సమస్యా పూరణం -350 (పాండురాజుకు పుత్త్రులు)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 01-06-11 10:11:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........పాండురాజుకు పుత్త్రులు వందమంది.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -347 (బ్రహ్మచారి భార్య)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 23-05-11 01:48:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........బ్రహ్మచారి భార్య పరమ సాధ్విఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -352 (కర్ణు ననిలోనఁ జంపె)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 03-06-11 07:24:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........కర్ణు ననిలోనఁ జంపె రాఘవుఁడు చెలఁగి.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -351 (మగువను బెండ్లాడె మగువ)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 02-06-11 01:26:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........మగువను బెండ్లాడె మగువ మరు లుదయించన్ ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం - 349 (జనసంహార మొనర్చువాని)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 31-05-11 07:00:00
వారాంతపు సమస్యాపూరణంకవి మిత్రులారా,ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......జనసంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -348 (మూఁడుకనుల వేల్పు)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 31-05-11 06:55:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........మూఁడుకనుల వేల్పు మురహరుండు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
చమత్కార పద్యాలు - 57 (దృఢసత్త్వంబునఁ జీమ)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 19-05-11 01:51:00
మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 1సమస్య - "దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరాదిగ్దంతు లల్లాడఁగన్"మ.సఢులీశోర్వి చలింప, నిర్జరవరుల్ శంకింప, భేరీనికాయ ఢమత్కారత నిద్రలేచి దశకంఠామర్త్యవిద్వత్పరీవృఢసోదర్యుఁడు లేచి రా వ్యధ యొనర్చెన్ నాసికాంతస్థ్సమైదృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్.(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం - 346 (సన్నుతిచేయు టొప్పగును)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 22-05-11 01:44:00
వారాంతపు సమస్యాపూరణంకవి మిత్రులారా,ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......సన్నుతిచేయు టొప్పగునుసత్యవిదూరుల నిద్ధరాస్థలిన్. ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -345 (రాహుకాలాన వెడల)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 22-05-11 01:38:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........రాహుకాలాన వెడలఁ గార్యము సఫలము.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -344 (బిడ్డఁ గన్న తల్లి)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 21-05-11 01:55:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........బిడ్డఁ గన్న తల్లి గొడ్డురాలు.ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -343 (గొప్పవారి కుండు)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 20-05-11 01:00:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........గొప్పవారి కుండుఁ గొంచె బుద్ధి.ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -341 (కలిమిఁ గలిగించు)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 18-05-11 01:59:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........కలిమిఁ గలిగించు కలకంఠి కంటినీరు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -340 (వంక బెట్టఁదగును)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 17-05-11 01:15:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........వంక బెట్టఁదగును శంకరునకు.ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -339 (కవిని పెండ్లియాడి)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 16-05-11 02:20:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........కవిని పెండ్లియాడి కాంత వగచె.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం - 338 (దేశము మాకు వద్దనెడి)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 15-05-11 01:35:00
వారాంతపు సమస్యాపూరణంకవి మిత్రులారా,ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......దేశము మాకు వద్దనెడితెంపరులే మన జాతిరత్నముల్.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -342 (సంపాదన లేని పతిని)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 19-05-11 02:19:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........సంపాదన లేని పతిని సతి మెచ్చుకొనెన్.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం -337 (విద్య యొసఁగునే)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 15-05-11 01:22:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం - 336 (మీసముల దువ్వి)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 14-05-11 01:31:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.ఈ సమస్యను పంపిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యా పూరణం - 335 (నాస్తికులకు దేవతలన్న)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 12-05-11 02:08:00
కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........నాస్తికులకు దేవతలన్న నయము భయము.ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
కోయ వాడు గొట్టె కుపితుడగుచు.
రచయిత:గోలి హనుమచ్ఛాస్త్రి
బ్లాగు :సమస్యల 'తో ' రణం ('పూ'రణం ) టపా తేది: 06-06-13 02:18:00
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-05-2012 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - కోయ వాడు గొట్టె కుపితుడగుచు.ఆటవెలది: తోట లోన జేరి తుంటరి బాలుండుచెట్టునెక్కి మిగుల దిట్టయగుచుకాచు(పు)వాని యునికి గాంచక పండ్లనుకోయ, వాడు గొట్టె కుపితుడగుచు. ఆటవెలది: పంది నాదనుచును పందెముతో పోరె నరుడు కోయరూప హరుడు నాడు అర్జునుండు కొట్ట నావేశమున మాయ కోయవాఁడు గొట్టెఁ గుపితుఁ డగుచు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1075 (పిడి కొస లెరుపెక్క)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 07-06-13 01:04:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...పిడి కొస లెరుపెక్క బతినిఁ బిలచెను సతియే. (ఆకాశవాణి సౌజన్యముతో...)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.
రచయిత:గోలి హనుమచ్ఛాస్త్రి
బ్లాగు :సమస్యల 'తో ' రణం ('పూ'రణం ) టపా తేది: 08-06-13 01:37:00
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-05-2012 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు. తేటగీతి: వంట రుచులకు పెట్టరు వంక లేమివిసరి కసరరు రోగమ్ము పెరుగు ననుచుమగువ కెప్పుడు చూడగా మగని కున్నఅధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1076 (రాముఁడు శూర్పణఖను)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 08-06-13 01:49:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్.(‘శతావధాన ప్రబంధము’ నుండి)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సినిమాలను జూచు వాఁడు శ్రీమంతుఁ డగున్
రచయిత:గోలి హనుమచ్ఛాస్త్రి
బ్లాగు :సమస్యల 'తో ' రణం ('పూ'రణం ) టపా తేది: 09-06-13 02:17:00
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13-05-2012 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - సినిమాలను జూచు వాఁడు శ్రీమంతుఁ డగున్కందము: సినిమాలు తీయ నాంగ్లపుసినిమాలను జూచు వాఁడు శ్రీమంతుఁ డగున్సినిమాను మార్చి మరి కాసిని గ ' మ్మత్తులను ' జేర్చి ' చిత్రము ' జేయన్.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1077 (ముగ్గురు పంచపాండవులు)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 09-06-13 01:26:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే!(‘శతావధాన ప్రబంధము’ నుండి)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
నరకలోకము గలదండ్రు నాకమందు.
రచయిత:గోలి హనుమచ్ఛాస్త్రి
బ్లాగు :సమస్యల 'తో ' రణం ('పూ'రణం ) టపా తేది: 10-06-13 01:55:00
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-05-2012 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - నరకలోకము గలదండ్రు నాకమందు. తేటగీతి: మందు వేసుక జెప్పెను 'మందుడొకడు'నాకలోకము కనుపించు 'నాక ' మందుచేరి జెప్పితి " నీవంటి వారి కొరకునరకలోకము గలదండ్రు నాకమందు'".
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1078 (నరసింహుని ప్రియసుతుండు)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 10-06-13 04:42:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1079 (ధర్మరాజుకు పాంచాలి)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 11-06-13 01:25:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...ధర్మరాజుకు పాంచాలి తనయ గాదె.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1080 (నననన నాననా ననన)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 12-06-13 01:59:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...నననన నాననా ననన నానన నానన నాననా ననా!("అవధాన విద్య" గ్రంథం నుండి)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1081 (తుని లోపల లోకమెల్ల)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 13-06-13 01:35:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...తుని లోపల లోకమెల్ల తూఁగుచునుండున్.("అవధాన విద్య" గ్రంథం నుండి)
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1082 (గొడ్రాలిన్ బ్రభవించె)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 14-06-13 01:32:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి,తా గోపాలకృష్ణుండిలన్.(కొప్పరపు కవులు ఎదుర్కొన్న సమస్య)చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో....
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
మాధవునకు శత్రువు కద మకరధ్వజుడే.
రచయిత:గోలి హనుమచ్ఛాస్త్రి
బ్లాగు :సమస్యల 'తో ' రణం ('పూ'రణం ) టపా తేది: 15-06-13 01:42:00
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15-05-2012 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - మాధవునకు శత్రువు కద మకరధ్వజుడే. కందము: మాధవుని వీడె లక్ష్మియెమాధవునే కాలదన్న మదమున ఋషియేబాధలను పెంచె విరహముమాధవునకు శత్రువు కద మకరధ్వజుడే.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1083 (పాపములఁ ద్రోయు గంగ)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 15-06-13 01:34:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1084 (మునిఁ గని దనుజాంగన)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 16-06-13 01:34:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
పెన్నిధులు గల్గి సుఖియించు బేద వాడె
రచయిత:గోలి హనుమచ్ఛాస్త్రి
బ్లాగు :సమస్యల 'తో ' రణం ('పూ'రణం ) టపా తేది: 17-06-13 01:40:00
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-05-2012 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - పెన్నిధులు గల్గి సుఖియించు బేద వాడెకందము: శాంతి గలిగిన నొనగూరు సౌఖ్య మెపుడుసుఖము శాంతిని బొందడు చూడ నొకడుపెన్నిధులు గల్గి, సుఖియించు బేద వాడెసకల సిరులేవి లేకనె శాంతి యున్న.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1085 (పానకములోని పుడుకలు)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 17-06-13 01:39:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...పానకములోని పుడుకలు పాండుసుతులు.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1086 (తిప్పలఁ బెట్టెడు సతియె)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 18-06-13 01:46:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే!
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి
సమస్యాపూరణం – 1087 (సీతమ్మను పెండ్లియాడె)
రచయిత:కంది శంకరయ్య
బ్లాగు :శంకరాభరణం టపా తేది: 19-06-13 01:19:00
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...సీతమ్మను పెండ్లియాడె శివుఁడు ముదమునన్.
పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి