Skip Navigation Links


నీ ఫోన్ కాల్ ... నీ SMS వస్తే ఇక్కడ పెద్ద సీన్ అవుతోంది

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 03-06-11 16:00:00

ఇలా జరుగుతుందని ఇలా చేస్తుందని ఊహించలా..మొదట నమ్మలా తర్వాత నమ్మక తప్పలేదు..నీ పేరుతో సహా అందరికీ చూపించి హాట్ జోక్సు నీమీదఅసలు మీ పరిచయం ఎలా అయిందో అర్దంకావడంలేదు..ఆఫీసులో చాలామందికి తెల్సింది నివేవరో ..ఆఫీసులో నీవే హాట్ టాపిక్ అవుతున్నావు అని నీకు తెల్సా..నీ గురించి వాడు చెప్పే మాటలు చూస్తుంటే రక్తం ఉడుకుతోందినీవు ఎవ్వరికి తెలీదు అనుకుంటున్నావు చెబుతున్నాడు గొప్పగానీవు ఫోన్ లో మాట్లాడే ప్రతి మాట ఇక్కడ అందరు వింటున్నారు అని తెల్సానీ ఫోన్ కాల్ ... నీ SMS వస్తే ఇక్కడ పెద్ద సీన్ అవుతో(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కాలం నన్ను పగపట్టింది..అది నన్ను బ్రతక నీయదేమో

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 31-05-11 14:50:00

కాలం నన్ను పగపట్టింది..అది నన్ను బ్రతక నీయదేమో...ఎందుకిలా జరుగుతుందో... అదీ నాకే ఎందుకు జరుగుతుందో తెలీదు..పగవాడికి కూడా ఇలా జరుగకూడదు..అనిపిస్తుంది అందరూ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలీదు...కారణం కర్మ అని అనుకోవాల్సిందేనా..జరుగుతున్న కారనాలు తల్సుకుంటే కన్నీటి ప్రవాహం ఆగటంలేదు...ఎవరు నీవంటు చివరకు నామనస్సే నాకు ఎదురు తిరుగుతుంది...మనస్సును తప్పు పట్టలే...మనుషుల్లోనే ఇన్ని మార్పులొస్తే ..నా మనస్సే నాకు ఎదురు తిరగటంలో ఆచ్చర్యం ఏముంది కదా..?మర్చిపోదామనుకున్నా మానని గాయాలు...కాలి బూడి(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏం చెప్పను విరిగింది నా మనసేనని .......నీవు హేపీగా ఉన్నావు

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 31-05-11 02:55:00

ఏం చెప్పనులే ఇక విరిగింది నా మనసేనని .......నన్ను పొమ్మంది నా ప్రాణామేనని........నన్ను ముంచే నది నా కన్నీటిదేనని.....ఏం చెప్పను..మనిషి కాలిపోయేది చితిలోనేనని ....మనసే చచ్చిపోయాక దేహం ఉంటే ఎంత పోతే ఎంత ప్రియాతనువు మనసు నిండాయి అన్నీ నీ జ్ఞాపకాలే ...మరిచే దారి తెలియక మానై నిలిచానని ....ఏం చెప్పను...ఏకాంతన్నే ప్రేమిస్తానని ఎప్పటిలాగే ...అంతకంటే ఏంచేయనుఇక ఏ బంధాన్ని నమ్మను నమ్మితే చివరకు మోసపోవడమే కదా .అందరూ నమ్మించి మోసం చేస్తున్నారు..చివరకు నీవుకూడాపున్నమి వెలుగులు మింగేసేది అమావాస్య (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చెలీ.. నా ఏకాంతం లో తోడు వైనావు;

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 03-06-11 18:25:00

చెలీ.. నా ఏకాంతం లో తోడు వైనావు నా ఆవేదనలో ఓదార్పు వైనావు నా ఆనందంలో ఆత్మియతైనావు నా దారిలో నీడవైనావు నా మనసులో జ్యోతి వైనావు నా ప్రతి కల లోను నువ్వున్నావు కానీ వాస్తవంలో కలవైనావు నా ప్రతి జ్ఞాపకంలో నువ్వున్నావు కానీ ఓ జ్ఞాపకంగానే మిగిలిపోయావు నా కళ్ళలో పదిలంగా ఓడిగిపోయావు కాని అంతలోనే కన్నీరులా కరిగిపోయావు ఆకాశమంత ఆప్యాయతను చూపించావు చివరకు అంధకారం మిగిల్చి వెళ్ళిపోయావు తొలకరి చిరుజల్లులా చేరువయ్యావు కల్లోల కడలిలా అలజడి రేపి వెళ్ళిపోయావు కడదాక తోడుంటా నన్నావు కన్నీట(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చల్లని రాత్రి....వర్షంపడి వాతావరనం చల్లగా ఉంది

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 03-06-11 16:46:00

చల్లని రాత్రి....వర్షంపడి వాతావరనం చల్లగా ఉందిఅందరూ వాతావరనాన్ని అస్వాదిస్తున్నారు నేను తప్ప..బయట ఎంత చల్లగా ఉన్నా ..గుండేలో ఆవిర్లు అంతటి చల్లదనం లో కూడా వెచ్చటి ఆవిర్లు వస్తున్నాయిఆలోచనల తో నిజంగా చెపట్లు పడుతున్నాయి తెల్సా..ప్రతిక్షనం నీ ఆలోచనలతో పిచ్చెక్కుతోంది తెల్సా..ఏం జరుగుతోందో ..ఏంజరగ బోతోందో అర్దం కావడం లేదు..తప్పని పరిస్థితుల్లో నేనో నిర్నయం తీసుకున్నాను..అంతకు మించి నేనేం చేయలేక..నిన్ను మరీ భాద పెట్టలేక ..నీవు ఎక్కడ వున్నా సంతోషంగా ఉండాలనే చిన్ని కోరిక తప్ప..నేను కోరే(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మనసులో గాయాలు చేసి మర్చిపోవడమా?.నిజమైన స్నేహం అంటే

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 03-06-11 11:44:00

నా ప్రేమకు ప్రేరణ నువ్వు,నా గుండెకి ఊపిరి నువ్వు,ఎదను గెలవాలన్న,వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,నా గురించి అన్నీ తెల్సిన నీవు,నన్నెందుకు మోసం చేశావు ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,ప్రేమ నేరమా మరి,ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,మనసుని వేధించే బాధ,ప్రేమ అంటే బాధేనా,మనసు మనల్ని మరచి,మనసులో గాయాలు చేసి మర్చిపోవడమా?నిజమైన స్నేహం అంటే..?ఆ గాయం ఓ మనిషిని ఎంతలా భాదపెడుతుందోఒక్కసారన్నా ఆలోచించావా(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చేయని తప్పులకు నిందను ఎదుర్కోవలసి వస్తే..?

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 03-06-11 03:57:00

చేయని తప్పులకు నిందను ఎదుర్కోవలసి వస్తే..నిజంగా అంత కంటే దారుణ మైన శిక్ష మరోటి ఉండదేమో..కనీసం నేనేం చేయలేదని చెప్పుకునే అవకాశంలేకపోతే..అంత మంది స్నేహితుల్లొ ఓక్కడ్ని దోషిగా నిలబెట్టి..అందరి తో మాట్లాడుతూ నా ఒక్కడితో ఎందుకు మాట్లాడవు.అని అడిగే దైర్యం ఎప్పుడో కోల్పోయాను తప్పదు..ఒకప్పుడు అందరి స్నేహితుల కంటే ప్రత్యెకం ఇప్పుడు..నీ స్నేహితులందరూ మంచివాళ్ళు నేను తప్ప కదా...ఇలా ఎందికాలోచిస్తున్నాను ఏమి చేస్తున్నానో అర్దకాని పరిస్థితి..

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తుదిశ్వాసతో వదిలేస్తూ, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 03-06-11 04:17:00

మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,గుండెపగిలి చిందుతున్న కన్నీ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మృత్యువును ఆహ్వానిస్తూ ఆక్షనం కోసం...?

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 02-06-11 17:58:00

వేచియున్నాను ఆ మృత్యు సాగర తీరాన......మృత్యువును ఆహ్వానిస్తూ ఆక్షనం కోసంనీవు దూరం అయ్యాక విధిలేని పరిస్థితుల్లో..నన్ను నేను అసహ్యించుకునేంతగా..నువ్వు లేని నిజాన్ని నమ్మలేనునిన్ను కల అని మరువలేనునీ కలల హద్ధులు దాటలేనునీ జ్ఞాపకాల చేరసాలలో ఉండలేనునీ ఉహల కెరటాల తాకిడిని తాళలేనునీ కౌగిలి తీరం చేరుతానన్న ఆశలేకనీ శ్వాసల స్పర్శ లేని గాలిని పీల్చలేనునీ తలపులతో నిండిన ఉపిరిని నిలవనంటుందిఅందుకే!వేచియున్నాను ఆ మృత్యు సాగర తీరాన......

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేను నిజం కలగా మిగిలిపోయిందని భాదపడుతున్నా

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 02-06-11 14:04:00

చెదిరిన స్వప్నం..కలకాదు నిజం..?జరిగింది కలలాంటి నిజం..మరి నిజమా కలనా..?అంతరంగంలో అలజడి...ఎదో తేల్సుకోలేకున్నా..అది కల అయినా నిజమైనా ..ఒక వాస్తవంగా మిగిలిన దుక్కం..స్వప్నం స్వర్గానికి వెళ్ళీంది ...కల కాటికి పోయింది....కనీటి సంద్రంలో అన్నీ కరిగిపోయాయి..తిరిగి రాని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి..ఎక్కడైనా కల నిజంకావాలని కోరుకుంటాం..నేను నిజం కలగా మిగిలిపోయిందని భాదపడుతున్నా..మరి గుండెల్లో అలజడులకు..గూడుకట్టుకున్న భావాలు చెప్పాలనిఉంది..వినేవాళ్ళు..వినాల్సిన వాళ్ళు వినలేనంతదూరంగా ఉంటున్నారు..అ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీకై ఎదురుచూస్తూ.....?..ఎన్నాళ్ళైనా..?

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 02-06-11 01:25:00

నీకై ఎదురుచూస్తూ...ఎన్నాళ్ళైనా..?అలా సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలోకి ఒక్కసారిగా వచ్చి నా ఎదుట నిలిచావు ... నాటి నుండి నేటి వరకు నాలో మెదులుతున్న భావాలను నీ ఎదుట ఉంచాను ... భావాలు కలిసాయి మనసులు కలిసాయిప్రపంచాన్ని జయించానన్న ఫీలింగ్ఈ జీవితానికి నీపరిచయం చాలనుకున్నాఅలకలు...పలుకరింపులతో జీవితం హేపీగా నడుస్తుందన్న సంతోషం..ఏంజరిగిందో ఎందుకు జరిగిందో..అనుకోనివిషాదం..నాకు దూరం అయ్యావు..ఎందుకోతెలీదుఅప్పటి నా ప్రేమలో ఇప్పటికీ మార్పు లేదు రాదునీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెల్సు..కాని..?నీ మౌ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మనుషుల స్నేహం కంటే .." విషం "నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 01-06-11 14:18:00

మనుషుల స్నేహం కంటే ..విషం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు...ఓ మనిషిని నిజాయితీగా ఇష్టపడ్డా...తన వల్ల ఏన్నీ కష్టలు పడ్డా,..అందర్నీ నమ్మింది ...నన్ను ఎంతవరకు నమ్మిందో తెలీదు..నన్ను నమ్మక పోబట్టేకదా నాకు దూరం అయి మరొకరికి దగ్గరగా..?ఏది కోల్పోయి తనకు దగ్గర అయ్యానో ...అంతకంటే ఎక్కువ భాద పడ్డా ..ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుంటే భాద పడ్డ భాద పెట్టిన సంఘటనలు ఎన్నోప్రతిది గుర్తుకు తెచ్చుకొని ప్రతి క్షనం ప్రతినిమిషం భాధపడని క్షనం లేదు..వీళ్ళు నామనసుకు పెట్టే భాదకంటే ఈ నిర్నయం చాలా చాలా మ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా గుండెల్లో అలజడిరేపి

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 01-06-11 01:50:00

నా గుండెల్లో అలజడిరేపికొత్త రంగులలోకం చూపినేను ఎరుగని ఆప్యాయతను చూపినన్ను నన్ను గా మర్చినా జీవితంలో ఉషోదయం తెచ్చినన్ను ఒంటరిని చేసి వెళ్ళవానీస్నేహితుల వద్ద నన్నో వెర్రివాన్ని చేసి.నీకోసం ప్రేమ ఎదురు చూస్తున్న నన్ను కాదనిచితికి పోయిన నాగుండెను..ముక్కలుగా చేసిఅసలు నేనున్నానా పోయానా అని తెలుకోలేనంతబిజిగా అయిపోయా హేపీగా ఉన్నావు..అందుకేనువ్వు లేని ప్రేమ నాకేల ఓ ప్రాణమానువ్వు లేని ఎడబాటే నాలో తడబాటే అయిందే

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎక్కడున్నావు నీవు..వెతుకుతున్నా నీకోసం.

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 31-05-11 15:14:00

ఎక్కడున్నావు నీవు..వెతుకుతున్నా నీకోసం.ఎన్ని రోజులైంది నిన్ను చూసి అందుకే వెతుకుతున్నా..ఎక్కడన్నా వని వెతకను...అన్ని చోట్ల్ వెతుకుతున్నా..నీకు పుస్తకాలు చదవడం ఇష్ట అని బుష్టాల్స్ లో వెతికా ..సాయంత్రం ప్రెండ్స్ తో సరదాగా పార్కుకెలతావని అక్కడా వెతికా..సంగీతం నేర్చుకుంతున్నావని సంగీతం కలాశాల్లో వెతికా..ఇల అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్ల్ వెతికా..వెతికి వెతికి అలసిపోయి..రాత్రి నిద్రపొదామని ట్రైచేశా..ఎందుకో నిద్దుర పట్టలేను..బలవంతంగా నిద్రపోవాలని ట్రైచేశా..నీజ్ఞాపకాలు నాకు నిద్దుర (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నాగుండేళ్ళో ఇష్టం అనే పదునైన కత్తిని దించి ఆనందిస్తున్నావు కదూ..?

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 30-05-11 17:03:00

నాగుండేళ్ళో ఇష్టం అనే పదునైన కత్తిని దించి ఆనందిస్తున్నావు కదూ..అది నిజం అని నమ్మి నేను గుండెళ్ళోని దిగింది పదునైన కత్తి అయినా లెక్క చేయడం లేదు..రక్తం ఏరులై పారుతున్న కోంచెంకూడా నెప్పి అనిపించడం లేదు అంత ఇష్టం నీవంటే..ఎంత ఇష్టం ఉన్నా ఏమిలాబం నీకు కనీసం జాలికూడా లేదు ..ఎందుకుండాలి..నీవు గతంలో చెప్పిన వన్నీ నిజాలని నమ్మాను నమ్ముతున్నాను ...కాని నిజాలు కాదని నీకు తెల్సు కదా.....?నిజంగా గతంలో ఓ వెర్రివాడు నా జీవితంతో ఆడుకున్నప్పుడు ..కూడా నీమీద నమ్మకం..మనస్నేహం చెడిపోదని నమ్మానుఎంత మాన(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మరణ మృదంగం మ్రోగుతుందని తెలుస్త్తుంటే తెలియని ఆనందం

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 30-05-11 04:29:00

మరణ మృదంగంమ్రోగుతుందని తెలుస్త్తుంటే తెలియని ఆనందంమృత్యు దేవత ఓడిలో చేరుతున్నానని మనస్సుకు అర్దంఅవుతుందిఎన్నో అనుభవాల ఙ్ఙపకాలో బందీనీ అయి స్నేహం చేసిన దారణ మోసాన్ని తట్టుకోలేకఆ పరిచయమే ఈ నిర్నయానికి కారణం..చాలు చేసింది చాలునా ఈ సంఘర్షణలో పడుతున్న భాద తెల్సి నిమ్మకు నీరెత్తినట్టున్న నీకు హేట్సాఫ్ డియర్...మృతు దేవతా ఓడిలో స్వేచ్ఛాగా సేద తీరాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాఇలా జరుగుతుందని ఇలా చేస్తావని నిద్దురలో కూడా అనుకోలేదు నిజమేకదా ఊహకు అందనివే వాస్తవాలు..జరిగినవన్నీ అబద్దాలే(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎందుకింత ప్రేమంటూ నాలో నేనే నవ్వులు...?

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 30-05-11 04:51:00

నీ పరిచయమొక గతం,నీ స్నేహమొక శఖం,నీ ఊహలొక నరకం,నీ జ్ఞాపకాలోక శాపం.తలచుకున్నాను ప్రతి క్షణంనీ తీయ్యని మాటలు,నీ చిరు నవ్వులను,నీ అందమైన మోమును,నీ అంతులేని మాటల ప్రవాహాన్ని,ఎన్నో నిద్రలేని రాత్రులు,ఎన్నో ఉలికిపాటు మెలుకువలుఎందుకింత ప్రేమంటూ నాలో నేనే నవ్వులు,అంతలోనే నీ ఒడి చేరాలనే కన్నీళ్ళు..సాద్యిం కాని ఆశలు..ఎన్నాళ్ళిలా..రెప్పపాటులో జరిగిన ఘటనలు..ఊహకందని వాస్తవాలు...ఎందుకిలా మౌనంతో నరకం చూపిస్తున్నావో..?అర్దకాని అర్దం చేసుకోలేని పరిస్థితులు.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెలవిసేలా ఏడుస్తున్నా తెలుసా...?

రచయిత:నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి      బ్లాగు :మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే    టపా తేది: 29-05-11 18:29:00

గతం నన్ను వెక్కిరిస్తుంది,నా అంతరాత్మ నన్ను అవమానిస్తున్నట్టుంది, ఈ లోకం నన్ను గేలిచెస్తున్నట్టుంది,నీది కాని అమెగురించి ఎందుకంత ఆశ అని అంతరాత్మ తిడుతున్నట్టుంది..కాని ఒకప్పుడు మనిద్దరం ప్రాణ స్నేహితులం కదా..?నీ చిన్న పలకరింపుకైనా నోచుకోనంత నీచున్నా నేను..జీవితాంతం నా తోడు ఉంటానని, మధ్యలోనే నన్ను విడచావు, క్షణమైనా వీడను, నిన్ను విడచి నేనుండను అన్నావునీవంటే ఇష్టం ప్రేమ,రెస్పెక్టు నన్ను నమ్ము అన్నావుఅన్న బాసలు అన్నిటిని ఎలా మరచి పోయావు ప్రియా , దేనికోసం నీవు ఈ కాలం వెనుక "నాకు" దూర(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఓ అక్షర కుసుమాంజలి

రచయిత:చెప్పాలంటే......      బ్లాగు :కబుర్లు కాకరకాయలు    టపా తేది: 03-06-11 12:13:00

అక్షరాలతో అందంగా పదాలు కూర్చిసంధులు సమాసాలతో వాక్యాలు నింపిశబ్దాలంకారాల శ్రావ్యతతోఅర్దాలంకారాల అర్ధాలతో అలంకరణ చేసిగురులఘువుల గమకాలతోఉత్పలమాల చెంపకమాలల మాలలతో అంజలి ఘటించిశార్దూల సింహాసనంపై మత్తకోకిల మంద గమనంలోమత్తేభాల సంరక్షణలో సీస కంద వృక్షాల నీడలోకొలువు దీరిన తెలుగుతల్లి కి ఓ అక్షర కుసుమాంజలి

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ముక్కలైన హృదయం....!!

రచయిత:చెప్పాలంటే......      బ్లాగు :కబుర్లు కాకరకాయలు    టపా తేది: 14-05-13 10:13:00

నీ ప్రేమ లేక ముక్కలైన హృదయంమళ్ళి మళ్ళి తపిస్తోంది నీ కోసం....!!లెక్కలేని ముక్కల చుక్కల్లో నీ రూపంవెక్కిరిస్తూ ఏడిపిస్తుంటే....!! ముక్కలైన హృదయాన్నిఊరడిస్తూ....దూరమైన నీ స్నేహంమళ్ళి దారి తప్పి నా దగ్గర కొస్తుందేమోనని....!!ముక్కలన్నీ ఏర్చి కూర్చి నీకోసమేఇప్పటికి ఎదురు చూస్తుందని ....నీకోసమే తపిస్తోందని నీకెలా చెప్పేది....??

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నిర్లక్ష్యానికి నివేదన… ఫేనీ గ్రెవిల్,ఇంగ్లండు

రచయిత:NS Murty      బ్లాగు :అనువాదలహరి    టపా తేది: 15-05-13 05:30:16

నా ప్రేమకి ప్రతిగా ప్రేమని కోరను, ఆకర్షించడానికి ఏ అందాలూ కోరను; ప్రశాంతతకోసం, సుఖంకోసం నిట్టూర్చే     మనసునుండి అవి దూరంగా తొలగిస్తే చాలు.  మనసుకి సుఖమూ శాంతీ రెండూ తెలీవు, అది ఒక వాడి సూది మొనలాగ ఆనందమూ, విషాదమూ స్పర్శిస్తే చాలు స్పందిస్తుంది, స్పందిస్తూ, భయపడుతుంది కూడా. దుఃఖాలు మనసుకి గాయం చెయ్యడం మాటకి వస్తే అది ఎప్పుడూ బాధే, తప్పితే, అవస్థలోనే తేడా; సుఖాల విషయానికి వస్తే, ఎప్పుడూ హద్దులే; హద్దుదాటితే, తీరని వేదనే. […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వేసవి

రచయిత:Sharma      బ్లాగు :నా ఆలోచనల పరంపర    టపా తేది: 15-05-13 21:26:00

శిరము మాడుతోందిపదము మండుతోందికండలు కరుగుతున్నాయిబండలు పగులుతున్నాయిఅల నింగిలో ధగధగలుఇల భువిలో భగభగలునీరింకి పోతోందినోరెండిపోతోందితాగాలి థంస్ అప్లేకుంటే హాండ్స్ అప్కారణం  ?ఇది వేసవి కాలం                 ******

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నేను ఏకాకిని కాను … నికి జియొవాని, అమెరికను

రచయిత:NS Murty      బ్లాగు :అనువాదలహరి    టపా తేది: 16-05-13 05:30:07

నేను ఒంటరిగా నిద్రించే ఏకాకిని కాను…   నేను భయపడతానని అనుకున్నావు ఏంలేదు, నేనిపుడు పెద్ద పిల్లనయ్యాను  నేనిప్పుడు ఏడవటం లాంటివి ఏవీ చెయ్యడం లేదు.   నాకిప్పుడు చాలా పెద్ద మంచం ఉంది దాని మీద సరిపడా జాగా ఉంది విశాలంగా ఎటుపడితే అటు దొర్లవచ్చు;   ఇకమీదట… పూర్వం నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినట్టు వచ్చినలాంటి  పీడకలలు మరి రావు    నువ్వింక నన్ను వదిలి వెళ్ళిపోయేవు కనుక నాకు కలలే రావు. నువ్వేమనుకున్నా సరే […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏదీ శాశ్వతం కాదు… సిసిలీ హెర్బర్ట్, ఇంగ్లండు

రచయిత:NS Murty      బ్లాగు :అనువాదలహరి    టపా తేది: 17-05-13 05:30:26

. ప్రతీదీ మార్పుకులోనౌతుంది. మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుతాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది, సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము. . జరిగిందేదో జరిగిపోయింది. సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము, అయినా, అన్నీ మార్పుకిలోనౌతాయి మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుదాం. . సిసిలీ హెర్బర్ట్ ఇంగ్లండు ఈ కవితలోని సౌందర్యం, అనులోమం లోనూ విలోమం లోనూ ఒకే రకమైన మాటలు ఉపయోగించి, ఒక సారి  నిరాశా నిస్పృహలు సూచిస్తే, రెండవ […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎక్కడో దాగున్నా....!!

రచయిత:చెప్పాలంటే......      బ్లాగు :కబుర్లు కాకరకాయలు    టపా తేది: 17-05-13 08:40:00

నా అక్షరాల్లో ఒద్దికగా ఒదిగి పోయిందిఅది నీతో ఉన్న నా జ్ఞాపకమే అనుకుంటా...!!నా చుట్టూ పరుచుకున్న చిరుగుల అతుకులలో కనిపించకుండాపోయిందేమో అనుకుంటే....!!చిమ్మచీకటి  వెన్నెల చీర కట్టుకున్నట్టునన్ను చుట్టేసింది అదేనేమో....!!చుక్కల వెలుగులో ఎక్కడో దూరంగాఓ చుక్క నావైపే వస్తున్నట్టు గా అనిపిస్తే...!!రాలుతున్న ఆ నక్షత్రం నీ రాకనుకబురుగా నాకందించిందేమో....!!అందుకేనేమో ఎక్కడో దాగున్నా  నీ తలపు అంత బాగుంది ఇప్పటికీ....!!

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నన్ను కదిలించిన ...నండూరి ఎంకి....

రచయిత:sailaja      బ్లాగు :ఊహలు-ఊసులు    టపా తేది: 17-05-13 18:58:00

;;; నాటి కాలమునందు నండూరి కలమందు నాట్యాలు చేసింది నాయుడోరి ఎంకి నేడేమొ, ఈడేమొ, నాదు భావమునందు కవితయై నిలిచింది కావ్యనాయకి ఎంకి కాలాల ఎనకాల నిలచినా ఆ ఎంకి కమనీయరూపమై కనుల కనిపిస్తాది కనిపించి ,మురిపించి ,ఎదను రగిలించి పదములల్లిస్తాది, పాటరాయిస్తాది రాసినా ఆపాట నోటపలుకంగ మురిసిపోతుంటాది, మెరిసిపోతాది మురిసినా ఎంకి మోము చూడాలని ఆశతో నే కనులు తెరచిచూడంగ కలలాగ తానేమొ కరిగిపోతాది కమనీయగాధగా మిగిలిపోతాది పొద్దుపొడుపులోన ముద్దరాలకుమల్లె పదమల్లెవచ్చింది,వరదంటి,ఎంకి

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చలి , చెలి , చినుకులు

రచయిత:Sharma      బ్లాగు :నా ఆలోచనల పరంపర    టపా తేది: 17-05-13 20:03:00

     చలి - చెలి       చలి అంటే చల్లదనంచెలి అంటే వెచ్చదనంచలికి వెచ్చదనమే అసలైన ఔషధం చెలికి చెలికాడే సిసలైన మూలధనం         *****                                   చినుకులు చిఱుత ప్రాయపువారికిఆగడాల అల్లిబిల్లి ఆటలు వయసు లోనివారికివలపు తీపి బిగికౌగిలి పాటలువయసు మళ్ళినవారికిమధుర స్మృతుల బావుటాలు (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఒక్కోసారి… షెనా ప్యూ

రచయిత:NS Murty      బ్లాగు :అనువాదలహరి    టపా తేది: 18-05-13 01:00:38

. ఏదైతేనేం, చివరకి కొన్నిసార్లు పరిస్థితులు క్లిష్టం నుండి  మరీ అంత కనికిష్టంగా మారిపోవు; ద్రాక్షతీగ మంచు తట్టుకుంటుంది;   పచ్చదనం వెల్లివిరుస్తుంది; పంటలు పుష్కలంగా పండుతాయి;   మనిషి స్వర్గానికి నిచ్చెనలు వేస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి.     ఇక చాలు అని నిర్ణయించుకుని కొన్ని దేశాలు యుద్ధవిరమణ చేసి వెనక్కి తొలగిపోతాయి; ఒక నిజాయితీ పరుణ్ణి ఎన్నుకుని, ఆ దేశంలో ఏ అపరిచితవ్యక్తీ ఆకలితో అలంటించకుండా చూసుకుంటాయి;  కొందరు వ్యక్తులు వాళ్లు ఎందుకు పుట్టేరో అది సాధించగలుగుతారు. […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సరే, ఇలా మొదలెడదాం

రచయిత:the tree      బ్లాగు :BHASKAR    టపా తేది: 18-05-13 10:30:00

1విలపించడం ఆగిపోయిన క్షణాలుకొన్ని గడిచిపోయాక,మిగిలిన కన్నీళ్లను,చన్నీళ్లతో జాగ్రత్తగా కడుక్కుని,అంతే ఆసక్తికరమైన మొఖంలో,అసంపూర్ణమైన చిరునవ్వుని అద్దుకొని,నీ ముందు నిలబడి, తెచ్చిపెట్టుకున్న కొద్దిపాటి బింకంతో,నేనంటానిలా,.సరే మరో సారి ప్రయత్నిస్తానని,.2కొద్ది విరామం తరువాత,సంరంభాన్ని పక్కకు నెట్టి,నేనిలా మొదలు పెడతాను,.నిద్రపోనివ్వని రాత్రులింకా,పూర్తిగా జ్ఞాపకాలుగా మిగలకముందే, మరవక ముందేమళ్లీ మళ్లీ ఇలాగే అర్థంకాకుండా మిగుల్తుంన్నదుకు,.నీ మౌనాన్ని చేధించేందుకు,మళ్లీ మళ్లీ మాట్లాడుతుంట(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది … జేమ్స్ లే హంట్, ఇంగ్లండు

రచయిత:NS Murty      బ్లాగు :అనువాదలహరి    టపా తేది: 19-05-13 00:30:50

వాళ్ళింటికెళ్ళినపుడు, తనుకూర్చున్న కుర్చీలోంచి ఒక్కసారి ఉరికి మరీ, జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది; కాలమా! దొంగదానా! నీ చిఠాలోకి మంచివన్నీ రాసి దాచుకుంటావుగదా! దీన్ని కూడా రాసుకో! ఫో! నేను జీవితంలో అలిసిపోయాననో, దుఃఖంతో ఉన్నాననో ఆరోగ్యం బాగులేదనీ, డబ్బులేనివాడిననీ, ఒకటేమిటి ముసిలాడినయిపోతున్నాననీ, ఎన్నైనా రాసుకో. వాటితో పాటే, ఇదికూడా రాయడం మరిచిపోకు: జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది. . జేమ్స్ లే హంట్, (19 October 1784 – 28 August 1859), ఇంగ్లండు.  లే హంట్ పేరు చెప్పగానే, […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Becoming a Rain… Kondamudi Saikiran Kumar, Telugu, Indian

రచయిత:NS Murty      బ్లాగు :అనువాదలహరి    టపా తేది: 20-05-13 02:30:20

Eons have passed Landscapes have changed But the nascent smell of the rain Sinking into the earth has not changed. How many feelings Shall it spray Springing back to life Memories from the depths of heart! For once I long to turn into a cloudlet And roll over in the dust… . Kondamudi Saikiran Kumar 1st […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వేసవి…

రచయిత:ప్రసూన      బ్లాగు :రెక్కల సవ్వడి    టపా తేది: 20-05-13 10:15:00

ఉదయ పుష్పంరేకులు విచ్చుకుంటూకిటికీలోకి తొంగి చూస్తుంది.ఆకాశం పారేసుకున్న పాత ఉత్తరాలుచెల్లా చెదురుగా కనిపిస్తాయ్వాటిలోనే ముఖం పెట్టినా నిద్రని తుడుచుకుంటాను.  కాలం దాచేసుకున్న వాసనలేవోవేసవి గాలితో చెయ్యికలిపిప్రేమగా పలకరిస్తాయేమోలిప్తకాలం రెప్పలకిందఆ పాత నేను  అంతలోనేఅల్లరి బాలుడిలా సూర్యుడునారింజ చొక్కా విప్పి చెరువులో విసిరేసినింగివైపు పరుగుదీస్తాడు  బధ్ధకాన్నొదిలిన చెట్లకూ, చిలుకలకూగడియారపు మెటికల విరుపులకూప్రేరణనిస్తూతత్వవేత్తలా ఆకాశంగంభీరంగా మారిపోతుంది.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

పాళా ఐస్ క్రీం … శ్రీ మోహన్ కృష్ణన్, మలయాళం, ఇండియా

రచయిత:NS Murty      బ్లాగు :అనువాదలహరి    టపా తేది: 21-05-13 00:30:08

Watch the poem in video here. ఇదిగో నా చిన్ని పలకా, నా బంగారు బలపమా! రేపు తెల్లారేలోగా గనక మీరీ లెక్కలన్నీ చేసేసేరనుకో మీ ఇద్దరికీ పాళా ఐస్ క్రీం కొనిపెడతా, వన్ బై టూ కాదు, చెరొకటీ.  కానీ లెక్కలుగనక తప్పుచేసేరో, ఇదిగో పలకా, నిన్ను విసిరి ముక్కలు చేస్తాను, బలపమా, నిన్నూ అంతే, పొడిచి పోగుబెడతా.  నాకు లెక్కలు చెయ్యడం చాతగాకనో లేక నిద్రముంచుకోస్తోందనో అడగడం లేదు ఈ ప్లేట్లన్నీ ఇపుడు […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నీ మతం మండా ... పతంజలి కవిత ...

రచయిత:పంతుల జోగారావు      బ్లాగు :కథా మంజరి    టపా తేది: 21-05-13 01:12:00

నీ మతం మండా  కత్తి పెట్టి దేవుడ్ని ఒక పోటు పొడిస్తే గానీ పొడిచి, వాడి నెత్తురు కళ్ళారా చూస్తే గానీ నీ మతం నిలబడదు నీ మొగం మండా నీ మతం మండా అప్పటిగ్గానీ నీ మతం నిలబడదు నీ కాళ్ళు లేని మతం నీ కళ్ళు లేని మతం ముక్కూ మొగమూ లేని నీ కదల్లేని మతం ( నీ పొగ మూజూడా) అసియ్యకరమైన నీ మతం ప్రాకటానికి భగవంతుడి కళేబరం కావాలి అది బలిసి పుర్రెల పూలు పూయడానికి నరమాంసపు టెరువు కావాలి ఛీ ! నువ్వూ నీ మతమూ నీ మతమూ నువ్వూనూ ఛీ ! ఛీ !

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కెవ్వు... కేక మళ్ళీ

రచయిత:Sharma      బ్లాగు :నా ఆలోచనల పరంపర    టపా తేది: 21-05-13 02:16:00

ఆ కోడి అందాకా  ఆతడి చంకలో పిల్లాడికి మల్లే ,గారాలు పోతున్నది , సరాగాలు పలుకుతున్నది ,కోడిని సమీపించాడు దుకాణాదారుడు , కాళ్ళను కట్టేసి పై కొక్కానికి తగిలించాడు  .ఆతడి ఎడమ చేతి వేళ్ళలో ఆ కోడి కాళ్ళు ,నేలపై బిత్తర చూపులు చూస్తున్న ఆ కోడి కళ్ళు ,ఆ నాటు కత్తి , ఎదురుచూస్తున్నది వేట్లకై ,ఆతని కష్టమర్లు ఆనందిస్తున్నారదో ఆటగా .ఇన్నాళ్ళూ మీ బ్రతుకులు  నాతోనే తెలవారాయి ,నేడు నా బ్రతుకే చీకట్లో చిక్కుకుపోతున్నదే ,రేపు నా కేక మీకు వినిపించలేమోనన్న సందేహం ,రేపటి వెలుగు నేనిక (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తెలిసి తెలియని ఆ చెలిమి....!!

రచయిత:చెప్పాలంటే......      బ్లాగు :కబుర్లు కాకరకాయలు    టపా తేది: 21-05-13 08:42:00

కనుల ఎదుట నీవుంటేకవితలల్ల నాతరమా....!!మనసు నిండా నీవుంటేమరపు నా వశమా....!!పదాల పల్లవే నీవైతేపాటలెలా రాయను....!!అష్టపదులు నీవెంట ఉంటేఇష్టపదులు నేనెక్కడతేను....!!సుస్వరాల అలజడిలోనీ స్వరమెలా గుర్తించను....!!మరచిపోవాలని అనుకున్నా నిన్ను మరచిపోగలనా...!!తెలిసి తెలియని ఆ చెలిమిజ్ఞాపకం ఎప్పటికి సరికొత్తదే....!!నీకు గురుతు లేకపోయినానాకు జన్మంతా మధుర జ్ఞాపకమే....!!

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

చిత్రం , విచిత్రం , భళారే చిత్ర విచిత్రం

రచయిత:Sharma      బ్లాగు :నా ఆలోచనల పరంపర    టపా తేది: 21-05-13 22:55:00

రోజుకి 24 గంటలు  ,అదే  రోజు , కొంతమంది పుట్టిన రోజు ,ఇంకొంతమంది గిట్టిన రోజు , పసివాళ్ళకు నామకరణం చేసిన రోజు,మరొకరికి బడిలో వేసి బలపం పట్టిస్తున్న రోజు , స్కూల్లో అడుగెట్టిన రోజు,రజస్వల అయిన రోజు,ఇంకొకరికి ప్రేమ పుట్టిన రోజు,ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న ప్రేయసి ఎస్ అన్న రోజు,వేరొకరికి  పెళ్ళి ఖాయమైన రోజు, ఇరువురికి ప్రధమ సంగమం రోజు, గర్భధారణ నిర్ధారణ అయిన రోజు,మిసిమి కాంతుల పసివారిని ప్రసవించిన రోజు ,అత్తగారింటిలో కాలు మెట్టిన రోజు, కొత్(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

విరామం

రచయిత:the tree      బ్లాగు :BHASKAR    టపా తేది: 22-05-13 04:38:00

కవిత్వం కృతజ్ఞతలు చెప్పుకుంది,కొంతకాలం రాయడానికి విరామం ప్రకటించినందుకు,..నేను చేయగల మహోపకారం,అంతకంటే మరేముంటుంది,

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦