Skip Navigation Links


మీకు తెలుసోలేదో !?

రచయిత:లలిత      బ్లాగు :నా స్పందన    టపా తేది: 08-02-11 06:09:00

ఇది చదివి ఎవరు రాసారో చెప్పగలరేమో ప్రయత్నించండి .(నేను చెప్పే లోగా ఆలోచించెయ్యాలి మరి )" నేను తెలుసుకున్నదాన్ని బట్టి ఫేషన్ రెండు విధాలని తేలింది .ఒకటి బుకాయించి బావుందని చెప్పి ఒప్పించే పద్దతి . రెండోది మనిషి విగ్రహానికి , మొహంలో కళకి సరిగ్గా అతికినట్టుగా వుండేది వున్న అందాన్నీ దర్జానీ మరింత ఎక్కువ చేసేదీనూ........"" మన కనుముక్కు తీరునిబట్టి, సౌలభ్యాన్ని బట్టి నిరాడంబరంగా నగలు ధరించి

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీ ఖరనామ గంటల పంచాంగం 2011-2012

రచయిత:satyam      బ్లాగు :24 గంటలు    టపా తేది: 31-03-11 06:44:00

శ్రీఖరనామ గంటల పంచాంగం.. డౌన్‌లోడ్ చేసుకుని ఉచితంగా చదువుకోండి. రాశిఫలాలు, శుభముహూర్తాలు, ఆదాయవ్యయ పట్టికలు, సూర్యగ్రహణ సమయాలు, దైనందిక జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడే పంచాంగం ఇదిపంచాంగం డౌన్‌లోడ్

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొల్లాయిగట్టితేనేమి? - కాలాస్త్రి పరిశీలన

రచయిత:శ్రీ      బ్లాగు :కాలాస్త్రి    టపా తేది: 04-02-11 07:12:00

ఈ సంవత్సరం డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ చదవబోయే పుస్తకాలలో 'కొల్లాయిగట్టితేనేమి?" కూడా ఒక పుస్తకం. గత రెండు సంవత్సరాలుగా నవోదయా రాం మోహనరావు గారి దగ్గర స్వయంగా పుస్తకాలు కొంటున్నా, ఇంతకు ముందు సీ మెయిలు, ఈ మెయిలు లాగా వచ్చేవి ఈ పుస్తకాలు. కాలాస్త్రిలో ఖాళీగా ఉన్నందువల్ల పుస్తకాలన్నీ తిరగేసేస్తున్నా. ఇప్పటికీ రంగనాయకమ్మ 'అంధకారంలో', కేశవ రెడ్డి 'అతడు అడవిని జయించాడు ', మహీధర రామమోహనరావు 'కొల్లాయిగట్టితేనేమి ' చదివేసాను. దాశరధి రంగాచార్య వ్రాసిన 'జీవనయానం' ప్రస్తుతం చదువుత(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

దాశరధి జీవనయానం

రచయిత:శ్రీ      బ్లాగు :కాలాస్త్రి    టపా తేది: 16-04-11 07:57:00

"ఈసారి మనం చదవబోయే పుస్తకాల్లో దాశరధి రంగాచార్య రాసిన పుస్తకం ఒకటుందండీ" అన్నారు వెంకట మారమరాజు అఫీసులో నన్ను పలకరిస్తూ."అద్భుతం! దాశరధి పుస్తకం చదువుతున్నామన్నమాట!" అన్నాను."ఇతను దాశరధి రంగాచార్య! మీరనుకునే దాశరధికి తమ్ముడు" అని నన్ను సరి చేసారు వెంకట."అవునా? చిరంజీవి తమ్ముడు తెలుసు, నాగార్జున అల్లుడు తెలుసు. దాశరధికి తమ్ముడున్నాడని మీరు చెపితేనే తెలిసింది" అని తెలుగు సాహిత్యం మీద మనకున్న అవగాహనకి చింతించా. లావుగా ఉన్న ఈ పుస్తకం చదవడానికి ముందుగా జంకినా, మొదలుబెట్టాక బాగన(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

దైవమిచ్చిన భార్య - చలం

రచయిత:శ్రీ      బ్లాగు :కాలాస్త్రి    టపా తేది: 03-06-11 13:36:00

చలం గారేమిటి, ఇలా సంసారపక్షంగా "దైవమిచ్చిన భార్య" అంటున్నారనుకుని ఈ నవల చదవడం మొదలుపెట్టా. చలం రచనలు నాకు ఎందుకు నచ్చుతాయంటే "పుస్తకాలు చిన్నవిగా ఉంటాయి! తొందరగా చదివేయచ్చు!!". ఏ పుస్తకమయినా పెద్దగా లేకుండా చదవడానికి చాలా సులభంగా ఉంటాయి. ఇక చదువుతున్నపుడు కూడా ఇటువంటి అనుభూతే!రాధాకృష్ణ అల్లరి చిల్లరిగా తిరిగే ఒక హైస్కూలు కుర్రవాడు. రాధాకృష్ణ నాన్న ఆ వూళ్ళో తాశిల్దారు. ఆ వూళ్ళోకి దిగిన జమీందారు కూతురు పద్మావతితో రాధాకృష్ణకి స్నేహం కుదురుతుంది. ఇద్దరూ తోటల్లో ఆడుకోవడం, పాడుకోవడం చేస్త(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేను, నా పుస్తకాల గోల

రచయిత:ఆ.సౌమ్య      బ్లాగు :మాయాశశిరేఖ...బాలాకుమారినంట, చాలా సుకుమారినంట !    టపా తేది: 31-05-11 08:10:00

పుస్తకాలు చదవడం ఒక మంచి అలవాటు (హాబీ) అని చిన్నప్పటినుండీ పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ అదేంటో నాకు ఈ అలవాటు కానేలేదు చిన్నవయసునుండీ. పెద్దనాన్నగారు చెప్పే పద్యాలు అలాగే నేర్చేసుకుని తిరిగి ఒప్పజెప్పడం తప్ప పుస్తకాలు చదివిన పాపాన పోలేదు. చిన్నవయసులో చందమామ పుస్తకాలు మాత్రం విపరీతంగా చదివేదాన్ని. అవి తప్పితే వేరే పుస్తకాలు ముట్టుకుంటే ఒట్టు. అసలు అంతంత పెద్ద పెద్ద పుస్తకాలు ఎలా చదువుతారో బాబోయ్ అని భయమేసేది నాకు. క్లాసు పుస్తకాలు చదవడానికే బద్దకంగా ఉండేది ఇంక జనరల్ రీడింగ్ ఎక్కడేడి(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చదువులా, చావులా?

రచయిత:ఆ.సౌమ్య      బ్లాగు :మాయాశశిరేఖ...బాలాకుమారినంట, చాలా సుకుమారినంట !    టపా తేది: 09-05-11 08:47:00

నా స్నేహితురాలి కూతురు బలే చురుకైన పిల్ల. వాగుడు కాయ నెంబర్ వన్ ...ఒకసారి మొదలెట్టిందంటే ఆపడం చాలా కష్టం. చురుకైనది, చాలా తెలివైనది కూడా. అలాంటిది మొన్న ఆ మధ్య కలిసినప్పుడు చాలా డల్ గా ఉన్నాది. మాటలు బాగా తగ్గించేసింది. నేను దాన్ని పిలిచి, కొత్త స్కూలు లో చేరానన్నావు, ఆ విశేషాలు చెప్పు అని అడిగితే పెదవి విరిచేసి, మాట మార్చేసింది. ఏమయింది దీనికి అని మా ఫ్రెండుని అడిగాను. కొత్త స్కూలు లో చేర్చాక దానికి చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాగుడు తగ్గించి బుద్ధిగా చదువుకుంటున్నాది. మంచిదే, కొత్(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నామిని నెంబర్ వన్ పుడింగా? ఏమో!

రచయిత:సుజాత      బ్లాగు :మనసులో మాట    టపా తేది: 18-04-11 03:39:00

నామిని  కొత్త పుస్తకం వచ్చిందనగానే ఆయన భాషలో చెప్పాలంటే ఆడెగిరి ఈడ దూకినంత పని చేసి ఆ పుస్తకం సంపాదించా!(నేను చదివేటప్పటికి  మార్కెట్లోకి రాలేదు!ఇప్పుడు వచ్చేసి ఉండొచ్చు)కానీ ఈ పుస్తకంతో నామిని నా లాంటి అభిమానులకు ఇంకా చెప్పాలంటే వీరాభిమానులకు చాలా నిరాశ కలిగించాడు. (రచయితకూ అభిమానులకూ మధ్య ఉండే చనువు కొద్దీ "డు" అంటున్నా) "నా ఇష్టం" తో వర్మ ఏమైనా inspiration ఇచ్చాడేమో గానీ ఇందులో నామిని తను చేసిన చెత్త పనులన్నీ "మొగలాయితనం"కింద లెక్కేసి చెప్పుకున్నాడు. నామిని పుస్తకా(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుస్తకం లో " అమీనా " పుస్తక పరిచయం

రచయిత:భాను      బ్లాగు :నేను-మీరు    టపా తేది: 30-01-11 11:18:00

అమీనా.....మహ్మద్ ఉమర్ రాసిన నవల పై "పుస్తకం.నెట్ " లో నేను రాసిన పరిచయం : ఆఫ్రికా స్త్రీ వాద రచయిత " మహ్మద్ ఉమర్" రచించిన ఈ నవల, ముస్లిం ప్రపంచంలో  అణిచివేతకు గురవుతున్న మహిళల గురించి, చదువరుల  మనసుకు హత్తుకు పోయేలా రచించబడ్డ ఒక మంచి నవల. ఈ నవల ఇప్పటికే 36 భాషలలో అనువదించబడింది అంటే ఎంత ఆదరణ పొందిందో ఊహించ వచ్చు. ఇది రచయిత మొదటి నవల. సరళమయిన అనువాదంతో మొత్తం ఏక బిగిన చదివించిన నవల.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మంచుపూవు....కాశీభట్ల వేణుగోపాల్

రచయిత:భాను      బ్లాగు :నేను-మీరు    టపా తేది: 01-02-11 02:19:00

నేనే..హంతో భారత్ నారీ హై...ఈజింటిట్ రీమాజీ..? యాంటి కాలంలో ఆంటీ కామెంట్లు..డే..డే..శోభాడే..భాడే..బాదుడే..ఒక్కో కాలంకెంతిస్తారో...కుశ్వన్తసింహ  పేరు కంటేనా? బూతెక్కువైతే అంకెలెక్కువైతాయి...అంకెలు సంకెళ్ళు..బందీ..భవానీ విడుదలౌతాడా ! భవానీ ఎరుపా? ఎర్ర మల్లెలు ..మల్లెలు..మల్లెలు..మళ్ళీ మల్లిక ఈ రోజు కనిపించిందా  ? ....రామదాసూ ...అయామ్సారీ...నువ్వా జైల్లో..మేమీ జైల్లో..లో..లోహలో..లోయలో...లోయలో

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జీవించు - నేర్చుకో- అందించు ....తుమ్మేటి రఘోత్తం రెడ్డి

రచయిత:భాను      బ్లాగు :నేను-మీరు    టపా తేది: 18-02-11 14:11:00

ఆంగ్లంలో కొటేషన్ల పై అనేక పుస్తకాలు వచ్చాయి . అలాగే తెలుగులో కూడా వున్నాయి .కానీ ఒక తరంలో ప్రోది చేయబడ్డ జీవన జ్ఞానాన్ని  సాహితి సృజనలో పాల్గొన్న వ్యక్తి తన జీవిత అనుభవాల సారాన్ని, క్లుప్తంగా రాసిన వాక్యాల్లో , ముందు తరాలకు అందించాలన్న దృక్పధంతో రాసినది "జీవించు-నేర్చుకో- అందించు (యువతకోసం) " అన్న ఈ చిన్ని పుస్తకం.  తన తరువాత తరంకోసం,  మారుతున్న జీవన శైలికి అనుగుణంగా, తన కెదురైన జీవిత

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

‘‘సరసి’’జ మనువిద్ధమ్ ...

రచయిత:పంతుల జోగారావు      బ్లాగు :కథా మంజరి    టపా తేది: 15-02-11 04:29:00

తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచే వ్యక్తి, ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఎక్కడా తూలి పడి పోకుండా నడిస్తేనే కదా, అతడు ఆ విద్యలో విజయం సాధించి నట్టు !రంజకం అంటుకుని, ఝయ్ ఝయ్ మని వెలగడం మొదలు పెట్టిన చిచ్చు బుడ్డి అంత లోనే తుస్సుమంటే అదోలా ఉంటుంది.బ్రహాండమయిన పబ్లిసిటీ ఇచ్చిన చిత్రరాజం మొదటి రీలే మొహం మొత్తేస్తే రెండో ఆట వేసే ప్రసక్తే ఉండదు కదా.గొప్ప ఆర్భాటాలకు నీరసమైన ముగింపులు అందగించవు.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక కార్ట్యూన్ల పుస్తకంలో మొదటి కార్టూను నుండి చివరి కార్టూను వరకూ కూడా(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ప్రచురిత మయిన నా పుస్తకాలు

రచయిత:కమనీయం      బ్లాగు :Kamaneeyam    టపా తేది: 17-05-11 16:14:00

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రెండో పాత్ర–విన్నకోట రవిశంకర్ కవితా సంకలనం

రచయిత:చావాకిరణ్      బ్లాగు :చావా కిరణ్    టపా తేది: 24-03-11 16:06:56

రెండో పాత్ర On Kinige   విన్నకోట రవిశంకర్ కవితా సంకలాల్లో ఇది మూడవది. కుండీల్లో మర్రిచెట్టు, వేసవి వాన తరువాత ఈ రెండో పాత్ర. అలతి పదాలతో, అలవోకగా పలికించే భావాలతో అలవాటైన సంఘటనలతో అరుదైన తాత్త్విక భావాలు పలికించే కవితలకాలవాలమీ విన్నకోట కవితా సంకలనాలు. ఇస్మాయిల్ శిష్యుడు ప్రవాసంలో కొలంబియా వాస్తవ్యుడు ఏ ఇజానికీ చిక్కని కవివరుడు పలువురు హృదయపూర్వకంగా మెచ్చినవాడు నిక్కమైన కవివరుడు. ఇతని కవితలు కదళీ ఫలాలు అందమైన చిత్రాలు చదివించేవి, [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథ 2006

రచయిత:leo      బ్లాగు :నా ప్రస్థానం    టపా తేది: 13-03-11 17:29:27

మ్రణ్మయ నాదం – ఓల్గా స్త్రీవాద దృక్కోణంలో రామాయణం? నచ్చలేదు. మాయిముంత – పెద్దింటి అశోక్ కుమార్ నా చిన్నతనం కళ్ళ ముందు కదలాడింది. గొడ్ల సావిట్లో గేదెలు ఈనటం, జున్ను పాలు, దూడతో కబుర్లు చెబుతుంటే పాలేళ్ళు నవ్వుకోవటం, గేదెలను స్నానానికి చెరువు గట్టుకి తోలుకెళ్ళటం, కుడితి కలపటం, పాలు పితకటం, గడ్డి నెమరు వేస్తుంటే అలా చూస్తూ కూర్చోవటం … ఆత్మలు వాలిన చెట్టు – పి.సత్యవతి ఆత్మహత్యలు. బహుశా 2006 లో ఈ [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

థేమ్స్ లో పడవ ప్రయాణం

రచయిత:sbmurali2007      బ్లాగు :నీలాంబరి    టపా తేది: 10-05-11 06:51:31

“గమ్యం” సినిమాలో ఒక చోట హీరోయిను హీరో తో, “నువ్వు చూసింది ప్రపంచం కాదు, ప్రదేశాలు.” అంటుంది. “కారులో కూర్చుని అద్దాలు బిగించుకుని కూర్చుంటే కనిపించేది….” అని ఇంకేదో అంటుంది కూడా (నాకంతగా గుర్తు లేదు). అయితే ఈ డైలాగు వినగానే నాకు రెండు పుస్తకాలు గుర్తొచ్చాయి. Robert Prisig రాసిన “Zen and the art of motorcycle maintenance” ఒకటైతే, Jerome K. Jerome రాసిన “Three men in a boat” రెండోది. అన్నట్టు గమ్యం సినిమాకి [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

The Power of Now – నేను విన్న పుస్తకం

రచయిత:Srinivas Nilagiri      బ్లాగు :Never Ending Journey    టపా తేది: 03-02-11 16:26:36

చాల రోజుల తరువాత నేను మళ్ళి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఏవో వ్రాయలనుకొంటాను. తరువాత ఆ ఇది అంత పెద్ద విషయమా దీంట్లో ఎవరికీ ఇంట్రెస్ట్ వుంటుంది అని వదిలేస్తుంటాను.ఈ మధ్య కాలం లో కొన్ని పుస్తకాలు చదివాను /విన్నాను. వాటిలో ఈ పుస్తకం గురించి మీతో పంచుకోవాలని పించింది. ఎక్హార్ట్ టోల్లే(Eckhart Tolle) గురించి … Continue reading →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మిట్టూరోడి పుస్తకం

రచయిత:Srinivas Nilagiri      బ్లాగు :Never Ending Journey    టపా తేది: 14-02-11 14:33:01

మొన్న డిసెంబర్లో హైదరాబాదు వెళ్ళినపుడు మెడిసిటి హాస్పిటల్ దగ్గర్లో విశాలాంధ్ర పుస్తకాల షాపు కనపడింది. రామ్ గోపాల్ వర్మ ‘నా ఇష్టం’ పుస్తం prominent గ కనిపించింది. సరే కొందాం అని వెళ్ళా. లోపలకు వెళ్ళాక ఎప్పటినుండో చదవలనుకొంటున్న చాల పుస్తకాలు కనపడ్డాయి అందులో ఈ ‘మిట్టూరోడి పుస్తకం’ ఒకటి. నామిని గారి ఈ పుస్తకం … Continue reading →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రమణీయం......ముళ్లపూడివారి ముందుమాటతో

రచయిత:సిరిసిరిమువ్వ      బ్లాగు :సరిగమలు    టపా తేది: 22-03-11 17:44:00

కొన్ని రచనలు వడియాలు పెట్టినట్టుంటాయి.కొన్ని జంతికలు పోసినట్టుంటాయి.కొన్ని మాత్రం ముగ్గులు వేసినట్టుంటాయి.పై రెండూ తింటే కరుసైపోయినట్టే-"నిన్న" కన్న బిడ్ద "ఇవాళ""ఇవాళ"లు రేపటికి పేరెంట్సూ, ఎల్లుండికి తాతలూ అవ్వలూనూ.....దాలిగుంట మీద పాలదాకలో పాలి నిదానంగా కాది, మరిగి, పొంగి పొంగి, కుంగి స్థిరపడి ఎర్రడాలు మీగడ తేలడం దాంపత్య సౌభాగ్యం!ఏవిటలా చదవడం ఆపి, కళ్ళు తేలేస్తున్నారు?సరదానంద వాక్యాలు గంభీరానంద సన్యాసానంద ప్రసంగ పాఠాల్లా కనపడుచున్నాయా?పైవన్నీ నా మాటలు కాదండోయ్!సీతారాముళ్లనే బావామర(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5

రచయిత:gdurgaprasad      బ్లాగు :sarasabharati    టపా తేది: 04-04-13 06:26:53

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5                         సాహిత్య సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి -2                సురవరం వారు గోల్కొండ పత్రిక లో రాసిన సంపాదకీయాలను చదివి ఎందరో ప్రభావితులయ్యారు .విషయ అవగాహనకు అవి బాగా తోడ్పడేవి .తెలంగాణా లో కవులే లేరని ఎవరో ఎద్దేవా చేస్తే తెలంగాణా కవుల రచనల నన్నిటిని సేకరించి గోల్కొండ పత్రిక … చదవడం కొనసాగించండి →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

1948 హైదరాబాద్ పతనం

రచయిత:gdurgaprasad      బ్లాగు :sarasabharati    టపా తేది: 05-04-13 01:26:27

1948 హైదరాబాద్ పతనం భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం. దీనికి సంబంధించిన వివరాలు అనేకం అందుబాటులో ఉన్నా- ఇంకా వెలుగులోకి రాని కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఆ నాటి సంఘటనల గురించి రాసిన ముస్లింలు తక్కువ. ఆ సమయంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ … చదవడం కొనసాగించండి →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హాయిగా ఏడ్చేసా..

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 11-04-13 01:30:11

వ్యాసకర్త: కడప రఘోత్తమరావు (ఈ వ్యాసం కొండముది సాయికిరణ్ కుమార్ గారి కవిత్వం “అంతర్యానం” కు కడప రఘోత్తమరావు గారు రాసిన ఆప్తవాక్యం.) ******** “ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంద”ని తిలక్ అన్నా “హాయిగా ఏడ్చేసా” అని సాయికిరణ్ అన్నా పాఠకుల్లో కలిగే రసస్పందన ఒక్కటే – సౌకుమార్యంతో కూడిన అంతఃచేతనపు మేలుకొల్పు. అప్పటివరకూ స్ఫురించని భావాలు తోచడం, పరిచితమైన భావాల్లో కొత్తకోణాలు అగుపడడం వంటి అనుభవాలు పాఠకులకి అందించగలిగిన క్షణాన ఆ [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జిగిరి – పెద్దింటి అశోక్ కుమార్

రచయిత:Jampala Chowdary      బ్లాగు :పుస్తకం    టపా తేది: 12-04-13 01:30:14

చిన్నప్పట్నుంచి చేతుల్లో పెట్టుకుని పెంచిన బిడ్డ. జబ్బుపడితే కంటికి రెప్పలా సాకి బతికించుకున్న బిడ్డ. ఏళ్ళ తరబడి కుటుంబపోషణకు ఆధారంగా నిలచిన బిడ్డ. ఆ బిడ్డని ఎలాగోలా హడావిడిగా వదిలించుకోవాలి. కంటికి కనిపించనంత దూరంలో వదిలివేయాలి. వదిలించుకోవటానికి వీలు లేకపొతే ప్రాణాలే తీయాలి. వెనుకాడితే ఇంకో బిడ్డ తన ప్రాణాలు తీసుకుంటానికి సిద్ధమౌతున్నాడు. ఇట్లాంటి సంకటాలు జీవితంలో తారసపడితే ఎట్లా? ఏం చెయ్యాలి? ఇంత సంకటమూ వచ్చింది ఇమామ్‌కు. దీన్ని కొద్దిగా సామరస్యంగా పరిష్కరించుకుందామంటే, కొడుకు చా(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కాఫ్కా రచనలూ – మన కలలూ

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 16-04-13 01:30:04

(ఫ్రాంజ్ కాఫ్కా ప్రసిద్ధ నవల “ద ట్రయల్” కు తెలుగు అనువాదం “న్యాయ విచారణ”. అనువాదకుడు నశీర్ ఈ పుస్తకానికి రాసిన రచయిత పరిచయంలోనిది ఈ చిన్న భాగం. ఈ పుస్తకం కినిగె ద్వారా లభ్యం.) *** కాఫ్కా రచనలన్నీ అతని జీవితానుభవాల నుంచి ఎదిగినవే అయినా, వాటిలో ఆ జాడల్ని పసిగట్టడం చాలా కష్టం. సీతాకోకలో దాని గొంగళి అంశను ఎంతమాత్రం చూడగలమో, ఆయన రచనల్లో ఆయన జీవితాన్నీ అంతే చూడగలం. అది పూర్తిగా మెటమార్ఫసిస్ [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం

రచయిత:gdurgaprasad      బ్లాగు :sarasabharati    టపా తేది: 19-04-13 01:39:32

శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం            భగవాన్ శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం అని వేదాల ననుసరించి శ్రీ రమణ మహర్షి కి గురువు ఆయనతో ‘నాయనా ‘’అని గౌరవం గా పిలిపించుకొన్న కావ్య కంఠబిరుదాంకితులు వాసిష్ట గణపతి  మునిఅభిప్రాయ పడ్డారు వేదాలలో కుత్సుని సారధి గా చెప్పబడిన వాడే కృష్ణుడు. కుత్సుడు అంటే అర్జునుడు .ఋగ్వేదం 4-17-14  మంత్రం లో … చదవడం కొనసాగించండి →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

దాచేస్తే దాగదు చరిత్ర ......

రచయిత:Prabhakar Mandaara      బ్లాగు :ఉయ్యాల    టపా తేది: 20-04-13 03:20:00

దాచేస్తే దాగదు చరిత్ర"1948: హైదరాబాద్ పతనం" పై సారంగ సాహిత్య పత్రిక సమీక్ష http://www.saarangabooks.com/magazine/?p=1999ప్రజోద్యమం ప్రజ్వరిల్లిన్నప్పుడు సహజంగానే ఉద్యమ సాహిత్యం వెల్లువెత్తుతుంది. ఆ ప్రాంత చరిత్ర, నేపథ్యం ఒక్కసారిగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. గత పది పదిహేనేళ్లుగా సాగుతున్న మలిదశ ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణా అస్తిత్వ ఆకాంక్షను, సంస్కృతీ సంప్రదాయాలను, చారిత్రక విశేషాలను చాటిచెప్పే పుస్తకాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలువడ్డాయి. వాటిలో ఈ (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పుస్తకాలే గురువులు! - నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం !!

రచయిత:పల్లా కొండల రావు      బ్లాగు ::: పల్లె ప్రపంచం ::    టపా తేది: 23-04-13 06:07:00

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవంనేడు ప్రపంచ పుస్తక దినోత్సవం. మీకందరికీ ముందుగా పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు..! చిన్నారుల నుండి వృద్ధుల వరకూ ఆకట్టుకునేది.. ఆలంబనగా ఉండేది - పుస్తకం. ప్రతి మనిషికీ ఎవరు తోడున్నా లేకపోయినా పుస్తకం ఓ గొప్ప తోడు. ఓ మంచి నేస్తం. మనకి తెలియని ఎన్నో విషయాల్ని నేర్పించే మంచి గురువు. ఒక్కమాటలో చెప్పాలంటే విజ్ఞానాన్ని వికసింపజేసేది పుస్తకం. అంతర్జాలం, మీడియా వచ్చాక పుస్తక పఠన రూపం మారింది. ఈ-బుక్‌లు, ఐప్యాడ్‌లతో సరికొత్తగా పుస్తకాలు పాఠకుల్ని చవులూరిస్తున్నాయి. ఏ (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఒక మంచి నాన్న

రచయిత:శశి కళ      బ్లాగు :It is sasi world let us share    టపా తేది: 25-04-13 16:19:00

శైలబాల రచించిన నాన్న నావల్ గూర్చి నా సమీక్ష ఒక తరం వారు ఇంకో తరాన్ని ఆశీర్వదిస్తూ ఇవ్వవలసిన బహుమతి. " నాన్న " నవల'నాన్న''పుస్తకం చేతిలోకి తీసుకోగానే అక్షరాల సువాసన ,బహుశా ఆత్మీయత కలిపినందువలన ఏమో !!కళ్ళు పుస్తక తలుపు మీటగానే చిన్నారి పాప నవ్వుతూ ''తల్లి భూదేవి తండ్రి ఆకాశం మధ్య విరిసిన హరివిల్లులు బిడ్డలు'' అని చెపుతూ రండి మా నాన్నను పరిచయం చేస్తాను అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది.ఇది ఒక  నాన్న ఆడ పిల్ల తండ్రిగా ఉప్పొంగిన ఆనందం,అనుబంధాల ఘర్షణ లో అంతరం(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నిర్జన వారధి — కొండపల్లి కోటేశ్వరమ్మ

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 26-04-13 01:30:57

వ్యాసకర్త: శ్రీ అట్లూరి **** నిజానికి ఈ పుస్తకం కోసం విశాలాంధ్ర, నవోదయ బుక్స్ షాప్స్ వెతికించాను. కానీ దొరకలేదు. ఇంకా దాని గురించి ఎక్కువ అలోచించలేదు. తరవాత నేను  ఏ పుస్తకం చదవాలి ఆలోచిస్తుంటే నువ్వు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది అని చెప్పారు శ్రీ పొట్లూరి  సత్యనారాయణ గారు.  కినిగే లో పుస్తకం కొని దాదాపు గా ఒక నెల పక్కన పెట్టాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. మొన్న చదవటం మొదలు పెట్టాను. ఒక మనిషి [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Five Children and It

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 30-04-13 01:30:45

Written by: Pramadha Mohana, IX D, Delhi Public School, Nacharam ****** Extract –“The children stood round the hole in a ring, looking at the creature they had found. It was worth looking at. It’s eyes were on long horns like a snail’s eyes, and it could move them in and out like telescopes; it had [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

లిపి తడిసిన తరుణం

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 01-05-13 01:30:05

వ్యాసకర్త: జాన్ హైడ్ కనుమూరి ******** రఘు కావ్యాలు సౌందర్య శిఖర సానువులు, రసాత్మక భావాలు కపిల వర్ణ ధేనువులు. ఉబికే ఉపమవేణువులు. ఏ పాఠశాలలో శిక్షణ ఇచ్చాడో తెలియదు రఘు చేతిలో అక్షరాలు నక్షత్ర గుచ్ఛాలవుతాయి. అగ్నిజ్వాలలవుతాయి, ధృవతారలౌతాయి. పసిపాపలౌతాయి. గ్రీకు రాణుల్లా అయ్యారే అనిపిస్తాయి. సీతాకోకల్ని ఉంగరాలుగా తొడుక్కొని చీర రంగుల్ని అనువదించే ఇతడు “రాజ్యేనకిం” అన్నంత రాజసంతో బతికే యువకుడు అంటారు డా|| కలువగుంట రామమూర్తి. కవిత్వానికి లిపి తడిసిన తరుణం అని [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆహ్వానం- పుస్తకావిష్కరణ

రచయిత:వసుంధర      బ్లాగు :వసుంధర అక్షరజాలం    టపా తేది: 03-05-13 16:02:29

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మహి – కుప్పిలి పద్మ

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 04-05-13 01:30:11

వ్యాసకర్త – శ్రీ అట్లూరి ***** నిజానికి ఈ నవల దాదాపు గా నాలుగేళ్ళ క్రితం చదివాను. ఇది మొదట్లో నవ్య వారపత్రిక లో సీరియల్ గా వచ్చినప్పుడు నాకు తెలీదు. అప్పటికి నవ్య ఆన్ లైన్ లో కి రాకపోవడం వల్ల. ఆ తరవాత తెలుగునాడి లో వచ్చినప్పుడు కూడా చదవలేదు సీరియల్స్ చదివే అలవాటు లేకపోవడం వల్ల. ఒక రోజు సడన్ గా వాసు దగ్గర నుంచి మెయిల్ అడ్రస్ పంపు రాజ్ కుమార్ [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చంద్ర డస్ట్ బిన్ కార్టూన్లు

రచయిత:వసుంధర      బ్లాగు :వసుంధర అక్షరజాలం    టపా తేది: 04-05-13 15:49:40

ఈ పుస్తకానికి వసుంధర ముందుమాటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఖదీర్ బాబు ఫుప్పుజాన్ కతలు

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 08-05-13 01:30:32

వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్ ****** బెంగుళూరు వచ్చిన కొత్తలో స్నేహితుల ద్వారా మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండకతలు, న్యూ బాంబే టైలర్స్, ఇంకా నూరేళ్ళ తెలుగు కథ పుస్తకాలు పరిచయమయ్యాయి. మొదటి పుస్తకం చదివేప్పుడు ఉన్నంత ఆసక్తి, కథలో చదువరిని కట్టివేసే గుణం అదే వరుసలో తగ్గుతూ వచ్చింది. దర్గామిట్ట కతలు చదుతున్నపుడు ఖదీర్ బాబు మీదున్న అభిమానం కాస్తా నూరేళ్ళ తెలుగు కథకు వచ్చేసరికీ ఒకింత అసహనం, నిరాసక్తిగా మారిపోయాయి. [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 10-05-13 01:30:28

వ్యాసకర్త: శ్రీ అట్లూరి ****** జంధ్యాల గారి శ్రీవారికి ప్రేమలేఖ సినిమా చూడని తెలుగు వాడు ఉండడు. ఆ సినిమాకి మూల రచన ప్రేమలేఖ అన్న చతుర నవల. ఆ నవల రాసింది శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఆవిడా అడపా దడపా రాసిన హాస్య కథల సంపుటి ఇది. దీనికి ఇంకో హై లైట్ శ్రీధర్ గారి బొమ్మలు. హాస్యం అంటే ఇష్టం ఉండనివాళ్ళు ఉండరు. అందువల్ల అందరికి నచ్చే పుస్తకం ఇది. ఈ పుస్తకం [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

దీపతోరణం

రచయిత:వసుంధర      బ్లాగు :వసుంధర అక్షరజాలం    టపా తేది: 14-05-13 15:47:44

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆత్మ యజ్ఞము (అను గొల్ల కలాపము) – భాగవతుల రామయ్య

రచయిత:అతిథి      బ్లాగు :పుస్తకం    టపా తేది: 15-05-13 01:30:56

వ్యాసకర్త: Halley ***** శుక్రవారం రోజున హిందూ పత్రికలో కేరళ నర్తకి ఒకావిడ గొల్లకలాపం గురించి చేసిన కృషిని గురించి ఒక వ్యాసం చదివాను. అసలు ఈ గొల్ల కలాపం కథా కమామిషు తెల్సుకుందాం అని కాసేపు అంతర్జాలంలో దొరికిందల్లా చదివాను. ఎందుకనో ఇంకొంత తెల్సుకోవాలి అని ఒక కుతూహలం కలిగింది. అదృష్టవశాత్తు అర్కైవ్ డట్ ఆర్గ్ లో కూచిపూడి కి చెందిన భాగవతుల రామయ్య గారు రాసిన “ఆత్మ యఙ్ఞము” (అను గొల్ల కలాపము) అన్న [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦