Skip Navigation Links


బాలయ్య మెడకు చుట్టుకున్న టిడిపి ప్లాన్

రచయిత:madhu's      బ్లాగు :telugu views    టపా తేది: 03-02-11 07:02:00

పరిటాల రవి హత్య కేసులో జగన హస్తం వుందని ఆ కేసు మీద తిరిగి విచారణ చేపట్టాలని టిడిపి డిమాండ్ చేస్తుంది.దీంతో ఉలిక్కి పడ్డ జగన్ వర్గ నాయకులు బాలకృష్ణ ఇంట్ల జరిగిన కాల్పులపై దర్యాప్తు చెయ్యాలని డిమాండ్ చేసారు.దాంతో పాటు బాలయ్య ఇంట్లో వాచ్ మాన్ మృతిపై కూడా విచారణ చేయాలని కోరారు.బాలయ్య ఇప్పుడివన్నీ ఎందుకు అని చంద్రబాబు ను అడగటంతో కొంత కాలం ఈ డిమాండ్ ను ప్రక్కన పెట్టాలని చంద్రబాబు తన పార్టీ శ్రేణులను ఆదేశించారట.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మోక్షజ్ఞకు ఇంకా టైముంది ...బాలకృష్ణ

రచయిత:madhu's      బ్లాగు :telugu views    టపా తేది: 13-01-11 15:21:00

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ చాలా కాలం తరువాత మొన్న 'పరమ వీర చక్ర'  ప్రీమియర్ షో కి మీడియా ముందుకు వచ్చాడు.ఒక న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలయ్య తన తనయుని గురుంచి మాట్లాడుతూ ఇప్పుడు మోక్షజ్ఞకు 15 సంవత్సరాలు మాత్రమే.మోక్షజ్ఞ కి 19 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత హీరో గా లాంచ్ చేస్తాము అని చెప్పారు.నాలుగు సంవత్సరాల తరువాత నందమూరి ఫామిలీ నుంచి మరొక హీరోని తెర మీద చూడొచ్చన్నమాట.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా......

రచయిత:చెప్పాలంటే......      బ్లాగు :కబుర్లు కాకరకాయలు    టపా తేది: 08-03-11 06:23:00

మనసార చిత్రం నుంచి కృష్ణ చైతన్య ఎంతో బాగా పాడిన ఈ పాట శేఖర్ చంద్ర సంగీత సారధ్యం లో రవిబాబు దర్శక ప్రతిభకు తార్కాణం. నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట . మరి మీ అందరికి కుడా నచ్చుతుందనుకుంటున్నాను....మీ కోసం ఈ పాట.... వీడియో లింక్ కోసం చూసాను క్షమించాలి దొరక లేదు.....లింక్ దొరికింది స్వామీ గారికి థాంక్స్ఇదిగో లింక్ మీ కోసం.... http://www.youtube.com/watch?v=GgkQPfJnQx0&feature=related http://www.youtube.com/watch?v=hDJMhZ5TNW0నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......కోయిలా ఎందుకో ఇలా న(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

స్నేహానికన్న మిన్న

రచయిత:చెప్పాలంటే......      బ్లాగు :కబుర్లు కాకరకాయలు    టపా తేది: 21-02-11 11:16:00

స్నేహ సౌరభాన్ని గుభాళింప చేసిన అలనాటి ఆణి ముత్యం...రాజ్ కోటి స్వర పరచిన ఈ పాట ప్రాణ స్నేహితులు చిత్రం లోనిది. గాన గంధర్వుని గళం నుంచి అలా...అలా...జాలువారిన వీనుల విందైన ఈ పాటని ఇష్టపడని వారు ఎవరు వుంటారు చెప్పండి. మీ కోసం ఈ పాట లింక్..... http://www.chimatamusic.com/playcmdtel.php?plist=4195స్నేహానికన్న మిన్న లోకాన లేదురాస్నేహానికన్న మిన్న లోకాన లేదురాకడదాకా నీడ లాగ నిను వీడి పోదురాఈ గుండెలో పుచేటిది నీ శ్వాసగా నిలిచేటిదిఈ స్నేహమోకటేనురా ...తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఓ జాబిలీ....

రచయిత:చెప్పాలంటే......      బ్లాగు :కబుర్లు కాకరకాయలు    టపా తేది: 15-02-11 06:12:00

శ్రీ జే వి రాఘవులు గారు స్వరపరచిన మధుర గీతాలలో ఓ మచ్చుతునక ఈ పాట. సుశీలమ్మ గళ గాన మాధుర్యంలో జాలువారిన అద్భుతం.....మీరే చూడండి..... http://www.youtube.com/watch?v=Imb4d0o1LbI&feature=player_embeddedఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసంఎదురు చూసింది...నిదుర కాచింది...కలువ నీ కోసమే...వెలుగువై రావోయీ...వెలుతురే తేవోయీ...ఓ జాబిలీ...వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం...ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...ఝుం ఝుం ఝుం... ఝుం ఝుం ఝుం...కదలిపోయే కాలమంతా నిన్ను నన్నూ నిలిచి చూసేకలలు కన్న కౌగిలింత (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆ ఎక్కువేమిటో .. ఈ తక్కువేమిటో..

రచయిత:రమణి      బ్లాగు :మధురభావాల సుమమాల    టపా తేది: 30-03-11 06:47:00

మంచి పాట.. మీకొసం

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చిత్ర మాలికలో ఈ పాట చూశారా/విన్నారా?

రచయిత:రమణి      బ్లాగు :మధురభావాల సుమమాల    టపా తేది: 29-03-11 08:33:00

అనురాగాలు, అభిమానాలు, కోపాలు, తాపాలు.. మనిషికి సహజం. లోపాలు ఎంచనిదే సుఖసంసారం.  తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అన్నట్లుగా.. మన చిన్న  సంసారంలో ఇలాంటి సరాగాలు, భర్త కోరికలు,, బార్య చెణుకులు.. కోపాలు .. బుజ్జగింపులు మేళవించిన ఈ పాట అన్ని తరాల ఆ పాత మధురం.. ఒకసారి అటు వెళ్ళి పాట వినేసి రండి.. అవునంటారా? కాదంటారా? ఏమంటారు మీరేమంటారో చెప్పండి.. -)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వేటూరికి నివాళి

రచయిత:Sandeep      బ్లాగు :మనోనేత్రం    టపా తేది: 22-05-11 09:17:00

నేటికి సరిగ్గా ఒక సంవత్సరం క్రితం వేటూరి అస్తమించారు. ఆయనని తలుచుకుంటూ ఏవో నాలుగు మాటలు కూర్చాను. వారికి ఇదే నా పదాంజలి.తలపులన్నీ మనసు-తలుపు తడుతున్నా, కలముతో ఈ పాట వ్రాయలేకున్నామాటలన్నీ మధుర జ్ఞాపకాలాయి, మనసులోన నింపె ఆనాటి హాయిమరపురాని పాట మరలి రాదంటే, రేపు లేని నిన్న కావాలి అంతే...తెలుగుకోకిలమ్మ మూగబోయింది, తేటగీతి నీవు ఇవ్వలేదంటూమనసు-తేనెటీగ మధువు చేదంది, పాత పాటపూల మధురమేదంటూపాటలన్నీ యిచ్చి పయనమైనావు, మైనమల్లే నీవు మాయమైనావుకన్ను వెతుకుతోంది ఆనాటి వెలుగు, నిన్ను అడుగుతోంది నీ త(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తొలివలపే తీయనిది... (వేటూరి పాట)

రచయిత:Sandeep      బ్లాగు :మనోనేత్రం    టపా తేది: 27-02-11 07:57:00

సామాన్యజనులకు అర్థమయ్యే విధంగా లోతైన భావాలను వ్రాయగలగడం సినీకవులకు ఉపయోగపడే లక్షణం. వేటూరి వ్రాసిన భావాలను అర్థం చేసుకోవడానికి ఒక్కోసారి భాషలో కానీ, చరిత్ర వంటి విషయాలలో కానీ పట్టు అవసరమౌతుంది. అది ఆయన లేఖినిలోని గాంభీర్యం ఐతే, అలాగ అవసరం లేకుండా వ్రాసిన పాటలు ఆయన కలంలోని లాలిత్యాన్ని ప్రదర్శిస్తాయి. దేని అందం దానిది.వేటూరి లలితంగా వ్రాసిన పాటల్లో యువరాజు చిత్రంలోని ఈ పాట నాకు చాలా ఇష్టం. తొలివలపు గురించి ఎంతో లోతుగా చెప్పారు వేటూరి, కానీ ఎక్కడా గ్రాంధికమైన పదాలు కనబడవు. ఒక్కో వాక్(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వేటూరి గారి జయంతి

రచయిత:Sandeep      బ్లాగు :మనోనేత్రం    టపా తేది: 29-01-11 06:52:00

జనవరి వస్తోంది అనగానే మా ఇంట్లో పుట్టినరోజు పండుగల హడావుడి. ఇద్దరు వదినలు, ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య -- అందరూ ఇదే నెలలో పుట్టారు. అలాగే నేను గుర్తుంచుకున్న మఱొక పుట్టినరోజు వేటూరిది -- జనవరి 29. నా బంధువులందరూ నా కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. మఱి వేటూరో? లేదు. ఆయనకు ఫలానా సందీప్ అనే అభిమాని ఉన్నాడనే తెలియదు. మఱి వేటూరి పుట్టినరోజుతో నాకేమిటి సంబంధం? ఇది పరోక్షమైనది. ఆయన నన్ను పట్టించుకోకపోయినా, ఆయన పాట నన్ను పట్టుకుంది. బహుశః దీన్ని పాటిచ్చుకోవడం అనాలేమో. నా కష్టసుఖాల్లో నా ఆత్మీయు(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏదో తెలియని - నాయకుడు

రచయిత:Syam Madhu (శ్యాం మధు)      బ్లాగు :Satyam Sivam Sundaram    టపా తేది: 03-04-11 00:58:00

Movie Name: Nayakudu (1987)Singer: Balasubrahmanyam SP, Susheela PMusic Director: IlayarajaYear: 1987Director: ManirathanActors: Janakraj, Kamal Hassan, Kuyili, Saranyaఏదో తెలియని బంధమిదిఏదో తెలియని బంధమిదియెదలో ఒదిగే రాగమిదిఏదో తెలియని బంధమిదియెదలో ఒదిగే రాగమిదిఏదో తెలియని బంధమిదిపూజకు నోచని పూవును కోరి వలచిన స్వామివి నువ్వేలేరూపంలేని అనురాగానికి ఊపిరి నీ చిరు నవ్వేలేకోవెలలేని దేవుడవో గుండెల గుడిలో వెలిశావుపలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావుతనవు మనసు ఇక నీవేఏదో తెలియనివేసవిద(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Introspection

రచయిత:Sujata      బ్లాగు :గడ్డిపూలు    టపా తేది: 11-01-11 07:02:00

Get this widget | Track details | eSnips Social DNA

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

'యమునా తటిలో'

రచయిత:ఇందు      బ్లాగు :వెన్నెల సంతకం    టపా తేది: 31-01-11 14:00:00

'యమునా తటిలో'....అనగానే ఎవరు గుర్తొస్తారు? రాధాకృష్ణులే కదా! నల్లని యమున ఒడ్డున....తెల్లని పండువెన్నెల కురుస్తున్న వేళ....చల్లని వేణుగానం చెవులకి సోకుతుంటే.....ఘల్లు..ఘల్లను గోపాలుని మృదుపదసవ్వడి కోసం ఎదురుచూస్తూ.....ఎంతకీ కానరాని నల్లనయ్యకై  రాధాదేవి పడే బాధ ఏమని వర్ణింపనూ?? బృందావనంలో....ప్రతి ఆకు-కొమ్మ....పువ్వు-రెమ్మా.....నింగి-నేల.....చీమ-చిలుక కన్నుల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేది ఒక్కరికోసమే కదా! మోహనాంగుడు...మురళీధరుడు...లీలామనుషరూపుడ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో

రచయిత:Naga Muralidhar Namala      బ్లాగు :మురళీ గానం    టపా తేది: 10-04-11 03:46:55

ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో నీడ కూడా మిగలకుండా తోడేదీ లేకుండా ఏడుస్తూ వస్తాం ఏడిపిస్తూ పోతాం ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో కూడంటాం గూడంటాం గుడ్డంటాం దుడ్డాంటాం ఈడంటాం జోడంటాం తాడంటాం బిడ్డంటాం ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో నాదంటాం నీదంటాం జాతంటాం మతమంటాం పదవంటాం మదువంటాం స్థాయంటాం స్థోమతంటాం ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో ఎదురుబొంగు పాడె మీద కట్టెల మంటలోకి ఆరడుగుల గొయ్యిలోకి ఖాలీ చెయ్యితోటి ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో నీది [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

My Motherland

రచయిత:Telugu Vara Mandi      బ్లాగు :Telugu Vara Mandi    టపా తేది: 28-04-11 06:24:00

నా జన్మ భూమి ఎంత అందమైన దేశమునా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశమునా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ ||2నడిచేదారిలో నవ్వులే పువ్వులుశాంతి నాదాలతో ఎగిరే పిట్టలు అ..హ..హా..నడిచేదారిలో నవ్వులే పువ్వులుశాంతి నాదాలతో ఎగిరే పిట్టలుపచ్చనీ పంటలు వెచ్చనీ జంటలుచల్లనీ జీవితంఇదే నవభారతం హొయ్ హొయ్ నా సామి రంగనా జన్మ భూమి ఎంత అందమైన దేశమునా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశమునా సామి రంగ హొయ్ హొయ్ నా సామి రంగ బతకాలందరూ దేశం కోసమేదేశమంటేను మట్టికాదోయ్ మనుషులె అ..హ..హా..బతకాలందరూ దేశం కోసమేదేశమంటేను మట్టికాదోయ్(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జ్వరం పాట ౧ - కొండవారన మావూరు

రచయిత:రాకేశ్వర రావు      బ్లాగు :అందం    టపా తేది: 03-03-11 02:42:00

కొండవారన మావూరు ఆ సన్నపాయకి సరిౙోడుబండికడితే పొలిమేర ఏ బల్లకట్టుకు పనిలేదుకన్నవారితో కలిసుంటాము మాకున్నౘేలను చేసుకుంటాము, మఱిమొన్నమొన్ననే మా బుజ్జిని మాపిన్నమాఁవకు జతకట్టాముకొండవారన ...అన్నివున్న ఆ మారాజులు మ--ఱెన్నాళ్ళు నిలద్రొక్కారో గాని మాకన్నయ్య తాత ఆరందరికంటే ఇం-కొన్నేళ్ళెక్కువే బతికేడుకొండవారన ...కొబ్బరికాయలు కొనేకోఁవటిగుబ్బలపై పెదమంగమ్మతల్లిౙబ్బుపడితే ౘూౘే పంతులుఅబ్బో మావుళ్ళో ఎంతో

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పంబోతులారా ఆంబోతులారా

రచయిత:రాకేశ్వర రావు      బ్లాగు :అందం    టపా తేది: 25-01-11 07:12:00

పంబోతులారా ఆంబోతులారాఅడిగోనయ్యా ఆదిమహాశివయ్యముంగాలు మడవండి దండాలు పెట్టండిబంగారునగలెంత బుసనాగు మణిచెంతఁసింగారమీ కెంపు సీమేను నెత్తురుపొంగారుఁ మా ఱేటి మహిమ నేలంతఁపంబోతులారా ఆంబోతులారాఅడిగోనయ్యా ఆదిమహాశివయ్యపోతులన్నిటికన్న నీడి పోతే మిన్నతెల్లనీ గంగడోలు తళతళా మెఱిసేనుతోకసప్పిటితోన దులిపేను దిక్కుల్నిసూది కొమ్ములతోన సంపేను కామణ్ణిపంబోతులారా ఆంబోతులారాఅడిగోనయ్యా ఆదిమహాశివయ్యఅమ్మోరి వాకిటా ఆగేడు

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మన కోసం మన పాట

రచయిత:మందాకిని      బ్లాగు :మాలతీమాధవం    టపా తేది: 10-02-11 02:13:00

తెలుగుబిడ్డ నీవు తెలుగుగడ్డ నీది!తెలతెలవారే వచ్చే వెలుగంటి భాష నీది!చిలకపలుకు చందాన పనికిరానిచదువులేల?మేధను పెంపొందింపక కాగితాలు నింపనేల?మన భాషపై వైముఖ్యం పరభాషపై మోహమిది.ఆదిలోనే తుంచివేసె ఆలోచనా శక్తినిది!అమ్మకైన కమ్మగా కమ్మ రాయునేర్పు ఏది?విశ్వాన్నబ్బురపరిచే వైజ్ఞానిక ఘనత ఏది?రెంటికి చెడ్డ రేవడిమైనామని తెలుసుకో!దీపం ఉన్నది ఇపుడే ఇల్లు చక్కదిద్దుకో! -మందాకిని.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూ పూర్తి పాఠం,పద్మభూషణ్ అవార్డు సందర్భంలో .....

రచయిత:మందాకిని      బ్లాగు :మాలతీమాధవం    టపా తేది: 06-02-11 06:24:00

శ్రీ శ్రీ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మభూషణ్ పురస్కారం లభించినందుకు సంతోషంగా ఉంది.మన గానగాంధర్వునికి ప్రపంచంలో ఉన్న అవార్డులన్నీ ఇచ్చినా తక్కువేనని అభిమానులమైన మనందరి మనస్సుల్లోనూ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనేకన్నా మన బాలు గారు, మన ఎస్ పి బి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అంటే తన గాన మాధుర్యంతో మనల మనములను అలరించే ఆత్మీయుడుగా సరదా అయిన మాటలు మాట్లాడుతూ చిన్నప్పట్నీంచీ మనలని ఆటపట్టిస్తూ, మనతో కలిసి నవ్వుతూ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Ramcharan Nayak Audio Songs

రచయిత:yash      బ్లాగు :Telugu,Telugu Movies,Telugu Cinema News,Film Actress Photos etc    టపా తేది: 16-12-12 04:44:00

Check out the audio songs of Ramcharan's Nayak movie:

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఈ పాట ఏమిటో చెప్పుకోండి…

రచయిత:mhsgreamspet      బ్లాగు :MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం    టపా తేది: 05-01-13 16:47:45

నీ నయనాల కన్నా వేరే ఏముంది  ఈ ప్రపంచంలో అవి తెరుచుకుంటే ఉదయం మొదలౌతుంది  అవి మూసుకుంటే సంధ్య వాలుతుంది   నా జీవన్మరణాలు ఈ రెప్పల సవ్వడి పై ఆధారపడి ఉన్నాయి    ఇది ఆ నాటి హిందీ చిత్రం లోని ఓ చక్కటి పాట పల్లవి కి తెలుగు ప్రతి రూపం.. “అసలు ఈ పాటలను … Continue reading →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

'ఆస్కార్ అవార్డ్' - అనబడు బ్రహ్మ పదార్ధము

రచయిత:VENKAT      బ్లాగు :kaburlapogu    టపా తేది: 14-01-13 02:34:00

ఇన్నాళ్ళు OSCAR AWARD అంటే అదేదో బ్రహ్మ పదార్ధం అని అనుకునే వాడిని. మనకి ముఖ్యం గా మన భారతీయులకి Oscar ఎలా వస్తుంది అని అనుకునే వాడిని. కాని గత కొద్ది అవార్డుల ట్రెండ్ చూస్తే విషయం అర్ధం అయిపొయింది. మన నిర్మాతలు దర్శకులు కూడా కాస్త దాని మీద కన్నేసి మరికొన్ని ఆస్కార్లు కొట్టెయ్యగలరు అని ఆశ పడుతున్నా.బంగారు పళ్ళాని కైనా గోడ చేర్పు కావాలి అని ఒక సామెత. అలాగే మనవాళ్ళు  తీసిన ఎంత గొప్ప కళాఖందమైనా దానికి ఒక గోడ చేర్పు కావాలి. ఇక్కడ ఈ గోడ అంటే ఏమిటి ? అని కాస్త పరిశోధిస్తే ఏతా వాతా తే(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆ పాట ఏమిటంటే…

రచయిత:mhsgreamspet      బ్లాగు :MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం    టపా తేది: 19-01-13 15:08:33

ఆ మధ్య ఓ హిందీ పాట పల్లవి కి తెలుగు లో అనువాదం ఇస్తూ అది ఏ పాట అని అడిగాను. ఆ పాట ఏదని చెప్పే ముందు ఒక సంగతి చెప్పాలి. కొన్ని పాటలు ఫలానా వారు పాడారనో, లేక ఫలానా వారు స్వర పరిచారనో ఇష్టపడుతుంటాం. కొన్ని పాటలు ఏవీ తెలియకుండానే వాటి ప్రేమలో పడిపోతాం. … Continue reading →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వేటురిగారితో ఒక రోజు

రచయిత:అద్దంకి అనంతరామయ్య      బ్లాగు :! అద్దంకి అనంతరామయ్య !    టపా తేది: 03-02-13 10:22:00

ఉదయాన్నే నిద్రలేచి మేడ మీద నిలబడి చూస్తే, మొత్తం పొగ మంచుతో కప్పేసి ఉంది. చలికాలం ఒంటికి చలి కోటు ఉండనే ఉన్నది. ఆ మంచు చూసి, నా గదిలోకి వెళ్లి ఒక శాలువా కప్పుకొని బయటకు వచ్చి "ఆమని పాడవే హాయిగా., మూగవై పోకు ఈ వేళా" అని ఎవ్వరికీ వినపడకుండా మూగగా పాడుకున్నాను. కార్యాలయానికి పోయే కాలం దగ్గర పడటంతో స్నానానికి వెళ్లాను. నీళ్ళను చూడగానే గోదావరి, గోదావరి సినిమా, ఆ సినిమాలో పాటలు వెనువెంటనే గుర్తుకు వచ్చేశాయి.స్నానం చేసి పూజకి కూర్చొని "అస్త్రాయ ఫట్" అనే మంత్రం దగ్గరకు వచ్చే సరిక(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బాలయ్య గ్యాప్ కు కారణం ఏమిటో...?

రచయిత:sateesh devalla      బ్లాగు :24 గంటలు    టపా తేది: 04-02-13 14:17:00

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీకెరీర్ లో సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుంటున్నాడు. శ్రీమన్నారాయణ సినిమా తర్వాత కొత్త సినిమాకు బాలయ్య సైన్ చేయలేదు. నిరుడు ఆగస్టు 30న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత మరో సినిమాలో బాలయ్య నటించలేదు. దాదాపు ఐదునెలలకు పైగా బాలయ్య ఖాళీగా ఉన్నారు. మధ్యలో రాజకీయంగా కొన్ని పర్యటనలు చేయడం, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఇప్పటికే ప్రకటించేశారు బాలయ్య. సింహా తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలయ్య.. ఈ సారిచే(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేనిప్పుడు ఏ పాట వింటున్నానంటే…

రచయిత:mhsgreamspet      బ్లాగు :MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం    టపా తేది: 04-02-13 17:23:00

కొన్ని పాటలు విన్న కొద్ది క్షణాలలోనే, వాటితో ప్రేమలో పడిపోతాము. ఈ మధ్య విన్న అలాంటి పాట “కడలి” చిత్రం లోని “పచ్చని తోట..పసరుల తావి” అన్న పాట.. పాటంతా silky smooth melodious tune లో సాగిపోతుంది.. వెన్నెల సోయగాన్ని చూస్తూ కడలి అలలపై అలవోకగా వెళ్తున్న భావన కలిగింది. సంగీతం అద్భుతమైనా, అంతకు మించి నచ్చిన్దేమిటంటే… అందులోని సాహిత్యం… … Continue reading →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బాలు, నీకు ఖాయం జైలు

రచయిత:అద్దంకి అనంతరామయ్య      బ్లాగు :! అద్దంకి అనంతరామయ్య !    టపా తేది: 25-02-13 11:34:00

బాల సుబ్రహ్మణ్యాన్ని జైలులో పెట్టాలని నేను బలంగా కోరుకుంటున్నాను. దానికి కారణం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. బుదవారం 'మా'లో వచ్చే పాటల కార్యక్రమాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అంతా బాగానే ఉంటుంది కానీ, వాళ్ళు ఇచ్చే మార్కులే, వేలల్లో ఉండటం కొంచం అతి అనిపిస్తూ ఉంటుంది. ఒక రోజు అదే కార్యక్రమం చూస్తుంటే "రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే పాట పాడారు. గురువుగారి పాట, అందునా జాతీయ బహుమతి గెలిచిన పాట కావటంతో జాగ్రత్తగా విన్నాను. కొన్ని నోడ్స్ డైరెక్ట్ గా హిట్ చే(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Scribbles on Scribbles

రచయిత:vbsowmya      బ్లాగు :sowmyawrites ....    టపా తేది: 10-03-13 05:00:11

Once, something catches your attention. You live with it. You go about telling everyone about it. It suddenly vanishes in to the bylanes of memory. You start having those sudden bursts of past experiences followed by a stream of continuous calm and you learn to live with it. Then, it comes back to stay, again [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బెజవాడలో బాబాయ్ తో అబ్బాయ్ ఢీ

రచయిత:sateesh devalla      బ్లాగు :24 గంటలు    టపా తేది: 16-03-13 07:02:00

ఒకరు బాబాయి , మరొకరు అబ్బాయి. బాబాయికి అబ్బాయంటే ఎప్పుడూ పడదు. అబ్బాయేమో బాబాయి పేరును, తాతపేరును చెప్పుకుంటూ ఇండస్ట్రీలో ఎదిగాడు. ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాతకు తగ్గ మనువడిని తానేనని నిరూపించుకున్నాడు. దాంతో బాబాయి కూడా అబ్బాయితో చేతులు కలపక తప్పలేదు. అంతా సరిగ్గా జరుగుతున్న తరుణంలో నందమూరి కుటుంబంలో మళ్లీ భూకంపం వచ్చింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు విడిపోయారు. ఇప్పుడు ఎవరి బలమెంతో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. దీనికి వేదికవుతోంది.. రౌడీ రాజకీయాలకు కేంద్రమైన(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ల మధ్య విభేదాలు

రచయిత:kn murthy      బ్లాగు :జై జై నాయకా    టపా తేది: 16-03-13 15:38:00

జూనియర్ ఎన్టీఆర్  ఆయన బాబాయ్ బాలకృష్ణ ల మధ్య విభేదాలు మళ్ళీ పొడచూపాయి.  బాబాయి  అబ్బాయ్ ల   మధ్య కోల్డ్‌వార్ కృష్ణా  జిల్లా టీడీపీ జిల్లా నాయకుల్ని గందరగోళానికి గురిచేస్తోంది.ఆ మధ్య  జిల్లాలో జరిగిన చంద్రబాబు పాదయాత్ర లో అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని బాబాయ్ బాలకృష్ణ పార్టీ కార్యకర్తలను ఆదేశించిన విషయం మరిచిపోక ముందే మరో వివాదానికి తెరలేచింది. విజయవాడలో శనివారం ఓ జ్యూయలరీ షాపు ప్రారంభోత్సవానికి  విచ్(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జూ.ఎన్టీఆర్ తో విభేదాలు లేవు ......బాలకృష్ణ

రచయిత:kn murthy      బ్లాగు :జై జై నాయకా    టపా తేది: 22-03-13 11:16:00

జూనియర్ ఎన్టీఆర్ తో ఎటువంటి విభేదాలు లేవని హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టంచేశారు. మీడియాలో వస్తోన్న కధనాలలో వాస్తవం  లేదని బాలకృష్ణ చెప్పారు. తాను పాయకరావు పేట నియోజకవర్గంలో.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం వచ్చానని తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర విశాఖలో ముగుస్తున్న విషయం కూడా తనకు తెలియదని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు  వచ్చిన బాలకృష్ణకు  విశాఖ ఎయిర్ పోర్టులో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జూనియర్ నోరు విప్పాల్సిందే: బాలయ్య

రచయిత:sateesh devalla      బ్లాగు :24 గంటలు    టపా తేది: 06-04-13 05:44:00

ఫ్లెక్సీల వివాదంపై జూనియర్ పెదవి విప్పాలని, వైఎస్సార్ సీపీ పార్టీ నేతలు తన ఫోటోను ఫ్లెక్సీల్లో వాడుకోవడాన్ని ఖండించాలని బాలయ్య ప్రకటించారు. ఖండించకపోతే మాత్రం పరిణామాలు వేరేలా ఉంటాయన్నారాయన. జూనియర్ ఏ పార్టీలో ఉన్నాడన్న విషయాన్ని కూడా ఆయనే చెప్పాలన్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ తో తాను మాట్లాడతానన్నారు. కృష్ణాజిల్లా కొమరవోలులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బెజవాడ పర్యటన సందర్భంగా, టీడీపీ నేతలను ఆ పర్యటనకు దూరంగా ఉండాలని తాను ఆదేశించలేదన్నారు. వ్య(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నాదా ? నీదా ?

రచయిత:Sharma      బ్లాగు :నా ఆలోచనల పరంపర    టపా తేది: 11-04-13 16:07:00

  గీతానికి సంగీతం తోడైనప్పుడే రాణిస్తుంది. తెలిసినా నేను దానివాడిని కాకపోవటం వలనయధాతధంగా అక్షర రూపంలో మీ ముందుంచుతున్నాను.                                        నాది నాది అనుకొంటే                                        నీకేమి మిగలదోరన్నా        &(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మనసెరిగిన వాడు ….

రచయిత:mhsgreamspet      బ్లాగు :MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం    టపా తేది: 19-04-13 05:05:18

ఎరిగిన వారికి ఎదలో ఉన్నాదు..  ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు  శబరీ ఎంగిలి గంగ తానమాడిన పేరు…  హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు..   మనసెరిగిన వాడు మా దేవుడు .. శ్రీ రాముడు  మధుర మధుర తార శుభ నాముడు … గుణ ధాముడు    దైవ భక్తిని  ఇంత కంటే అందంగా, సరళంగా, ఉన్నతంగా  ఎవరికైనా ప్రకటించ తరమా.. … Continue reading →

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

శంషాద్ బేగం.. ఒక లేడీ రౌడీ సింగర్!

రచయిత:Y.V.Ramana      బ్లాగు :పని లేక ..    టపా తేది: 25-04-13 06:05:00

ఇవ్వాళ 'హిందూ'లో గాయని శంషాద్ బేగం మరణవార్త చదివి ఆశ్చర్యపొయ్యాను. ఆవిడ ఇంకా ఉందని అనుకోలేదు. ఎప్పుడో చనిపోయిందనుకున్నాను. ఒక వ్యక్తి మరణం గూర్చి ఇంత దుర్మార్గంగా ప్రస్తావించడం తప్పే. క్షమించండి.'శంషాద్ బేగం లేని లోటు తీర్చలేనిది. సంగీత ప్రపంచం మూగబోయింది.' అంటూ పడికట్టు పదాలతో.. ఏడుస్తూ..  శంషాద్ గూర్చి రాయబోవట్లేదు. శంషాద్ బేగంకి వయసైపొయింది. పోయింది. ఈ సందర్భంగా శంషాద్ పాటొకటి ఇస్తున్నాను. చూడండి.మనం ఒక వ్యక్తిని చూడంగాన్లే అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. నీటుగా ఉండేవాడు మంచివాడన(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నన్ను చూశాడు

రచయిత:Sharma      బ్లాగు :నా ఆలోచనల పరంపర    టపా తేది: 04-05-13 02:44:00

నన్ను చూశాడు ,కన్ను గీటాడు ,నన్ను చేరమన్నాడు , తను చేరుకున్నాడు ,మరువం మరువరానిదన్నాడు ,మధురాతి మధురమన్నాడు , మల్లెపూలు యివిగో అన్నాడు ,ఎదలో చోటియ్యమన్నాడు ,పయ్యెదనే పక్కకేశాడు ,భయము వలదన్నాడు ,వదలమన్నాడు ,అభయమిదే నన్నాడు ,ఉభయం తనదే నన్నాడు ,భయం , భయం అంటుంటే ,న భయం , న భయం అంటూ ,చెంత చేరబోయాడు ,రానే వచ్చాడు మా అయ్య ,వేయనే వేశాడో  గట్టి దెబ్బ .           *******

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మావూరికి... వందనం.

రచయిత:sailaja      బ్లాగు :ఊహలు-ఊసులు    టపా తేది: 13-05-13 19:13:00

;;;                        “శ్రీ శ్రీ మహాప్రస్తానం” లో మరో ప్రపంచంవైపు పరుగులు తీయునపుడు,.. “కృష్ణశాస్త్రి” వూర్వశి తో వూసులాడి, కృష్ణపక్షంలో మునిగినపుడు, నండూరి “ఎంకి” జాణతనంలో సేదతీరినపుడు.. నాకూ కవిత్వం వ్రాయాలనిపించింది...అప్పటికే చిన్నచిన్నగా లిఖించే నా కలం వురవడిని, వడిని అందుకుంది..క్రమక్రమంగా కవనం ఓ వ్యసనం గా,మారింది..         (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హైక్ రాదని, అప్రైసల్ లేదని

రచయిత:Addanki Anantharam      బ్లాగు :! అద్దంకి అనంతరామయ్య !    టపా తేది: 21-05-13 09:55:00

ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్ర పోయేలోపు, కనీసం ఒక్క పాట అయినా వినని వారు ఉండరనుకుంటా!!! పాట... ప్రతి గుండెనీ కదిలించగల శక్తి పాటకు ఉన్నది. అది ఆనందం అయినా, విషాదం అయినా, వికారం అయినా, మన కలలు సాకారమైనా.., ప్రతి దానికి ఓ పాట, ఆ మాటకొస్తే ఒక్కో సందర్భానికి చాలా పాటలే పాడుకోవచ్చు. పాడుకున్నోడికి పాడుకున్నంత.  నాకు తెలిసినంతలో ఇప్పుడు మన సాఫ్టోళ్ళందరికీ అప్రైసల్ సమయం. సంవత్సరం అంతా నానా చాకిరీ చేసేది, పై అదికారుల దగ్గర వినయంగా నటించేది ఈ అప్రైసల్ కోసమే. మనిషికి సంతృప(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦