


అవకాశం ఉంటె ముందు మీ మిత్రుని వ్యవసాయం లో వాటా తీస...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా : పల్లె జీవనంకై పరుగులు పెడుతున్న నా మనస్సు      వ్యాఖ్యనించిన తేది: 30-04-13 05:09:55

అవకాశం ఉంటె ముందు మీ మిత్రుని వ్యవసాయం లో వాటా తీసుకోండి . లేదంటే అదే గ్రామం లో లేదా మీ సొంత గ్రామం లో పొలం కొనన్ది. అది పెట్టుబడిగా ఉన్తున్ది.భుమి విలువ ఎప్పుడు పెరుగుతూనే ఉన్తున్ది. మీకు నచ్చక పోతే తిరిగి వెళ్లి పోయినా , భూమి పై పెట్టిన పెట్టుబడిలో నష్టం ఉండదు .. రేటు పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు వచ్చే ఆదాయం ఆగిపోయినా నా అవసరాలకు ఇబ్బంది లేదు అనే స్థాయికి మీరు చేరుకున్నారా లేదా చుదన్ది. వ్యవసాయం మిద వచ్చే ఆదాయం తోనే బతకాలి అంటే ఇబ్బంది యేర్పడ వచ్చు. మీరు సంపాదించి పొదుపు చేసుకున్న ద(...)


ఇక ఈ అమ్రెకాలో కుల వివక్షత చట్టాల ........... ......

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :శరత్ 'కాలమ్'      టపా : ఏమీ వ్రాయాలన్పించడంలే...      వ్యాఖ్యనించిన తేది: 25-04-13 07:31:55

ఇక ఈ అమ్రెకాలో కుల వివక్షత చట్టాల ..........................అమెరికాలో కులానికో సంఘం (తెలుగు ) ఉంది కదా


యూజీ శ్రీరామ్ గారు మీరు రాసిన అభిప్రాయం బాగుంది క...

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : కట్జూ ‘మార్కండేయ’ పురాణం!      వ్యాఖ్యనించిన తేది: 24-04-13 23:47:08

యూజీ శ్రీరామ్ గారు మీరు రాసిన అభిప్రాయం బాగుంది కాదు.. చాలా బాగుంది ... సుబ్రమణ్య స్వామి ప్రకటనలు కొన్ని అలాంటి అభిప్రాయం కలిగిస్తాయి మీరు చెప్పినట్టు అతని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను


Dantuluri Kishore Varma garu thanks

వ్యాఖ్యాత: :buddha murali     బ్లాగు :amrutha mathanam      టపా : ఫేస్‌బుక్ నమో...నమో...!      వ్యాఖ్యనించిన తేది: 24-04-13 23:47:08

Dantuluri Kishore Varma garu thanks

పుట 1 , మొత్తం 1 1



భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦