రాజకీయం - హాస్యం
రచయిత:బుద్దా మురళి
బ్లాగు :amrutha mathanam టపా తేది: 17-03-11 16:20:00
పాలూ నీళ్లలా హాస్యం -కామెడీ-, హుందాతనం - సీరియస్‌నెస్ -రెండూ కలిసిపోయినప్పుడు ఏది కామెడీనో, ఏది సీరియస్సో తేల్చుకోవడం కొంచం కష్టమే. కనీసం పాలు మరిగిస్తే, ముందు నీళ్లు ఆవిరైతే మిగిలినవి పాలు అని తేలుతాయి కానీ సీరియస్‌నెస్‌ను, కామెడీని వేరు చేయడం అంత సులభం కాదు. నియంత హిట్లర్‌ను చూసి ప్రపంచం గడగడ లాడిపోతుంటే కామెడీ కింగ్ చార్లీ చాప్లిన్‌కు మాత్రం అతనిలో గొప్ప కమెడియన్ కనిపించారు. తనకు కనిపించిన దాన్ని గ్రేట్ డిక్టెటర్ పేరుతో ప్రపంచానికి హిట్లర్‌ను కమెడియన్‌గా చూపించేశాడు కూడా! ఎవరికి (...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఇదిగో.. ఆ చిరంజీవిని ఢిల్లీకి రమ్మనమని కబురెట్టమని కబురెట్టవోయ్
రచయిత:చదువరి
బ్లాగు :చదువరి టపా తేది: 20-03-11 11:49:00
రాబోయే రోజుల్లో  మనం చూడబోయే వార్తల్లో ఈ కిందిదో దీని లాంటిదో ఉండొచ్చని నా ఊహ. ------------------------------------ "చిరంజీవి గారూ ఒక్ఖసారి ఢిల్లీకి వచ్చిపోరూ.. ప్లీజ్!" - అధిష్ఠానంహైదరాబాదు, రేపటి వార్త ప్రముఖ కాంగ్రెసు నాయకుడు చిరంజీవిని వెంటనే ఢిల్లీకి రమ్మని అధిష్ఠానుడు కబురు పెట్టించారు. ఆయన హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. అదృష్టం కలిసొస్తే, ఆయన మేడమ్మను కూడా కలవొచ్చని తెలుస్తోంది.ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ’ఎందుకో (...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆత్మ సాక్షాత్కారం
రచయిత:శ్రీధర్
బ్లాగు :క్షీరగంగ టపా తేది: 03-05-11 02:45:00
అదొక డాక్ బంగళా.దానికి దగ్గరలో ఉన్న గ్రామం, దరిద్రానికి కూడా దగ్గరగానే ఉంది. అయినా బక్క చిక్కిన శల్య పంజరాల లాంటి ప్రాణులు, ముఖ్యంగా మనుష్యులు, కుక్కలతో మాత్రం సుసంపన్నంగా ఉంది.కుక్కల్ని మినహాయించినా, ఇంకా ఎంతో ప్రాణ శక్తి నిండిన ఆ గ్రామంతో సహజంగానే ఒక మంత్రిగారికి పని పడింది. అలా అవసరపడి వచ్చిన మంత్రిగారు, అంతకన్న అవసరపడి వచ్చిన చీకటి వల్ల, ఆ రోజు రాత్రికి, పాపం డాక్ బంగళా లోనే విశ్రమించారు.మంత్రిగారి రాక ఆ ఊరి ప్రాణికోటికి, కనీసం కాకైనా చెప్పలేదు ! వార్తా పత్రికలు చెప్ప(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
క్యామెడీ :)
రచయిత:Chandramouli Malleda
బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం టపా తేది: 08-02-11 14:28:00
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పశ్చాత్తాపం!
రచయిత:Anupama
బ్లాగు :ఓ "గాలి" కబుర్లు:) టపా తేది: 11-04-11 10:52:04
“హలో… ” ఎవరో పిలిచినట్టు అనిపిస్తే ఆగాను. ఒక క్షణం చూసి నన్ను కాదులే అని వెళ్లిపోతుంటే “హల్లో..” అని హోసానా టైపు లో వినపడింది. ఈ స్టోను చాలా పేమస్ కదా అని తిరిగి చూస్తే అరుణ్ గాడు. వీడ్ని వర్ణించటానికి తెలుగు భాష చాలదు. ఏదన్న కొత్తది కనిపెట్టాలి. ఎప్పుడూ మచ్చుకకి కూడా బాధ,కోపం అనేవి వీడిలో కనిపించవు. ఎప్పుడూ ఓ నవ్వు ఏస్కోని తిరుగుతూ ఉంటాడు. అదేంటో మంచి అయినా, చెడు అయినా … Read more
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఏంటో విసుగ్గా ...
రచయిత:సూర్యుడు
బ్లాగు :అనంతం (∞) టపా తేది: 15-05-11 16:59:00
ఇన్ని రాష్ట్రాల అసెంబ్లీ అన్నికలు, మిగిలిన చోట్ల ఉప ఎన్నికలైనా, కొన్ని పార్టీలు తలక్రిందులైనా, ఎవరూ రిగ్గింగనడంలేదు, ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లడంలేదు, అందరికీ సడెన్‌గా ఏమైందబ్బా :p
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అవును అందరూ మనకి క్షమాపణ చెప్పాల్సిందే....కాని...
రచయిత:రమణి
బ్లాగు :మధురభావాల సుమమాల టపా తేది: 13-02-11 13:16:00
క్లాసులో ఒక పిల్లాడు తప్పు చేస్తే క్లాస్ మొత్తానికి శిక్ష వేస్తారు ఆ టీచర్లు. అలాగే జరుగుతోంది బ్లాగుల్లో, గత కొద్దిరోజులుగా బ్లాగులకి నేను దూరంగా  ఉండడంతో (అదే బాగుంది హాయిగా :) ) ఏమి జరిగింది అని నాకు పూర్తిగా  తెలీదు,  ఎప్పుడో పర్ణశాల బ్లాగులో "అమ్మ " పోస్ట్ విషయమై నా బ్లాగులో  ఒక పోస్ట్ రాసాను దానికి కమెంట్ వచ్చింది నాకు,  మన అభినవ పతివ్రతా శిరోమణి గారినుండి.  ఇదిగో ఇప్పుడు ఆవిడ పోస్ట్లు  చదువుతుంటే అనిపించింది మీరంతా అంటే మగజెంట్‌స్ (బ్లాగర్లం(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పెద్దలొస్తున్నారు జాగ్రత్త!
రచయిత:Sandeep
బ్లాగు :మనోనేత్రం టపా తేది: 16-04-11 23:50:00
నన్నెఱిగిన చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే: నేను మంచివాణ్ణా, చెడ్డవాడినా అన్న సంగతి పక్కన పెడితే, పెద్దలంటే గౌరవం ఉంది అని. ఇదేదో ఆత్మస్తుతి అనుకునేరు. ఇది నేను యత్నపూర్వకంగా చేసేది కాదు. ఎందుకో చిన్నప్పటినుండి అలాగ అలవాటైపోయింది. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు దాదాపు ఇరవయ్యేళ్ళు పట్టింది.మన దేశంలో ఉండగా ఎప్పుడూ నా స్నేహాలు ఉపాధ్యాయులతోనే (school, junior college, engineeringలో కూడా). నా ఎదురుగుండా ఉపాధ్యాయులను వెటకారం చెయ్యాలన్నా, మనస్పూర్తిగా తిట్టుకుందామన్నా నా స్నేహితులు జంకేవాళ్(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వీడి కంటే ఎయిడ్సే నయం..
రచయిత:Chandramouli Malleda
బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం టపా తేది: 29-05-11 14:28:00
మనం అప్పుడప్పుడూ ఫ్రెండ్సుని కలవటానికని వాళ్ళ ఇంటికి వెళుతుంటాం కదండీ అలానే, మా ఫ్రెండొకడింటికి వెళ్ళానన్నమాట, చాలా రోజులకి సొంతూరు వెళ్ళి అక్కడి ఫ్రెండ్స్ ని కలవటం చాలా తృప్తినిస్తుంది కదండీ, వాళ్ళ నాన్నగారితో కూడా పరిచయం ఉండేసరికీ, లోపలికి వెళ్ళగానే ఎదురు పడి కుశల ప్రశ్నలు వేసే ఆయనతోనే సంభాషించాల్సి వచ్చింది. "ఏంట్రా అబ్బాయ్! ఎప్పుడు రాక ఊళ్ళోకి, నువ్వు బాగా చదువుకుంటావట కదా", అని ఆయనడిగాక సమాధానమేదో చెప్పి మా ఫ్రెండు గురించి అడిగే సరికి, "నువ్వు ఆ గాడిద కొడుకు గురించి వచ్చావా??",(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్‌కి ఎప్పుడూ కథలు చెప్పకూడదు..
రచయిత:Chandramouli Malleda
బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం టపా తేది: 22-05-11 04:30:00
"సమయం పది గంటలు కావస్తోంది, అప్పటికి ఖచ్చితంగా అరవై నిమిషాల వ్యవది ముందే ఆ రోడ్డుకి రెండు వరుసల అవతల ఉన్న స్కూల్ బెల్ గణగణమంటూ మ్రోగింది. అప్పుడే పదో అంతస్థులో అద్దాల కిటికీని కీచు మంటూ తెరచి తన కారు ముందుకు దుమికాడు హీరో...", నాకు ఇలాంటి కథలంటే ఇష్టం అని చెప్పాను వాడితో. ఏరా వీటిని థ్రిల్లర్స్ అంటారు, ఒక్క ముక్క చెప్పటానికి అంత స్టోరీ అవసరమా రా, అని బేలగా వాపోయాడు మా ఫ్రెండు నా వివరణాత్మకమైన ఇంటరెస్టు విని... కథ బాగుంది కదా కంటిన్యూ చేద్దామా అని అడిగాను వాడిని. "నువ్వొకడివిరా నాన్(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బా-కి-జో-కు
రచయిత:Chandramouli Malleda
బ్లాగు :(చంద్రమౌళి) అంతర్మధనం టపా తేది: 09-02-11 12:32:00
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పంచ్ డైలాగులు
రచయిత:మీ నేస్తం
బ్లాగు :నా అలోచనలు చదవండి టపా తేది: 03-06-11 09:36:00
సినిమా తారలు ఐ. టి లో పని చేస్తుంటే వాళ్ళ పంచ్ డైలాగులు ఇలాగ ఉండేవేమో:చిరంజీవి: 1. వీర బగ్గర్ రెడ్డి...! బాగ్గే కదా అని లైట్ తీసుకుంటే హైకు కట్ చేస్తా!!!2.తన బగ్గులని వెతకటానికని ఒక కొత్త టెస్టర్ ని తీసుకుంటే ఆ టెస్టర్ తో డైలాగు...   "థాంక్స్ చెప్పకు..నువ్వు కూడా నాలుగు బగ్గులు వదిలేసి ఇంకో ముగ్గురికి ఉద్యోగం ఇప్పించు...వాళ్ళని థాంక్స్ కి బదులుగా ఇంకో ముగ్గురికి&nb(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు :(
రచయిత:మీ నేస్తం
బ్లాగు :నా అలోచనలు చదవండి టపా తేది: 30-05-11 12:20:00
యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...పండగ లేదు పబ్బం లేదు రాతిరిలేదు పగలు లేదు...పెళ్ళాం లేదు పిల్లలు లేరు పని మాత్రం గంపెడుంటది...యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి బ్రతుకులు...సెనివారమెల చేలినేంట పెట్టుకొని సినిమాకి పోతే...సెల్లుమోగే గుండె పగిలే..ఆఫీసుకి రమ్మని ఫత్వాలు వచ్చే...మెల్లంగ చూసి చెలి చెవిన వేస్తే చీ..పో అంటే చీదరించి పంపే...యేమని చెప్పను రా లింగా ఈ ఐ టి కష్టాలు...అర్దరాతిరేల క్లయింటు లయిన్లకోచ్చే... అర్ధం కాని బాషలో లెఫ్టు రైటు ఇచ్చేపోద్దుగాల(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆహా, భలే రుచి ....( మనకి కాదు లెండి)
రచయిత:పంతుల జోగారావు
బ్లాగు :వేడుక టపా తేది: 24-04-11 05:55:00
Open publication - Free publishing - More jogh
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఫెయిన్మన్ చేసిన రేడియో మేజిక్
రచయిత:శ్రీనివాస చక్రవర్తి
బ్లాగు :శాస్త్ర విజ్ఞానము టపా తేది: 21-05-11 16:34:00
http://www.andhrabhoomi.net/sisindri/radio-magic-477
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త
రచయిత:ఓ బ్రమ్మీ
బ్లాగు :ఉబుసు పోక టపా తేది: 13-04-11 11:37:00
ఓ పెద్ద ఫ్లాప్, కొమరం పులి నుంచి బయట పడి, కొత్తగా రిలీజ్ అవుతున్న తీన్‍మార్ సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త. కొమరం పులి పాటల గురించి ఓ రివ్యు ఇంతకు ముందు వ్రాసాను. అది నేను వ్రాసిన మొదటి పాటల రివ్యు. స్వతహగా నేను సినిమాలు చూడాలనుకోను, కానీ ఏదైనా సినిమా నేను చూడాలనుకుంటే.. అంతే సంగతులు.. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందే. అలా నేను చూడాలనుకున్నానంటే అది ఖచ్చితంగా ఫ్లాపే అని చాలా సార్లు ఋజువైంది. కొమరం పులి సినిమా విషయంలో కూడా ఇది నిజమైంది. కాకపోతే కొత్తగా (...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు
రచయిత:Naga Muralidhar Namala
బ్లాగు :మురళీ గానం టపా తేది: 02-06-11 04:24:56
చిరుఆశ అనే ఒక టపాతో చిరంజీవి రాజకీయప్రవేశం గురించి కాస్త పదాల అల్లికతో ఏదేదో వ్రాసి ఒకటపాగా వేసి బ్లాగు అనగానేమి అనే ప్రశ్న వెంట మొదలయిన నా ప్రయాణంలో మూడేళ్ళు నిండాయి. అసలు నేను వ్రాస్తే ఎవరన్నా చదువుతారా? స్పందిస్తారా? అభినందిస్తారా అనే అనుమానాలతో. ఆరాటలతో మొదలయిన నా బ్లాగు ప్రయాణంలో గుర్తుచేసుకోదగ్గ స్మృతులు ఎన్నో.ఈ మూడేళ్ళ నా ప్రయాణాన్ని కాస్త అవలోకనం చేసుకోవలనిపించింది. ఏముంది పెద్ద గొప్ప? అని ఎవరన్నా అంటే నా సమాధానం [...]
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
A ఎలా రాస్తావు?
రచయిత:nagamurali
బ్లాగు :Naga Murali's Blog టపా తేది: 14-02-11 05:36:57
మూడేళ్ల మా పాపాయి నా పెన్ను తీసుకుని పుస్తకం మీద పిచ్చిగీతలు గీస్తోంది. నా పెళ్ళైన కొత్తల్లోనే, పిల్లలు పుట్టకముందే, మా శ్రీమతి నా చేతిలో చెయ్యేసి, ‘బాబూ, పిల్లల చదువు సంగతి పూర్తిగా నేను చూసుకుంటాను, నువ్వు వాళ్ల జోలికి రాకుండా నిశ్చింతగా ఉండు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియ్యి’ అని ప్రమాణం చేసి వార్నింగిచ్చింది. అందువల్ల నేనసలు పాపాయి చదువు గురించి పట్టించుకోను. అయినా ఎందుకో, ‘అమ్మలూ, A రాయమ్మా’ అన్నాను. ఇలా రాసింది - [...]
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
స్పందన
రచయిత:అబ్రకదబ్ర
బ్లాగు :తెలు-గోడు టపా తేది: 04-05-11 20:30:41
బిన్ లాడెన్ అంతంపై కొందరు ప్రముఖుల ప్రతిస్పందన.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కుక్క - లెక్క
రచయిత:.
బ్లాగు :తెలుగు జగతి టపా తేది: 28-11-12 17:09:00
టీచర్: నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు మళ్ళీ రెండు కుక్కలు ఇచ్చాననుకో. నీ దగ్గర మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయి?సంతోష్: ఏడు.టీచర్: కాదు. ఇప్పుడు చెప్పు. నీకు నేను మొదట రెండు నారింజపళ్ళు, మరి రెండు నారింజపళ్ళు, మళ్ళీ రెండు నారింజపళ్ళు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని నారింజపళ్ళుంటాయి?సంతోష్: ఆరు!టీచర్: గుడ్. ఇప్పుడు చెప్పు. నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు, ఇంకా రెండు కుక్కలు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని కుక్కలు ఉంటాయి?సంతోష్:&nbs(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అసలు గోంగూరంటే ఏంటో తెలుసా నీకు
రచయిత:పి. వి. రమణ
బ్లాగు :శోభనాచల టపా తేది: 22-12-12 09:32:00
దేవ దానవులు అమృతంకోసం పాలసముద్రాన్ని మధిస్తున్న సమయంలో కడలి గర్భమునుండి ఉద్భవించిన వాటిల్లో “గోంగూర” ఒకటి. దాన్ని దేవేంద్రుడు తన నందనోద్యానవనములో నాటించటం, తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అమరావతిని దర్శించినపుడు పారిజాతముతో పాటుగా ఈ గోంగూర మొక్కను కూడా పృధ్వి మీదకు తీసుకు రావటం, భారత యుద్ధంలో సహాయపడినందులకు గాను ఆంధ్రులకు గోంగూరను ప్రసాదించటం, అప్పటినుండి “ఆంధ్రమాత” గా పేరు ప్రఖ్యాతులు పొందిన విషయం అందరికీ తెలిసినదే. మహర్షులు భుద్దికుశలతను పెంపొందించే మార్గాని ప్రసాదించమని అమ్మవ(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఆమె పేరు లిల్లీ
రచయిత:Sitaram Vanapalli@9848315198
బ్లాగు :సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు టపా తేది: 24-12-12 06:02:00
ఇది నా లవ్ స్టోరీ ఆమె పేరు లిల్లీ ఆమె మాట్లాడేది సిల్లీ చెబుతుంది గిల్లీ గిల్లి వెళ్ళిపోయింది డిల్లీ వచ్చింది మళ్లీ తీరా చూస్తే ఇద్దరు పిల్లల తల్లి My Sad Love Story:Ame Peru LilliAme Matladedhi SilliChebutundi Gilli GilliVelli Poyindi DelhiVachindi MalliTeera Chuste Iddaru Pillala Talli
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మార్జాలోపాఖ్యానము అనబడే పిల్లి స్తుతి కదంబము
రచయిత:పి. వి. రమణ
బ్లాగు :శోభనాచల టపా తేది: 26-12-12 11:12:00
అల్లన తక్కుచు, తారుచు,మెల్లన మ్యా వనుచు నను సమీపించుటకున్చెల్లునె యెవ్వరికిని? నాఇల్లాలికి నీకు తప్ప ఇలలో? పిల్లీ ; అన్నారు బోయి భీమ కవి గారు.బాల కృష్ణుడు వెన్నను దొంగిలించటం మొదట పిల్లిని చూసే నేర్చుకున్నాడని విజ్ఞులైన వాళ్లెవరైనా ఒప్పుకుంటారు. చప్పుడు చేయకుండా ఉట్టిని గట్టిన వెన్నను మాయం చెయ్యటం గోపాలుడి తరము గాక మరెవరితరము. బాల కృష్ణుడు చేస్తే భజించుదురుగాని పిల్లి గారు చేస్తే దండించుదురా. ఏమి వైచిత్రి.ఏకాగ్రత విషయాన్నే తీసుకోండి, పిల్లి ఎంత ఏకాగ్రతను కనబరుస్తుంది. మహర్(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చదువంటే నూరేళ్ళ మంటరా
రచయిత:అద్దంకి అనంతరామయ్య
బ్లాగు :! అద్దంకి అనంతరామయ్య ! టపా తేది: 27-12-12 11:11:00
"పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావ్?","భోజానానికి కష్టం అయిపోతుంది సార్", "కుక్ ని పెట్టుకో", "ఇల్లు చూసుకోవటానికి ఎవరూ లేరు సార్", "కుక్కని పెంచుకో", " ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్", "మిమల్ని ఎవరూ బాగు చేయలేరయ్యా. పోండి, నాశనం అయిపోండి. వాడు ప్రేమంటాడు, నువ్వు పెళ్లంటావు, ఇంకొకడు శోభనం అంటాడు". "శోభనానికి ఎవ్వరినీ పిలవటంలేదు సార్"...... ఈ పాటికి మీకు అర్ధం అయ్యుంటుంది. ఇది మన్మధుడు చిత్రంలోని మాటలని. త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన హాస్యపు జల్లు. ఆ చిత్రాన్ని(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
Punch పాండవులు
రచయిత:Indian Minerva
బ్లాగు :Indian Minerva టపా తేది: 17-01-13 08:57:00
ఈమధ్య నాచుట్టుప్రక్కల వీళ్ళెక్కువైపోతున్నారు. కొందరు కేవలం పంచులతో సరిపుచ్చుతుండగా ఇంకొందరు ఏకంగా షాకులే ఇస్తున్నారు.తనడుగుతున్న salary విషయమై Is it negotiable? అనడిగిన HRతో నాకొలీగుడొకరు : Why? Are you planning to offer morethan what I have asked for? If that is the case, Yes. Yes.We are looking for the cheap and best resourse అని చెప్పిన HRతో ఇంకొకరు : Well... your problem is half solved. Now all that you have to do is to accquire a cheap resource.అదేంటి? సాధారణంగా best of lu(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అఖిల్ మూవీ-నాగ్ తిప్పలు (కామెడి)
రచయిత:Sayaram
బ్లాగు :హృదయ స్వగతం టపా తేది: 19-01-13 06:34:00
అఖిల్ ను లాంచ్ చెయ్యాలని నాగార్జున తీవ్రంగా అలోచించి ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద డైరెక్టర్స్ అందరిని కలుసుకుని వాళ్ళ ఐడియా లతో మూవీ ప్లాన్ చెయ్యాలను కున్నాడు. అ ప్రస్తానం లో అయన ఎదురుకున్న పరిస్తిలు ఎలా ఉన్నాయి !నాగ్, రాంగోపాల్ వర్మ ఆఫీసు లో కుర్చీని మాట్లాడుకుంటున్నారు. వర్మ చేతి లో వోడ్కా గ్లాస్ పట్టుకుని కూర్చున్నాడు.నాగ్: వర్మ ! అప్పట్లో నేను నీకు బ్రేక్ ఇచ్చాను శివ సినిమా తో. ఇప్పుడు నువ్వు నాకు బ్రేక్ ఇవ్వాలి మా అబ్బాయి అఖిల్ ను లాంచ్ చేసి.వర్మ: నాగ్ నువ్వు నా సినిమా చే(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పాస్ కావటం లేదు
రచయిత:Sitaram Vanapalli@9848315198
బ్లాగు :సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు టపా తేది: 01-02-13 03:46:00
విద్యార్ధి 1: ఏమిట్రా మనం అసలు పాస్ కావటం లేదు విద్యార్ధి 2 : అదే అర్ధం కావటం లేదురా విద్యార్ధి 1 : పోనీ చచ్చిపోదామా?విద్యార్ధి2: వద్దురా బాబు !మళ్లీ పుడితే మరల ఎల్.కే.జి నుండి చదవాలి.Student1 : Emitra Manam AsaluPass Kavadam LeduStudent2 : Ade Ardham KavatleduraaStudent1 : Poni Chachipodama?Student2 : Vadduraa BaabuMalli Pudite Malla LKG nundi Chadavali.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కొన్ని పద్యాలు
రచయిత:Sandeep
బ్లాగు :మనోనేత్రం టపా తేది: 25-02-13 07:25:00
మనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.సందర్భంఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. కొంచెం చల్లగాలికే ఇలాగ ఐపోతే మరి ఉత్తరాదిలో సాధువులు ఎలాగ సాధన చేస్తూ ఉంటారా అని. మరి యోగులకు నేత ఐన శివుడి సంగతో(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
వేటూరి పాటల్లో సంస్కృతం - ఒక విహంగవీక్షణం
రచయిత:Sandeep
బ్లాగు :మనోనేత్రం టపా తేది: 25-02-13 08:01:00
ఈ వ్యాసం తొలుత veturi.in లో ప్రచురింపబడినది. దయచేసి veturi.in ని సందర్శించండి.వేటూరి ఒక అచ్చతెలుగు కవి. ఆయనకు తెలుగు అంటే ఉన్న మమకారం మనందరికీ తెలుసును. ఆయన పాటల్లో తెలుగుదనాన్ని, తెలుగు చరిత్రను, తెలుగు సంపదను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. ఇదంతా మనం ఇదివరకు చర్చిన్చుకున్నదే. వీటికి తోడు వేటూరి పాటల్లో నాకు నచ్చే మరొక అంశం ఏమిటి అంటే, ఆయన వాడే సంస్కృత సమాసాలు. కొన్ని గంభీరంగా ఉంటాయి, కొన్ని ముద్దుగా ఉంటాయి, కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి, కొన్ని తప్పులు కూడా.(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గోపులు - కార్టూనులు
రచయిత:Gopalam Karamchedu
బ్లాగు :లోకాభిరామం టపా తేది: 28-02-13 14:28:00
గోపులు గారి కార్టూనుల గురించి చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు.మన బాపు గారికి ఆయన మానసిక గురువు అంటే ఆశ్చర్యం లేదు.ఒక నిజంగా పాత తమిళ పత్రికలో సంగీతం సీజనులో వచ్చిన కార్టూనులివి.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కంప్యూటర్ ఇంజనీర్
రచయిత:సాయారాం
బ్లాగు :హృదయ స్వగతం టపా తేది: 03-03-13 07:43:00
(నవ్వువస్తే నవ్వుకోండి, రాక పొతే చెప్పి పొండి)సుబ్బారావు చిన్నపటి నుంచి ఊర్లోనే పెరిగాడు. ఆపైన చదువు కోసం పక్కనే ఉన్నా వాళ్ళా జిల్లా కు వచ్చి డిగ్రీ ఇంకా ఫీజీ పూర్తీ చేశాడు. తన చిన్న నాటి క్లాస్మేట్స్ అందరు MCA చేసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు అయి పెద్ద పెద్ద జీతాలు ఎత్తుతుంటే పాపం చాల భాద పడి పోయాడు. ఇంకా వాళ్ళకు వస్తున్నా కట్నాలు అయితేనేమి, అమెరికా కో లేక సింగపూర్ కో వెళ్ళి బాగా సంపాదించటం చూసి అయితేనేమి మనోడు కూడా ఓ రోజు పొద్దున్నే నిర్ణయం తీసుకున్నాడు తాను కూడా కంప్య(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
The Art of Lying
రచయిత:Indian Minerva
బ్లాగు :Indian Minerva టపా తేది: 15-03-13 03:24:00
జీవితంలో... వద్దులే అంత పెద్ద టాపిక్కు మనకొద్దు. ఉద్యోగ పర్వంలో అబధ్ధాలు సహజాతిసహజం అన్నవిషయం ఈమధ్య నాకు చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. నన్నడిగితే అసలిది résumé తోనే మొదలవుతుంది. ఫరెజ్జాంపుల్ ఒకానొక భీకరమైన సాఫ్టేరు résuméలో Objective అన్నచోట ఇలా ఉండొచ్చు "I have About 6 years of experience in IT industry in application software programming using Java / J2EE technologies. Seeking assignments in Software Development with an organisation in IT sector where my experience, expertise(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చంద్రం మామ
రచయిత:అద్దంకి అనంతరామయ్య
బ్లాగు :! అద్దంకి అనంతరామయ్య ! టపా తేది: 28-03-13 06:05:00
వెతకాలేకానీ, కష్టాలలో కుడా సుఖాలని వెతుక్కోవచ్చు. సాదారణంగా ఎండాకాలం అంటేనే జనాలు భయపడుతుంటారు. కానీ నాకు మాత్రం సంవత్సరంలో ఎనిమిది నెలలు ఎండాకాలం, నాలుగు నెలలు వర్షాకాలం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ ఎండాకాలంలో పొందే అతి గొప్ప సుఖం, ఆరు బయట నిద్రపోవటం.నాలుగు గోడల మధ్య నాలుగు రెక్కల ఫ్యానును చూస్తూ నిద్రపోవటం అలవాటైన తరువాత, ఆరు బయట లెక్కకు అందని చుక్కలని లెక్కేస్తూ పడుకునే అదృష్టం, అందునా హైదరాబాదు లాంటి మహానగరంలో, ఎంతమందికి దొరుకుతుంది? అస్సలు ఆ ఆలోచన ఎంతమందికి ఉంటుంది(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
గూగుల్ ఫూల్స్
రచయిత:Indian Minerva
బ్లాగు :Indian Minerva టపా తేది: 01-04-13 11:37:00
చిన్నప్పుడు ఆల్‌ఫూల్స్‌డే వచ్చిందంటే 'ప్రధాని రాజీనామా!!!!!!!!!!!!!!!!!!!!!' అంటూ ఒక పాచిపోయిన వార్తని పేపర్లో ప్రధానంగా ప్రచురించేవారు. ఒకేడు ఆత్రంగా చదివేసరికి విషయం అర్ధమయిపోయింది. రెండోయేడుకూడా అదేవార్త కనబడేసరికి, ఎవరైనా ఏదో పేద్ద జోకుచెబుతానని ఊరించి, చచ్చు జోకు వెలగబెట్టినప్పుడు "ఇదికూడా జోకేనా? హహ్హహ్హ" అని నవ్వుకుంటాం చూడండి అలా నవ్వుకొనేవాళ్ళం. తరువాత నావంతు సిల్లీపనులతో, కాపీకొట్టిన ఐడియాలతో ఆల్‌ఫూల్స్‌డేని ఎలాగోలా ఈడ్చుకొస్తున్నానా ఇంతలో ఈగూగులోడు తగిలాడు. రెండేళ్ళక్రితమ(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
" వ్యంగ్యం నొప్పించేదిగా ఉండకూడదు - సంబంధిత వ్యక్తులను అప్రమత్తం చేయాలి "
రచయిత:Palla Kondala Rao
బ్లాగు ::: పల్లె ప్రపంచం :: టపా తేది: 09-04-13 00:13:00
ఈ వ్యాసం ప్రజాశక్తి జీవన డెస్క్ వారిచే వ్రాయబడినది. వ్యంగ్యం తెచ్చిన విజయం అనే శీర్షికతో ఉన్న ఈ ఆర్టికల్ మీకోసం ఇక్కడ ఉంచుతున్నాను. సోమవారం నాడు మహదానందంగా ఆఫీసుకు వచ్చిన సహోద్యోగిని చూసి మిగతా ఉద్యోగస్థులంతా షాక్‌కు గురయ్యారట. 'మరేంటీ విచిత్రం? ఎవరైనా రెండు రోజుల సెలవు అనంతరం ఆఫీసుకు ఈసురో మంటూ రావాలి గానీ... ఎవరైనా ఇకిలించుకుంటూ వస్తారా' అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు మోహిత్.బాలీవుడ్, టెలివిజన్ రంగం ఒక్కటై ఒక నిర్ణయం తీసు కున్నాయట. సంజరుదత్‌కు క్షమాభిక్ష పెట్టకుంటే థియేటర్లన్న(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
ఉగాది కలల ప్రపంచం ... !!
రచయిత:పంతుల జోగారావు
బ్లాగు :వేడుక టపా తేది: 11-04-13 04:52:00
ఉగాది కలల ప్రపంచం ...కవులను లేపండికోకిళ్ళను కేకెయ్యండిమావిళ్ళు చిగిర్చాయో లేదో పరికించండివసంతం వచ్చిందో, లేదో పరిశీలించండిఉగాది పండుగఉల్లాసంగా జరుపుకోండిఇల్లంతా అలంకరించండికొత్త వస్తువులతో నింపెయ్యండిఅల్లుళ్ళను, అమ్మాయిలను పిలిపించండికొత్త బట్టలూ, నగలూ దండిగా పెట్టండిఖరీదైన కానుకలతోఉక్కిరి బిక్కిరి చేసెయ్యండి.ఉగాది పండుగ వైభవంగా జరుపుకోండిమీ అంత వారు లేరనిపించు కోండి.ఈ కరువు రోజుల్లోఇవన్నీ ఎలా సాధ్యమండి ?అని మాత్రం అడక్కండి ...పైవన్నీ ఊహల్లో చేసెయ్యండి.కలల్లో కానిచ్చెయ్యండి !కళ్(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కషాయం - ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ
రచయిత:Indian Minerva
బ్లాగు :Indian Minerva టపా తేది: 28-04-13 04:48:00
మనం ఇంగ్లీషు పదాలకి తెలుగు సమానార్ధకాలు కనిపెడుతున్నాం బాగానే ఉంది. కానీ మన కృషి అంతటితోనే ఆగిపోకూడదనేది నా అభిప్రాయం. ఇదే ధోరణి computer programming languagesకూడా పాకి, వాటినికూడా తెలుగుభాషతో సుసంపన్నంచేసే దిశగా సాగాలి. ఉదాహరణకి...నేను చెబుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో ఒక సంఖ్య సరిసంఖ్యా, బేసిసంఖ్యా తెలుసుకోవడానికి ప్రోగ్రాముని ఇలా రాస్తారు.package com.im.example;public class EvenOdd}ఇప్పుడు దీన్ని కషాయం అనే తెలుగీకరించబడిన భాషలో ఎలా రాస్తారంటే...పాఠశాల కాం.అయ్యం.ఉదాహరణ;సామాజిక త(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మశకమహాశయుల స్త్రోత్రా భాసము
రచయిత:పి. వి. రమణ
బ్లాగు :శోభనాచల టపా తేది: 01-05-13 16:57:00
వెనుకటికి “హరి యను రెండక్షరములు హరియించును పాతకంబులు” అన్నాడు శ్రీకృష్ణ శతక కారుడు. ఇప్పుడు “దోమ యను రెండక్షరములు కలిగించును పాతకంబులు” అంటున్నారు వైద్యులు. మానవుడి మీద ఆధారపడి జీవించే మూడు ప్రాణుల పేర్లు చెప్పమంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి దోమ, పేను, నల్లి. ఈ మూడు బ్రహ్మ వరప్రసాద జీవులు. అదేంటోగాని ఈ మూడిటికి రక్త దాహమే. మానవుడి రుధిరము మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. వీటిల్లో పేను మానవుడి సహజీవనంలో భాగమైపోయింది. వీటిని అంతో ఇంతో భరించటానికి మానవుడు కూడా సిద్ధమయ్యాడు. ఇక నల్లి(...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి