Skip Navigation Links


కాస్త అబ్బాయి గురించి ఆరా తీద్దురూ!

రచయిత:Murali      బ్లాగు :తేట గీతి    టపా తేది: 29-03-11 01:00:07

“మంచి సంబంధం అండి, మన చిట్టికి సరిజోడీ అనిపిస్తూంది,” జగన్నాధ రావుకి మనవి చేసుకుంది పార్వతమ్మ. “నిజమే అనుకో, కానీ అబ్బాయి ఎక్కడో దూరంగా పూనాలో పని చేస్తున్నాడు. అతడు ఎలాంటి వాడో, అతగాడి గుణగణాలు ఎలాంటివో మనకు తెలిసేదెలా?” సంధేహం వెలిబుచ్చాడు పార్వతమ్మ భర్త జగన్నాధరావు. పక్కనే కూర్చుని ఈ మాటలు వింటున్న చిట్టి కాస్త సిగ్గు పడింది. అఫ్ కోర్స్, చిట్టి అంటే నిజంగా చిట్టి ప్రాణం కాదని, పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లని మీకిప్పటికే అండర్ [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అముద్రిత కావ్యం

రచయిత:Subrahmanyam Mula      బ్లాగు :ఏటి ఒడ్డున    టపా తేది: 16-05-11 14:26:00

http://www.koumudi.net/Monthly/2011/may/may_2011_kadhakoumudi_2.pdf

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కోనసీమ కథలు: విలేకరి

రచయిత:Admin      బ్లాగు :వెన్నెల్లో........    టపా తేది: 09-05-11 04:59:08

కోనసీమ కథలు – విలేకరి కోనసీమ కథల పేరున నా చిన్నతనంలో చూసిన, ఎరిగిన సంఘటనలనీ, వాస్తవాలనీ చిత్రించాలన్న వుద్దేశ్యంతో రాస్తున్న పరంపరలో మూడో కథ – ఆకాశం వారి మేడ 1980కి ముందున్న కోనసీమ జీవితాన్నీ. వ్యక్తుల్నీ చూపించే ప్రయత్నమే ఇది. కాబట్టి ఈ కధలకి హీరోలు ఉండరు. ప్రతీ కధా విడిగా చదువుకున్నా ఆనాటి జీవితాన్ని ప్రతిబింబించేలా వుంటుంది. ఈ “విలేకరి” కధకి ఒక వాస్తవ సంఘటనే ప్రేరణ. ఈ కథ ఈమాట వెబ్ [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఈతరం అభిమన్యుడు

రచయిత:bgnanaprakash      బ్లాగు :తెలుగురత్న    టపా తేది: 21-03-11 06:15:25

రాత్రి, సమయం 11 గంటల 47 నిముషాలు. నిర్మలంగా ఉన్న వాతావరణం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.జరగబోయే దారుణం ముందే వూహించాడేమో….. చంద్రుడు కూడా చూడలేక మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు.శక్తి నశిస్తోంది. అడుగు తడబడుతోంది.అయినా సరే,ఒంట్లోని శక్తినంతా కూడదీసుకొని పరిగెడుతున్నాడతను…. చీకటిలో దారి సరిగా కనిపించడం లేదు.అక్కడక్కడా ఏవో చిన్న చిన్న రాళ్ళూ,కొమ్మలు అడ్డుతగులుతున్నాయి. ఇప్పటికే తనకు తగిలిన గాయాలతో పోలిస్తే అవెంత…!?!!ఎలగైనా సరే,ఈ విషయాన్ని తోటి విద్యార్థులకి తెలియజేయాలి.లేకుంటే…. రాష్ట్రం మరోసా(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

గురుత్వం - కథ

రచయిత:టి. శ్రీవల్లీ రాధిక      బ్లాగు :మహార్ణవం    టపా తేది: 25-04-11 08:05:00

పక్కింట్లోంచి హారతిగంట వినిపించడంతో రోజూలాగే మెలకువ వచ్చింది. తలతిప్పి గడియారం వైపు చూశాను. అయిదూ యాభై.చిరాకుగా దుప్పటి మెడవరకూ లాక్కున్నాను.ఇక నిద్రపట్టదు. రాత్రి పడుకునేసరికి పన్నెండయ్యింది. ప్రక్కింటి సుబ్రమణ్యశర్మ గారి పుణ్యమా అని ఇలా రోజుకి ఆరుగంటలు కూడా నిద్రపోయే అవకాశం లేకుండా పోతోంది.మొదట్లో అది పూజగంటలా వినిపించే ఓ కొత్తరకం అలారమేమో అనుకునేవాడిని.. కానీ తర్వాత తెలిసింది ఆ భార్యాభర్తలిద్దరూ నాలుగింటికే నిద్రలేస్తారని. అది నిజంగా పూజగంటేననీ.ఆ దంపతులంటే దివ్యకి చాలా గౌరవం. ర(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

"తక్కువేమి మనకూ..!" - కథ

రచయిత:టి. శ్రీవల్లీ రాధిక      బ్లాగు :మహార్ణవం    టపా తేది: 25-04-11 07:56:00

"శివధనుర్భంగం జరుగుతున్నపుడు వరమాల పట్టుకుని నిల్చున్న జానకిలా అనిపించింది""ఇంతకీ మీకెలా అనిపించింది ఆ అమ్మాయి" అన్న పార్వతి ప్రశ్నకి సమాధానం చెప్పాను.పార్వతి చిన్నగా నవ్వింది. ‘చాల్లెండి అతిశయోక్తులు!’ అని కొట్టిపారేయలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అలాగే వుంది మరి!ఏకైక పుత్రుడు శ్రీవత్సకి ఏడాదినుండి సంబంధాలు చూస్తున్నాం. నాల్రోజుల క్రితం చూసిన అమ్మాయి.. నిత్య.. తనగురించే ఇపుడు చర్చ.నిజానికి ఆ అమ్మాయికి ఏ వంకా లేదు. పెళ్ళిచూపులనాడు వద్దికైన చీరకట్టుతో ఆ అమ్మాయి మా ముందుకి రాగానే శ్రీవత్స క(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కౌముదిలో నా కథ...

రచయిత:geetika      బ్లాగు :ప్రేమలో మనం    టపా తేది: 12-04-11 07:30:00

వంగూరి ఫౌండేషన్ వారి రచయిత్రుల కథల పోటీలో బహుమతి పొందిన నా కథ "ధర్మ సమ్మూఢ చేతా: పృచ్ఛామి" ను కౌముదిలో ప్రచురించారు. దాని లింక్... ప్రచురించిన కిరణ్ ప్రభ గారికి, కాంతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు...

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వాడు – మసాలా దోశ

రచయిత:సత్యప్రసాద్ అరిపిరాల      బ్లాగు :పలక - బలపం    టపా తేది: 03-06-11 14:16:00

“ఏం కావాలి..?” అడిగాడు అతను. అతను అంటే ఖాసిం. బలంగా దిట్టంగా వుంటాడు. హైవే పక్కనే వున్న ఆ చిన్న హోటల్లో సర్వర్.“నా దగ్గర డబ్బుల్లేవు” అన్నాడు వాడు. వాడి పేరేంటో తెలియదు. అందరు చిన్నా అంటారు. పదకొండు పన్నెండేళ్ళు వుంటాయేమో వాడికి.“నీ డబ్బులు సంగతి నేను అడిగానా? ఏం కావాలొ చెప్పు” అన్నాడు ఖాసిం కోపంగా. అతని కళ్ళలోకి చూస్తే నిజంగా పెట్టడానికే అడుగుతున్నాడా అని అనుమానం వచ్చింది వాడికి.“మసాలా దోశ” అన్నాడు చిన్నగా, భయంగా.“మసాలా..??” అన్నాడు ఖాసిం వ్యంగ్యంగ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అలిగితివా సఖీ ప్రియా.. (కథ)

రచయిత:సత్యప్రసాద్ అరిపిరాల      బ్లాగు :పలక - బలపం    టపా తేది: 05-05-11 00:30:00

ప్రియని పలకరిస్తే మాట్లాడటం లేదు. ఏమైందో తెలియడంలేదు. ఇప్పటి వరకూ బాగానే వుంది, మరి ఇంతలోనే ఏమైందో అర్థం కావటంలేదు. అప్పటికి నా చెల్లెలు రమ  పెళ్ళై, ఆమెని అత్తగారింటికి పంపించి కొన్ని గంటలైనా కాలేదు. ఎంతో ఘనంగా పెళ్ళిచేశానని అందరూ అంటుంటే ఆ ఆనందం అరగంటైనా నిలవలేదు. ఈ విషయం నలుగురికీ తెలిస్తే ఇంకేమైనా వుందా? ఆడపడుచు పెళ్ళిలో అలిగిందంటే ప్రియకి ఏమైనా గౌరవం నిలిస్తుందా.. భర్తగా నాకు ఎంత తలవంపులు."ఏరా శివం.. మొత్తానికి పెళ్ళి దివ్యంగా జరి(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కలసివచ్చిన ఇల్లు (కథ)

రచయిత:సత్యప్రసాద్ అరిపిరాల      బ్లాగు :పలక - బలపం    టపా తేది: 02-05-11 00:30:00

అమ్మకి ఫోన్ చెయ్యగానే అమె అడిగిన మొదటి మాట – “ఏం తేల్చుకున్నారే?” అని. ఏమని చెప్పేది? ఇంకా ఏం తేలనిదే. గత నెల రోజులుగా దాదాపు ప్రతి రోజూ నాకు ఆయనకి మధ్య ఈ విషయమై చర్చ జరుగుతూనే వుంది. అయినా ఒక నిర్ణయానికి రాలేకపోయాము. మీకు చెప్తే నవ్వుతారేమో కాని విషయం మాత్రం చిన్నదే.ఇల్లు కొందామని నిర్ణయించుకున్న తరువాత, నేను రవి ఊరంతా తిరిగి, దాదాపు ఒక ఇరవై ఇళ్ళు చూసాము. తరువాత ఆ జాబితాను రెండు ఇళ్ళకు కుదించి, ఈ రెండింటిలో ఒకటి మన ఇల్లే అనుకున్నాం. కానీ సమస్యంతా అక్కడే వచ్చింది. నాకు, రవికి (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఊహాచిత్రం (కథ)

రచయిత:సత్యప్రసాద్ అరిపిరాల      బ్లాగు :పలక - బలపం    టపా తేది: 29-04-11 23:47:00

నేను లేచాను. ఇంకా మత్తుగా వుంది. లేచిన చోట అలాగే కూర్చుని గట్టిగా కళ్లు నులుపుకొని కిందకి చూశాను. కాళ్లకింద ఆ బొమ్మ ... "ఆన్ క్రాస్'' చార్‌కోల్ ఆన్ తార్ రోడ్. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను గీసిన బొమ్మ లాగానే వుంది. ఇంకా ఇలా రోడ్డు మీద వుండటమే ఆశ్చర్యం. దీనంగా గీసిన క్రీస్తు ముఖంలో చిన్న చిరునవ్వు ... నన్ను ఆహ్వానిస్తున్నట్టు నవ్వు. నేనున్న చోటు నుంచి ఆ బొమ్మని చెరపకుండ వుండాలని జాగ్రత్తగా కదిలాను. అదృష్టవశాత్తు పాదాలు నేలకి ఆనడం లేదు.ఎదురుగా ఏముందో కనపడటం లేదు ... మొత్తం మంచుతె(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కామమ్మ కథ

రచయిత:పంతుల జోగారావు      బ్లాగు :కథా మంజరి    టపా తేది: 29-05-11 14:18:00

చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ... నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ. ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను. విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే. ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హౌస్ ఫుల్ ... కథ

రచయిత:పంతుల జోగారావు      బ్లాగు :కథా మంజరి    టపా తేది: 22-05-11 15:06:00

అమృత మథనం బ్లాగులో అంట్లు తోము కుంటున్న అక్కినేని నాగేశ్వర రావు, మా సికింద్రాబాద్ కథలు - 1 చదివేక, ( ఇక్కడ నొక్కి ఆ టపా చూడండి. ) సినిమా వాళ్ళ మీది వెర్రి వ్యామోహంతో, వారి ఫాన్సుమంటూ తిరుగుతూ తమ జీవితాలను పాడు చేసు కునే వారిని చూస్తే ఎవరికయినా బాధ కలగక తప్పదు. వారి పాట వారిది కాదు. వారి వీరోచిత కృత్యాలలో నిజం లేదు. వారి హీరోయిజంలో నిజాయితీ లేదు. కాని, ఆ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ వాళ్ళని దేవుళ్ళలాగా చూడడం, వారి కోసం తమ జీవితాల్లో నిప్పులు పోసు కోవడం, మన దౌర్భాగ్యం. బుద్ధా మురళి(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నా కథల సంపుటి వెలువడింది ...

రచయిత:పంతుల జోగారావు      బ్లాగు :కథా మంజరి    టపా తేది: 01-05-11 11:19:00

నా కథల సంపుటి గుండె తడి 24 కథలతో విడుదలయింది.ఈ కథా సంపుటిని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. ముఖ చిత్రం శ్రీ రమణ జీవి.వెనుక అట్ట మీద నవ్య వార పత్రిక సంపాదకులు, ప్రముఖ రచయిత శ్రీ ఎ.ఎన్.జగన్నాథ శర్మ గారు, మరో ప్రముఖ రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు నా కథల పై తమ అభిప్రాయాలు పొందు పరిచారు.పుస్తకం పేజీలు: 156. వెల: రు.75లు.ప్రతులు దొరుకు చోటు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 4-1-435, విఙ్ఞాన్ భవన్, ఆబిడ్స్, హైదరాబాద్ - 001.ఫోన్: 040 24744580 / 04024735905E^mail: visala(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఉగాది ఉదయం ... కథ

రచయిత:పంతుల జోగారావు      బ్లాగు :కథా మంజరి    టపా తేది: 03-04-11 15:36:00

అందరికీ ఖర నామ సంవత్సర శుభాకాక్షలు.... మీ కథా మంజరి.అందరకీ సమస్త శుభాలూ కలగాలని, అందరి మనుగడ హాయిగా సాగాలని కోరుకుంటున్నాను. తే 27-3-1971 దీ కృష్ణా పత్రిక వార పత్రికలో , ఉగాది సంచికలో వచ్చిన నా కథ ఉగాది ఉదయం సరదాగా మీతో పంచు కోవాలని ఇక్కడ ఉంచుతున్నాను. ఈ కథ ను పెద్ద అక్షరాలలో చదవాలనుకుంటే కథ మీద నొక్కి చూడండి.ఉగాది పండుగతో ముడి పడి ఉన్న కొన్ని మూఢ నమ్మకాల పర్యవసానాన్ని సున్నితంగా తెలియ జేయడమే ఈ కథ ఉద్దేశం. ఇది నా తొలినాటి కథలలో ఒకటి.Open publication - Free publishing - More jogh

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

అడ్రసు లేని మనుషులు ... కథ

రచయిత:పంతుల జోగారావు      బ్లాగు :కథా మంజరి    టపా తేది: 29-03-11 01:26:00

గత టపాలో ( నొక్కి చూడండి) లేమి వల్ల , ఇతర మానసిక ఒత్తిడుల వల్ల ఇంటికి వచ్చే అతిథుల గురించి ఆందోళన పడుతూ, చుట్టాలను వదిలించు కోవాలనుకునే వారి గురించి కొంత వ్యంగ్యంగా రాసేను.ఇదే ఇతి వృత్తంతో 15-2-1980 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అడ్రసు లేని మనుషులు అనే కథ ఒకటి రాసి ప్రచురించేను. ఆర్ధిక కారణాల వల్ల ఇంటికి ఆత్మీయుల రాకను కూడ ఆమోదించ లేని వ్యక్తుల దయనీయమైన స్థితిని ఇందులో చూపించేననుకుంటాను. అదే కారణం వల్ల వ్యక్తులు ఆత్మీయతల నుండి, స్నేహాల నుండి, అనుబంధాల నుండి, చివరాఖరికి తమ నుండి కూ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఎసరూ-అత్తిసరూ

రచయిత:మురళి      బ్లాగు :నెమలికన్ను    టపా తేది: 27-05-11 16:35:00

అనగనగా ఎనభై ఏళ్ళు దాటిన ఓ పర్వత వర్ధనమ్మ. గోదారి గట్టునానుకున్న వీధిలో ఉన్న ఓ పెంకుటింట్లో ఆవిడ నివాసం. తనకంటూ మిగిలింది ఒక్కడే, మనవడు భాస్కరం, ఓ చిరుద్యోగి. అతగాడికి కమలనిచ్చి పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకుంది వర్ధనమ్మ గారు. మనసు కష్టపడినప్పుడల్లా రేవుకేసి వెళ్లి గోదావరిని చూస్తూ కూర్చోవడం అలవాటు ఆవిడకి. చల్లని గోదావరి ఇట్టే ఆమె మనస్సును కుదుటబరుస్తుంది. భరించలేని కష్టాలని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఆరు పుష్కరాలుగా ఆ గోదావరి ఇచ్చింది. గోదావరికి వరదొస్తే చాలు వర్ధనమ్మకి కాళ్ళు నిలబడవు. వ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మాడంత మబ్బు

రచయిత:మురళి      బ్లాగు :నెమలికన్ను    టపా తేది: 27-04-11 17:20:00

తెలుగు కథకుల్లో రాశిలో తక్కువే అయినా, వాసిలో ఎంచదగ్గ కథలు రాసినవాళ్ళు ఎందరు? ఈమధ్యనే సి. రామచంద్ర రావు 'వేలు పిళ్ళై' సంకలనం చదవడం పూర్తి చేయగానే తలెత్తిన ప్రశ్న ఇది. వెంటనే తట్టిన పేరు నిడుమోలు కల్యాణ సుందరీ జగన్నాథ్. బుక్ రాక్ లో వెతికితే ఆవిడ కథా సంకలనం 'అలరాస పుట్టిళ్ళు' కనిపించింది. పేజీలు తిప్పుతూ నాకు బాగా నచ్చిన కథ 'మాడంత మబ్బు' దగ్గర ఆగాను. ఓ తరం సంస్కృతీ సంప్రదాయాలను, మానవ మనస్తత్వంలో వైచిత్రిని ఇంకా ప్రకృతి వివిధ రూపాల్నీ చిత్రించడంలో అందెవేసిన చేయి కల్యాణ సుందరి గారిది. క(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తెగిన పేగు

రచయిత:మురళి      బ్లాగు :నెమలికన్ను    టపా తేది: 20-05-11 16:26:00

"ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోయినా భాష, దేశం కూడా మారిపోయినా మాతృభూమి మీద మమకారం మాత్రం తగ్గిపోదు. ఒక మాటలో చెపితే మట్టితో అనుబంధం రక్త సంబంధం లాంటిది. మట్టికీ మనిషికీ మధ్య ఉండే సెంటిమెంటుకి సంబంధించిన కథలెన్నో వచ్చాయి. వాటిలో విశిష్టమైనదీ కథ. ఎన్నుకున్న బేక్ డ్రాప్ విభిన్నమైంది. ఇది హృదయాన్ని ద్రవింపజేసే అభాగ్య కథ అయినా కథగా భాగ్యవంతమైందే" ...పిశుపాటి ఉమామహేశం కథ 'తెగిన పేగు' కి వంశీ రాసుకున్న ఫుట్ నోట్స్ ఇది. ఆంధ్ర దేశంలో మధ్యతరగతి ఉద్యోగి సుబ్బారావు. అతని తల్లి డెబ్భై ఐదేళ్ళ వితంతువు నాగల(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మార్కోని జన్మదినము

రచయిత:sree vaishnavi lahari      బ్లాగు :Lahari.com    టపా తేది: 25-04-13 02:28:00

గూగ్లి ఎల్మో మార్కోని ఇటలీ దేశమునకు చెందిన శాస్త్రవేత్త మరియ ఆవిష్కర్త. ఇతడు సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధిచేయుటలో పితామహుడుగా ప్రసిద్ది చెందాడు. ఈయన రేడియో యొక్క ఆవిష్కర్త.1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్‍లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నారు. 1897 లో బ్రిటన్ నందు వైర్‍లెస్ టెలిగ్రాఫ్ మరియు సిగ్నల్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు.ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసి(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

రచయిత:sree vaishnavi lahari      బ్లాగు :Lahari.com    టపా తేది: 25-04-13 03:02:00

యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్ శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం.అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.శ్రీ ఆంజనేయస్వామి వ(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

భార్యా భర్తల బంధం

రచయిత:Sharma      బ్లాగు :నా ఆలోచనల పరంపర    టపా తేది: 27-04-13 00:31:00

ఈ భార్యా భర్తల బంధం కధ " మాలిక " వెబ్ మ్యాగజైన్ లో 28-2-2013 న ప్రచురించబడినది.” భార్యా భర్తల బంధం “February 28, 2013 editor కథలురచన : శర్మ జి ఎస్పెళ్ళైన కొత్తలో తను  ఇంటికి కావలసినవి చెప్తుంటే ,  నాకన్నీ తెలుసును,  మా ఇంట్లో ఏది కావలసిన నేనే చూసే వాడినని అన్న వసంతరావు, నేడు నీ ఎం ఏ ఆలోచనల ముందు , నా బి ఏ ఆలోచనలే మూలకు, కనుక అన్నివిషయాలలో నీదే ఫైనల్ నిర్ణయం  అంటుంటే   ఆశ్ఛర్యపోతున్నది వసుంధర.అతనిలొని ఈ మార్పుకి కారణం  ఆలోచించసాగింది.(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

మొగుడు ...ఒక కమ్మని వరం

రచయిత:శశి కళ      బ్లాగు :It is sasi world let us share    టపా తేది: 27-04-13 15:12:00

మొగుడు ...ఒక కమ్మని వరం చెప్పు నిజంగా నాతోనే ఉంటావా?''ప్రేమ చూపులుగా మారి మనసు లోతుల్లోకి వరదలాగా దూసుకేళుతూ....రెప్పల టపటప ల సన్నాయి రాగం లో సిగ్గుల మొగ్గ అవుతుందేమో అనుకొని మురిపెంగా చూస్తూ ఉన్నాడు....తటాలున పడింది చురుగ్గా తల మీద ఒక గట్టి మొటిక్కాయ......రాక్షసి లేత తమలపాకుల కాడలకు యెంత బలం ఉందే?టేకు చెక్కతో మోదినట్లు ఉంది....చటుక్కున లేచి కొంగు పట్టుకోబోయాడు....అందకుండా తుర్రుమన్నది....''పిచ్చి మొహమా....నీకోసం కాక పోతే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఎందు(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

వాహిని పత్రికలో నా కథ 'మెంతి చెట్లు'

రచయిత:జ్యోతిర్మయి      బ్లాగు :శర్కరి    టపా తేది: 29-04-13 00:55:00

       మార్చి నెలాఖరి రోజులు, ఏటవాలుగా పడుతున్న నీరెండలో రాత్రి చలికి వణికిన చెట్లన్నీ వెచ్చగా చలి కాచుకుంటున్నాయి. విశాలమైన ఆ ఇంటి పెరట్లో పచ్చని తివాచీ పరిచినట్లు గడ్డి మొలిచివుంది. దూరంగా చెక్కతో కట్టిన ప్రహరీకి ఒక పక్క రంగురంగుల గులాబీలు విరబూసి ఉన్నాయి. వాటి పక్కన అప్పుడే నాటిన బంతి, మందారం, కనకాబరం మొక్కలు లేతగా, పసిపాప నవ్వులా నిర్మలంగా వున్నాయి. మరోవైపు చెర్రీ, పీచ్, ఆపిల్ చెట్లు తెలుపు, గులాబీ రంగులు కలగలసిన పువ్వులను అలంకరించుకుని వసంతాగమనానికి తమ హర్షా(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఇప్పటికైనా ఉద్యోగం వెత్తుక్కోరా బాబూ!

రచయిత:Dantuluri Kishore Varma      బ్లాగు :మన కాకినాడలో....    టపా తేది: 29-04-13 12:57:00

చీర్స్!సిక్సర్ బార్ కార్నర్ టేబుల్ దగ్గర డిం లైటింగ్‌లో మూడు లిక్కర్ గ్లాసులు `టింగ్` మని చప్పుడు చేశాయి. `సంవత్సరం అయ్యిందిరా మనం ముగ్గురం కలిసి,` అన్నాడు వరుణ్, `ఈ రోజు బిల్లు మాత్రం నాదే. కాదంటే ఒప్పుకొనేది లేదు. మీరిద్దరూ నా గెస్టులు ఈ రోజు.` `ఫ్రీడం దొబ్బింది ఈ ఏడాదిగా. ఫైనల్ ఇయర్ అయ్యిందో లేదో కొంపలుమునిగినట్టు ప్లేస్‌మెంట్ వచ్చిపడింది మా ఇద్దరికీ. నువ్వు అదృష్టవంతుడివిరా బాబూ. ఫ్రీ బర్డ్‌లాగ తిరుగుతున్నావు,` అన్నాడు వరుణ్‌ని ఉద్దేశించి ప్రిన్స్‌రాంబాబు . ఫేస్‌బుక్‌ల(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఏలా మత్స్యంబవైతివి?

రచయిత:sree vaishnavi lahari      బ్లాగు :Lahari.com    టపా తేది: 30-04-13 04:50:00

పురాణాలలో శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు  ధరించాడు అని వుంది.  విష్ణువు అవతారాలలో మొట్టమొదటి అవతారమే ఈ మత్స్యావతారం.   ఈ అవతారములో రెండు ముఖ్యమైన పనులు చేసారు.  అవి 1 ) ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. (2) వేదాలను కాపాడడం. పూర్వం వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. సత్యవ్రతుడనే రాజర్షి మాలానదిలో తర్పణ మర్పిస్తూండగా . అప్పుడు అతని చేతిలోనికి ఒక చేపపిల్ల వచ్చింది. దానిని తిరిగి వదలి పెట్టబోగా అది తనను కాపాడమని కోరింది. స(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆ నవ్వేంట్రా!?

రచయిత:Dantuluri Kishore Varma      బ్లాగు :మన కాకినాడలో....    టపా తేది: 30-04-13 16:41:00

సందుమొదటిలో షేర్ ఆటో ఆగింది. ఎల్.ఐ.సీ కుమార్ దిగేడు. ఎండ సిమ్మెంట్‌రోడ్డుమీదపడి క్రిందనుంచికూడా వేడి వచ్చేస్తుంది. అక్కడికి ఇరవైమీటర్లదూరంలో ఆ వీధి అంతటికీ ఒకే ఒక గానుగచెట్టు, దానికి ఆనుకొని కుమార్ ఇల్లు. గానుగచెట్టు ఎడారిలో ఒయాసిస్సులా ఉంది.  దానినీడ విశాలంగా పరచుకొని ఉంది. చెట్టుమీద పక్షులు కునుకుతీస్తున్నట్టు చప్పుడు చెయ్యకుండా కూర్చున్నాయి. ఒకే ఒక కాకి మాత్రం అరుస్తుంది. ఓ కొబ్బరికాయల సైకిల్ చెట్టు మొదలుకి జారవేసి ఉంది. చెట్టుక్రింద నీడపట్టున నలుగురైదుగురు చేరారు. కుమా(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Where The Peacocks Sing – Searching For a Home

రచయిత:Jampala Chowdary      బ్లాగు :పుస్తకం    టపా తేది: 03-05-13 01:30:23

Alison Gee, a Chinese girl born in California, a popular columnist and features writer for the Sunday magazine of South China Morning Post (she had Jackie Chan on her speed dial!), was living high in Hong Kong with her eccentric, well heeled British fund manager boyfriend. Then, she met Ajay, a journalist from India, and [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

Catch me live today @ 5 pm

రచయిత:sree vaishnavi lahari      బ్లాగు :Lahari.com    టపా తేది: 05-05-13 03:19:00

Hey friends catch me live today (Sunday) showwith your little RJ Sree Vaishnavifrom 05:00 pm to 6:00 pmonly on your favorite online radio channel   RadioJosh  Masth Maza Masth Music :)Fun with meIf you want to talk with me plz call these numbersINDIA= +91 04042410008USA = +19142147574Skype id : radiojoshliveGtalk id : radiojoshlive@gmail.comStay tune with  http://radiojosh.com/   Masth Maza Masth Music.Sree Vaishnavi.

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

స్వప్న మాసపత్రికలో.. నా కథ "చైత్రపు చిగురులు"

రచయిత:గీతిక బి      బ్లాగు :ప్రేమలో మనం    టపా తేది: 05-05-13 12:25:00

స్వప్న మాసపత్రిక (మే 2013) లో నా కథ చైత్రపు చిగురులు ప్రచురింపబడింది. నాన్‌వెజ్ తినమని చెప్పడమో, తినొద్దని చెప్పడమో కాదు ఈ కథ ముఖ్య ఉద్దేశ్యం.. మనుషులం ఎదిగేకొద్దీ సున్నితత్వాన్ని కోల్పోతూ ముదిరిపోతామని..! swapna monthly - b.geetika kathalu - kadhalu

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

హార్డ్ వేర్ డాడ్ - సాఫ్ట్ వేర్ సన్

రచయిత:Sharma      బ్లాగు :నా ఆలోచనల పరంపర    టపా తేది: 06-05-13 12:05:00

                                                                                                                                         (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా

రచయిత:sree vaishnavi lahari      బ్లాగు :Lahari.com    టపా తేది: 07-05-13 03:57:00

 రూథర్‌ ఫర్డ్  విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరు గలిగినవాడు.  రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవి పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రస(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

నాకు ఎందుకు అలా కనిపించడం లేదు!

రచయిత:Dantuluri Kishore Varma      బ్లాగు :మన కాకినాడలో....    టపా తేది: 08-05-13 17:46:00

ఒక వృద్దుడు - అరవై ఏళ్ళు ఉంటాయి-  రోడ్డు వారగా నడచి వెళుతున్నాడు. చేతిలో వాకింగ్ స్టిక్ ఉంది. మోటార్‌బైక్ ఒకటి అతనిను వొరుసుకొంటూ వేగంగా ముందుకు వెళ్ళింది. బైక్ నడుపుతున్న పాతికేళ్ళ కుర్రాడు వెనక్కితిరిగి పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు. `ముసలోడా..వాకింగ్ పార్క్‌లో చేసుకోవచ్చుకదా?` అన్నాడు. రోడ్డు వెంబడి కనిపించిన జనాలనందరినీ ఏదో ఒకటి అని ఆనందం పొందడం వాడికి అలవాటులా ఉంది. ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలినీ, అడ్డంగా రోడ్డు దాటుకొంటూ వెళుతున్న మామిడిపళ్ళతో ఉన్న తోపుడు బండినీ చూసుకోలే(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

1948 హైదరాబాద్ పతనం — పేరుకు సరిపడని పుస్తకం

రచయిత:Jampala Chowdary      బ్లాగు :పుస్తకం    టపా తేది: 09-05-13 01:30:05

నేను ఇప్పటి వరకు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావటం గురించి చదివిన పుస్తకాలన్నీ భారత చరిత్రకారులు వ్రాసినవి, లేక తెలంగాణా రైతాంగపోరాటం, కాంగ్రెస్ ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్రాసినవి. అప్పటి హైదరాబాద్ – నిజాం ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు వ్రాసిన వృత్తాంతాలేమీ చదివిన గుర్తు లేదు. 1948లో ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ హైదర్, హైదరాబాద్ రాజ్యపు ఆఖరి రోజుల గురించి ఒక పుస్తకం వ్రాశారని తెలిసినప్పుడు చాలా కుతూహలం కలిగింది. [...]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

తెలుగు పదానికి జన్మదినం

రచయిత:sree vaishnavi lahari      బ్లాగు :Lahari.com    టపా తేది: 09-05-13 05:41:00

 తెలుగు పదానికి జన్మదినంఇది జానపదానికి జ్ఞానపదంఏడు స్వరాలే ఏడుకొండలైవెలసిన కలియుగ విష్ణుపదంఅన్నమయ్య జననంఇది అన్నమయ్య జననంపద కవితా పితామహుడు, శ్రీహరి గాన లోలుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి శుభాకాంక్షలు .అమ్మ తన బిడ్డ అన్నము తినటానికి  మారం చేసినప్పుడు ప్రతీ  ఇంట్లోని అమ్మ   చందమామని చూపిస్తూ , గోరుముద్దలు తినిపిస్తూ  తన  బిడ్డకి  "చందమామరావో జాబిల్లిరావో"  అన్నపాట ను పాడుతుంది.  ఈ పాట  తెలియన(...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

సహచరి … వాషింగ్టన్ ఇర్వింగ్

రచయిత:NS Murty      బ్లాగు :అనువాదలహరి    టపా తేది: 10-05-13 05:30:29

. ఒక స్త్రీ ప్రేమబంధంలో చిక్కుకున్నవ్యక్తి అనుభవించే కనిపించని సౌఖ్యాలతో సరిపోల్చినపుడు సముద్రంలో దొరికే నిధులు ఏమంత విలువైనవి కావు. నేను ఇంటిని సమీపిస్తుంటే చాలు, నా అదృష్టపు సుగంధాలు నన్ను తాకుతుంటాయి. ఆహ్! వివాహం ఎంత కమనీయమైన శ్వాసలనందిస్తుంది! దానిముందు ఏ తోటసువాసనలైనా దిగదిడుపే…..                           థామస్ మిడిల్టన్. ఆంగ్ల నాటక కర్త (1570 – 1627) * . జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే తీవ్రమైన కష్టనష్టాలని స్త్రీలు ఎంత ధైర్యంగా ఎదుర్కోగలరో ప్రస్తావించవలసిన సందర్భాలు […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

బెల్లం సున్నుండలు

రచయిత:Dantuluri Kishore Varma      బ్లాగు :మన కాకినాడలో....    టపా తేది: 11-05-13 18:50:00

కిటికీలోంచి ఉండుండి ఒక్కో పిల్లతెమ్మర వస్తుంది. ఏదీకాని చోటులో ట్రెయిన్ ఆగిపోకుండా వెళుతూ ఉండుంటే బాగుండేది. బండి ఎందుకాగిందో, మళ్ళీ ఎప్పుడు కదులుతుందో తెలియదు. కౌశిక్ ఊచల్లోనుంచి ఆకాశంలోకి చూసున్నాడు. చందమామ అమ్మచేతిలోనుంచి జారి నేలమీద పడిన సున్నుండలా ఉంది. మరొకసారి ఎప్పుడయినా అయితే ఇంకోపోలిక ఏదో తోచివుండేది.*     *     * ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి అమ్మదగ్గరకి వెళ్ళాడు. మద్యహ్నం సీరియస్‌గా చర్చ జరుగుతుంటే, `బెల్లం సున్నుండలు నీకు ఇష్టమని చేశాను. తిను` (...)

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

ఆంధ్రజ్యోతిలో నా కథ – థాంక్స్ గివింగ్!

రచయిత:Admin      బ్లాగు :వెన్నెల్లో........    టపా తేది: 18-05-13 22:26:51

థాంక్స్ గివింగ్ థాంక్స్ గివింగ్ -సాయి బ్రహ్ర్మానందం గొర్తి హైవే 101 మీద బి.ఎం.డబ్ల్యూ కారు స్పీడ్ లిమిట్ దాటి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు “నెట్ గురు” కంపెనీ అధినేత జే.పీ. అసలు పేరు జయ ప్రకాశ్ అయినా జేపీ అనే అందరికీ చెబుతాడు. ఇంజనీరింగ్ చేసి అమెరికా వచ్చిన జేపీ, సాఫ్ట్ వేర్ వ్యాపారవేత్త అవతారం దాల్చిన ఎంతో మంది భారతీయుల్లో ఇతనూ ఒకడు. సిలికాన్ వేలీ ఫార్ట్యూన్ 500 కంపెనీల్లో అతనిదీ ఒకటి. ఇల్లు […]

పూర్తి టపా కొరకు ఇక్కడ నొక్కండి

కథకులు...

కుండలీకరణిలో నున్న సంఖ్య గత రెండు రోజులలో రచయిత వ్రాసిన టపాల సంఖ్యను తెలియచేస్తుంది. రచయిత వ్రాసిన అన్ని టపాలను చదువుటకు రచయిత పేరుపైన క్లిక్ చేయండి.




భారతీయ భాషల పుష్పహారం
భిన్న ఆచార వ్యవహారాల సమాహారం
సరిక్రొత్తగా సవినయంగా
హారం వెర్షన్ ౧.౦